Telugu to English Dictionary: నెరియ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఇది
(p. 136) idi idi. [Tel.] pron. She, it, this. The 6th case is దీని and the acc. దీనిని as దీని నెరిగింపు declare this. The abl. is దీన or దీనిచేత 'hereby.' plu. ఇవి నాకు చాలా ఇదిగానున్నది I am very much out of sorts. ఆ నడత బహు యిదిగా నున్నది that conduct is not the thing, is so and so. ఇదిగో, or ఇదుగో idigō [ఇది+కొమ్ము lit take this] interj. Look! do you see! behold! here it is! ఇదుగో యిస్తాను అదుగో యిస్తున్నానని అంటాడు he puts me off with empty promises Lit. Here I will give it, there I will give it, says he. ఇదుగో వస్తానని చెప్పెను or ఇదుగో వచ్చెదననెను he promised to return presently. ఇదె Same as ఇదిగో.
ఈసపోవు
(p. 147) īsapōvu , ఈసరపోవు īsa-pōvu. [Tel.] v. n. To pine, shrink. శుష్కించు. ఈసరపోనీక without omitting anything. రవంతైనా విడువక. 'వనితల నూరార్చి వారాలచ్చటికిన్ జనిమరలి వచ్చిన విధంబీసర పోనీక పూస గుచ్చిన తెరంగున నెరింగి.' HK. ii. 185.
ఏష్యము
(p. 202) ēṣyamu ēshyamu. [Skt.] n. The future, what is yet to happen. కాగలది. Foretoken, foreboding. జరుగబోవునది; జరుగబోవుదానికి గురుతు. 'అగస్త్యోర్వీరుహంబునకు నిర్వానం బొసంగంగలండు యిట్టి యేష్యంబులు మదీయదివ్యబోదం బుననెరింగి యుందును.' A. vi. 85.
కన్నెరికము
(p. 243) kannerikamu kannerikamu. [Tel.] n. Maidenhood, virginity. కన్యాత్వము. కన్నెరికముతీయు, కన్నెరికముపెట్టు to deflower.
కల్లచ్చు
(p. 260) kallaccu kallaṭṭsu [Tel.] n. A touchstone, or crucible. 'ఇచ్చుచోనెరిగి కల్లచ్చులమాదియచ్చులనొరగొను యగసాలియతడు.' BD. iv. 127.
కుతిల
(p. 293) kutila kutila. [Tel.] n. Pain. బాధ. కుతిల గుడుచు or కుతిలపడు kutila-guḍuṭsu. v. n. To suffer. బాధపడు. To sob గుటకలు మింగు. 'విమనృపాలక యూళ్లవెంబడి దీవర గుళ్లపంచలలజేరి కుతిలలగుడిచి యడిగి తెచ్చిన నీరసాన్నముల్ భజియించి.' N. Haris. iv. 202. కుతిలపెట్టు or కుతిలపరుచు kutila-pettu. v. n. To inflict suffering, to afflict. బాధపెట్టు. 'గీ అరాదకత్వ, దోషజాతమైనదురితబాహుళ్యంబు కుతిలపెట్టభూమియతలమునకు బవనెరిగికశ్యపుడు.' M. XII. ii. 99.
గిరి
(p. 368) giri giri. [Skt.] n. A hill, a mountain. A circle. గిరిక girika. n. A mouse చిట్టెలుక. Name of the wife of King Vasu. వసురాజుభార్య. గిరికన్య giri-kanya. n. Daughter of the hills: a title of Pārvati. గిరికర్ణిక giri-karṇika. n. A certain plant, the camel thorn; or the Persian manna plant Alhagimaurorum. (Watts). తెల్లగినియచెట్టు. H. iv. 20. గిరికొను giri-konu. v. n. To surround or encircle. చుట్టుకొను. 'అరవరలైన రధంబులు నెరిదప్పంబడిన యశ్వనికరంబులుబెందురుచుగ కూలినకరులును గిరిగొనియెను సమరమున మేదినీతలమెల్లన్.' M. VI. ii. 141. గిరిజ girija. n. Lit. The 'hill-horn,' i.e., Pārvati. A metal లోహము. గిరిధరుడు giri-dharuḍu. n. Lit The Mountain-bearer, i.e., Krishna 'who bore mount' Gōvardhan as an umbrella. గిరిభిత్తు giri-bhittu. Lit. The 'render of mountains,' i.e. a thunderbolt. వజ్రాయుధము. గిరిమల్లిక giri-mallika. n. The hill jasmine. కొండమల్లె.
దోష
(p. 614) dōṣa dōsha. [Skt.] n. Night. రాత్రి. The arm, భుజము. దోషము dōshamu. n. Harm, evil. A fault, crime. An error, mistake, తప్పు. Sin, పాపము. A bad sign: a fatal symptom in illness. ప్రమాణముయొక్క దోషము the penalty of an oath. దోషములేదు there is no harm done. దోచుకొన్న దోషము the guilt of robbery. స్పర్శదోషము the do-filement caused by a touch. దోషగుణములు పుట్టినవి bad symptoms appeared. దోషకారి dōsha-kāri. n. An evil doer. దోషము చేయువాడు, దుష్టుడు, దుష్టురాలు, దోషజ్ఞుడు dōsha-gnyuḍu. n. A physician, one skilled in diseases. వైద్యుడు. A learned man విద్వాంసుడు, దోషము నెరిగినవాడు. దోషాకరుడు dōshākaruḍu. n. The moon. చంద్రుడు. దోషాచరుడు dōshā-charuḍu. n. A flend that 'walks at night.' రాక్షసుడు. దోషి dōshi. n. A sinner. దోషముగలవాడు. A criminal. దోషించు dōshinṭsu. v. n.To turn out ill. To come on (as bad symptoms.) దోషముపుట్టు. అతనికి దోషించినది bad symptoms appeared in his case.
ధర్మము
(p. 621) dharmamu or ధర్మువు dharmamu. [Skt.] n. Duty. విధి. Virtue, పుణ్యము. Right, న్యాయము. Alms. A rule, precept or principle. విధి. Nature, character, property, స్వభావము. A function or trade. Custom, usage, propriety, ఆచారము. ధర్మశాస్త్రము or ధర్మసంహిత Law, the science of right. సాత్వికధర్మము the conduct that shows meekness. కులధర్మము the rules of caste. వివాహధర్మము conjugal dues, the behaviour proper for a married pair. పండితధర్మము scholarship, that which is to be expected from a scholar. కాలధర్మము death. అతని దొరతనములో ధర్మము నాలుగు పాదములతో నడిచెను justice was administered with perfect impartiality during his reign. lit: it went on its four feet. ధర్మపత్ని a lawful wife. ధర్మకర్త dharma-karta. n. A judge or arbitrator. A church warden, or manager of a temple. The executor to an estate. ధర్మజ్ఞుడు dharmagnyudu. n. One who knows what is right. ధర్మము నెరిగినవాడు. ధర్మధ్వజి dharma-dhvaji. n. A formalist or one who pretends to be religious from ulterior motives. జీవనార్థములింగ జటాభస్మాదులను ధరించినవాడు. ధర్మరాజు dharma-rāḍzu. n. The 'king of justice,' a name of Yama, the kind of Hell; also, the name of a hero in the Mahabharata. A certain petty village god. ధర్మరాజాదులు the Pandu heroes collectively. ధర్మసత్రము dharma-satramu. n. A charity house, a poor's house. ధర్మాత్ముడు dharm-ātmuḍu. n. A virtuous or liberal man. పుణ్యాత్ముడు. ధర్మాసనము dharm-āsanamu. n. A judge's seat, 'the bench.' ధర్మాధికారి కూర్చుండుపీఠము. ధర్మిష్ఠులు dharm-ishṭhulu. n. Charitable or benevolent persons. ధర్మి dharmi. adj. Just. ధర్మముగల. ధర్ముడు dharmuḍu. n. The Just One. A name of Yama, యముడు. ధర్మువు dharmuvu. n. Virtue, justice. న్యాయము, పుణ్యము. ధర్మేతరుడు dharm-ētaruḍu. n. An unjust or unrighteous man.
నారట్టము
(p. 645) nāraṭṭamu nār-aṭṭamu. [Skt.] n. Land which has chasms or cracks in it. నెరియలువాసినభూమి, బీటిక నేల.
నివుడు
(p. 662) nivuḍu Same as నిగుడు. (q. v.) నివుడించు nivuḍinṭsu. v. a. To stretch, నిగుడించు. 'అవయవములెట్లుకూర్మము నివుడించును లోనికడచునెరినట్టుల.' M. XII. v. నివుడుచు Same as నిగుడుచు.
నెర
(p. 678) nera , నెరవు, నెరా or నేరా nera. [Tel.] adj. Full. నిండైన. Fine, grand, excellent; great, large, big. నెరమంట a great flame or a great pain. 'పౌరజన కోలాహలంబుతో జంటయై మింటికెగయు నెరమంట గనుంగొని.' S. iii. 269. నెరగొయ్యి a large gully. నెరమాటలు queer speech. 'నెరమాటలు కోడిగములు నరమాటలు జాణతనము.' H. v. 86. నెరకాడు nera-kāḍu. (నెరవు+కాడు.) n. A perfect man. పూర్ణుడు. నెరక neraka. n. A hair. వెంట్రుక. 'నెరకలు తాకినయమ్ముల జొరజొర నెత్తురులువడియ.' Hari vamsa. ii. 192. నెరకొను nera-konu. v. n. To fill, నిండుకొను. 'తమమను కాలాహిప్రపంచము నెరకొని.' Swa. v. 43. నెరడు neraḍu. adj. Rough. గొగ్గి, విషయము. ఆ నేల నెరడుగా నున్నది that ground is rough or uneven. నెరతనము nera-tanamu. n. Respectability 'విజయవివేకశీలతలచే ననుకూలమును నెరతనము నేర్చి.' V. P. ii. 245. నెన్నడుము nen-naḍumu. n. A slender waist. నెన్నుడురు or నెన్నొసలు nen-nuduru. n. The forehead. నెమ్మనము nem-manamu. (నెర+మనము.) n. The heart. నెమ్మొగము or నెమ్మోము nem-mogamu. (నెర+మొగము.) n. A fair face. నెరయు or నెరియు nerayu. v. n. To fill, నిండు. To be fulfilled, నెరవేరు. To become grey, తెల్లనగు. To extend, grow, swell, వ్యాపించు. To shine, ప్రకాశించు. 'సీ కాటుక నెరయంగ కన్నులునలుపుచు.' B. X. §9. 16. నెరయ neraya. adv. Fully, much, greatly. గొప్పగా నెరపు or నెరువు nerapu. v. a. To fill. నించు To fulfil, నెరవేర్చు. To spread, extend, పరచు. To make, చేయు To enlighten, ప్రకాశింపజేయు. 'మధుర భాషల హరిమిద మైత్రినెరపి.' B. viii. 438. adj. Much, great, అధికము. n. The act of spreading. వ్యాపనము. Greyness of hair. నెరయుట. నెరయిక nerayika. n. Filling, నిండుట. Spreading, వ్యాపించుట. The act of turning grey, as hair, తెలుపగుట. నెరపంది or నెరవెంద nera-vanji. n. A kind of plant. అలక్ష్య. వెరవడి or వెరవణి nera-vaḍi. n. Ful speed. A scrawl or device. నెరవడిగా వ్రాసినాడు he scrawled or flourished in writing. Wit, skill. నెరవాది nera-vādi. n. A skilful, or clever man, సమర్థుడు, నేర్పరి. P. iii. 205. నెరవాదితనము skilfulness. నెరవిద్దె or నెరవిద్య nera-vidde. n. Conjuring, sleight of hand. హస్తలాఘవము, జాలవిద్య. Foppery, conceit. నెరవు neravu. n. Fulness. పుర్తి. Spreading, వ్యాపనము. A way, మార్గము. Understanding, తెలివి. A contrivance. ఉపాయము. The name of a certain tree. 'నెరవుగలుగువారు నెరుపుగలవారు, విద్యచేత విర్రవీగువారు పసిడి గలుగువారి బానిస కొడుకులో.' Vēma. 140. నెరవుగలుగువారు, ఉపాయశాలులు. adj. Full. పూర్ణము. Much, great, అధికము. Proper, యుక్తము. Broad, spacious, విశాలము. Spreading, spread, వ్యాపకము, వ్యాప్తము. నెరవేరు nerar-ēru. [From నెరవు much, and ఏరు.] v. n. To be fulfilled, to prosper, thrive, succeed, నెరవేరిన mature. నెరవేర్చు nerav-ērṭsu. v. a. To accomplish, effect, manage, discharge. నెరయ neraya. adv. Entirely, vastly, extremely. In the least, at all. ముగుల, బొత్తిగా.
నెరి
(p. 678) neri neri. [Tel.] n. Crookedness. వక్రత. Beauty, అందము. Manner, విధము. Custom, ఆచారము A fold of a cloth, వస్త్రముకుచ్చె. Order, క్రమము. Justice, న్యాయము. Courage, పరాక్రమము. Skill, ప్రజ్ఞ. Fulness, finishing, పూర్తి. A bird's wing, రెక్క. Hair, tresses, వెండ్రుకలు. Curls, చుట్టవెండ్రుకలు. Greatness, bigness. A streak. నల్లనెరి. a dark streak. A sympathetic swelling: such as appears on one side of the neck or arm in consequence of an injury on the opposite side. adj. Great, large. గొప్ప, అత్యంతము. Pretty, fine, excellent. బాగు, యోగ్యము, మంచి, నెరిక nerika. n. A petticoat or shift. గాగరా, పావడా. Parij. iv. 22. నెరిపడు neri-paḍu. v. n. To become, అగు. To accrue, సిద్ధించు. To flourish, thrive, బాగుపడు. 'క కానియటులుండి నెరిపడు, నైనతెరగు దోచి మాయమగునిబ్భంగిన్.' M. XII. iii. 31.
నెరిడె
(p. 678) neriḍe neriḍe. [Tel.] n. The name of a certain tree. H. iv. 16.
నెరియ
(p. 678) neriya , నెరె, నెర్రియ or నెర్రె neriya. [Tel.] n. A crack, slit, chink, fissure. చీలిక, నేలపగులు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124682
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99558
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83447
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82451
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49776
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47756
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35455
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35174

Please like, if you love this website
close