Telugu to English Dictionary: దిమ్ము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అదురువేటు
(p. 43) aduruvēṭu aduru-vēṭu. [Tel.] n. A large gun-rocket, fixed in processions. పెట్లదిమ్మె.
డిమ్మరి
(p. 494) ḍimmari Same as దిమ్మరి.
తిమ్మరి
(p. 529) timmari or త్రిమ్మరి timmari. [Tel.] n. A wanderer. తిరుగువాడు. దేశదిమ్మరి a vagabond, a vagrant. తిమ్మరితనము the being a vagrant. తిమ్మరీడు timmrīḍu. n. A rover or rambler, a vagrant. తిమ్మరు or త్రిమ్మరు timmaru. v. n. To rove, ramble.
దిమిస
(p. 594) dimisa , దిమ్మిస or దిమ్మెస dinisa. [Tel.] n. A paviour's beetle, a rammer. నేలను చదునుచేసే పనిముట్టు.
దిమ్మ
(p. 594) dimma or దిమ్మె dimma. [Tel.] n. A stand or frame (to support a box or a palankeen.) The frame on which the parchment of a drum is fixed. A sort of rocket. A wooden stopple for a leathern bottle. A mound or heap. దిబ్బ, కుప్ప. Giddiness, thoughtlessness. భ్రమము. దిమ్మను dim-manu. v. n. To tingle, to turn giddy, to ring in the ears. దిమ్మరి dimmari (దిమ్ము+అరి.) n. A giddy fool. భ్రమకలవాడు, మత్తుకలవాడు, మత్తుకలది. దిమ్మరితనము dimmari-tanamu. n. Folly, giddiness. దిమ్మరీడు dimmar-īḍu. n. A giddy fool. మత్తుకలవాడు.
దిమ్మరించు
(p. 595) dimmariñcu dimmarinṭsu. [Tel.] v. t. To upset or pour out (grain, &c.)
దిమ్మిస
(p. 595) dimmisa See దిమిస.
దిమ్ము
(p. 595) dimmu dimmu. [Tel.] n. Giddiness. Madness, folly. భ్రమము, మత్తు. A multitude, సమూహము. దిమ్ముపట్టు to become giddy, భ్రమగొను, మత్తుకొను తల దిమ్ముపట్టినది my head is confused. చెవులకు దిమ్ముపట్టినది there was a ringing in my ears.
దిమ్మె
(p. 595) dimme dimme. [Tel.] n. A cone. An ingot, or cylindrical lump of gold. A wooden cork or stopple, కొయ్యబిరడ. A candlestick. A sort of rocket. A heap (as of sand.) A hillock. The stamen of a flower, పువ్వులోనిదుద్దు, మిద్దె. A shoemaker's last, which is conical. The beazle of a ring. A piece of wood built into a wall to hook a bracket, &c., on. A stamp or impress. గజ్జెలదిమ్మె a steel board with depressions in the surface, used by goldsmiths. See దిమ్మ, దిమ్మెట్లు. దిమ్మెట్లుపడు dimmeṭlu. n. A deafening sensation dimmeṭlu-paḍu v. n. To become deaf.
దిమ్మెస
(p. 595) dimmesa See దిమిస.
దుద్దు
(p. 601) duddu duddu. [Tel.] n. The pericarp or centre bulb of a lotus: తామర పువ్వులోని దిమ్మె, కర్ణిక. A mark on a letter written on a palm leaf, తాటాకుజాబుమీది చంద్రిక. A sort of ear ornament worn by women. ఒక విధమైన చెవికమ్మ. adj. Coarse, not fine. False, అసత్యము. దుద్దుపెట్టు to evade, elude. దుద్దెక్కు duddekku. v. n. To excel. అతిశయించు. BD. i. 910. ఇట్లు చేయడానకు వానికేమి దుద్దుపట్టినది (అనగా దురద) what could bewitch him to do this? దుద్దుకంబళి or దుద్దుగొంగళి duddu-kambaḷi. n. A sort of woollen cloth.
పెటపెట
(p. 786) peṭapeṭa peṭa-peṭa. [Tel. anuk.] n. A crashing or gnashing noise, a loud sound. కొయ్యమొదలైనవి బద్దలగుధ్వని. పెటపెటమను or పెటపెటలాడు peṭa-peṭa-m-anu. v. n. To produce a crashing sound. పెటపెట అను ధ్వనికలదిఅగు. పెటులు, పెటలు, పెటిలు or పెట్లు peṭulu. v. n. To crack or split, as paint, or as grain does when roasted. To explode or go off, as a gun. పగుళ్లుపారు, చిట్లు. 'కల్పాంత దీర్ఘనిర్ఘాతసంఘంబులు పెళపెళపెళమంచు పెటిలిపడిన.' N. iv. 244. పెట్లుక్రోవి, పెట్లదిమ్మె or పెట్లకంబము peṭlu-krōvi. n. A matchlock, a gun rocket or small cannon fixed in processions, అదురువేటుగొట్టము. పెట్లమారి petla-māri. n. One who makes himself or herself liable to be constantly beaten, దెబ్బలు తిను స్వభావముగలవాడు, లేక, స్వభావము గలది. పెట్లప్పు peṭl-uppu. n. Saltpetre, nitre. పెట్లుప్పుద్రావకము peṭl-uppu-drāvakamu. n. Nitric acid. పెటుకు or పెటుక్కు peṭuku. n. A snapping sound, పెటుక్కుమనేధ్వని. Disgust, విరసము. వెటులు or పెట్లు peṭulu. n. plu. The explosions or reports of a gun rocket. అదురువేట్లు. 'సీ పెటులుచప్పుడులాత్మ భీరుస్వయంగ్రాహ పరిరంభసుఖము ఖేచరులకొసగ.' Swa. v. 52. టీ పెటులుచప్పుడులు, అదురువేట్లధ్వనులు. పెటిలించు, పెటలించు or పెట్లించు peṭilinṭsu. v. a. To explode, to burst. పేలినల్దిక్కులను చెదరునట్లుచేయు. 'పేరినలవణంపు ఘట్టములు దృస్యదిరమ్మద దావముల్ దవుల్కొనిపెటిలించు నార్బటులకోయనగా.' A. iv. 122.
మిద్దె
(p. 986) midde or మిద్దియ midde. [Tel. from మీదు.] n. A flat roof, an upper story. A flat roofed house or a storeyed house. The pistil of the lotus, తామరపువ్వులోనగువాని లోపలి దిమ్మె. The beazle of a ring, ఉంగరము మీదిదిమ్మె. మిద్దెటిల్లు or మిద్దెయిల్లు a terraded house, a house that has a flat roof, or a storeyed house. మూడుమిద్దెలయిల్లు a three storeyed house. మిద్దెటుంగరము a ring with a beazle.
మ్రాను
(p. 1050) mrānu Same as మాను a tree (q. v.). మ్రానుకోయిల a wood pecker, వడ్రంగిపిట్ట. మ్రానుద్రిమ్మరి, మ్రాన్దిమ్మరి, మ్రానుమనికి or మ్రానుమన్కి mrānu-drimmari. n. A monkey. కోతి. మ్రానుపాటు or మ్రాన్పాటు mrānu-pāṭu. n. Stupor, the state of being stunned. నిశ్చేష్టత. మ్రానుపడు, మ్రాన్పడు. మ్రానుచెందు, మ్రానుతేరు. మ్రానుపిల్లు or మ్రానుపిలు mrānu-paḍu. v. n. To be stunned, or become motionless. నిశ్చేష్టితుడగు. 'దిక్పతులుమ్రాన్పడియెద్దియు జేయజాలకె చిత్తరుబొమ్మలో యనవిచేష్టతనొందిన.' T. v. 144. మ్రానుపెట్టు mrānu-peṭṭu. v. a. To cause to be stunned, మ్రానుపడజేయు.
వక్కి
(p. 1120) vakki vakki. [Tel.] adj. Lean, fleshless. బక్కయైన, పలచని, కృశము. వక్కిపక్షి. వక్కికట్టె or వక్కివాడు vakki-pakshi. n. A starveling, బక్ఖవాడు. వక్కు vakku. v. n. To become lean. బక్కచిక్కు, కృశించు. 'మునిగిమునిగిమునిగి ముద్దయై ముద్దయై వనరివనరివనరి వక్కివక్కి, తిరిగితిరిగితిరిగి దిమ్మరైయుండును.' Vema. 816. వక్కు, వక్కుకొంగ or వక్కువులుగు vakku. n. A heron, బకము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close