Telugu to English Dictionary: రహస్యముగా

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉపనిధి
(p. 161) upanidhi upa-nidhi. [Skt.] n. A secret hoard. మిక్కిలి రహస్యముగా దాచిన సొమ్ము.
మిక్కిలి
(p. 983) mikkili mikkili. [Tel.] n. Much, abundance, greatness. అధికము. విస్తారము. 'మిక్కిలియైన కీర్తి.' భార. అర. vi. adj. Great, much, vast, అధికము. Excellent, fine, best, శ్రేష్ఠము. మిక్కిలికన్ను an extra eye, అధికమైనకన్ను. 'క మిక్కిలిచేతులును వాని మిక్కిలికన్నున్.' భార. సభా. ii. 'సీ అఖిలచతుష్పదములకు ధేనువు మిక్కిలి మానవులకు బ్రాహ్మణుండు వరిష్ఠుండు, పక్షులందు శ్యేనమధికంబు.' భార. అశ్వ. ii. మిక్కిలికంటి వేల్పు Siva. మిక్కిలి దిక్కు the sky. ఆకశము. 'రెక్కలువిదల్చి లావులు ముక్కుకొనం దువ్వి మోదమున కంధరనమ్మిక్కిలి దిక్కుగనుంగొని కొక్కొర్కోయనుచు కోళ్లు కూయగదొడగెన్.' S. i. 173. మిక్కిలి ఉప్పు too much salt. adv. Very, greatly, much, vastly, extremely, excessively, too much, more than. మిక్కిలి అవాస్తవమైన utterly false. మిక్కిలి రహస్యముగా very secretly. గోడలు మిక్కిలి పడిపోయినవి the walls are ruined. మిక్కిలివాడు mikkili-vāḍu. n. a great person, అధికుడు. 'పాండవుల్ మిక్కిలివారు.' భార. ద్రోణ. v. మిక్కిలు mikkilu. v. n. To exceed, excel, మీరు. అతిశయించు. 'క తలదలతో దాటించిన దలమీరున్ గాలుగాలదాటించిన మి క్కిలుగాలుగేలుసేతుల గులికినదనచేయిమీదగున్ వ్రేటుగొనన్' ఉ. హరి. vi. Also, to come from left to right, అప్రదక్షిణముగావచ్చు. 'మిక్కిలుచున్నవి మెరసిగ వాదులు.' B. i. §. 14.
లంచము
(p. 1093) lañcamu lanṭsamu. [Tel.] A bribe; bribery. కార్యార్థముగాను అక్రమముగాను రహస్యముగాను ఇచ్చినసొమ్ము. 'అనినిజతపముల సర్థంబులంచంబుగానిచ్చి.' M. IX. ii. 276. లంచగొండి lanṭsa-gonḍi. n. One who is given to taking bribes.
లోపల
(p. 1114) lōpala lōpala. [Tel.] n. The inside. లోను, అంతరము. (affix) Among, in, within. మాయింటిలోపల ఉన్నాడు he is now in my house. నన్ను పదిలోపల పదకొండుగా చూచినారు they looked upon me as one of the mob. 'తన శిష్యులలోపల నిన్ను దుర్వారపరాక్రమాఢ్యుడని.' M. X. i. 231. 'ఏటిలోపల తీర్థంబులెల్లదిరిగి.' N. vi. 162. ఏటిలోపల within one year. లోపలి lopali. adj. Inner, interior. లోని. లోపలిసౌధము the inner chamber. 'లోపలిసౌధంబులోన వర్తింపంగ.' Bhāg. X. లోలోపల lō-lōpala. adv. Secretly. రహస్యముగా, మర్రముగా.
వేగు
(p. 1219) vēgu vēgu. [Tel.] v. n. To dawn. తెల్లవారు, ఉదయమగు. To watch without sleeping, నిద్రమేలుకొనియుండు, ౛ాగారముచేయు. To fry, or be fried. తపించు, గిం౛లువేగు. To endure, suffer, grieve. పరితపించు, పడు. 'కంటికినిద్రగానొదుగంబడి వేగెదమిందు.' A. iii. 40. వీనితో వేగడము కష్టము I cannot get on with him. 'వేదనవేగివేగి, దుర్భరవిచచారడోలలదూగి తూగి.' R. v. 228. 'తెలతెలవేగుడు బులుగులు, కలకలబలుకంగ జగముకన్నులుదానై తెలతెలలవేగుచుదమ్ములచెలి యల్లన యుదయ శిఖరి శిఖరంబెక్కెన్.' Padma. iii. 34. n. Public news, news. రాజ్యసమాచారము, సమాచారము. Espionage, పొంచి రహస్యముగా మర్మమును కనుక్కోవడము. 'వేగుండియాతని విధమెల్లనరసి.' BD. iii. 1416. వేగుండి, పొంచుండి. వేగు, వేగువాడు, వేగులవాడు vēgu. n. A spy, scout. చారుడు, హర్కారా. వేగరి vēg-ari. (వేగు+అరి.) n. A messenger, spy, scout, చారుడు, హర్కారా, వేగులవాడు. 'ఘనముగావేగర్లకతననేవింటి.' వేగించు vēginṭsu. v. n. To keep awake. ౛ాగరము చేయు, మేలుకొనియుండు. To cause to be fried. వేగజేయు. వేగింపు vēgimpu. n. Waking from sleep, ౛ాగరము. The ceremony performed on the consummation of a marriage. శోభనము. వేగుచూచు vēgu-ṭsūṭsu. v. a. To spy out, reconnoitre, to explore, రహస్యముగాపోయి లేక వచ్చి మర్మమును కనుక్కొను. వేగుచుక్క, వేగురు చుక్క or వేకువచుక్క vēga-ṭsukka. n. The morning star, the planet Venus, శక్రుడు, వేగు౛ాము vēgu-dzāmu. n. The morning watch. రాత్రి నాలుగవ౛ాము, వేకువ౛ాము తెల్లవారు౛ాము. వేగుప్రొద్దు, వేగుబోక or వేబోక vēgu-proddu. n. Matin hour, the time of dawn. ప్రాతఃకాలము. వేవిన vēvina. adv. At dawn. తెల్లవారగా. 'వేవినగుడికేగి వేనవేల్విధుల.' BD. v. 284. 'వేవినమేడపై.' A. v. 15. ib. v. 164.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close