Telugu to English Dictionary: పాదముల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అభివందనము
(p. 71) abhivandanamu abhi-vandanamu. [Skt.] n. Sanitation, prostration. నమస్కారము,దండము, మ్రొక్కు. అభివాదనము abhivādanamu. [Skt.] n. Salutation, prostration, reverence. ప్రణామము, నమస్కారము గోత్ర నామములు చెప్పి పాదములు తాకునట్లు , అభివాదకుడు one who salutes by falling at one's feet.
ఉద్దము
(p. 158) uddamu uddamu. [Tel.] n. Height, length. ఉద్దములు or ఉద్దాలు uddamulu. n. Shoes, slippers. పాదరక్షలు. 'పాదములు కిర్రుకిర్రని పలుకుచుండి కుచ్చుటుద్దాలు చేపట్టుకోలయమర.' H. iii. 121.
ధర్మము
(p. 621) dharmamu or ధర్మువు dharmamu. [Skt.] n. Duty. విధి. Virtue, పుణ్యము. Right, న్యాయము. Alms. A rule, precept or principle. విధి. Nature, character, property, స్వభావము. A function or trade. Custom, usage, propriety, ఆచారము. ధర్మశాస్త్రము or ధర్మసంహిత Law, the science of right. సాత్వికధర్మము the conduct that shows meekness. కులధర్మము the rules of caste. వివాహధర్మము conjugal dues, the behaviour proper for a married pair. పండితధర్మము scholarship, that which is to be expected from a scholar. కాలధర్మము death. అతని దొరతనములో ధర్మము నాలుగు పాదములతో నడిచెను justice was administered with perfect impartiality during his reign. lit: it went on its four feet. ధర్మపత్ని a lawful wife. ధర్మకర్త dharma-karta. n. A judge or arbitrator. A church warden, or manager of a temple. The executor to an estate. ధర్మజ్ఞుడు dharmagnyudu. n. One who knows what is right. ధర్మము నెరిగినవాడు. ధర్మధ్వజి dharma-dhvaji. n. A formalist or one who pretends to be religious from ulterior motives. జీవనార్థములింగ జటాభస్మాదులను ధరించినవాడు. ధర్మరాజు dharma-rāḍzu. n. The 'king of justice,' a name of Yama, the kind of Hell; also, the name of a hero in the Mahabharata. A certain petty village god. ధర్మరాజాదులు the Pandu heroes collectively. ధర్మసత్రము dharma-satramu. n. A charity house, a poor's house. ధర్మాత్ముడు dharm-ātmuḍu. n. A virtuous or liberal man. పుణ్యాత్ముడు. ధర్మాసనము dharm-āsanamu. n. A judge's seat, 'the bench.' ధర్మాధికారి కూర్చుండుపీఠము. ధర్మిష్ఠులు dharm-ishṭhulu. n. Charitable or benevolent persons. ధర్మి dharmi. adj. Just. ధర్మముగల. ధర్ముడు dharmuḍu. n. The Just One. A name of Yama, యముడు. ధర్మువు dharmuvu. n. Virtue, justice. న్యాయము, పుణ్యము. ధర్మేతరుడు dharm-ētaruḍu. n. An unjust or unrighteous man.
పడిగ, పడిగము
(p. 700) paḍiga, paḍigamu or పడికము paḍiga. [Tel.] n. A vessel, పాత్రము. A spittoon. తమ్మపడిగ or తమ్మపడిగము a spittoon used in chewing betel. 'పడిగంబుపెట్టించి పాదముల్ గడిగి.' BD. iii. 236. 'త్రివిధోదకములొక్కొక్క పడిగంబులోగూర్చి' Charitra. i. 3089 'సున్నపుకాయమెచ్చులతమ్మపడిగ.' Sāranga. iii. 141.
పాగడము
(p. 733) pāgaḍamu or పాడగము pāgaḍamu. [Tel.] n. A silver anklet పాదములందు ఒంకెలుగా చేసియుంచే భూషణము.
పారాణి
(p. 742) pārāṇi pārāṇi. [Tel.] n. Turmeric mixed with chunam smeared by women on their feet at a wedding. Decorating the feet with saffron powder, &c. Red dye applied by women to the instep. పాదముల యందు కుంకుమాద్య లంకరణము. పారాణించు pārāṇinṭsu. v. a. To decorate the feet by reddening the instep.
ప్రపత్తి
(p. 834) prapatti prapatti. [Skt.] n. Seeking or taking refuge గతివేరేలేదని పాదములను పట్టుకొనుట. శరణుచొచ్చుట. ప్రపన్నము prapannamu. adj. Taking refuge with, reaching, arriving at, seeking, adhering to. ప్రపత్తిచేసిన. ప్రపన్నుడు prapannuḍu. n. A votary, one who seeks refuge. శరణాగతుడు.
ప్రాసము
(p. 848) prāsamu prāsamu. [Skt.] n. The second letter of each verse, the rhyming letter, పద్యపాదమున రెండవ అక్షరము. Alliteration, a rhyme. A barbed dart or lance, ఈటె.
బాము
(p. 878) bāmu bāmu. [Tel.] n. Birth, production. జన్మము. Grief, దుఃఖము. Embarassment, entanglement. చిక్కు, తొందర, భంగము. తొలుబాము a former birth. 'రఘూద్వహనే సపరాధినైననీ, పాదములు జనింపతొలుబాముల నోములపెక్కునోమ గం, గాదిమహానదుల్.' R. vii. 118. తొలుబాములనోములు, అనగా పూర్వజన్మములందు చేసిన వ్రతములు. బాములిడు to harass. Ila. iv. 81. బాములపెట్టు to torture, torment, plague. 'కుంటెనబాములకై యొసగు వీడుబహువిత్తంబుల్.' Sananda Gan. iii. 55.
మలగు
(p. 960) malagu or మలుగు malagu. [Tel.] v. a. and v. n. To wander, to roam about, to turn, to quit. తిరుగు, మళ్లు, మరలు, నివృత్తిచేయు. To be bent, వంకరగు. 'సారెమలంగిచూచుచున్.' A. iii. 28. 'వినుమజ్ఞానంబునగర్మని రూఢతగలుగు, దానమలగవుజననంబునుమరణము.' M. XII. vi. 163. మలచు, మలుచు, మలపు or మలుపు malaṭsu v. a. To cause to turn, మలగజేయు, త్రిప్పు, మళ్లించు. To chip, to cut stone with a chisel, to engrave a stone. కక్కువేయు, ఉలితోచెక్కు. To winnow grain so as to remove pebbles, dirt, &c. బియ్యములోని రాళ్లు తీసివేయు. మలచినబియ్యము winnowed grain. ఎడ్లనుమలచు to turn the oxen. To fold, to bend. మడుచు.' కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను.' A. iv. 45. టీ మలంచి అనగా మడిచి, పెదవివిరిచి. 'పాదములు పిల్కలు నొక్కటిగా మలంచి.' T. iii. 120. టీ మలంచి, చుట్టి. మలపు malapu. n. Acting, dancing, నర్తనము. 'వ ఎడసెడంబడతుకలు మలువుగొన.' A. iv. 38. టీ మలపు, ఎదురు తిరిగి ఆడే ఆట. Greatness, ఆథిక్యము.
మీ
(p. 989) mī mī. [Tel. Contracted for మీది or మీదు.] adj. Upper, above. మీగడ or మీవడ mīgaḍa. (మీదు + వడ.) n. Cream, కాగినపాల మీది తెట్టె. మీగడకట్టినది the cream has formed. పాలమీగడలు a name given to a fine sort of rice. H. iv. 156. మీడగపెరుగు curds with the cream on it. మీగాలు mī-gālu. (మీదు + కాలు.) n. The upper part of the foot, పాదముమిది పైభాగము. మీ జెయ్యి mī-jeyyi. (మీదు + చెయ్యి.) n. The back of the hand. కరపృష్ఠము, చేతిమిది పై భాగము.
వాలు
(p. 1159) vālu or వ్రాలు vālu. [Tel.] v. n. To bend or weigh down. To light or perch. To hang loose; to fall down. కొమ్మ మొదలైనవివంగు, చెట్టుమీదిపక్షిదిగు, కిందికిదిగు, దిగువపడు, వంగు, ౛ారు, ఒరగు. To increase, అతిశయించు. v. a. To transgress, exceed, అతిక్రమించు. వాలినకిన్కమైన in the passion which he felt, వచ్చినకోపముచేత. వాలినకృపను through the grace that descended on thee, వచ్చిన అనుగ్రహమువల్ల. అదివాని పాదములమీదవాలెను she fell at his feet. 'శైలములెత్తికందుకము చందము గానెగవైచినేలకున్ వ్రాలదుతేటి.' R. v. 290. 'వువ్వులవ్రాలదుతేటి' T. iii. 111. వాలు vālu. n. A sword, కత్తి. A slope, a descent. అదోకపాటు. Length, దైర్ఘ్యము. Sharpness, వాడిమి. 'అ రవిరులతేనియలచాలు అతనివాలు.' H. ii. 16. ఇరువాలుదున్నుట అనగా అడ్డము దిడ్డముగా రెండుసారులు దున్నుట. వాలు vālu. adj. Long, sloping, slanting, descending, drooping. దీర్ఘమైన, అదోకపాటుగానుండే. వాలుచూపులు drooping glances. Sharp, వాడిగల. Cruel, క్రూరము. వాలమ్ము or వాలుటమ్ము a sharp arrow. వాటకొంగ valu-konga. n. A stork, వక్కుకొంగ, బకము. వాలుగ or వాలుగా vālu-ga. adv. Slantingly, lengthily, అదోకపాటుగా, నిడుపుగా. వాలుగంటి or వాల్గంటి vālu-ganṭi. n. A bright eyed woman; lit: a long-eyed girl. దీర్ఘములైనకన్నులుగల స్త్రీ, ఆయతాక్షి, విశాలాక్షి. వాలుగడుపు or వాల్గడుపు vālu-gaḍupu. n. A projecting or protuberant belly, బొ౛్జ. వాలుగొమ్ము a canal or sluice. వాలుచు or వాల్చు vāluṭsu. v. a. To bend, incline, slant. కిందికివంచు. To cut off, కోసివేయు. రెప్పవాలుచు to droop the eye-lids, i.e., to close the eyes. రాత్రిఅంతా కన్నులు వాల్చలేదు I did not close my eyes all night. ఆ మంచమును వాల్చినాడు he slanted the couch. 'వాలినకిన్కమైవాలు నీవాడి; వాలువజిహ్వలువాలుతుననిన, జందనగంధులు జలమురెట్టింప.' HD. i. 947. టీ వాలిన, వచ్చిన, కిన్కమై, కోపమువల్ల; వాలు, దీర్ఘమైన; ఈ వాడివాలున, ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిగ్వలు, నాలుకలను; ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిహ్వలు, నాలుకలను; వాలుతుననిన, కోసివేతుననేటప్పటికి. వాలుచుక్క or వాల్చుక్క vālu-ṭsukka. n. The planet Venus or its regent. శుక్రుడు. 'పొలుపొంద తూర్పున బొడిచెవాల్చుక్క.' Sar. D. 558. వాలుచేప vālu-chēpa. n. A kind of fish called Chirocentius nudius. మత్స్యవిశేషము. వాలుడు vāluḍu. adj. Hanging down. వాలుడుకొమ్మలు branches that hang down. n. A kind of tree. ఎర్రవాలుడు the red kind. వాలుడుచెక్క the bark of this tree used in medicine. వాలుడుతైలము the oil extracted from this bark. 'కోరివాలుడుతైలంబు గ్రోలువారు.' P. i. 725. వాలుపు or వాల్పు valupu. n. Bending down, వాల్చుట. వాలుప్రొద్దు vālu-pṛoddu. n. The morning or evening sun, లేతప్రొద్దు, అపరాహ్ణము, వాలుమగడు vālamagaḍu. n. The hero of the sword, i.e., A brave man. శురుడు. 'క తాలిమియుధృతియుప్రజ్ఞా. శీలతయు పరాత్మగుణవిశేషజ్ఞతయున్, కాలోచితకార్యముగల, వాలుమగండేలు జలధవలయితధరణిన్,' P. iii. 32.
వెను
(p. 1210) venu Same as వెన్ను. (q. v.) వెనుక, వెనక or వెన్క venuka. [Tel. from వెను.] n. The back part or side, the rear, పశ్చాద్బాగము. The front, ముందు. The west, పడమర. Indifference, ఉపేక్ష. adj. Behind or before (in place, order or time.) పశ్చాద్భాగముననున్న, ముందరనున్న. adv. and affix. Behind, after (in time or place.) Formerly, పశ్చాద్భాగమందు, తదనంతరము, లోగడ. Afterwards, పిమ్మట. దీనిని నావెనుక నాకొడుకులు అనుభవింపవలసినది after me this is to be enjoyed by my sons. ముందు వెనుకలు విచారించి మాట్లాడు Speak with much caution; lit: looking forwards and backwards. వెనుక ముందుతోచకుండా not knowing which way to turn. వెనుకసారి on the latter occasion. ఆ వెనుక (wrongly pronounced ఆనక) thereafter. వెనుకకు, వెనకకు, వెన్కకు or వెనక్కు venuka-ku. adv. Backwards. వెనుకతట్టుకు, పశ్చాద్భాగమునకు. వానిని వెనుకకుపడదోసెను he thrust him down backwards. 'వెన్కకునీడ్చుపాదములతో' T. iv. 52, stepping forwards reluctantly. వెనుకచిక్కు venuka-chikku. v. n. To hang behind, to lag, fall back. వెనుకపడు. వెనుకచూపులమెకము venuka-tsūpula-mekamu. n. A bear. ఎలుగుబంటి. వెనుకటి or వెనకటి venukaṭi. adj. Former, previous. Subsequent, following, latter, hinder. ముందరి, ఇటీవలి, వెనుకనుండే. వెనుకటికాళ్లు the hind legs. వెనుకటి సంగతులు the former matters; also, the latter particulars. వెనుకటికర్మము or వెనుకటి పని obsequies, funeral ceremonies, ఆపరకర్మము. వెనుకటివాడు venukaṭi-vāḍu. n. A younger brother, తమ్ముడు. The former man. The latter man, ముందరివాడు, ఇటీవలివాడు. వెనుకటివారు those who precede: also, those who come after. వెనుకదీయు venuka-dīyu. v. n. To retreat, draw off, fall back, hesitate. వెనుకకు మరలు, సంకోచించు. వెనుకద్రొక్కు venuka-drokku. v. n. To fall back, retreat. వెనుదీయు. వెనుకపడు venuka-paḍu. v. n. To hang behind, lag, fall back. వెనుకచిక్కు. To remain on hand, as a remainder or surplus. మిగులు, వ్యయముకాకుండా నిలుచు. వెనుకపాటు venuka-pāṭu.n. The act of lagging behind, or of remaining over, వెనుకపడుట. వెనుకముందగు venuka-mund-agu. v. n. To be topsy-turvy, to be thrown into confusion. తలక్రిందగు. వెనుకమేను venuka-mēnu. n. The back, వీపు, చరమంగము. వెనుకమ్రాను venuka-mrānu. n. A piece of wood on which the man who works a picota sits. వెనుకల or వెనుకాల venukala. (వెను+కలను) affix. Behind, పశ్చాద్భాగమునందు, వెనుక. వెనుకవేయు venuka-vēyu. v. a. To save, lay up, keep in store. కూడబెట్టు. వెనుకసారి venuka-sāri. adv. The last time, on a former occasion, on a latter occasion, పుర్వమొకప్పుడు. కడపటిపర్యాయము. వెనుకొను, వెన్కొను, వెనుచరుచు, వెనుతవులు, వెన్తవులు, వెనుదవులు or వెన్దవులు venu-konu. v. a. To pursue closely, to follow, వెంబడించు. 'సౌమిత్రివెనుకొని చని పట్టంబుగట్టికొమ్ముపొమ్మని పని చిన.' R. v. 325. వెనుదన్ను Same as వెన్నుదన్ను. (q. v.) వెనుదీయు venu-dīyu. v. n. To turn back, retreat, వెనుకకుమరలు. 'వెయ్యారుచందముల వెనుదీయక కాలువలునరులు త్రిప్పినదిరుగున్.' Vema. 450. వెనుబడు or వెన్బడు venu-baḍu. v. n. To be grieved, to be sorrowful, విషాదించు, ఖేదపడు. వెనుబాటు or వెన్బాటు venu-bāṭu. n. The act of grieving, the state of being sorrowful, grief, sorrow. వెనుబడుట, విషాదము, ఖేదము. వెనువెంట venu-venta. adv. Along with. మిక్కిలి వెంబడి.
సరపణి
(p. 1306) sarapaṇi , సరపిణి, సరపెణి or సరఫణి sarapaṇi. [Tel.] n. An ornament of gold chains of two or more folds. గొలుసు. 'సరపణుల్ జనులట్లిడి పెంపగాబలెన్.' A. v. 148. 'చరణంపుసరపణి మొరవంబువిన్నదంతుల తోడ నెదురునింతులలకుదొలగి.' ib. vi. 125. టీ పాదములయందలి గొలుసుయొక్క.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close