(p. 1006) munu or మున్ను munu. [Tel.] n. The former time, పూర్వము. The beginning of any thing, మొదలు. The end, తుది. మునుమొట్టన్ to the end, కడవరకు, మునుగట్టు the first or former hill, తొలుగట్టు, పూర్వ పర్వతము. adj. First, former, ancient. adv. Formerly, previously, first, పూర్వము. మునుకోసినపైరు the crop first reaped, ముందరిపంట. మునుకొను, మున్కొను, మునువడు or మునుచు munu-konu; v. n. To place or have in front, ముందు ఉంచుకొను. మునుకోలు munu-kōlu. n. The act of keeping in front, ముందు ఉంచుకొనుట. మునుమాపు munu-māpu. n. The earlier part of the night. ముంాము. BD. iii. 269. మునుమును or మునుమున్న munu-munu. adv. At first. మొట్టమొదట.