Telugu to English Dictionary: ముత్యము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరుపు
(p. 82) arupu or అరపు arupu. [Tel.] v. n. To remain or be left, to be saved, to be within one's power. దక్కు. అరపరాని unwiedly, not handy. అరపరానికడి a morsel too big to swallow. వాడు అరపరానికడిగానున్నాడు, అనగా, వాడు గుమ్మడికాయంత ముత్యముగానున్నాడు he is unwieldy.
ఉమ్మాయముత్తెము
(p. 167) ummāyamuttemu ummāya-muttemu. [Tel.] n. A sort of artificial pearl. క్షుద్రముత్యము.
కయ్యర
(p. 248) kayyara kayyara. [Tel.] n. An inferior sort of pearl. హీనజాతి ముత్యము.
కరటి
(p. 250) karaṭi karaṭi. [Skt.] n. An elephant. ఏనుగు. కరటి adj. Stubborn, brutish, villainous. మంకు. A cheat, a deceiver వంచకుడు. A bear ఎలుగు. కరటితనము karaṭi-tanamu. n. Villainy. Deceit. మోసము. కటరిముత్యము, కరడుముత్యము karaṭi-muṭyamu. A bad or inferior pearl.
కూటము
(p. 302) kūṭamu or కూటాము kūṭamu. [Tel. from కూడు. n. An assembly, or court. A hall. కొలువుకూటము, చావడి. కూటము kūṭamu. [Skt.] n. The peak or top of a hill. కొండకొమ్ము. A heap of grain. ప్రోగు. Fraud, trick. కపటము. Conspiracy. కుట్ర. కూటహర్మ్యము kūṭa-harmyamu. n. The hall of audience. రాజనగరులో లక్ష్మీవిలాసము అనే కూటము. 'హరిహయమణి వలయకూట హర్మ్య విహారీ' Manu. iii. 177. కూటస్థానము kūṭa-sthānamu. n. A focus, centre, place of meeting. See కూటమి. కూటముత్యము n. A dead pearl: meaning one without brilliancy. Also, an artificial pearl. మనుష్యులచేత చేయ బడునట్టి ఒక విధమైన ముత్యము. కూతసాక్ష్యము kūṭa-sākshyamu. n. False evidence.
చినుకు
(p. 416) cinuku or చిన్కు chinuku. [Tel.] n. A drop, a sprinkling చినుకులుపడుచున్నవి it is drizzling. చినుకు v. n. To be shed, or diffused, to fall in drops కారు; to be increased as a passion, or desire అతిశయించు. చినుకుపూస a pearl ముత్యము. A drop of rain.
మణి
(p. 946) maṇi maṇi. [Skt.] n. A gem, a precious stone. పచ్చరాయిలోనగునది. A pearl, ముత్తెములోనగునది. In compounds this denotes Unrivalled excellence, as నాయికామణి a woman who is a gem of her sex. వప్రమణి the noblest of Brahmins. సుందరీమణి the loveliest of women. అంగనామణులు lovely women. దినమణి the gem of day, i.e., the sun. నవమణులు nine precious stones, viz. గోమేధికము Onyx, నీలము Sapphire, పగడము Coral, పుర్యరాగము Topaz, మరకతము Emerald, మాణిక్యము Ruby, Carbuncle; ముత్యము Pearl, వైడూర్యము Cat's eye. lapis lazuli; వజ్రము Diamond. మణులుచెక్కిన సంకెళ్లు jewelled fetters, i.e., disguised difficulties. మణికంఠము maṇi-kanṭhamu. n. The Indian Roller, Corracia indica, చాషము, పాలపిట్ట మణికట్టు, మనికట్టు or మణిబంధము maṇi-kaṭtu. [Tel.] n. The wrist; మణికట్లను తెగగొట్టు to cut off the hands. మణికారుడు maṇi-kāruḍu. n. A jeweller. A lapidary, or worker in precious stones. రత్నములు సానబట్టువాడు. మణిపట్టు maṇi-paṭṭu. n. A sort of flowered silk. ఒకవిధమైనపట్టు. మణిప్రవాళము maṇi-pravāḷamu. n. A doggerel verse: or a mixed language, part Sanscrit, part Telugu or Tamil, రెండు భాషలు కలిసిన. ముణిభతు maṇi-phittu. n. A diamond. Lit. 'the ruby cutter.' కలిసిన కవిత్వము. మణిమాల, మణిమాలిక or మణిబిందుమాలికా maṇi-māla. n. An impression left by a bite. దంతక్షతవిశేషము. A necklace. హారము. 'కమనీయమణిమాలికా శశ పదచంద్రరేఖాంకమౌతనూ రేఖతోడ.' T. iii. 126.
ముక్తము
(p. 995) muktamu muktamu. [Skt.] adj. Freed, released, liberated, discharged, sent (as a weapon). ముక్తకవచుడు disarmed, freed from his armour. ముక్తత్వము mukta-tvamu. n. Freedom, release, liberty. విమోచనము. ముక్తపదగ్రస్తము mukta-pada-grastamu. n. Reiteration somewhat similar to caffing verses. అంతాది. ముక్తాఫలము muktā-phalamu. n. A pearl, ముత్యము. ముక్తాఫలములవలెనుండు లిపి a pearly hand in writing, i.e., round, clear, and beautiful. ముక్తాయించు to finish (in music.) ముక్తార్థము a summary, the purport. ముక్తావళి mukt-āvali. n. A pearl necklace. ముత్యాలహారము. ముక్తాస్ఫోటము muktā-sphōṭamu. n. A pearl oyster. శుక్తి. ముత్తెపుచిప్ప. ముక్తి mukti. n. The delivery of the soul from the body, and its exemption from further transmigration, liberation, deliverance, emancipation, మోక్షము. సంసారముక్తి or భవముక్తి release from all earthly bonds or mortal ties. 'మానుగభవముక్తి గలుగు మహిలో.' Vema. 481. ముక్తుడు muktuḍu. n. One who is freed, emancipated or released from the body. మోక్షమును పొందినవాడు.
ముత్తెము
(p. 1002) muttemu , ముత్తియము or ముత్యము muttemu. [from Skt. మౌక్తికము.] n. A pearl. Any gummy drop resembling a pearl. See ముత్యము. ముత్తెపుబంట muttepu-banṭa. n. Lit: a crop of pearls, an epithet applied to a sugar cane, చెరకు. ముత్తెపురిక్క నెల muttepu-rikka-nela. n. An epithet applied to the month, చైత్రమాసము. ముత్తెపుసవతు muttepu-savatu. n. The lunar mansion called చిత్రానక్షత్రము. ముత్తెసరి mutte-sari. n. A pearl necklace, ముక్తాహారము. A kind of grain, ధాన్యవిశేషము. Any bead or concretion resembling a pearl, such as is found in bamboos. ముత్తెములవంటి లిపి a pearly (i.e., delicate) handwriting. ముత్తెపుచిప్ప muttepu-chippa. n. A pearl oyster, mother of pearl. శుక్తి ముత్తెపుచిప్పలు. a sort of cake. H. i .118.
ముత్యము
(p. 1002) mutyamu or ముత్తెము mutyamu. [from Skt. మౌక్తికము.] n. A pearl. మౌక్తికము. చిప్పముత్యము an artificial pearl. వానికి అమ్మవారు పొడిచినపుడు ముత్యాలు బాగా లేవలేదు the pustules did not rise properly when he had small pox. ముత్యాలమ్మ mutyālamma. n. A certain local goddess.
మౌక్తికము
(p. 1049) mauktikamu mauktikamu. [Skt. from ముక్త.] n. A pearl. ముత్యము.
విడి
(p. 1170) viḍi vidi. [Tel.] n. A red tint, అరుణకాంతి. Clearness, transparency, brilliancy, నైర్మల్యము, స్వచ్ఛత. Heroism, courage, valour, ప్రతాపము, పరాక్రమము. Anger, క్రోధము. The pods in a cotton fruit, ప్రత్తికాయలోని జెడ. 'విడిగలమానికముంబుత్తడితోడం గూర్చినట్లు.' P.iii. 285. adj. Red, అరుణము. Clear, transparent, స్వచ్ఛమైన, నిర్మలమైన. Separate, distinct, Single, odd, extra, spare, unoccupied, unemployed, loose. ఒంటి, ప్రత్యేకమైన, మిగతగానుండే, పనినుండి విడిచిన. That can be untied, విడువదగిన, 'విడికెంపుపడగగొడుగులు, కడువేడుకశేషు డూన.' N. ix. 219. విడాకు viḍ-āku. (విడి+ఆకు.) n. A loose leaf. Divorce. విడిసం౛ viḍi-sandza. n. The ruddy dawn or evening, ఎర్రసం౛. విడిపుష్పము an unstrung flower. విడిముత్యములు loose pearls. విడిమనిషి a single man, an extra man, one who is unoccupied or unemployed. విడిఆకులు loose leaves, not stitched. విడిఖండువ a single cloth (meaning one of a pair.) విడిపావకోడు one sandal, an odd shoe. విడిపూస an odd bead. విడిమేను naked, దిసమొల. విడియైదువ a loose woman, లంజె. విడికథ a riddle to be solved, విడువదగినకథ. విడికోడె a bullock that is set free from work, పనినుండివిడిచిన కోడె విడి viḍi. (past p. of the verb విడు.) Setting aside, leaving off. విడిచిపెట్టి. adv. Alone, ఒంటరిగా. విడిగానుండే viḍi-gā-nunḍē. adj. Single, unoccupied, unemployed, loose. ఒంటరిగానుండే, మిగిలియుండే, ఒకటి నొకటి చేరకుండా ఉండే. విడిగోలు viḍi-gōlu. adj. Spare, unemployed. మారుపు, పనిలేని. విడిగోలు ఎద్దులు spare bullocks. వఅడు విడి గోలుమీద దున్నును he ploughs with different yokes of cattle in turn. విడిదల viḍi-dala. (విడిది+తల.) n. A halting place. విడియుచోటు, విడిసినచోటు, దండుదిగినస్థలము. 'విడిదలకుపోయినపుడు నీకొడుకులెల్లనాపగా నందునునికడరుగుదెంచి.' M. VI. iii. 70. విడిది viḍidi. n. Halting, విడియుట. A lodging, a residence, దిగుబస. విడిసినచోటు. 'ఈ విడిదింటిలోనీకేలమాయ.' L. iv. 240. విడిదిచేయు viḍidi-chēyu. v. n. To halt, stay, abide, దిగు, బసచేయు, విడిపట్టు viḍi-paṭṭu. (విడిది+పట్టు.) n. A halting place, విడిదిచోటు. A lodging, inn, బస. 'అమర విభుండు చేరి వినయానతుడై విడిపట్టువైజుయంతమునకు జిత్తగింపుమన.' Parij. iii. 76. విడిమట్టు viḍi-maṭṭu. n. A dwelling place, వాసస్థానము, కాపురస్థలము. Also, same as విడిది. విడిమట్టుచేయు viḍi-maṭṭu-chēyu. v. n. To halt, stay, lodge, దండుదిగు, బసచేయు. విడిపడు or విడిపడు viḍi-paḍu. v. n. To separate, విడు, విడబడు. To slip, ౛ారు, To escape, get free, break loose, to shake off (shame), విడిపించుకొను, జంకువిడుచు. విడిపోవు or విడివోవు viḍi-pōvu. v. n. To cease or terminate. తనకుతానే వదలు, విడివడు. విడిముడి viḍi-muḍi. n. Wealth, riches, ధనము, ఐశ్వర్యము, విడియత్తము viḍi-y-attamu. n. The glove or leather worn on the huntsman's arm for the hawk to perch upon. డేగమొదలైనవి కూర్చుండడమునకై వేటకాని చేతికి కట్టుకొనేచర్మము. 'విడియత్తెమునందల యెత్తి చూచుబల్ సాళువమున్ వడింజనుశశంబుపయిన్ విడిచెన్ మహోద్ధతిన్.' Swa. iv. 82. విడివేట viḍi-vēṭa. n. Falconry, డేగవేట.
శుక్తి
(p. 1254) śukti ṣukti. [Skt.] n. A pearl oyster. ముత్తెపు చిప్ప. Any shell. గుల్ల. శుక్తిజము ṣukti-jamu. n. A pearl. ముత్యము. శుక్తిమంతము the name of a hill.
సుపాణి
(p. 1341) supāṇi or సుప్పాణి sup-āṇi. [Tel. సుప్ప+ఆణి.] n. A clear water (used of a pearl), ముత్యమందలి శుబ్రమైననీరు. A pearl of the first water, శుభ్రమైననీరుగల ముత్యము. 'తళుకుసుపాణిముత్యాలమేల్కట్లు.' Navanad. Page. 420.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close