Telugu to English Dictionary: మారుతి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
అమారు
(p. 75) amāru , అమారుతాడు [Port. amarra.] A cable. మోకు, ఓడలంగరు మోకు.
చింత
(p. 409) cinta chinta. [Skt.] n. Reflection, thought, wish, musing, consideration, recollection, care, sorrow, pity, grief. చింతలేదు never mind, no matter. చింతకుడు chintakuḍu. n. He who thinks or ponders. చింతించువాడు. చింతన chintana. n. Thinking over. Reiteration, పలుమారుతలచుట. చింతన చెప్పు to reiterate. చింతనలు investigations, enquiries. చింతనము chintanamu. n. Thought, reflection, study of a book, Reiteration. చింతనీయము or చింత్యము fit to be considered or thought over. చింతాక్రాంతుడు chintā-krāntuḍu. adj. Grieved, sorrowful, swallowed up with grief. చింతామణి chintā-maṇi. n. The wishing stone, a fabulous gem or magic ruby, imagined to yield its possessor all that he wishes. The name of a certain kind of pill. The term is metaphorically used in the titles of many books and may there be explained as a 'key, analysis, essay, or treatise.' Thus the ఆంధ్రభాషాచింతామణి is a Key to the Telugu language. వైద్య చింతామణి a key to Pharmacy. చింతించు, చింతిల్లు or చింతలు chintinṭsu. v. n. To think on, to muse, to ponder, to reflect. To be sorry for, to regret, to grieve or be afflicted వగచు. చింతితము chintitamu. adj. Mused on, considered.
మందము
(p. 937) mandamu mandamu. [Skt.] adj. Slow, tardy, dull, stupid, heavy, foolish; gentle, soft, not violent, మెల్లని. మందమారుతము a gentle breeze. మందగమనము a gentle pace. మందబుద్ధి dull intellect. మందమతి a block-head. మందస్వరము a low tone. మందాహారము generous diet. n. Thickness, slowness, indigestion, loss of appetite. మాంద్యము, దళము. వానికి కడుపులో మందముగానున్నది he suffers from indigestion. మందగామి manda-gāmi. n. One who walks slow, మెల్లగానడచువాడు. మందగమన or మందగామిని manda-gamna. n. The 'gentle mover,' an epithet of a graceful woman. మందగించు manda-ginṭsu. v. n. To become dull, to lose one's appetite. To fall, as price. మందమగు. ఇప్పుడు ధర మందగించినది the market is now dull, ధరతగ్గినది. మందస్మితము or మందహాసము manda-smitamu. n. A smile, a gentle laugh, చిరునవ్వు. మందాగ్ని man-dāgni n. A slow fire. Want of appetite: (hunger being considered as fire.) అగ్ని మాంద్యము మందాక్షము mand-akshamu. n. Modesty, bashfulness, shame. సిగ్గు, లజ్జ. మందోష్ణము mand-ōshṇamu. n. Slight warmth, lukewarmness, gentle heat. నులివెచ్చన, ఇంచుకవేడి. adj. Warm, tepid, lukewarm. నులివెచ్చని, గోరువెచ్చని.
మలయము
(p. 961) malayamu malayamu. [borrowed by Skt. from Drav. మల.] n. Malabar, మళయాళదేశము. Mount Malaya, a hill range in the southern part of Western India. A garden, తోట, ఆరామము. మలయగిరి (literally,) the sandalwood mountain, i.e., the Indian Hymettus, a mountain celebrated for its fragrant sandal groves. మలయ మారుతము a gentle, fragrant breeze, a zephyr. మలయజము malayajamu. n. The Sandalwood tree, చందనవృక్షము. Sandalwood. చందనము. మలయజసిరి malayaju-siri. n. A kind of cloth. వస్త్రవిశేషము. 'పుంగొరుపట్టునుభూసతిరుద్రతిలకంబు, సరిగమ్మి, మలయజసిరియు.' BD. iii. 117. 'మాందోళి భూసతిమలయజసిరి.' BP. iii. 25.
మారు
(p. 978) māru māru. [Tel.] v. n. To be changed. మారుపడు. To be transmuted, altered. వ్యత్యయమగు, ఒకటిమరియొకటియగు. ఆరూకలు మారవు that money will not pass. To be ruined, నశించు. n. Opposition, ఎదురు. A time, తడవ, ఆవృతి. ఒకమారు once. ఈమారు this once, or this time. రెండుమార్లు twice. ముమ్మారు thrice. పలుమారు many times. Buttermilk, మజ్జిగ. A course or remove at dinner, రెండవతూరి పెట్టదగిన భోజ్యపదార్థము. మారు. adj. Other, మరియొక. అన్యము. Opposite, opposed, ఎదురైన, ప్రతి. Turned, averted, పెడ. Replying, answering. మారు మనిషి a substitute. మారుమాటు a reply. మారతాళము a false key. మారుమొగము an averted countenance. మారుమూల a bye-place. మారుకొను or మార్కొను māru-konu. v. a. To attack, front, face. ఎదురుకొను. To oppose, to be adverse to. ఎదిరించు. మారుగా māru-gā. adv. Instead of, in lieu of, ప్రత్యామ్నాయముగా. నాకు మారుగా పోయినాడు he went in my place, instead of me. మారుచు or మార్చు māruṭsu. v. a. To change, మారజేయు. మార్పు. మారుపు, మారుదల or మారుపాటు mārpu. n. Changing, మారుట. మార్పు mārpu. n. Exchange, change. A kind of fish. కుండమార్పిళ్లు కూడదు or కుండమార్పులుకూడదు marrying a man's son and daughter with another man's daughter and son, is wrong. మారుతల్లి. మారుడు తల్లి or మారటతల్లి māru-talli. n. A step-mother. సవతితల్లి. మారుతాళము māru-tāḷamu. n. A picklock, a false key. దొంగ బీగము చెవి. మారుతుడు or మార్తుడు māru-tuḍu. n. An enemy plu. మారుతురు enemies, శత్రువులు. మారుపడు māru-paḍu. v. n. To be changed or exchanged. భేదపడు. To disappear, vanish, అదృశ్యమగు. మారుపు mārupu. n. A kind of fish. Russell. 168. 'మారుపులను జరువారికిచ్చె.' G. i. 111. మాతుపెట్టు or మార్పెట్టు māru-peṭṭu. v. a. To oppose. ఎదిరించు మారుబేరగాడు māru-bēra-gāḍu. n. A retail dealer. చిల్లర వర్తకుడు. మారుబేరము māru-bēramu. n. Retail trade. చిల్లరవర్తకము. మారుమనువు māru-manuvu. n. A woman's second espousals. ఆడదానికి రెండవ వివాహము. మారుమనువుది a woman who is married a second time, దిధిషువు, రెండవపెండడ్లాడినస్త్రీ. మారుమగడు a woman's unlawful husband, ఉపపతి, మారుమలయు, మార్మలయు, మారుమసలు or మార్మసలు māru-malayu. v. a. To rival, to match. సరిగా ఎదిరించు. 'నూత్నభానురుచికి మారుమలయుచునున్న శమంతకంబు.' Vish. vi. 263. 'తానునందరకును తత్తత్స్వరూపమానవాకృతులతో మారుమలయుచును.' L. xiii. 130. మారుమాట or మార్మాట māru-māṭa. n. An answer, ఎదురుత్తరము, ప్రతివచనము. మారుమొగము or మార్మొగము māru-mogamu. n. An averted face. పెడమొగము. మారుమ్రోత māru-mrota. n. A echo. ప్రతిధ్వని. మారుమూల māru-mūla. n. The opposite side, ఎదురుమూల. An out of the way corner or retired place మారుమ్రోయు māru-mrōyu. v. n. To echo. ప్రతిధ్వనిచేయు. మారురూపు māru-rūpu. n. A new appearance, a change of form. రూపాంతరము, మారిపోయినరూపు. మారొడ్డు mār-oḍḍu. v. a. To oppose, ప్రతిఘటించు మారువర్తకుడు māru-ṿartakuḍu. n. A retail dealer. చిల్లరవర్తకుడు. మారుమెడ or మార్మెడ māru-meḍa. n. A twisted neck. మెలిపడి పోయన కంఠము. A. iii. 23.
మారుతము
(p. 978) mārutamu mārutamu. [Skt. from మరుత్తు.] n. Air, wind, గాలి, వాయువు. మారుతి or మారుతాత్మజుడు māruti n. Son of the wind, an epithet of Hanuman and Bhīma హనుమంతుడు, భీముడు. మారుతాశనము mārut-āṣanamu. n. A snake; (lit. that which lives on air.) సర్పము.
మారుతుడు
(p. 978) mārutuḍu See under మారు.
వాటు
(p. 1149) vāṭu vāṭu. [Tel. from పడు and పాటు.] n. The act of throwing. వైచుట. A blow, stroke, దెబ్బ. A mode, manner, way, fashion, విధము. రీతి. Convenience. కత్తివాటు an ineision or cut. 'మాయయామాటకు మారుత్తరంబు వాయెత్తగాలేక వాటు దప్పినను, జోహారు వన్నట్లు.' L. vii. 77. Turning over, upsetting. బండి వాటుపడును the cart will upset. వాటుగాలు vāṭu-gālu. n. A lame leg, a leg that has a convulsive twitch in walking. వడవడములో పక్కవాటుగా పోయేకాలు. 'వాటుగాలును రోలువంటినడుము.' HK. iv. 143. 'వాటుగాలనరాదుచేటుదెచ్చు.' S. ii. 20. వాటుగాలు వేసుకొనుచు వచ్చినాడు he came twitching along or limping. వాటురాయి vāṭu-rāyi. n. A stone for slinging, a pebble or stone that could be easily flung at a person, రువ్వడమునకుతగిన రాయి. 'ద్వి ఒలకులబూడిదెయును వాటురాలు.' BD. v. 680. వాటులాడు vāṭul-āḍu. v. n. To fight, కొట్లాడు. వాట్లీడు vāṭl-īḍu. n. A quarrelsome man, కొట్లాడువాడు.
సన్నము
(p. 1295) sannamu sannamu. [Tel.] adj. Thin, lean, slender, small. పలుచని, కృశమైన. సన్నము, సన్నన or సన్నదనము n. Thinness, leanness. Fineness, smallness.మాక్ష్మత్వము. తమత్వము, పలుచన, కార్శ్యము. సన్న or సన్నని sanna. adj. Thin, lean, fine, small, little, narrow, slight, gentle, soft (not loud.) పలుచని, కురుచైన. సన్నగాలి a slight breeze, మందమారుతము. సన్నబట్ట a thin cloth. సన్నబియ్యము fine rice. సన్నకొండ a little hill. సన్నకర్ర a slender stick. సన్నదోవ a narrow passage. సన్నచేపలు small fishes. 'అది సన్నమాలువడుకుచున్నది she is spinning a thin thread, i.e., she is pining away. Yayati. v. 52. సన్నయార్పులు gentle sighs. 'సన్నరవళపాటలు.' Swa. vi. 38. టీ సన్నపురక్తి గులికే పాటలు, సన్నపురుగు a small insect. సన్నగాడు sanna-gāḍu. n. A lean fellow, a little fellow. అల్పుడు. An ant, చీమ. (ఆచ్చ. బాల. కాం.) సన్నగాళె sanna-gāḷe. (సన్నము+కాళె.) n. A musical instrument. వాద్యవిశేషము, తిరుచిన్నము. A. iv. 38. సన్నగించు, సన్నగిల్లు, సన్నగిలు or సన్నవారు sanna-ginṭsu. v. n. To become lean or thin, to pine away, become emaciated,సన్మగు, కృశించు. సన్నపాకులగన్నేరు sannap-ākula-gannēru. n. A species of oleander, శతకుమతము, ఇలసభేదము. సన్నపాటి or సన్నపు sanna-pāṭi. adj. Thin, lean. సన్నని, పలుచని, సన్నపాటివాడు a lean man. సన్నపాటికర్ర a slender stick. సన్నపిల్లి sanna-pilli. n. A spider. సాలెపురుగు. సన్నపువాడు sannapu-vāḍu. n. A poor, weak, low or base man. అల్పుడు. సన్నమండిగలు sanna-manḍigalu. n. A kind of rice. వడ్లోభేదము. H. iv. 155. సన్నరాస్టము or సన్నరాష్టకము sanna-rāsṭamu. n. A medicinal root. Alpinia galanga minor. కులాంజనము.
సవతి
(p. 1313) savati or సవతాలు sa-vati. [from Skt. సపత్ని.] n. A fellow wife. సవతి కొడుకు a step son. సవతితల్లి a step mother, మారుతల్లి, మారటతల్లి, మారుడుతల్లి. సవతిపోరు a quarrel between two wives.
సోకు
(p. 1359) sōku sōku. [Tel.] v. n. To touch, come in contact with. To be communicated by contagion, to affect or catch, as a distemper. తాకు, తగులు. To be possessed by a demon, to be affected by the evil influence of stars or demons, గ్రహమావేశించు. n. Touching. A touch, contact; a sensation, తాకుట, స్పర్శము. A blow, దెబ్బ, పోటు. An evil spirit, a demon, రాక్షసుడు, పిశాచము. 'నవ్వెదనీమేన నాటింతునాసోకు.' N. ix. 409. 'మూర్ధాభిషిక్తుండు సోకోర్చియిల కుదగునలజళ్లుదీర్చి.' A. iv. 335 'కుమారశిలీము. ఖాళి సోకులనిజగృత్పటల్ విరిసి.' P. iv. 142. దీనిమీద ఎండ సోకుచున్నది it is exposed to the sun. గాలి సోకకుండా ఉండు to be screened from the wind's touch. 'నిప్పు సోకినక్రియ.' Ellana. i. 252. 'పరుసముసోకిన బంగారమైనట్టు.' Vema. 504. 'కమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్.' ib. 1434. నా మాటలు వాని చెవిని సోకలేదు my words did not reach or enter his ears. ఆ దెబ్బ వానికి సోకలేదు the blow did not hit him. దానికి గాలి సోకినట్లున్నది she appears to have been touched by a demon. సోకుచుక్క the constellation called మూలనక్షత్రము. సోకుటొ౛్జ sōku-ṭ-oḍzḍza. n. The teacher of the Asuras, దైత్యగురువు, శుక్రుడు. సోకుడు sōkuḍu. n. Touching, స్పర్శము. An evil spirit. పిశాచము. An Asura or demon, రాక్షసుడు. Demoniacal possession, గ్రహావేశము. సోకుదయ్యము or సోకుబూచి sōkudayyamu. n. Wind, the god of the winds. వాయువు, మారుతము. సోకులరేడు sōkularēḍu. n. The regent of the S. W. region నైరృతి, మూలరేడు. సోకించు sōkinṭsu. v. a. To put in contact, to cause to touch. తాకించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close