Telugu to English Dictionary: మందగా

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అతకరించు
(p. 39) atakariñcu atakarinṭsu. [Skt.] v. a. To excel, surpass, transgress. మించు, అతిశయించు, అతిక్రమించు. 'ఇందువదనల మందగమన స్వభావంభు నతకరించు కుతుకరయంబునకు ప్రతి కూలంబగుచు.' KP. vi. 246.
దుమ్ము
(p. 602) dummu dummu. [Tel.] n. Dust. దుమారము, దూళి. దంబోవడి. (దుమ్ము+పొడి.) Currystuff, మెంతి జిలకర్రచేర్చి చేసిన నున్నని కూరపిండి. A bone, ఎముక. వానినోట్లో దుమ్ముకొట్టిరి they ruined him. దుమ్ములగొండి the bone-eater, i.e., the striped Hyaena, Hyaena striata. కొరనాసిగండు, గాడిదపులి. (F.B.I.) దుముదుము thick dust, దుమ్ముదుమ్ము. దుముదుములాడు dumu-dumu-l-āḍu. v. n. To raise dust or fire. దుమ్మురేగు, నిప్పులురేగు. To be gloomy, దుమదుమలాడు. దుమ్మాడు dummāḍu. v. n. To wear or use powder. 'గందవొడితోన దుమ్మాడిమందగతుల.' Ila. i. 149.
మంద
(p. 936) manda manda. [Tel.] n. A flock or herd of cattle. పశుసమూహము. A place where the flocks or herds are kept outside a village, ఊరికిబయట పశువులుండుచోటు. A hamlet, inhabited by herdsmen, గొల్లపల్లె. కుక్కల మంద a pack of dogs. మందకట్టు or మందకట్టుబాటు the bye-laws of shepherds. గొల్లలు ఏర్పరచుకొన్న ఏర్పాటు. ఆ చేలకు మందకట్టిరి they manured the field by penning sheep or goats on it. మందగొను manda-gonu. v. n. To come together in a crowd, మందగాకూడు. మందపిచ్చిక manda-pichchika. n. The name of a little white breasted bird with a black-head. శిరమందపిచ్చిక a species with a yellow breast. మందప్రోయాలు manda-prōyālu. n. A shepherdness; గొల్లది.
మందము
(p. 937) mandamu mandamu. [Skt.] adj. Slow, tardy, dull, stupid, heavy, foolish; gentle, soft, not violent, మెల్లని. మందమారుతము a gentle breeze. మందగమనము a gentle pace. మందబుద్ధి dull intellect. మందమతి a block-head. మందస్వరము a low tone. మందాహారము generous diet. n. Thickness, slowness, indigestion, loss of appetite. మాంద్యము, దళము. వానికి కడుపులో మందముగానున్నది he suffers from indigestion. మందగామి manda-gāmi. n. One who walks slow, మెల్లగానడచువాడు. మందగమన or మందగామిని manda-gamna. n. The 'gentle mover,' an epithet of a graceful woman. మందగించు manda-ginṭsu. v. n. To become dull, to lose one's appetite. To fall, as price. మందమగు. ఇప్పుడు ధర మందగించినది the market is now dull, ధరతగ్గినది. మందస్మితము or మందహాసము manda-smitamu. n. A smile, a gentle laugh, చిరునవ్వు. మందాగ్ని man-dāgni n. A slow fire. Want of appetite: (hunger being considered as fire.) అగ్ని మాంద్యము మందాక్షము mand-akshamu. n. Modesty, bashfulness, shame. సిగ్గు, లజ్జ. మందోష్ణము mand-ōshṇamu. n. Slight warmth, lukewarmness, gentle heat. నులివెచ్చన, ఇంచుకవేడి. adj. Warm, tepid, lukewarm. నులివెచ్చని, గోరువెచ్చని.
మక్కు
(p. 939) makku makku. [Tel.] v. n. To fade, spoil, lose colour. కాంతివిహీనమగు. నవయు. To die, చ చ్చు. To scratch, గీరు. n. Dirt, మాలిన్యము. 'వెలవెలనైనభోవీధిదారలుమక్క.' Kanyaka viii. 315. మక్కించు makkinṭsu. v. a. To kill. చంపు. Parij. iii. 45. మక్కి makki. adj. Weak, fleshless, emaciated, thin, నిస్సారము. 'తే మందగుదిపుప్పి గొరిసెలుమక్కిరొండ్లు.' H. v. 36. మక్కెక్కు makk-ekku. v. n. To become dim or dull. మకిలఅగు. 'సీ గంపలను వ్రేలెడుగరసులు ధూళి మక్కెక్కి మంగళుల తిప్పలురేగునడువున.' A. vi. 17.
ముదలకించు
(p. 1003) mudalakiñcu or ముదలించు mudala-kinṭsu. [Tel.] v. a. To attack, to resist, to oppose. ఎదిరించు, మార్కొను. 'ఎదురెదురను ముదలింపగ, మదిగొంకి పిరిందివలన మందగతిన్ జేరెద నేమరియున్నెడ, బట్టెదననువుగ పుష్పకంబుడిగి వచ్చుతరిన్.' UR. vii. 78. 'క డించున్ జరణాంచలముల, కించుదనంబెచ్చ మదలకించున్ ముంచున్, నెంచున్ విదళనచుంచూ, దంచచ్చంచూపుట స్ఫుటాఘాతమునన్.' R. v. 190. To ask, question, అడుగు.
వియ్యము
(p. 1183) viyyamu viyyamu. [Tel.] n. Connection by marriage, binding together, వైవాహిక సంబంధము, ఇచ్చిపుచ్చుకోళ్లు, సంబంధము. Also, same as వియ్యంకుడు. వియ్యంకుడు viyyankuḍu. [వియ్యము+అంకుడు] n. The father of one's son-in-law or daughter-in-law. వియ్యపురాలు, వియ్యంకురాలు or వియ్యపుసాని viyyapu-r-ālu. n. The mother of one's son-in-law, or daughter-in-law, వియ్యమందినా బిడ. ఆమెనాకు వియ్యంకురాలు she and I are connections through our children having married. వియ్యమందు viyyam-andu. v. a. To form a marriage connection, to intermarry, సంబంధము చేయు, పడచునిచ్చిపుచ్చుకొను. మేము వారితో వియ్యమందగూడదు they and we cannot intermarry. వియ్యముకాడు viyyamu-kāḍu. n. A relation by marriage, బంధువు. Also, Same as వియ్యంకుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close