Telugu to English Dictionary: లక్ష్మి]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అఖండము
(p. 22) akhaṇḍamu a-khaṇḍamu. [Skt.] adj. Whole, entire; abounding; imperishable. సకలమైన, విస్తారమైన. అఖండానందము eternal bliss. అఖండైశ్వర్యము abounding wealth. అఖండకావేరి the main stream of the Cavery. అఖండము n. A permanent lamp in a temple. నిరంతరము మండే దీపము. అఖండిత adj. Unbroken, undivided. Untorn, undisturbed, uninterrupted, unrefuted, continous, imperishable. ఖండింపబడని, అనశ్వరమైన, అఖండతలక్ష్మి imperishable riches.
ఇంది
(p. 132) indi , ఇందిర indi. [Skt.] n. Lakshmi. లక్ష్మి.
కలిమి
(p. 258) kalimi kalimi [Tel. from కలుగు.] n. Existence, being, possession. కలుగుట Richness, wealth సంపద చెలిమికలిమి. riches of loving kindness. కలిమిగల rich. కలిమిచెలి the friend of riches, i .e., the goddess of wealth లక్ష్మి. కలిమిదండుగ kalimi-danḍuga n. A property tax. నేరములేకున్నను ధనవంతువద్ధ రాజు పుచ్చుకొనే ధనము.
క్షీరము
(p. 340) kṣīramu kshīramu. [Skt.] n. Milk, పాలు. The milky sap of plants. జిల్లేడు మొదలైన వాటిపాలు. Water ఉదకము. క్షీరాన్నము rice and milk boiled together. పరమాన్నము. క్షీరోదకన్యాయము intimate union as milk and watesr mixed with each other. నీళ్లును పాలును కలిసినట్లు ఒక్కటిగా కలిసియుండు ధర్మము. వారు క్షీరోదకన్యాయముగా నున్నారు they are intimately associated or related. క్షీరాబ్ధి or క్షీరసాగరము kshīr-ābdhi. n. The sea of milk పాలసముద్రము. క్షీరాబ్ధితనయ the goddess who sprung from this sea, i.e., Lakshmi. లక్ష్మి.
చూపు
(p. 451) cūpu ṭsūpu. [Tel. from చూచు.] n. Slight, a look, vision, glance. లక్ష్మి అతణ్ని చిన్న చూపుచూచినది fortune frowned on him. చిన్నచూపు humiliation, contempt. బ్రతికే చూపు కనిపించలేదు there was no prospect of his living longer. చూపోపు (చూపు+ఓపు) to endure the sight of. చూడ సహించు. చూపోపక unable to stand before his face. A. v. 78. చూపు or చూపించు v. a. To shew, point out. భయముచూపించు to frighten. అన్నము చూపించు to provide for, give bread to. ఆశ చూపించు to hold out hopes or prospects. చూపుడుకోక a transparent petticoat. చూపుగుర్రము or చూపుడుగుర్రము tsūpu-gurramu. n. A block head, a useless man. పనికి ఉపయోగము కానివాడు. చూపుడువేలు ṭsūpuḍu-vēlu. n. The forefinger. జుట్టునవేలు. చూపరులు ṭsūp-arulu. n. Spectators, bystanders. చూపరి ṭsūpari. n. A handsome woman, or man. చక్కనివాడు, లేక, చక్కనిది.
ద్వంద్వము
(p. 617) dvandvamu dvandvamu. [Skt.] n. A pair or couple. రెండు. The name of a certain kind of compound word (సమూహము) in which two nouns if uncompounded would be in the same case and united by a conjunction. Thus, రామలక్ష్మణులు. Rama and Lakshmana. ద్వంద్వయుద్ధము. A duel.
నారాయణుడు
(p. 645) nārāyaṇuḍu nārā-yaṇuḍu. [Skt. నార+అయనుడు.] n. Lit: One who rests on the waters. See-Gen. i. 12. A name of Vishṇu or Brahma. విష్ణువు, బ్రహ్మ. A name applied by the common people to God as distinguished from the gods. నారాయణమూర్తి the same. నారాయణము nārāyaṇamu. n. A part of the Taittriya Upanishad, తైత్తిరీయమునందొన పన్నము. The sacred fig tree. రావిచెట్టు. Prosperity, మంగళము. నారాయణపక్షి nārāyaṇa-pakshi. n. The common heron, Ardex cinerca (F.B.I.) నారాయణి nārāyaṇi. n. The name of a certain goddess. పార్వతి, లక్ష్మి, గంగ. Name of a plant. పిల్లిపీచితె చిట్టు.
పద్మ
(p. 707) padma padma. [Skt.] n. A name of Lakshmi. లక్ష్మి. పద్మము padmamu. n. The lotus or water lily. Nelumbium speciousum. తామర. A large number, ten billions. In Tantrica books it means a part or region of the body. పద్మనాభుడు padma-nānābhuḍu. n. Vishṇu, from whose navel (నాభి) sprung the lotus containing Brahma when he was sent to create the world. పద్మబాంధవుడు padma-bāndhavuḍu. n. The Sun. పద్మరాగము pādma-rāgamu. n. The chrysolite or ruby of the finest class: a gem of a pink colour called మొక్కళి, ఉదయసూర్యకాంతిగలకెంపు. పద్మవెలమలు or పద్మనాయకులు padma-velamalu. n. Plu. The name of a certain Sudra caste. See వెలమ. పద్మవ్యూహము or పద్మము padma-vyūhamu. n. A certain kind of military evolution. పద్మసాలెవాండ్లు padma-sāle-vāndlu. n. A certain caste of weavers. పద్మాకరము padm-ākaramu. n. A place of lilies a pond in which the lotus grows. A tank, కొలను, చెరువు. పద్మాలయ or పద్మావతి padm-ālaga. n. The goddess Lakshmi, so named because her dwelling (ఆలయము) is in the lily (పద్మము.) పద్మాసనము padm-āsanamu. n. A sitting posture used in religious meditation in which the Bauddha statues are represented; so called because Vishṇu is represented in that posture when throned on a lotus. పద్మి padmi. n. An elephant. పద్మిని padmini. n. A lovely woman, like a Penclope, or an Eve. The Hindu poets divide all beautiful women into four classes called (1) హస్తిని, (2) శంఖిని, (3) చిత్రిణి and (4) పద్మిని; which answer to Juno, Flora, Venus and Minerva, respectively: See Addison's Spectator No. 209. పద్మిని n. A bed of lilies. పద్మినీవల్లభుడు the Sun, as being the lover (వల్లభ) of the lotus.
పైడి
(p. 799) paiḍi or పయిడి paiḍi. [Tel.] n. Gold. బంగారు. Money. ధనము. A dowry. ఉంకువవ. adj. Golden, gold coloured, bright yellow. పైడికంటి or పయిడికంటి paidi-kanti. adj. Golden eyed, బంగారువన్నె కన్నులుగల. n. The spotted owlet, Athene brama (F.B.I.) కనకాక్షి. పైడిచూలాలు paidi-tsūl-ālu. n. Lit: The lady that produces gold, i.e., the Earth. భూమి, వసుగర్భ. పైడితామర paiḍi-tāmara. n. The land lotus, మెట్టతామర. పైడినెలత paiḍi-nelata. n. An epithet of Lakshmi. లక్ష్మి. పయిడపత్తి paiḍi-pāṭṭi. n. A kind of fine golden colored cotton. పైడిబాసము or పసిడిబాసము paiḍi-bāsamu. n. Gold and other things. బంగారు మొదలుగాగల వస్తువులు. A. vi. 100. పైడిముడుచు paiḍi-muḍuṭsu. To betroth, నిశ్చితార్థముచేయు. పైడిముడుపు paiḍi-muḍupu. n. A betrothal, వివాహమునకు ప్రధానముచేయడము, నిశ్చితార్థము. పైడిరేడు. పైడిరాయడు or పైడిదొర paiḍi-rēḍu. n. The lord of wealth, i.e., Kubēra.
పొందు
(p. 801) pondu or ఒందు pondu. [Tel.] v. n. To wink, (కన్ను) వాలు. To gain, obtain, get, acquire. To reach, attain to. To have, enjoy. To suffer, experience, meet with joy, grief or death, &c. ప్రాపించు. వానిని లక్ష్మిపొందినది good luck has be fallen him. అవమానమును పొందినాడు he incurred disgrace. సంతోషమును పొందినాడు he was pleased. నష్టమును పొందినాడు he incurred loss. విఘ్నమొందక meeting with no obstacle or cheek. నరకమును పొందినాడు he fell into hell. కన్నుపొందు to sleep. 'ఆ కడుపు నిండగుడువ గానమిరేయెల్ల, గన్నుపొందకున్న కరముడస్సి, యున్నవాడనాకు.' M. I. vi. 322. కన్నుపొందకున్న, అనగా నిద్రలేకుండా ఉండడముచేత. Also, to have intercourse with. కలయు. n. Fitness. suitability, agreement. పొందిక intercourse, friendship, స్నేహము. Joining, union, సంధి. The act of obtaining a thing ప్రాప్తి. Sameness, want of difference, అభేదము. Agreeableness, అనుకూల్యము. adj. Friendly, స్నేహితుడు. 'రాలపొందెరింగి రాలగూర్చినభంగిలోను పొందెరింగిలోనుపరచి.' Vēma. 637. పొందుకాడు ponḍu-kāḍu. n. A friend, స్నేహితుడు. పొందుకొను pondu-konu. v. n. To be fixed or established, నెలకొను. పొందుపడు pondu-paḍu. v. n. To be agreeable or fit, సరిపడు, అనుకూలించు. పొందుపాటు ponda-pāṭu. n. Convenience, suitability, aid, help. వానికి ఆ రూకలు పొందుపాటు కాలేదు he could not get the money. పొందుపాటుచేయు to arrange, అనుకూలముచేయు. పొందించు pondinṭsu. To cause to obtain, get, or experience. నన్ను ఈ శ్రమ పొందించినారు they caused me this trouble. 'మగువత నంబునజగముల తగులము బొందింప గొంతదడవెముకుందా.' B. viii. 446. పొందిక pondika. n., Fitness, agreement, aptness. ఇమిడిక. Intercourse, సహవాసము, కలయిక. 'సీతాకాంతముని స్త్రీల పొందిక లుమరగి.' R. v. 59.
పొలుచు
(p. 814) polucu or పొల్చు poluṭsu. [Tel.] v. n. To appear, seem. అగుపడు. To become visible, ప్రత్యక్షమగు. To be agreeable, ఒప్పు. To become firm, స్థిరమగు. Also, another form of పొడుచు (q. v.) 'తే అంబుధరజాల ముక్తంబులయినజలక, ణములుసాత్రాజితీకైశికమున బొలిచె, గగనతలలక్ష్మి పోరచి గాగనిడిన, ౛ాలనొప్పారుమౌక్తికస్తబకమనగ.' Parij. ii. 98.
భార్గవి
(p. 921) bhārgavi bhārgavi. [Skt.] n. A goddess: usually denoting Pārvati or Lakshmi, పార్వతి, లక్ష్మి.
మదనుడు
(p. 948) madanuḍu madanuḍu. [Skt.] n. Manmadha. మదనము madanamu. n. The Thorn Apple, Dutura fatuosa. ఉమ్మెత్త చెట్టు, దుత్తూరము. Wax, మయినము. 'మందారముకరంద మాధుర్యమునదేల్లు మధుపంబుపోలునేమదనములకు.' B. vii. 17. మదనగ్రంధి madana-grandhi. n. A plant called Spermatoce hispida. పాచితీగె. Ainslie. ii. 259. మదనచేతులు madana-chētulu. n. The wooden frame work over the beams in the roof of a Hindu house. శ్రేణి, దంతెలు, దూలముమీది అంగదారవులు, ఇంటికురుజులమీదవేయు. పట్టెలు. 'మదనచేతులచాతురి నెయ్యపుంగురుంజువిదలు దార్ప విష్నుపదమొత్తు పురీగృహలక్ష్మిమాత్నతన్.' A. ii. 17. 'సీ తను వెల్లచల్లగాదనయుని నక్కున బొదువని చేతులుమదన చేతులనయంబు.' Paidi. i. 129. మదనపత్రిక madana-patrika. n. A billet doux, or love-letter, విరహవేదనాదులను తెలియచేయుచు వ్రాసికొనినజాబు. మదని madani. n. A civet cat, ౛వ్వాదిపిల్లి.
మరగు
(p. 956) maragu or మరుగు maragu [Tel.] v. n. and a. To use, to be used, accustomed, or addicted to. అలవాటుపడు, పరిచితమగు. To desire, covet, ఆశించు, ఆశపడు. To boil fiercely, మసలకాగు. To fall in love with, to be enamoured of, మోహించు, ఆసక్తుడగు. వాడు దానిని మరగినాడు he fell in love with her. తాగమరిగినవాడు one who is addicted to drink. మరగుచున్నచమురు boiling oil. మరగకాగు to boil fiercely. 'కరుగు చమరుగుచు కటకటాయనుచు, కందుచుగుందుచు కళవళింపుచును.' L. viii. 52. 'వాలిమృతుడౌట పోలగనాలో లక్ష్మణుడెరంగి యర్కజుతోడం, బాలుడువోలెందాలిమి మాలియిదేమిటికివనట మరిగెద వింకన్.' BRK. x. 343. మరపడము or మరపుట mara-paḍamu. n. Training, breaking in. అలవాటు చేయడము. మరపు marapu. v. a. To train, break in. అలవాటుచేయు. మరపరాని untameable, indomitable. మరగించు maragintsu. v. a. To enamour. మోహింపజేయు. To cause to boil. కాగించు.
మహా
(p. 967) mahā mahā. [Skt. for మహత్ in compounds.] adj. Great, much, eminent. మహా క్షుద్రుడు a base wretch. adv. Exceedingly, vastly, excessively, much, very abundantly, frequently. మహాచెడ్డ very bad. మహామంచి very good. ఉప్పు మహావేసినావు you have put too much salt. మహా అరిచినాడు he roared out loud. మహా వచ్చినారు they have come in great numbers. ఏటిలో నీళ్లు మహాపారుచున్నవి the water flows abundantly in the river. మహాంగము mah-āngamu. n. A camel, ఒంటె. మహాకాయుడు mahā-kā-yuḍu. n. A bulky or stout man. మహాకాళి mahā-kāḷi. n. The name of the wife of Siva; a terrific form of Durga. మహాకాలుడు mahā-kāluḍu. n. A name of Siva. శివుడు. మహాకులము mahā-kulamu. n. A good or respectable family. మహాకులుడు mahā-kuluḍu. n. A man of a respectable family. సత్కులప్రసూతుడు, కులీనుడు. మహాగ్రీవి mahā-grīvi. n. (Lit. Long necked.) A camel. లొట్టిపిట్ట. మహాజనము mahā-janamu. n. The upper classes, the higher ranks of society. The principal people; a multitude of people, the masses. జనసామాన్యము. మహాదేవుడు mahā-dēvuḍu. n. Lit. the great god. A name of Siva: మహాధనము mahā-dhanamu. n. Gold, బంగారు. Cultivation, tillage, husbandry, కృషి. మహానందము mah-ānandamu. n. Bliss, eternal emancipation or beatitude. మహానటుడు mahā-naṭuḍu. n. The great dancer, i.e., Siva. మహానది mahā-nadi. n. The name of a river near Cuttack. మహానవమి or మహర్నవమి mahā-navami n. The name of a feast called the Dasara, which falls on the ninth day of the bright fortnight in the month of Aswayuja, (October.) At this time all tools, arms, books, &c., are worshipped. మహానసము mahānasamu. n. A kitchen, వంటయిల్లు. M. III. i. 50. A. vi. 83. మహానాడు or మహనాడు mahā-nāḍu. n. A council held by headmen. మహానిశ or మహారాత్రము mahā-niṣa. n. Midnight. అర్ధ రాత్రము. మహానుభావుడు mahānubhāvuḍu. n. An exalted personage, a great man, a gentleman. మహాపద్మము mahā-padmamu. n. A certain very high number, a million of millions. మహాపురుషుడు mahā-purushuḍu. n. A hero, a heaven-born person-age, a supernatural being. మహాప్రళయము mahā-praḷayamu. n. The end or destruction of the world, లోకనాశనము. మహాబలుడు mahā-baluḍu. n. A very strong man. Wind, వాయువు. మహాభాగుడు mahā-bhāguḍu. n. A pure or holyman. మహాభారతము mahā-bhāratamu. n. The Mahā-Bharata, a celebrated poem. మహామృగము mahā-mṛigamu. n. An elephant. ఏనుగు. మహాయుగము mahā-yugamu. n. Eternity, a great age or revolution of ages. చతుర్యగకాలము. మహారజితము mahā-rajatamu. n. Gold, బంగారు. మహారజనము mahā-rajanamu. n. The Safflower. కుసుమపువ్వు. Gold, సువర్ణము. మహారణ్యము mah-āraṇyamu. n. A great forest, గొప్పఅడవి. మహారథుడు mahā-rathuḍu. n. A great charioteer, one who can fight single-handed against 11000 bowmen. మహారా౛ు mahā-rādzu. n. A sovereign, or emperor. మహారాజా O mighty Sire! O great king! మహారాజులైన మా ప్రభువు my gracious lord. మహారాజులాగు by all means! of course! నీవు మహారాజుగా నుండవలెను I wish you all good fortune! వాడు మహరాజుఅయినాడు he became opulent. మహారాజరాజశ్రీ the usual ascription at the beginning of a letter. మహారాష్ట్రము the Maharata Country. మహారౌరవము mahā-rauravamu. n. The name of a particular hell, నరకభేదయ. మహార్ణవము or మహాశయుడు mahā-rṇavamu. n. The great ocean. మహాలక్ష్మి mahāla-kshmi. n. The goddess of fortune. A good woman. మంచియాడుది. మహాలయము mahā-layamu. n. Offerings made to the manes of departed ancestors, for the fifteen days from full moon to new moon in the month of Bhadrapada. మహావిద్య mahā-vidya. n. Magic, as being 'the great knowledge. Byron in Manfred. ii. 2. మంత్రశాస్త్రము. మహాశూద్రుడు mahāṣūdruḍu. n. A shephard, గొల్లవాడు. మహానేసుడు mahā-sēnuḍu. n. One who has a large army; an epithet of Kumaraswami. మహాలు or మహలు mahāḷu. [H.] n. A house, mansion, seraglio, రాజుగారి, లేక. నవాబుగారిమహలు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close