Telugu to English Dictionary: మడుగు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఇనుమడి
(p. 137) inumaḍi inu-maḍi. [Tel. ఇను+మడుగు] adj. Double, twofold. రెట్టి, ద్విగుణము. ఇనుమడించు inumaḍinṭsu [Tel.] v. a. To double or redouble. రెట్టించు.
ఎడమడుగు
(p. 185) eḍamaḍugu or ఎడమడువు eḍa-maḍugu. [Tel.] n. Delay. ఆలస్యము. Difference. వ్యత్యాసము. adj. Different వ్యత్యస్తము.
కేళకుళి
(p. 310) kēḷakuḷi or కేళకూళి or కేళాకూళి kēḷa-kuḷi. [Tel.] n. A bath or well with steps. మడుగు, నడబావి, క్రీడాసరస్సు. Vasu. i. 57. 'లలితమైనట్టికేళాకూళిజుట్టి పెల్లల్లిన ద్రాక్షపందిళ్లచెంత.' T. iv. 195.
కొలను
(p. 323) kolanu or కొలకు kolanu. [Tel.] A lake, a tank. మడుగు, సరస్సు.
నల్ల
(p. 637) nalla nalla. [Tel.] adj. Black. n. Blackness. నలుపు. Black stuff: charcoal, బొగ్గు. Blood, నెత్తురు. నల్లంగి nallangi. n. A sort of snipe. నల్లిండ్లు nallinḍlu. (నల్ల+ఇండ్లు.) n. Brahmin houses. అగ్రహారము. ఔపాసన ధూమము చేత నల్లనైనయిండ్లు. నల్లంచిగాడు or నల్లచ్చిగాడు nallanchi-gāḍu. n. The Black backed Indian Robin, Thamnobia fulicata. పెద్దనల్లంచి or చారలగాడు the Magpie Robin, Copsychus saularis. పొదనల్లంచిగాడు or తోకనల్లంచిగాడు the Shama, Cittocincla macrura. నల్లఉలవి, తీవిఉలవి or ఉలవటెంకి nalla-vulavi. n. A fish, Rhynchobatus djeddensis. నల్లకాత or ఇజ్జనల్లతీగె a certain plant. నల్లకిచు see నలికిరిపాము or నలికీచి. నల్లగిల్లు nalla-gillu. v. n. To blacken, become dark, నల్లపడు, నల్లనగు. నల్లగుండు nalla-gunḍu. n. An eel. నల్లగుడ్డు nalla-guḍḍu. n. The pupil of the eye, కనీనిక. నల్లజీనువాయి. nalla-jīnuvāyi. n. The Black-headed Munia, Munia malacca. నల్లచీమ nalla-chīma. n. A black ant. నల్లజీలకర్ర nalla-jīlakarra. n. Black cummin. Nigella indica. Rox. ii.646. నల్లచేమ the black species of చేమకూర. నల్లటి or నల్లని nallaṭi. adj. Black. నల్లతిమిరిమీను nalla-timiri-mīnu. n. A fish. Narcine timlei. నల్లదనము nalla-danamu. n. Blackness. నల్లదాసరిగాడు nalla-dāsari-gāḍu. n. A tortoise. తాబేలు. నల్లద్రావుడు nalla-drāvuḍu. n. A demon. రాక్షసుడు. నల్లదిండి or పొత్తిలసొర nalla-dinḍi. n. A fish, Rhinchobatus ancylostomus. (F.B.I.) నల్లన nallana. n. Blackness. నల్లనయ్య lit: the black god, i.e., Krishna. నల్లపుస nalla-pūsa. n. A black bead. నల్లపడు nalla-paḍu. n. To turn black, to blacken. నల్లమందు nallamandu. n. Lit the black drug, i.e., Opium. అభిని. నల్లమడుగు a black pond, that is, a deep pond. మిక్కిలి లోతుగలమడుగు. నల్లమాను nallamānu. n. Black wood. A sort of harrow used before or after sowing the seed, to level the ground. మాగాణిభూమి దున్ని విత్తనములు చల్లుటకు ముందుగా చిదపచిదప నీరు సర్దుకొనుటకు రెండుతాళ్లు కట్టి తోలేది. నల్లవలువ తాలుపు one who wears a black dress; an epithet of Balarama, నీలాంబరుడు.
పరువడి
(p. 721) paruvaḍi paru-vaḍi. [Tel. పరువు+వడి.] adv. Properly, gently, well, fully, duly. క్రమముగా, కుదురుగా, తిన్నగా, అత్యంతము. 'పరువడిసూత్రములుదెంచి పారగవైతున్.' H. iii. 183. n. A time. పర్యాయము. Order, క్రమము. Various steps used in fencing. పాములో అడుగులువేయడము. 'ఎడమడుగు పరువడి, కుడియ డుగుపరువడి, కదలుపరువడి, కోపుపరువడి, దాటుపరువడి, ఒంటిఅడుగుకత్తెర, స్వరబందుకత్తెర, జాగినకత్తెర, చిట్టిఅడుగుకత్తెర, దాపుపావులు, జాగినపావులు, మొదలుగాగల పదిరెండు పరువళ్లుగల యగణ్యప్రావీణ్యంబెరిగి.' H. i. 240. ఇవి ముప్పదిరెండువిధంబులని కొందరందురు. 'సరసతగరడీలసాము చేయించి, పరగముప్పదిరెండు పరువళ్లునేర్పె.' Sārang. 647. 'జన్యస, న్నాహము దేహ చేష్టలనంబడగా పరువళ్లు చుట్టుచున్.' Satyabhāma. iv. 140.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
పొడుగు, పొడువు, పొడగు
(p. 805) poḍugu, poḍuvu, poḍagu or పొడవు poḍugu. [Tel.] n. Height, length, stature, ఎత్తు. వెలపొడుగుచీర an expensive or high priced cloth, ఖరీదుగల లేక కిమ్మత్తయిన చీర. సంవత్సరము పొడుగున throughout the year. adj. High, tall, long, lofty. High, as price. v. n. To grow tall, increase, extend, ఉన్నతమగు, వర్ధిల్లు. బియ్యము వెల పొడిగినది the price of rice has risen. పొడుగాటి or పొడుగుపాటి poḍugāṭi. adj. Long, tall. పొడవడగు poḍav-aḍagu. (పొడవు+అడగు.) v. n. To be spoilt, చెడు. To die, చచ్చు. పొడవడచు poḍav-aḍaṭsu. To spoil, చెరుచు. To kill, చంపు. పొడవు poḍuvu. n. Shape, form రూపు. పొడగించు poḍiginṭsu. To lengthen, heighten, raise, increase, exalt. To aggravate. swell. To promote in rank. పొడుగుచేయు. ఎక్కువచేయు. పొడుగుమడుగు poḍugu-maḍugu. n. The heavenly Ganges, ఆకాశగంగ.
మడగు
(p. 944) maḍagu or మడుగు maḍagu. [Tel.] v. n. To bend, to be folded, వంగు, మడతపడు. To turn, మరలు, తిరుగు. మడతొక్కు maḍu-tokku. (పడగన్ + తొక్కు.) v. a. To pile palm leaves and then trample them flat. మడచు or మడుచు maḍaṭsu. v. a. To fold, to plait, to bend. To slay. To abolish. 'ఇహపరాదులకును ఇది సాధనంబని, వ్రాసిచదివి విన్నవారికైన, మధ్య కర్మములను మహిమతో మడచును పరులకైన ముక్తిపదమువేమ.' Vēma 1398. మడత maḍata. n. A fold, plait, crease. A kind of cake. 'పేణీలు నీరువత్తిగలు మడతలుపప్పులూరెలు.' H. i. 117. మడతకత్తి a clasp knife. మడతతడిక a folding screen. మడతతీయు maḍata-tīyu. v. a. To unfold. మడతపెట్టు or మడతవేయు maḍata-peṭṭu. v. a. To fold, to double up, to crease. See మడుగు.
మడుగు, మడువు, మడ్గు
(p. 945) maḍugu, maḍuvu, maḍgu or మడ్వు maḍugu. [Tel.] v. n. To be kept down, అడగు. To be bent, వంగు, n. A proportion, ratio, గుణము. దీనికంటె అది యెన్ని మడుగులు హెచ్చు how many times is it larger than this? A basin, pond, lake, a deep or hollow place, a hole or pool in the bed of a river or tank. నదీమధ్యమందున్నహ్రదము, కొలను. A clean cloth. ధౌతవస్త్రము. Purity, శుచి, పరిశుద్ధి. A weight of eight viss, మణుగు. Humility, submissiveness, suppression of the desires, moderation. అడకువ, ఉపశాంతి. A fold of a leaf, ఆకుమడుపు. adj. Pure, పరిశుద్ధము. 'నిండారకమ్మదేనియ మజ్జనంబాడె, కడమపుప్పొడివన్నె మడుగుకట్టె.' P. iv. 243. అక్కడ నెత్తురు మడుగు కట్టియుండినది the blood was standing in pools. మడుచు maḍuṭsu. v. a. To fold, plait, bend, crease, clasp. To shut, or close (as a book.) మడుగజేయు. See మడగు. కాలు మడుచు lit. to sit down to pass water. మడుపు maḍupu. n. A fold or plait, మడత. A fold of betel leaf, ఆకుచుట్ట. Clean linen fresh from washing, మడుగువస్త్రము. 'మఠమునకేతెంచి మడుపులన్నియును కఠినముల్ గాకుండ ఘట్టించిమడువ.' BD. iv. 35. మడుపుకత్తి maḍupu-katti. n. A folding or clasp knife.
మణగు, మణుగు, మడగు
(p. 945) maṇagu, maṇugu, maḍagu or మడుగు maṇagu. [Tel.] v. n. To be bent, to bend. మేకులు మణగగొట్టు to clinch nails. మణగగొట్టిన మేకు a rivet. మణచు or మణుచు maṇaṭsu. v. a. To bend. మడుపుకత్తిని మణచు close the clasp knife. See మడవు, మడుగు and మణుగు.
మణుగు
(p. 946) maṇugu or మడుగు maṇugu. [Tel.] v. n. To be folded, bent. To die, to expire. అణుగు. n. a clean cloth. ధౌతవస్త్రము, బట్ట. 'ఏకార్ణవంబైన యెడనజాచ్యుతుల, జేకొనకుదికెడు చాకియునతడు, మహితభక్తళికి మణుగులుశాత, మహినెపుడుమడివాలు మాచయ్యయనగ.' BD. iv. 145. మణుగు or మణువు maṇugu. n. A maund or weight of eight viss., i.e., forty seers or twenty-five pounds. ఎనిమిదివీసెల ఎత్తు. మణుగుబువ్వులు maṇugu-buvvulu. n. Vermicelli. ౛ంతికలలో భేదమైన భక్ష్యములు. H. i. 117. మణుచు or మడుచు maṇuṭsu. v. a. To fold or bend. See మడుగు.
మాటు
(p. 970) māṭu māṭu. [Tel.] v. n. To get entangled, తగులుకొను. 'తొడరి యడిగిననిల్లాండ్రతోడమాటు.' T, iv. 31. v. a. To conceal or hide. దాచు, మరుగుచేయు.n. Concealment, మరుగు. A remedy, విరుగుడు. An ambush, screen, covering. గురికాడుదాగే గొయ్యి. మరుగు. A menstruum in which a metal is dissolved. Time, period, occasion. తేప. Connection, తగులము. An instalment of payment. A patch of metal put on to mend a vessel, తపెలలకువేసే అతుకు. పొదల మాటున behind the bushes. మాటుకట్టు, మాటుపెట్టు or మాటుఒగ్గు māṭu-kaṭṭu. v. a. To set a trap. మాటికి māṭiki. adv. Often, every now and then, అడుగడుగునకు. మాటిమాటికి māṭī-māṭi-ki. n. Time after time, again and again, frequently. మాటుగొయ్యి māṭu-goyyi. n. A hidden pitfall. మాటుపడు māṭu-paḍu. v. n. To disappear, vanish, అగుపడక పోవు, మరుగుపడు. Also, to get entangled, to get caught, తగులుపడు. మాటుమణుగు or మాటుమడుగు māṭu-maṇugu. v. n. To be hushed, still or silent. ౛ం౛ాటము ఉడిగి నిశ్శబ్దమగు. ఊరంతా మాటుమణిగి ఉండినది the whole town was in dead silence. మాటుమణిగిన తర్వాత in the dead of the night.
ముబ్బడి
(p. 1008) mubbaḍi , ముమ్మడి or ముమ్మడుగు mubbaḍi. [Tel. మూడు + మడుగు.] adj. Threefold, treble, triple. త్రిగుణము. ముబ్బడించు or ముమ్మడించు mub-baḍinṭsu. v. n. To become threefold or trebled.మూడింతలు అగు, ముమ్మడియగు.
ముమ్మడి
(p. 1008) mummaḍi or ముమ్మడుగు See ముబ్బడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close