Telugu to English Dictionary: ముత్యాల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చనగండ్లు, అచ్చనగాయలు
(p. 27) accanagaṇḍlu, accanagāyalu or అచ్చనగుండ్లు aṭṭsana-gunḍlu. [Tel. singular అచ్చనకల్లు;] n. Chuck-stones. Pebbles which are tossed up, and caught on the back of the hand, in a game played by girls. 'ముదురువెన్నెల గాయ ముత్యాలదిన్నెపై పైడియచ్చనగండ్లు పారవైచి.' Yayati. iii. 149. అచ్చనలాడు or అచ్చనగాయలాడు to toss up balls and catch them on the back of the hand. నలాడండననియె నమ్మునితోడన్.' Jai. Bhar. i. 62.
కంకణము
(p. 222) kaṅkaṇamu kankaṇamu. [Skt.] n. A bracelet or anklet. ముత్యాలు మొదలైనవాని సరము. A consecrated thread bound on the wrist at the commencement of a marriage, &c: చేతికి కట్టుకొను తోపరము. The trellice or running flowered pattern cut in marble round the walls of a temple. కంకణము వంటి దూడ a thriving calf. బద్ధకంకణుడై bound to execute an act. ఆ పనికి కంకణము కట్టుకొన్నాడు he undertook that work or is wedded to it. ధర్మమునకు కంకణముకట్టుకొని యున్నాడు he is bent on doing justice. కంకణాలయూటె a spear girded with rings of silver or other metal. కంకణగ్రహణము kankaṇa-grahaṇamu. n. An annular eclipse.
చిటి
(p. 412) ciṭi or చిట్టి chiṭi. [Tel.] adj. Little. చిటివేలు the little finger. చిటిచాప a small mat. చిటితాళము chiṭi-tāḷamu n. A small cymbal. చిటిపొటి chiṭi-poṭi. adj. Little, petty, trifling, trivial. అల్పము. చిటిముత్యాలు chiṭi-mulyālu. n. Plu. A kind of very fine white rice. (Lit. little pearls.)
చేరు
(p. 436) cēru chēru. [Tel.] v. n. To arrive, reach the destination, come to hand. To be close or in contact. To lean ఒరగు. To draw near or approach సమీపించు. To be connected with, united to. To be added, joined, included. To belong, appertain. To be assembled or collected. ఆపద్దు ఈ లెక్కలో చేరదు that item does not belong to this account. ఇది ఆ చట్టములో చేరదు this does not fall under that rule. వాకిలి చేరమూసినావా have you shut the door? తలుపుచేరదెరిచి (BD. v. 234.) setting the door ajar. చెచ్చెరనారాజు చేరంగపిలిచి calling him near or close. చేరపట్టు to bring close (as a boat to ship.) n. A string, a cord, a string of pearls or flowers. సరము, త్రాడు, గొలుసు. A row or a string of spawn in fish. ఉట్టిచేరు the cord on which a net hangs. పాలచేరులు the milk glands. కురువిందచేరులు necklaces of Kuruvinda seeds. కనకపుచేర్లు gold chains. చేరుచు or చేర్చు chēruṭsu. v. t. To put together, to join, unite, mix, combine, include, add. చేరజేయు. To assemble, accumulate. To admit, as a member, to introduce. కౌగిటచేర్చు to embrace. చేరుకొను chēru-konu. v. a. To touch, to lean upon, to join. శత్రువులతో చేరుకొన్నాడు he joined the enemy. చేరుగడ chēru-gaḍa. n. Nearness సమీపము. A refuge, దిక్కు, శరణము. adj. Near సమీపమైన. చేరుగొండి chēru-gonḍi. adj. Stray, strayed. Mischievous. దుష్టము, చేరుగొండి పశువు a stray cow; a wife who has been irregularly married. చేరుచుక్క or చేర్చుక్క chēru-ṭsukka. n. A jewel worn on the forehead. ముత్యాలబొట్టు, పాపటబొట్టు. చేరుడు chēruḍu. adj. Accidental, what comes by chance, not expected. చేరుడుపశువులు stray cattle. చేరుడు బియ్యము rice that is roughly pounded or bruised. చేరుపు, చేర్పు or చేరుబడి chērupu. n. Nearness, closeness, connection. చేరుపుదిమ్మ an abutment. చేరుపాటు chēru-pāṭu. n. Arrival. చేరువ or చేర్వ chēruva. n. Nearness, neighbour-hood; సమీపము. An assemblage, సమూహము, An army, host. సేన. adj. Near. సమీపమైన. చేరువకాడు chēruva-kāḍu. n. The leader of an assembly, a chairman, ఒక సమూహమునకధిపతి. A commander of an army సేనాధిపతి. సేనాధిపతి. A watchman కావలివాడు. చేరువకోల, చేరులకోల, చేర్కోల or చేర్లకోల chēruva-kōla. n. A whip. ౛ాటి కొరడా చేరుబొందు chēru-bondu. n. A strap of leather to beat with కొట్టే తోలు పట్టెడ.
పందిరి
(p. 690) pandiri or పందిలి pandiri. [Tel.] n. A shed made of leaves or wicker work, a porch. 'అక్షయనిధియు ముత్యాలపందిరియు.' BD. vii. 290. A trellis for vines or creepers to run over: a frame. మాటలతో పందిలిపెట్టినాడు all his words ended in smoke. పందిరి మంచము pandiri-manṭsamu. n. A tilted, bed with a top, tester or canopy.
పొడి
(p. 805) poḍi poḍi. [Tel.] n. Powder, dust. చూర్ణము. Solder, rosin, metallic cement. పొడి or ముక్కుపొడి snuff. పొడిపెట్టిఊదు to solder. చెరుకుకట్టెలపొడి pounded sugar, శర్కర. B. D. iii. 324. చొక్కుపొడి love powder. ఆ పిల్లవానిని చొక్కుపొడివేసి పట్టుకొని పోయినారు they deluded him with love powder and carried him off, ఆ పిల్లవానిని మరుల మురుచల్లి పట్టుకొనిపోయినారు. పొడిమిరియము or మిరియపుపొడి powdered pepper. R. vii. 105. adj. Dry, ఎండిన. Powdered. Small, young. పొడికూర a curry fried without butter in a dry pan. పొడికూర mizzle, drizzling rain. పొడరాళ్లు bricks broken into pieces, brick-dust. పొడిబెల్లము pound ed jaggery. పొడికావ్యము a petty poem. పొడిపిట్ట a kind of bird. 'భిట్టువ, మునుగపూబిట్టువ, గిజిగాడు, ఉల్లెడ, పొడిపిట్ట, వంగపండు.' H. iii. 14. పొడిముత్యాలు seed pearl. పొడిమన్ను dry earth. పొడిచెమట imperceptible perspiration. పొడి బియ్యము dry rice. పొడిపడ్డవాతెరలు lips parched with grief. పొడిదగ్గు a dry cough. పొడి చీకటి poḍi-chīkaṭi. n. Twilight, darkness. పొడిచేయు or పొడికొట్టు poḍi-chēyu. To powder. పసుపుపొడిచేసినది she triturated or pulverized the turmeric. పొడిపొడిగా poḍi-poḍi-gā. adv. In pieces, piece meal, in the form of powder. Very dry.
ముక్కు
(p. 995) mukku or ముకు mukku. [Tel.] n. The nose. నాసిక. The bill or beak of a bird, పక్షిముఖము. The point or tip. చనుముక్కు a nipple. ముక్కు౛ోడనలు a double nose. ౛మిలిముక్కు. 'మునవనల్ దమిబట్టి ముంగాళ్ల ముక్కుజోడనలచీలిచి.' A. v. 122. ముక్కుడుస్సిన uncurbed, broken loose, rampant, ముక్కుతాడుతీసిన. 'వసుధేశముక్కుడుస్సిన పసరముక్రియ.' A. vi. 53. ముక్కుబంటి యైనదనుక satiating his nostrils with fragrance to the full. P. iii. 224. చిలుకముక్కులు and జీనువముక్కులు two sorts of grain. రెండుముక్కులపిట్ట (the double beaked bird) also called మూడు ముక్కలపిక్క and ఎబ్బెరపిక్క the Hornbill, or Toucan. Jerdon. No. 198. 'ముండగోష్ఠికి ముక్కు మొగమేడతనకు.' HD. ii. 1059. ముక్కు మొగము ఎగనట్టు మాట్లాడినాడు he talked as if I was a perfect stranger to him. ముక్కుపట్టనిముత్తెము a pearl not suited to the nose, i.e., a round man in a square hole. ముక్కుకమ్మిక a certain useless forest tree. ముక్కు mukku. v. n. To moan, groan. To mould or turn musty. To spoil or become half rotten. To strain or press, (as in pain.) ముక్క mukka. (Root in A of ముక్కు to be musty or mouldy, &c.) ముక్కపురుగులు weevils in spoilt grain, తవుటిపురుగులు. ముక్కకంపు a frowzy smell. తర్వాత తొండూరిగ్రామము ముక్క ఉరికినందున ఆ నెత్తము విరిచిరి a disease has appeared which is peculiar to that place. ముత్యాలు ముక్కిపోయినవి the pearls were spoiled. ముక్కుగోళ్లు, ముకుగోళ్లు, ముకుగ్రోళ్లు, ముక్కు జెరములు, ముక్కుచెరములు or ముక్కురంధ్రములు mukkugōḷḷu. n. plu. The nostrils. నాసాపుటములు. ముక్కుత్రాడు or ముకుత్రాడు a nose-rope used for curbing oxen. ముక్కుదొమ్మ or ముకుదొమ్మ mukku-domma. n. A sort of fish. H. iv. 225. ముక్కద్దము mukk-addamu. n. A pair of spectacles, సులోచనము, కంటిఅద్ధము. ముక్కమ్మి or ముక్కుకమ్మి muk-kammi. (ముక్కు + కమ్మి.) or ముక్కర mukka-ra. (ముక్కు + రాయి.) n. A nose ring. నాసాభరణము. ముక్కరమాను mukkara-mānu. n. The frame in which the roller (పుల్లిరుసు) of a కపిల well rolls. ముక్కరము muk-ka-ramu. (ముక్కు + కారెము.) n. A nostril, నాసికారంధ్రము. ముక్కిడి mukkiḍi (ముక్కు + ఇడి) adj. Noseless. ముక్కులేని. ముక్కిడిరోగము caries of the bones of the nose. 'ముక్కిడి తొత్తుకు ముత్తెంపునత్తేల.' రామలింగశతకము. ముక్కిడి or కొండముక్కిడి. n. A certain large tree, Schrebera swietenoides. Rox. i. 109. ముక్కుదూలము or ముకుదూలము mukku-dūlam. n. The bridge or division of the nose. ముక్కునడిమియెముక. ముక్కుపురిడి or ముక్కుపూరేడుపిట్ట mukku-puriḍi. n. The common snipe. (Jerdon.) ఒకపక్షి. ముక్కుపొడి mukku-poḍi. n. Snuff. నస్యము, పొడుము. ముక్కుపోగు mukku-pōgu. n. A nose ring, ముక్కుమ్మి, నత్తు, ముక్కుబంతి or ముకుబంతి mukku-banti. n. A disease that attacks the nose of a cow through cold. ముక్కుముంగర mukku-mungara. n. A certain useless forest tree. ముక్కులు mukkulu. n. Rice flour. మిక్కిలి చిన్ననూకలు. A kind of cake.
ముక్కుస
(p. 995) mukkusa mukkusa. [Tel. మూడు + కుంచము.] n. A measure of grain, &c., equal to five ముంతలు, మూడు కుంచములప్రమాణము. 'ముత్యాలపొడిమాకు ముక్కుసవలయు' BD. ii. 869.
ముక్తము
(p. 995) muktamu muktamu. [Skt.] adj. Freed, released, liberated, discharged, sent (as a weapon). ముక్తకవచుడు disarmed, freed from his armour. ముక్తత్వము mukta-tvamu. n. Freedom, release, liberty. విమోచనము. ముక్తపదగ్రస్తము mukta-pada-grastamu. n. Reiteration somewhat similar to caffing verses. అంతాది. ముక్తాఫలము muktā-phalamu. n. A pearl, ముత్యము. ముక్తాఫలములవలెనుండు లిపి a pearly hand in writing, i.e., round, clear, and beautiful. ముక్తాయించు to finish (in music.) ముక్తార్థము a summary, the purport. ముక్తావళి mukt-āvali. n. A pearl necklace. ముత్యాలహారము. ముక్తాస్ఫోటము muktā-sphōṭamu. n. A pearl oyster. శుక్తి. ముత్తెపుచిప్ప. ముక్తి mukti. n. The delivery of the soul from the body, and its exemption from further transmigration, liberation, deliverance, emancipation, మోక్షము. సంసారముక్తి or భవముక్తి release from all earthly bonds or mortal ties. 'మానుగభవముక్తి గలుగు మహిలో.' Vema. 481. ముక్తుడు muktuḍu. n. One who is freed, emancipated or released from the body. మోక్షమును పొందినవాడు.
ముత్యము
(p. 1002) mutyamu or ముత్తెము mutyamu. [from Skt. మౌక్తికము.] n. A pearl. మౌక్తికము. చిప్పముత్యము an artificial pearl. వానికి అమ్మవారు పొడిచినపుడు ముత్యాలు బాగా లేవలేదు the pustules did not rise properly when he had small pox. ముత్యాలమ్మ mutyālamma. n. A certain local goddess.
యష్టి
(p. 1054) yaṣṭi yashṭi. [Skt.] n. A staff, a stick, a staff armed with iron, &c., used as a weapon. దండము, చేతికర్ర. A necklace, a string or thread, especially of pearls, ముత్యాలహారపుపేట. తులాయష్టి the beam of a pair of scales. BD. iv. 1924. యష్టిమధుకము yashṭi-madhukamu. n. Liquorice, the root of the Abrus precatorius, అతిమధురము.
సుపాణి
(p. 1341) supāṇi or సుప్పాణి sup-āṇi. [Tel. సుప్ప+ఆణి.] n. A clear water (used of a pearl), ముత్యమందలి శుబ్రమైననీరు. A pearl of the first water, శుభ్రమైననీరుగల ముత్యము. 'తళుకుసుపాణిముత్యాలమేల్కట్లు.' Navanad. Page. 420.
హవణించు
(p. 1385) havaṇiñcu or హవనించు havaṇinṭsu. [Kan.] v. a. To wear, to put on, to adorn, to set right. To perform, accomplish. To lay. ధరిమచు, అలంకరించు, చక్కబరచు, చెల్లించు, ఉంచు, పెట్టు. 'కమ్మబంగరు చాయ కర్ణికల్ హవణించి హంసకస్ఫూర్తిచే నతిశయించి.' T. iv. 154. 'ఆడినపంతంబు హవణించుకొంటి.' L. viii. 95. అనగా, చెల్లించుకొంటిని. హావణిల్లు havaṇ-illu. v. n. To shine, bloom, be slpendid. విలసిల్లు, వెలుగు, ప్రకాశించు. 'హవణిల్లుముత్యాల రవికదొడిగి.' Ila. i. 80. హవణింపు havaṇ-impu. n. Beautification, adorning, అలంకరణము. Vigilance, precaution, జాగరూకత. 'అసురూపరుచిసంపదలా హవణింపు సొంపులన్ హాళిమెయిన్ గనుంగొని.' T. ii. 78. హవణి, హవణిక or హవణు havani. n. Beauty. ఒప్పిదము. Carefulness, caution, పదిలము. జాగ్రత్త. ఎచ్చరిక. హవణుగ havaṇu-ga. adv. Carefully, cautiously. పదిలముగా. జాగ్రతగా.
హారము
(p. 1387) hāramu hāramu. [Skt.] n. A necklace, a string of pearls, a garland, a string or row, పేరు. In Arithmetic, the divisor: also the denominator of a fraction. ముత్యాలహారము a string of pearls. హారకము hārakamu. n. The divisor. పాలుపుచ్చేటిది. హారి hāri. adj. Beautiful. రమ్యమైన, సుందరమైన, మనోజ్ఞమైన. Taking, getting. గ్రహించే. R. i. 215. హార్యము hārya-mu. n. The dividend. హరింపదగినది.
హురుమంజి, హురుమంజీ, హురుముంజి
(p. 1390) hurumañji, hurumañjī, hurumuñji or హుర్ముంజి hurumanji. [H.] n. The name of a country. A fine reddish pearl. ఎర్రదాళుగల దివ్యమైన ముత్తెము. adj. Dark or brown red. రక్తవర్ణమైన. 'పచ్చనిహురుమంజి పని నాగెపక్కెరపారసీ పల్లంబు పట్టయమము.' Swa. iv. 36. టీ హురుమంజిపని, అనగా హురుమంజి ముత్యాలుకూర్చిన. 'మేలైన హురుమంజి ముత్యాలకుళ్లాయి చాకచక్యంబులుసందడింప' Bhanumati: iv. 55.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close