(p. 1031) mēḷanamu mēḷanamu. [Skt.] n. Mecting, union, coming together. Connection, affinity, as of two languages. కలియడము, కూడిక. మేళము mēḷamu. n. Union, కూడిక. A set of musical instruments, వాద్యములత. A band of musicians, a set of dancers or singers. The music used by them. వేషగాండ్రయొక్కయు నటుల యొక్క యుగుంపు, పాటగాండ్రగుంపు. ఆ పెండ్లికి నాలుగుమేళములను పిలిపించినారు they sent for four bands to come to the wedding. అది యిప్పుడు మేళానికి పోవడములేదు she does not now dance. పోకిరిమేళము a pack of rascals. మేళతాళములు instrumental music. మేళవించు or మేళగించు mēḷa-vinṭsu. v. n. To unite, be joined, తగూడు, కలియు. v. a. To mix, unite in harmony, as the sound of various instruments. కలుపు, తకుర్చు, శ్రుతికూర్చు. 'అతడు నపుడు పాటకాయి తముగ, వీణెమేళవించి వెలుపలి మొసలనునిచిలోనికరగి.' KP. ii. 98. 'వీరశృంగారములు మేళవించునట్టి, చెలువమునవిందు ముఖులు.' Jaimini. v. 125.