Telugu to English Dictionary: మరలు]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అమరు
(p. 74) amaru amaru. [Tel.] v. n. To be fit or proper, be agreeable, be prepared. ఒప్పు, తగు, తగియుండు. వానికి అన్నము చక్కగా అమరలేదు the dinner was not such as befitted him. వానికి అన్ని అమరియున్నవి he has every thing right with him, he wants nothing. 'అమరదు నీపొత్తువృధా.' P. ii. 49.
అరమర
(p. 79) aramara or అరమరిక aramara. [Tel.] n. Hesitation, doubt. సందేహము, సంశయము. 'చిరజీవివిన్నరమరలేక కాకరాజుమన్నించుగదా.' P. iii. 167. Difference. భేదము.
కటుమరలు
(p. 230) kaṭumaralu or కటుమోరలు kaṭu-maralu. [Tel.] n. The cheek bones. చెక్కిళ్లమీది భాగములు, హనువు. కటుమోరలు ఉబ్బుగాగల having high cheek bones.
క్రమ్మరు
(p. 333) krammaru krammaru. [Tel.] v. n. To turn, return, go back. మరలు. క్రమ్మరించు or క్రమ్మరుచు krammarinṭsu. v. a. To turn, send back, recall. To revoke, annul, rescind. క్రమ్మరజేయు. క్రమ్మర krammara. adv. Again. క్రమ్మరిల్లు or క్రమరబడు Same as క్రమ్మరు.
తలారించు
(p. 517) talāriñcu talārinṭsu. [Tel.] v. n. To turn back. మరలు.
తిరుగు
(p. 531) tirugu tirugu. [Tel.] v. n. To turn, rove, roam, travel. సంచరించు To be giddy. పరిభ్రమించు. To go back. వెనుకకుమరలు. To come again. మరలవచ్చు. To cease, go off, as, disease, be revoked, as an order. To fail, miss, be fruitless, to break one's faith. అతడు ఈ పనిలో తిరిగినాడు he was engaged in this business. వానికి ఒళ్లు తిరిగినది he felt giddy, he was sick, or vomited. మధ్యతిరుగు to intercede, act between others, be an agent. వానికి నోరు బాగా తిరగదు he does not pronounce well. ఆ మాట నా నోట్లో తిరగదు. I cannot pronounce that word. కావలితిరుగు to stand sentry. తిరగదీయు to tamper with or corrupt a witness తమ మాటకు తిరుగులేదు you are supreme: your word is law. హుండి తిరిగిపోయినది the bill was dishonoured. చుక్కలు తిరిగినది the stars have turned, i.e., it is past midnight. తిరుగాణి (తిరుగు+ఆణి.) a screw. సందుల తిరిగిరి they went round by the alleys. తిరుగు v. a. To go round, encircle. సరివేష్టించు. తిరుగు or తిరుగుడు tirugu. n. A turning, a turning back, తిరుగుట, భ్రమణము. A change మారుపాటు. A screw, a rivet, a carpenter's vice. మర. A bend or turn (as in a road.) The point on which an affair turns. తిరుగుడుబండి a return cart. లెక్కలో తిరుగుడు వచ్చినది or తిరుగుళ్లుపడినవి there is a difficulty, a question, a point to be cleared. తిరుగుడుచీల or తిరుగుడునొక్కు a screw, మర. తిరుగుడు పువ్వు tiruguḍu-puvvu. n. The turning flower, i.e., the sun flower. A sort of gold jewel worn by women. తిరుగుడుత్రాడు a noose, ఉరి, ఉచ్చు. తిరుగుదల tirugudala. n. A turn. మరలుట. వ్యాధి తిరుగుదలగా నున్నది the disease is on the turn. తిరుగుడుపడు to turn, to be giddy పరిభ్రమించు. తిరుగుడుపాటు tiruguḍu-pāṭu. n. Rebellion, resistance. తిరుగబడు or తిరగబడు tiruga-baḍu. v. t. To turn against, to rebel against, to oppose, to attack angrily. తిరగబాటు or తిరుగబాటు tiraga-bāṭu. n. Disobedience, rebellion, turning against. తిరగబోయు or తిరుగబోయు tiraga-bōyu. v. a. To spice, or season (a curry.) తిరగబోత or తిరుగబోత tiraga. n. Seasoning, putting spice, &c., to food. తిరగవేయు or తిరుగవేయు tiraga-vēyu v. a. To turn a thing over. తిరుగ or తిరుగా tiruga. adv. Again. తిరుగడ tirugaḍa. (తిరుగు+గడ.) n. A pipe which is turned by a screw. మరపెట్టినగొట్టము. తిరుగలి or తిరగలి tirugali. (తిరుగు+కల్లు.) n. A hand mill. (or తిరుగు+కలి.) Turning భ్రమము. తిరుగుబోతు tirugu-bōtu. n. A rambler, rover, giddy fool. తిరుగుమొరుగు or తిరుగుమరుపు tirugu-morugu. n. An intricacy, refinement. Ila. iii. 16. తిరుగుమొగము tirugu-mogamu. n. Turning away the face. విముఖము. తిరుగుపారు tirugu-pāru. v. t. To surround. పరివేష్టించు.
పడమర
(p. 699) paḍamara paḍamara. [Tel Dravidian root పడుమ్ falling+ఇటాయిరు sun.] n. Lit: The side in which the sun sets. The West. తూర్పుపడమరలు East and West. తూర్పు పడమరలు paḍamaṭi. adj. Western. పడమటిగాలి the West wind. పడమటిల్లు the Western apartment, i.e., the cook-room or the dining room. పడమటికొండ paḍamaṭi-konḍa. n. Lit: The Western hill (behind which the sun is supposed to set.) అస్తాద్రి. పడమటిదొర the lord of the West, i.e., Varuna.
పెడ
(p. 788) peḍa peḍa. [Tel.] adj. Large. పెద్ద. Hinder, back, behind. వెనుకటి. Wrong, erroneous, audacious, విపరీతము. పెడయుక్తులు wicked devices. పెడతల the back of the head, తలవెనుకటిభాగము. పెడకోరికలు wrong wishes. పెడదారి a wrong way, తప్పుదారి. పెడచెయ్యి the back of the hand, మీజెయ్యి. సెడర్థము a wrong sense. పెడబొబ్బలు a dreadful yell. పెడకచ్చ the back tuck of the modesty piece. పెడరెక్కలు విరిచికట్టు to pinion. పెడక peḍaka. n. The back part or haft of a knife, కత్తియొక్క వెనుకటి భాగము. పెడకంటివారు peḍa-kanṭi-vāru.n. The name of a certain subdivision of Kāpu caste.' పంటమోటాటి పెడకంటి పానాటి.' H. iv. 171. పెడకట్టె or పెడసరకట్టె peda-katte. n. A stubborn person, మూర్ఖుడు, మూర్ఖురాలు. పెడకట్లు peḍa-katlu. n. Tying the hands behind the back, చేతులను వెనుకకు విరిచికట్టుట పెడకాలు peḍa-kālu. n. A leg folded backwards, వెనుకకు మడిచినకాలు పెడకేలు peḍa-kēlu. n. An arm bent backwards. పెడకేలుకట్టు peḍakēlu-kaṭṭu. v. a. To pinion, పెడరెక్కలు విరిచికట్టు. 'పెడకేలుగట్టిన ప్రియసుతు గాంచి.' SD. v. 419. పెడచెవి peḍa-chevi. n. The back part of the ear, చెవివెనుకటిభాగము. నామాటలు పెడచెవిని బెట్టినాడు he turned a deaf ear to my words. పెడనెల peḍa-nela. n. A clever or skilful man, తీర్పరి (obsolete.) పెడబాయు peḍa-bāyu. v. n. To be separated, ఎడబాయు. 'వల్లభులు ప్రాణవిభుంబెడబాయనేర్తురే.' Parij. iv. 60. పెడబాపు peḍa-bāpu. v. a. To separate, &c. ఎడబాపు. M. XII. v. 87. పెడమరలు, పెడమరు or పెడమర్లు peḍa-maralu. v. n. To turn back, వెనుకకు తిరుగు. పెడమర్లు peḍa-marlu. n. Turning back, fleeing. వెనుకకు తిరుగుట. పెడమరించు peḍa-marintsu. v. a. To cause to turn back, వెనుకకుత్రిప్పు. పెడమల్లె peḍa-malle. n. A kind of Jasmine tree. H. iv. 21. పెడమోము or పెడము peḍa-mōmu. n. The face turned away. పెడమోముపడు peḍa-mōmu-paḍu. v. n. To be turned away, as the face. పెడరేచు peḍa-rēṭsu. v. a. To goad, instigate, egg on, పురికొలుపు.
మగుడు
(p. 940) maguḍu or మగుడబడు maguḍu. [Tel.] v. n. To return or turn back. మరలు, మళ్లుకొను. మగుడ or మగుడి maguḍa. adv. Again, anew, in return మళ్లి, తిరిగి, వెనుకకుమళ్లి. మగుడించు, మగుడుచు or మగుడ్చు maguḍintsu. v. a. To turn back, to avert. మళ్లించు. తిప్పు. మగుడజేయు. 'మరణంబునొందిన మగుడించుబాస.' BD. v. 842.
మచ్చిక
(p. 940) maccika or మచ్చిగ machchika. [Tel.] n. Love, attachment, affection, liking, fondness, familiarity, tameness. ప్రేమ, ఆసక్తి, స్నేహము. మచ్చికపడు machchika-paḍu. v. n. To become tame or used to, to love, మరలుకొను, మరగు, అలవాటుపడు.
మచ్చు
(p. 941) maccu matstsu. [Tel.] n. A model, standard, sample, pattern, specimen. మాదిరి, నమూనా. An upstair-house. A terraced house, మీదకట్టడము లేని మిద్దెయిల్లు. A shelf. A bait, మృగాదులు వలలో తగులుకొనుటకు ఉంచబడే ఆహారము. Love powder, చ్తొక్కుపొడి. Manner, way. 'మేల్మచ్చులుచేరి' going upstairs. UH. iv. 25. మచ్చులగుది a bunch of samples of gold or silver. మచ్చుచల్లు to sprinkle with love powder, i.e., to bewitch. మరలుమందుచల్లు ఆ బియ్యమంతా ఒకటేమచ్చుగానున్నది all the rice is alike. అరోగము అ దేమచ్చుగానున్నది the disease is in the same state. మచ్చుకత్తి matstsu-katti. n. A bill-hook or large wood knife. కట్టెలునరికేకత్తి. మచ్చుపొడి matstsu-poḍi. n. A love powder, an aphrodisiac. మరులమందు.
మడగు
(p. 944) maḍagu or మడుగు maḍagu. [Tel.] v. n. To bend, to be folded, వంగు, మడతపడు. To turn, మరలు, తిరుగు. మడతొక్కు maḍu-tokku. (పడగన్ + తొక్కు.) v. a. To pile palm leaves and then trample them flat. మడచు or మడుచు maḍaṭsu. v. a. To fold, to plait, to bend. To slay. To abolish. 'ఇహపరాదులకును ఇది సాధనంబని, వ్రాసిచదివి విన్నవారికైన, మధ్య కర్మములను మహిమతో మడచును పరులకైన ముక్తిపదమువేమ.' Vēma 1398. మడత maḍata. n. A fold, plait, crease. A kind of cake. 'పేణీలు నీరువత్తిగలు మడతలుపప్పులూరెలు.' H. i. 117. మడతకత్తి a clasp knife. మడతతడిక a folding screen. మడతతీయు maḍata-tīyu. v. a. To unfold. మడతపెట్టు or మడతవేయు maḍata-peṭṭu. v. a. To fold, to double up, to crease. See మడుగు.
మరల
(p. 956) marala or మరలి marala. [Tel. from మరలు.] adv. Again, a new, in return. 'ప్రాణ దానముజేసితి నీకు మేల్మరలజేయగనేరనమస్కరించితిన్.' Anirudh. iii. 59.
మరలు
(p. 956) maralu or మళ్లు maralu. [Tel.] v. n. To turn, return, go back. తిరుగు. వెనుకకు తిరిగు. To be rescinded, abrogated, annulled. 'సముద్రంబు ప్రవేశించినయేరుల చందంబున మరల నెరుంగక.' Vish. ii. 272. మరలబడు or మరలంబడు marala-baḍu. v. n. To return, మరలు, తిరుగు. To rebel. తిరుగబడు. వానినాలుక మరలబడియున్ణది his tongue is tied. 'వారల, మతమయనుష్ఠించుగాక మరలంబడునే.' M. V. i. 308. మరలబాటు marala-bāṭu. n. The act of turning back, మరలబడుట. మరలుకొను marala-konu. v. n. To turn, మరలుచు, మరల్చు, మరలించు, మర్లించు or మళ్లించు maraluṭsu. v. a. To turn back, to cause to return, to recall, to rescind, abrogate, annul. To ward off, elude, evade. 'భక్తవత్సలుండు, గోపాలబాలకుల మరలించి మరియు పెక్కు విధంబుల జరియింపుచుండె.' N. ix. 254. మరలుపు or మరల్పు maralupu. n. Changing, turning, మరల్చుట, మళ్లించుకొనడము. 'మక్కమరల్పునేర్పులు.' T. iii. 124.
మలగు
(p. 960) malagu or మలుగు malagu. [Tel.] v. a. and v. n. To wander, to roam about, to turn, to quit. తిరుగు, మళ్లు, మరలు, నివృత్తిచేయు. To be bent, వంకరగు. 'సారెమలంగిచూచుచున్.' A. iii. 28. 'వినుమజ్ఞానంబునగర్మని రూఢతగలుగు, దానమలగవుజననంబునుమరణము.' M. XII. vi. 163. మలచు, మలుచు, మలపు or మలుపు malaṭsu v. a. To cause to turn, మలగజేయు, త్రిప్పు, మళ్లించు. To chip, to cut stone with a chisel, to engrave a stone. కక్కువేయు, ఉలితోచెక్కు. To winnow grain so as to remove pebbles, dirt, &c. బియ్యములోని రాళ్లు తీసివేయు. మలచినబియ్యము winnowed grain. ఎడ్లనుమలచు to turn the oxen. To fold, to bend. మడుచు.' కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను.' A. iv. 45. టీ మలంచి అనగా మడిచి, పెదవివిరిచి. 'పాదములు పిల్కలు నొక్కటిగా మలంచి.' T. iii. 120. టీ మలంచి, చుట్టి. మలపు malapu. n. Acting, dancing, నర్తనము. 'వ ఎడసెడంబడతుకలు మలువుగొన.' A. iv. 38. టీ మలపు, ఎదురు తిరిగి ఆడే ఆట. Greatness, ఆథిక్యము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close