Telugu to English Dictionary: యిక్కడ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగుడుతుడిపి
(p. 6) aṅguḍutuḍipi anguḍu-tuḍupi. [Tel.] n. A backbiter, incendiary. ఇక్కడిమాట అక్కడ అక్కడి మాట యిక్కడ చెప్పేవాడు, తంటాలమారి.
అంతర్వాహిని
(p. 12) antarvāhini antarvāhini. [Skt.] n. a concealed river, which runs under ground. నది యిక్కడ అంతర్వాహిని అయినది here the river is lost in the earth.
ఏచ
(p. 196) ēca or ఏస ēṭsa. [Tel vulgarly వ్యాస] adj. Wild, rude, vulgar, savage, గ్రామ్యము. Crooked or distorted వక్రము. అక్కడి మాట యిక్కడియేచ, ఇక్కడిమాట అక్కడయేచ our language sounds rude to you, and your's sounds rude to us.
గుబారు
(p. 377) gubāru gubāru. [H.] n. Alarm, confusion, a rumour. పుకారా. అది యిక్కడ గుబారుగా నున్నది it is a rumour here.
నుంచి
(p. 670) nuñci nunchi. [Tel. ను+ఉంచు.] affix. From, by. It governs an accusative, as ఇది నన్నుంచికాదు this cannot be effected by me. నెలనుంచి యిక్కడ ఉన్నాను. I have been here a month. రెండుదినములనుంచి for the last two days. అది నన్నుంచి రావలసినదా is this due by me. నన్నుంచి ఒక నల్లియును చావదు not even a bug has died by my hand. ఈ రెండు దినములనుంచి లేడు he has not been here these two days. గాలినుంచి from the wind. ఎక్కడనుంచి whence?
పొరి
(p. 812) pori pori. [Tel.] n. Same as పొలి. (q. v.) adj. Strong, great. అత్యంతము. adv. Exceedingly, very much. మిక్కిలి, అత్యంతము. Firmly, దృఢముగా. Duly, regularly, క్రమముగా. Often, మాటిమాటికి, తరుచుగా. Again, మళ్లీ. 'శ్రీనివాసమును క్షేత్రంబుగల పూర్ణమూర్తి బొరి పూజింతును.' H. iv. 297. పొరిగొను pori-gonu. v. a. To kill, slay, చంపు. To ruin, destroy, నాశముచేయు. To conquer, జయించు. 'బలవిక్రమఘనులగు దొర, లీల్గినమనసేన మేడినీశ్వరవిను కన్నులు సెడినట్లున్నది యిక్కొలదిం బొరిగొనుట నరునకు సుకరమగున్.' M. IX. i. 60. పొరిచూపు pori-ṭsūpu. n. A fierce look, భయంకరమైనచూపు. An envious look an inimical attitude, భేదదృష్టి. పొరి చూపుమాటలు pori-ṭsūpu-māṭalu. n. plu. Taunting words. పొరిపొరి pori-pori. adv. (anuk.) More and more, much more. Repeatedly, again and again, over and over. మిక్కిలి, మరీమరీ, మాటిమాటికి.' రమణి పొరిపొరి కన్నీరు క్రమ్మజుట్టి, మెలగి కాకులగ్రద్దల దలగ నడిచుచున్నయిది.' M. XI. ii. 67. పొరిపోవు, పొరివోవు or పొరిమాలు pori-pōvu. v. n. To die. చచ్చు. To be confused, to be agitated, కలుగు. పొరిపుచ్చు or పొరివుచ్చు pori-puṭsṭsu. v. a. To kill, చంపు. To confuse, కలుచు. 'అన్యాయపథమునందు నర్తించువారి నెవ్వరి నాహనంబున బొరిపుచ్చినను నది పుణ్యకృతియ.' M. XII. ii. 168. పొరిమారుచు, పొరిమార్చు, పొరిమాలుచు or పొరిమాల్చు pori-māruṭsu. v. a. To kill.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149900
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113101
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101466
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95722
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55866
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51537
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40236
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39140

Please like, if you love this website
close