Telugu to English Dictionary: దుఃఖించు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉమ్మలించు
(p. 167) ummaliñcu or ఉమ్మలికించు ummalinṭsu. [Tel. from ఉమ్మలము] v. n. To grieve, to cry. దుఃఖించు, శోకించు. ఉమ్మలింత, ఉమ్మలిక ummalinta. n. Heat, warmth, closeness, grief, uneasiness, agitation. ఉష్ణము, వ్యసనము. 'మదీయంబులగునర్థ జీవితంబులు భవదధీనంబులు మ్మలిక యింత యేటికనుటయును.' Swa. vi. 14.
కుందు
(p. 289) kundu kundu. [Tel.] v. n. To pine, to sorrow, to be mortified, dejected. To sink under affliction దుఃఖించు, శోకించు, క్రుంగు. n. Affliction, grief, dejection. దుఃఖము. Defect శూన్యము.
కుసిలించు
(p. 301) kusiliñcu kusiḷinṭsu. [Tel.] v. n. To sulk, to be discontented. అతృప్తిచే దుఃఖించు. కుసిలింత. n. Grief caused by discontent sulkiness. అతృప్తిచే దుఃఖించుట.
క్రుళ్లు
(p. 335) kruḷlu or కుళ్లు kruḷḷu. [Tel.] v. n. To rot. కుళ్లిపోవు. To grieve or pine మనసులో దుఃఖించు. క్రుళ్లగించు to pine away. క్రుళ్లగింత kruḷlaginta. n. Pining away. మనసులో దుఃఖించుట. క్రుళ్లుపోతు or కుళ్లుపోతు an envious wretch. ఓర్వలేక మనస్సులో దుఃఖించుస్వభావము గలవాడు.
క్షోభ
(p. 341) kṣōbha kshōbha [Skt.] n. Grief, sorrow, distress. వ్యాకులము, దుఃఖము. Agitation, కలత, shaking. కదలడము, అల్లాటము, అల్లోలకల్లోలము, చిత్తక్షోభము trouble of mind. N. ix. 35. క్షోభించు kshōbhinṭsu. v. n. To be distressed, to grieve or be sorrowful కలతపడు, దుఃఖించు. N. viii. 181. క్షోభితము kshōbhitamu. adj. Agitated. కలతపెట్టబడిన.
గోడు
(p. 391) gōḍu gōḍu. [Tel.] n. Grief. గోడుగోడని Crying Alas! Alas! గోపన్నగోడు a pack of troubles. అడనేరక మద్దెలగోడుపోసికొనెను she who cannot dance cries out on the fiddler. గోడుకూత gōḍu-kūta. n. Whimpering, blubbering. గోడాడు gōḍ-āḍu. v. n. To grieve. దుఃఖించు. గోడుబిళ్లలు gōḍu-bilḷalu. n. A kind of game played by children. గోడుబొట్టిక gōḍu-boṭṭika. n. A certain plant. గోడనియేడ్చు gōḍ-amyēḍṭsu. v. n. To weep aloud. Kuchēlo. iii. 114.
దుఃఖము
(p. 600) duḥkhamu duhkhamu. [Skt.] n. Grief, trouble, unhappiness, pain, misery. వ్యసనము, మనోబాధ. దుఃఖించు or దుఃఖపడు duh-kinṭsu. v. n. To grieve, to suffer pain. దుఃఖితుడైన grieved. దుఃఖోపశమనము consolation. duhkha-pāṭu. n. Grieving. దుఃఖపడుట. దుఃఖపెట్టు to grieve, to cause grief.
పెంచు
(p. 784) peñcu or పెనుచు penṭsu. [Tel. from పెను.] v. a. To nourish, support, take care of. To adopt or rear a child, పోషించు, సాకు. To increase, improve. To extend or swell. To exaggerate, to multiply. మాంసము మాంసమును పెంచును flesh meat increases the flesh. కలహము పెంచినాడు he fomented the quarrel. గ్రంథము ఊరక పెంచెను he spun the story (or book) out. గడ్డము పెంచు to grow or wear a beard తలపెంచు to wear one's hair long, to keep one's head unshorn. చెవులుపెంచు or చెవులు కుట్టించు to bore the ears. Chenn. iii.145. ముక్కుపెంచు to keep a hole open for a nose-jewel. దుఃఖముపెంచు to indulge in grief, దుఃఖముపొందు, దుఃఖించు. ND. i. 702. రోగమును పెంచినాడు he increased the illness. కథనుపెంచు to exaggerate. See పెంపు & పెంపకము. పెంచుకొను penṭsu-konu. v. a. To adopt. దత్తుతీసికొను.
పొక్కు
(p. 802) pokku pokku. [Tel.] v. n. To be blistered or excoriated. బొబ్బలేచు. పొక్కిన scalded. నా నోరు పొక్కినది my mouth is burn or sore. To be afraid, ఉలుకు, భయపడు. To grieve much or be afflicted. దుఃఖించు. To come off in flakes, as plaster. ఆ మాట విని పొక్కిపోయినాడు on hearing that word he grieved very much. n. A breaking out; a boil, blister, pustule, pock, బొబ్బ. A flake that has come off from a wall or anything else, ఎండిలేచినపెల్ల. Grief, దుఃఖము. పొక్కుడు pokkuḍu. n. Grief, అంగలార్పు. A flake, as of mortar, that has come off from a wall. పెల్ల పొక్కిలు or పొక్కిళ్లెత్తు to come off in flakes. పొక్కురోగము a chancre, పొక్కులు. పొక్కించు pokkinṭsu. To fret, blister, excoriate, scorch.
ముచ్చిరు
(p. 997) mucciru muchchiru. [Tel.] v. n. To grieve, శోకించు, దుఃఖించు, వ్యాకులపడు, ముచ్చిరనేల why grieve or sorrow? 'ముచ్చిరనెలనేగలుగ ముద్దియనాకు వృకోదరుండు వివ్వత్సుడుదోడుగాగ.' M. V. iii. 104. ముచ్చిరి muchchiri. n. An aggrieved man, a sorrowful man, దుఃఖమునొందినవాడు. ముచ్చిరతనము muchchiri-tanamu. n. Grief, sorrow. మనోదుఃఖము. BX. 239.
వగ
(p. 1121) vaga vaga. [Tel.] Grief, vexation, melancholy, regret, remorse. దుఃఖము, సంతాపము, విచారము, శోకము. Intention, ఆలోచన, Mode, way, manner, విధము. రీతి, దోవ, గతి. Amorous action, శృంగారచేష్ట, విలాసము, కూటికివగలేనివాడు he who has no means of living. 'క శ్రీరాముడు నీయలమట. లారసి పలు నగలబలుకునర్థగభీరో, దారోక్తివింటె జనకకు, మారీ.' R. v. 37. 'వగచినబోయినకార్యము, మగుడునె వగవంగా లోకమాన్యుండగునే, వగపుణ్యగతికి మూలమె, వగపెల్లవిధాల విడువవలయు నరేంద్రా.' M. XI. i. 22. adj. Beautiful, handsome. అందమైన. 'కొసరువగనవ్వుకొనగోట కొప్పుదువ్వు.' T. ii. 98. వగకత్తె or వగలాడి vaga-katte. n. A coquette, belle. శృంగారచేష్టలుగలస్త్రీ, విలాసవతి. A rogue, a deceiver, మాయలాడి. వగకాడు or వగలాడు vaga-kāḍu. n. A fop, a beau, a gallant. వన్నెకాడు. నీటుకాడు, సొగసుకాడు, విలాసవంతుడు. వౚు vagaṭsu. v. n. To grieve, sorrow. దుఃఖించు. శోకించు. To regret, repent, పశ్చాత్తాపపడు. To cry, ఏడ్చు. v. a. To consider, think, విచారించచు, ఆలోచించు. తలచు. 'నీపరాభవంబె నాపరాభవమార్య వగివవలదు మగువదెగువదెత్తు.' R. v. 274. వగతెగు vaga-tegu. v. n. To be settled or decided. తీరు, పరిష్కారమగు, పరిష్కృతమగు. వగతెంచు vaga-denṭsu. v. a. To decide, settle, determine. వగతెగువట్లుచేయు. తీర్చు, పరిష్కారముచేయు. 'తెలియగజాలకున్న వగదెంచెద రేపవియింటికేరె.' S. iii. 509. వగవ or వగవగ vagava. adv. Grievingly, sorrowfully. 'వగవగసాధులగుపేదవారికి నెగ్గుల్ మొగిజేయుదురు.' M. 1. i. 130. వగపు vagapu. n. Grief. మనోదుఃఖ రూపమైనవిచారము, శోకము.
వాపు
(p. 1152) vāpu vāpu. [Tel. from వాచు.] n. Swelling, protuberance, intumescence. శోఫ, వాచుట. Pining or longing, ఆశ, దుఃఖించుట, ఏకట. మొగుడు వచ్చిన తర్వాత దాని వాపుతీరినది the arrival of her husband put an end to her pining. వాపి vāpi. n. One whose body is swollen, వాపురోగముగలవాడు. వాపిరి vāpiri. (వాపు+ఇరి.) n. Lamenting, ఏకరుట. వాపిరిగొట్టు vāpiri-goṭṭu. n. A glutton. తిండిపోతు. A fickle-tongued man, వాక్చాపల్యముగలవాడు. A gloomy looking man, ఏకరువాడు, దుఃఖించుచుండువాడు. వాపు vāpu. (for వాయింపు.) n. Sounding a drum &c. వాయించుట. వాపుతెవులు. n. The dropsy. వాచేరోగము, శోఫ.
వ్యసనము
(p. 1233) vyasanamu vyasanamu. [Skt.] n. Grief, sorrow, affliction, passion, pain. దుఃఖము, చింత, విచారము. A fault, vice. దోషము. A calamity, విపత్తు. M. V. ii. 42. వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకుప్రల్లదంబును దండంబుపరుసదనము, ధనము వమ్ముచేయుట, ఇవి సప్తవ్యసనములు. 'నిరతనసువ్యయవ్యసనము.' P. i. 825. వ్యసనకరమైన vyasana-ka-ram-aina. adj. Grievous. దుఃఖజనకమైన. వ్యసనపడు vyasana-paḍu. v. n. To sorrow, to suffer grief. చింతపడు, దుఃఖించు. వ్యసనార్తుడు vyasan-ārtuḍu. n. One who is afflicted, or is suffering pain or calamity. విపత్తుగలవాడు. పీడింపబడినవాడు. వ్యసని vyasaṇi. adj. Vicious, unfortunate, distressed. దుష్టుడైన, భ్రష్టుడైన, దుఃఖపడే.
శోకము
(p. 1259) śōkamu ṣōkamu. [Skt.] n. Grief, sorrow, affliction, దుఃఖము, పుత్రశోకము grief for the loss of a son. శోకించు ṣōkinṭsu. v. n. To sorrow, grieve, దుఃఖించు. శోచనము ṣōchanamu. n. Grieving, దుఃఖించుట. శోచితము ṣōchitamu. adj. Lamented, grieved, afflicted, దుఃఖితమైన. శోచనీయము, శోచితవ్యము or శోచ్యము ṣōchanīyamu. adj. Lamentable. దుఃఖింపదగిన.
సళించు
(p. 1313) saḷiñcu saḷinṭsu. [Tel.] v. n. To grieve. దుఃఖించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close