Telugu to English Dictionary: నువ్వు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అర్ఘము
(p. 83) arghamu arghamu. [Skt.] n. Price. Adoration, worship, respect. మూల్యము, వెల, పూజ. అర్ఘబలాబలము the cheapness or dearness of commodities. అర్ఘ్యము arghyamu. n. A respectful oblation to gods or to venerable men, of rice, darbha-grass, flowers, &c., with water, or of water only. పూజార్థార్హజలాదికము. అర్ఘ్యపాత్ర a vessel for this. అర్ఘ్యపాద్యాదులు the same with the addition of water for the feet, &c అష్టార్ఘ్యములు the 8 kinds of offerings, viz., పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, దర్భ, పువ్వులు. అర్ఘ్యము adj. Venerable, deserving worship. పూజకు తగిన, యోగ్యమైన.
అవదగాకి
(p. 93) avadagāki avada-gāki. [Tel.] n. An abominable wretch. పలుగాకి. 'దాచియెదురు పోయి దక్కిన గతి నువ్వునివ్వటిల్లవదన నీరజమున, కూర్చి చెట్టబట్టుకొని తెచ్చెలోపలి, కవదగాకినారియత్తలారి.' P. i. 592.
ఉవ్వు
(p. 172) uvvu uvvu. [Tel.] n. Attempt, exertion, effort. పూనిక, ఉవ్వెత్తు uvv-eṭṭu. adj. All యావతు. 'ఒకల్క మాత్రలోని నువ్వెత్తు గొనరె' M. v. 30. ఉవ్వెత్తుగా uvvettu-gā. Quite easily. All at once. మిక్కిలి చులకనగా, ఏకకాలమందు. Completely. నిశ్శేషముగా. From the bottom అడుగుతో. 'మైమత్తిలి మిమ్మెరుంగక సమస్తరిపుప్రకరంబు వచ్చియువ్వెత్తుగ గూలెపా పమతులెయ్యెడలన్ జయమంద నేర్తురే.' Chenna BP. v. 65.
కారు
(p. 275) kāru kāru. [Tel.] adj. Black or jet black. కారుమొగులు a black cloud. కారుకమ్ములు black wires కారునువ్వులు the seeds of the black sesamum. Brackish. చవుడు. కారునీళ్లు brackish water. కారునేల saline soil. కారుసముద్రము the salt sea. కారుప్పు bitter salt. కారుఇంగువ stale asafœtida. Withered. కారాకులు withered leaves. Astringent వగరైన. కసుగాయదెంచిన కారగుగాక if you pluck a fruit raw, is it not sour? Wild. కారెనుము kār-enumu. Bos gaurus. The Gaur. (F.B.I.) కారు దున్న, కారుపోతు a wild he buffalo, or bison. Great, big. కారుటెలుగు, a loud cry. పెద్దబొబ్బలు,. కారువాసన a strong smell, a stale smell. కారుకూతలు rude language. కారుమొసలి a wild crocodile or alligator. కారుకొను or కార్కొను kāru-konu. v. i. To blacken. నల్లబారు. To be noisy సందడించు.
కురు
(p. 297) kuru kuru. [Tel. from కురుచ.] adj. Small, little, short. పొట్టి. కురువెంట్రుకలు short hair. కురునువ్వులు small sesamum seed. కురుమాపు slightly soiled. కురుమాపుచీర a rumpled or soiled garment. 'పొరిపొరితనపట్టు పుట్టంబువిడిచి కురుమాపుమాసిన కోవకయుగట్టి.' Sāranga. 204.
తిలలు
(p. 532) tilalu tilalu. [Skt.] n. Sesamum or gingilly seeds నువ్వులు. తిలకారకుడు or తిలఘాతుకుడు tila-kārakuḍu. n. An oilman. తిలఘాతుకురాలు a female of that caste. వాడు మహా తిలఘాతకుడు he is a cruel wretch. తిలతండులన్యాయము as sesamum seeds and rice are mixed up together (See the fable in Panchatantramu.) తిలయంత్రము tila-yantramu. n. An oil press. గానుగ తిలరసము or తిలభవము tila-rasamu. n. Gingilly oil. నువ్వులనూనె. తిల్యము tilyamu. n. A field in which a sesamum crop is raised తిలలుపండుపొలము. 'రోలదిలలు గ్రుమ్మి తైలంబుదివిసి.' P. ii. 111.
తెలిక
(p. 550) telika telika. [Tel.] n. The sesamum plant నువ్వులచెట్టు. తెలికపిండి telika-pinḍi. n. The stuff that remains after the oil had been pressed from sesamum seed. Oil cake గానుగపిండి. తెలికవాడు telika-vāḍu. n. An oilman, an oil merchant.
ధాన్యము
(p. 621) dhānyamu dhānyamu. [Skt. from ధనము.] n. Rice in the husk: rough rice. Grain, corn in general: all kinds of grain are spoken of in the plural number, except cleaned rice (బియ్యము.) నవధాన్యములు the nine kinds of grains, viz., గోదుమలు, యవలు, పెసలు, సెనగలు, కందులు, బొబ్బరలు, నువ్వులు, మినుములు and ఉలువలు. ధాన్యాకము dhānyākamu. n. Coriander. దనియాలు.
నువ్వు
(p. 672) nuvvu or నువు nuvvu. [Tel.] n. Sesamum; a crop of sesamum. నువ్వుచేను. నువ్వులు sesamum seeds, తిలలు. నువ్వుపువ్వు nuvvu-puvvu. n. The delicate blossom of sesamum: it is proverbially delicate, and to it the poets compare a beautiful nose. నువ్వెత్తు or ఉవ్వెత్తు nuvv-ettu. n. Something extremely minute, that which is not worth reckoning. Lit: as much as a sesamum seed, నువ్వుగింజయెత్తు. నువ్వెత్తుగాగ very little, తూలాయమానముగా. నువ్వెత్తుగొను to become little or nothing, తూలాయమానమగు. 'ఒక్క మాత్రలోన నువ్వెత్తుగొనరె, దుర్యోధనాదిశతము.' M. V. i. 30. నువ్వులెల్లా నువ్వులయినవి (proverb) the laughter is turned into grief. నూబిండి or నువ్వులపిండి nū-binḍi. n. Flour of sesamum.
నూ
(p. 672) nū A contraction for నూవు or నువ్వు 'sesamum' and also for నును 'soft.' See నూవు.
నూవు
(p. 673) nūvu Same as నువ్వు (q. v.)
ముడి
(p. 1000) muḍi muḍi. [Tel.] n. A knot. గ్రంధి. A knot of hair, వెండ్రుకలముడి. A knot or joint in wood, చెట్టులోనగువానిబుడిపి. The hump of an ox, ఎద్దు మూపురము. A quarrel, కలహము. A form of a letter written like a knot as మామిడి the letter ్మ నాముడి the letter ్న. తాముడి the secondary form of the letter త. i.e., ్త. An union, joining, సంధి. Also, another form of ముడ్డి. (q. v.) వాడు దానిని ముడిపెట్టుకొన్నాడు he tied the nuptial knot to her, he married her. ముళ్లుకత్తిరించేవాడు a pick-pocket. ఆమె తలముడి వీడినది her hair fell loose, the knot being untied. ముడివిప్పు to untie or open a knot. ఆ దారములో ముళ్లుపడ్డవి that string has formed into knots. ముడివక్కలు unbroken (or whole) areca nuts, గుంటపోకచెక్కలు. బొమలుముడిపెట్టు to knit the eye-brows. ఒకవ్యాజ్యమును ముడివేసి విడిచిపెట్టినాడు he cast a bone of dispute between them. 'పడంతిమది ముడిసడలన్.' Bhadra Parin. iii. 297. దాని మనసనేగ్రంధి వీడునప్పటికి. ముడి muḍi. adj. Closed, వికసింపని. Entire, whole, unbroken, ఖండముకాని. ముడిపూలు unblown flowers. 'ముడిపూలపొట్లముల్.' Illa. ii. 163. ముడి౛ొన్నలు the great millet enclosed in its husk. ముడినువ్వులు sesamum seeds which are not cleaned. ముడిపోక an entire areca nut. ముడిబియ్యము rice that is not well cleaned, చేబియ్యము. ముడికట్టు muḍi-kaṭṭu. n. Certain fees on a crop for the benefit of the landlord. A truss of straw, a sheaf. v. a. To tie a knot. To tie a knot in a man's cloth to remind him that you call upon him to be a witness. అందుగురించి పెద్దలు ముడికట్టినారు our anscestors have laid down this rule or held this doctrine. ముడికాడు muḍi-kāḍu. n. One who ties a knot, one who unites, సంధానముచేయువాడు. ముడికాళ్లు muḍi-kāḷḷu. n. Knock-knees. ముడికాళ్లవాడు a man who is knock-kneed. ముట్టికాళ్లవాడు. ముడికాళ్లది a woman who is knock-kneed. ముడికొక్కు muḍi-kokku. n. A weevil. నంగనాచి. ముడికొను, ముడిగొను or ముడిపడు muḍi-konu. v. n. To be tied in a knot. ముడికొన్న or ముడిగొన్న muḍi-konna. adj. Tied, bound. బద్ధమైన. 'ముడిగొన్న సంసారమోహబంధములు వెడదన్ని సుజ్ఞాని వెడలినమాడ్కి.' DRK. 372. ముడికొలుపు muḍi-kolupu. v. a. To cause to be tied in a knot. ముడిగిబ్బ muḍi-gibba. n. An ox, a bull, ఆబోతు. ముడిపంచె or ముడిబట్ట muḍi-panche. n. A plain cotton cloth without any coloured border. నెల్లాగుడ్డ. ముడిపడు or ముడిపడు muḍi-paḍu. v. n. To be tied in a knot, ముడిగలదియగు. To be united, సంధించు. To be entangled, పెనగొను. To be confounded, puzzled. చీకాకుపడు. 'ముడిపడెననియెడదంజిడి, ముడిపడకుడు.' N. vii. 312. 'మొగమున చీకట్లుముడివడ.' HD. ii. 1380. To increase, excel, అతిశయించు. To happen, కలుగు. ముడిపెట్టు or ముడివేయు muḍi-peṭṭu. v. a. To tie a knot. ముడిబొమ్మ muḍi-bomma. n. A kind of fish, Mastacembelus aennalus. ముడియ muḍiya. n. A knot. A bundle of straw or young plants ready to set. కట్ట, మూట. A wager, పందెము. ముడియవిడుపు muḍiya-viḍupu. n. A pick-pocket. ముళ్లువిప్పు దొంగ. ముడివాటు muḍi-vāṭu. n. The act of being tied in a knot, &c., ముడిపడుట.
వజ్రము
(p. 1122) vajramu vajramu. [Skt.] n. A diamond, రవ, నవరత్నములలో నొకరత్నము. Adamant: a thunder-bolt; the weapon of Indra. వజ్రాయుధము. వజ్రశుంఠుడు a block head. వజ్రకీటము vajra-kīṭamu. n. A worm that bores through hard stone. వజ్రదండము or వజ్రదండపురుగు vajra-danḍamu. n. An insect engendered in an ulcer. వ్రణములోపుట్టే పురుగు. వజ్రదేహము an adamantine frame, a strong constitution, a constitution of flint. వజ్రదేహి vajra-dēhi. n. A man of iron constitution. వజ్రవిర్ఘోషము vajra-nirghōshamu. n. A clap of thunder. పిడుగుచప్పుడు, ఉరుము. వజ్రపుష్పము vajra-pushpamu. n. The blossom of the sesamum. నువ్వుపువ్వు. వజ్రవల్లి vajra-valli. n. The plant termed Cissus quaḍrangularis. నల్లేరు. వజ్రాంగి or వజ్రాంగిజోడు vajr-āngi. n. Admantine armour, వజ్రమయకవచము. వజ్రి vajri. n. One who has or carries a thunder-bolt. వజ్రాయుధముగలవాడు. An epithet of (Indra) as armed with the thunderbolt. ఇంద్రుడు.
శరణము
(p. 1244) śaraṇamu ṣaraṇamu. [Skt.] n. A refuge, shelter, asylum, defence, protection, protector. రక్షకము, రక్ఠణము, రక్షకుడు, ఆశ్రయము. A house, గృహము. 'గంజాశరణము.' a liquor shop, కల్లంగడి. P. i. 405. 'ఆమహీసురశరణమునకు కామందకియనగనొక్క గానుగలదిసుతుల్ నేమించిబంపగంపంగోమల గతినువ్వులమ్ముకొననేతెంచెన్' P. ii. 115. ప్రయోగశరణాం వైయాకరణాః grammarians resort to or rely upon usage. శరణాగతుడు ṣaran-āgatudu. n. A refugee, one who seeks or takes refuge or shelter with another, one who calls for quarter. శరణుచొచ్చినవాడు. ఆశ్రయించినవాడు. శరణాగతులైరి they threw themselves at his feet, they sought refuge with him. శరనార్థి ṣaraṇ-ārthi. n. A suppliant. petitioner. 'శరణార్థినను గానగాదగు.' Swa. vi. 113. శరణు ṣaraṇu. (another form of శరణము.) n. A refuge, asylum shelter, defence, protection. రక్షణము, ఆశ్రయము. A bow, salutation, prostration, obeisance. నమస్కారము. 'భయార్తులై శరణు జొచ్చివారిని రక్షించుటకంటె' Vish. v. 244. 'విధిగృహాక్షయవిత్తశేవధికిశరణు.' A. vi. 147. శరణుచొచ్చు ṣaraṇu-tsoṭsṭsu. v. n. To take refuge with. శరణుడు ṣaraṇuḍu. n. A preserver, a protector, రక్షకుడు, పోషించువాడు. 'సకలంబుదానైన శరణునకరుగ నొకచచోటు నిలువంగ నొకచోటుకలదె.' L. ii. 262. శరణ్యము or శరణీయము ṣaraṇyamu. adj. Fit to be protected or aided. రక్షింపదగిన. Fit to seek refuge under, శరణుచొరదగిన. n. A protection, defence, shelter, రక్షకము. శరణ్యుడు ṣarṇyuḍu. n. A protector, defender, saviour, రక్షకుడు, 'అర్తజనశరణ్యుండు.' B. v. 1152.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122935
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98490
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82371
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81351
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49327
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35076
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34907

Please like, if you love this website
close