Telugu to English Dictionary: మరులు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అప్పనము
(p. 65) appanamu appanamu. [from Skt. అప్పణము.] n. Offering. అర్పణము, కానుక. Tribute, tax. భాగరీయము, పన్ను 'రాజనీచేత జేయించు రాజనూయ, మప్పుడమరులు నీకిత్రురప్పునములు.' T. v. 167. అప్పనచేయు to offer, to give over the charge of, to hand over. ఒప్పగించు. 'పుత్రులకును తన రాజ్య మెల్లనప్పనచేసి.' భాగ. v.
అరుగు
(p. 82) arugu arugu. [Tel.] v. n. To go, pass, proceed, walk. To digest as food. To be worn away by being used or rubbed; waste away. వెళ్లు, జీర్ణమగు, క్షీణించు, క్షయించు. అరగతీయు araga-tīyu. v. a. To rub off. అరుగుడు aruguḍu. n. The act of wearing away; attrition శిథిలము అరుగుదెంచు or అరుదెంచు arugu-denṭsu. [Tel.] v. n. To come. వచ్చు. To go. పోవు. 'పరమధర్మాత్ముల భార్యాసమేతులనపహసింప దలంచియరుగుదెంచె.' M. iii. 5. 455. ఆరుదేడు he will not come 'అయ్యమరులు దివినుండి నేలకరు దేనేలా.' R. iii. 22. అరుగుపడు arugu-paḍu. v. i. To wear away, క్షయించు, నశించు, హీనమగు.
అరులు
(p. 82) arulu or అర్లు arulu, [Tel.] n. Tenderness, affection, fondness. వాత్సల్యము. అరులు మరులు arulu-marulu. n. Dotage, childishness of old age. ముదిమిచేత తెలివితప్పి యుండడము.
ఎసగు
(p. 193) esagu esagu. [Tel.] v. a. To be or happen. To arise, appear, or be felt, as a passion. To increase. తనరు, అతిశయించు. కోపమెసగ angrily. హర్షమెసగ joyfully. వైభవ మెసంగ prosperously. సంతసమెసంగ cheerfully. మరులెసగ amorously. కంకణక్వాణమెసగ (her) bracelets ringing aloud. పొలుపెసంగ beautifully పొలుపార.
కామిలా
(p. 273) kāmilā kāmilā. [Skt.] n. Jaundice. See కామరులు.
కొమరు
(p. 320) komaru komaru. [Tel.] n. Youth, youthfulness, bloom, beauty, loveliness. మనోజ్ఞత. Manner, way. adv. Beautiful, handsome. అందమైన. కొమరుమిగుల gracefully., కొమరార finely. కొమరారు komar-āru. v. n. To bloom. కొమరాలు komar-ālu. n. A young woman యౌవనస్త్రీ కొమరితనము or కొమరుపాయము youth. యౌవనము. కొమరుడు or కొమారుడు komarudu. n. A son. కొడుకు. కొమరులు or కొమరకొయ్యలు komarulu. n. Bressumers or Brest summers, that is, forked pieces of wood used in buildings. ఇంటి వెన్ను పట్టెకిందికురుంజులు, మేలు దూలముమీది గు౛్జులు. కొమర్తె or కొమారి komārte. n. A daughter. పెండ్లికొమార్తె a bride. [The Skt. కుమారుడు+కుమారి are apparently derived from this Dravidian root.]
కొలుపు
(p. 324) kolupu kolupu. [Tel.] v. n. To agree, to consent సమ్మతించు. 'క మనసుకొలుపదనకి నిపుడు.' భార. భీష్మ. iii. To be agreeable సరిపడు. 'గీ హీనమతికి బుద్ధులేలకొలుపు' పంచ. నా. i. To have an effect on చెల్లు. 'ద్వి మలగకన్నాపన్ను మాయలన్నియును గొలుపవువీనిపై.' హరిశ్చ. i. కొలుపు v. a. To encourage, to stir up, to set on, to egg on: పురికొలుపు, కన్నుగీటిసైగచేయు. కుక్కలను కొలిపిరి they set the dogs (on the boar, &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. iv. 207.) who set the elephant upon me? 'చిత్తంబుగొలిపి.' (G. vi. 70.) setting his heart on it. 'కొలుపని ఉత్సాహము,' unexcited passion. Anir. ii. 92. Used as the causal form of కొను. దరికొలుపు to set on fire. మేల్కొలుపు to awaken, to rouse. వురికొలుపు to stir up. మరులుకొలుపు to enamour. ఉపికొలుపు to hiss. కొలుపు n. A rustic holiday: the festival of the Sakti or village goddess.
గడ
(p. 351) gaḍa gaḍa. [Tel.] n. A stick, staff, pole. నిడుపుకోల. Bolt గడియ. A mast. ఓడకంబము (For గడ్డ) A lump or clod. A multitude సమూహము. చక్రవాకపుగడలు a flock of swans. A fortress or small tower. ౛ొన్నగడ a stalk of maize. చెరుకుగడ a sugarcane. దొమ్మరులు గడకట్టి ఆడినారు they set up a pole and performed tumbler's tricks. బోలుగడ a hollow female bamboo. గట్టిగడ a male bamboo. చివ్వగడ a lance or javelin. గడసాదన gaḍa-sādana. n. Gymnastics. వ్యాయామము. గడమంచె gaḍa-manche. n. A wooden frame like a bench to keep things on. గంపలు మొదలగువాటిని ఉంచు మంచె.
నామరులు
(p. 1406) nāmarulu nāmarulu. [Tel. నాము+మరులు] n. Dice. పాచికలు.
పొలము
(p. 813) polamu polamu. [Tel.] n. A field, corn land. చేను, పైరుపెట్టునేల. A rice field, వరిపైరుపెట్టునేల. Uncultivated land on which cattle graze, పసులుమేయు భూమి. A forest, అడవి. A place, land, ground, ప్రదేశము. ఊరిపొలము the land attached to a village. వెలిపొలము the outlying fields belonging to a village. A village, ఊరు. A trace, ౛ాడ. Manner, విధము. పొలపు కూరలు field herbs, or ordinary herbs, as చెంచలి, చిట్లింత, పేరింత, పొన్నగంటి, మొదలైనవి. (These weeds infest fields sown with జొన్నలు, &c.) 'అప్పొలమువరాహపోతములు భూవర తొండములేని యేనుగుల్.' Swa. iv. 18. టీ అప్పొలము వరహపోతములు, అక్కడి అడవిపందిగున్నలు. 'గీ ఈ పొలములగుమహాధిక వ్రతములు దేహబాధకములు.' M. XII. iv. 361. ఈ పొలములగు, ఈ విధములైన పొలముపాటు polamu-pāṭu. n. Husbandry, పైరుపెట్టుట, కృషి, వ్యవసాయము. పొలకట్టు pola-kaṭṭu. ైోౌ n. A ploughed field. Kasi Yatra. 55. పొలమరి polam-ari. n. A cultivator. పొలముకాపు. 'పొలమరులందుకూతలిడ భూసురులన్నదివార్చివార్చి.' A. iii. 28. టీ పొలమరులు, పొలముచేయువారు. పొలవరి or పొలమరి polapari. (పొలము+అరి.) n. One who knows the signs, ౛ాడతెలిసినవాడు.
బటమరులు
(p. 862) baṭamarulu baṭamarulu. [Tel.] n. Nostrils. ముక్కుచర్మములు. 'ముఖజనితహుతాళనుతోతత్స ఖుండగు గంధవహుంగూర్పనిక్కెనన నొక్కింత నిక్కి చొక్కంపుబటమరులజూపట్టు తిలకును మవిలసనాపహాసిని యగునాసబాసమానుండగువాని.' A. vi. 138. టీ చొక్కంపుబటమరులు, సుందరమైన ముక్కుచర్మములచేతను.
బ్రమయు
(p. 913) bramayu bramayu. [from Skt. భ్రమ.] v. n. To err, be deceived. To be confused, perplexed. భ్రమించు. బ్రమరితిరుగు, బ్రమరిపారు or బ్రమరులుపారు bramari-tirugu. v. n. To go round, చుట్టివచ్చు.
మచ్చు
(p. 941) maccu matstsu. [Tel.] n. A model, standard, sample, pattern, specimen. మాదిరి, నమూనా. An upstair-house. A terraced house, మీదకట్టడము లేని మిద్దెయిల్లు. A shelf. A bait, మృగాదులు వలలో తగులుకొనుటకు ఉంచబడే ఆహారము. Love powder, చ్తొక్కుపొడి. Manner, way. 'మేల్మచ్చులుచేరి' going upstairs. UH. iv. 25. మచ్చులగుది a bunch of samples of gold or silver. మచ్చుచల్లు to sprinkle with love powder, i.e., to bewitch. మరలుమందుచల్లు ఆ బియ్యమంతా ఒకటేమచ్చుగానున్నది all the rice is alike. అరోగము అ దేమచ్చుగానున్నది the disease is in the same state. మచ్చుకత్తి matstsu-katti. n. A bill-hook or large wood knife. కట్టెలునరికేకత్తి. మచ్చుపొడి matstsu-poḍi. n. A love powder, an aphrodisiac. మరులమందు.
మరులు
(p. 958) marulu marulu. [from Skt. స్మర.] n. Love, desire, lust, మోహము, కామము. A demon, పిశాచము, మరులెత్తినకైనడి as if love stricken. మరులుకొను maralu-konu. v. n. To fall in love, మోహించు, మరులుకొలుపు marulu-kolupu. v. a. To allure, enamour, to cause to love, మోహింపజేయు మరులు౛డ మరులుతీగె or మరులుమాతంగి marulu-dzaḍa. n. A creeper or plant which, as soon as touched, makes one fall in love with another, Orris root: a kind of bent grass. 'మరులుతీగెమెట్టియిరులన్ననో యని యెడు, తమిస్ర గాడుపడి.' A. vi. 11. మరులు మందు or మరులమందు a love potion. ముట్టిన తోడనే మరులుపుట్టించు ఓషధి. భూతికేశము, లోమీవృక్షము. మరులురేడు the lord of the demons, పిశాచములరాజు. ఉ. హరి. ii.
ముది
(p. 1003) mudi muḍi. [Tel.] adj. Old, ancient. ముసలి , వృద్ధ, ముదిరిన. 'అచ్చటకేను వచ్చు సమయంబగువేళ యెరుంగదెల్పితే ముచ్చటదీర్తునంచు ముదిముద్దియతో వివరించిపంపగా.' H. ii. 53. 'ఎక్కడ దప్పింపనిదిమదిపోరు.' n. Old age, ముసలితనము, వార్ధకము. ముదిగారము mudigāramu. n. Stubbornness, మూర్ఖ్యము. ముదిమి or ముదితనము mudimí. n. Old age, decrepitude. వృద్ధత్వము. ముదియు mudiyu. v. n. To grow old. 'ముదిసిముప్పున నింత ముదిమరుల్ పొంది.' BD. iv. 1249. ముదివాడు mudi-vāḍu. n. An old man. వృద్ధపురుషుడు. ముదుక or ముతుక muduka. adj. Coarse. నాణెముకాని, ముదుగైన. Old, వృద్ధ. ముదుక or ముదుకడు muduka. n. An old man. వృద్ధుడు. 'ముదుకండయ్యును కుమారమూర్తి వహించెన్.' M. VII. i. 134.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101445
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close