Telugu to English Dictionary: వెలితి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనూనము
(p. 58) anūnamu an-ūnamu. [Skt.] adj. Whole. entire. యావత్తు, అంతయు, వెలితిలేని.
కొరత
(p. 321) korata koraṭa. [Tel.] n. Want, defect, fault. వెలితి, తక్కువ. That which is wanting. Incompleteness. A predicament వానికేమి కొరతలు లేవు he is in want of nothing. కొరత (Loc. of కొర్రు.) on an impaling stake. కొరతనురుకు korata-nuruku. v. t. To do a useless or unworthy deed. అకార్యము చేయు. n. One who does a thoughtless or unworthy deed. అకార్యము చేయువాడు.
చిలుగు
(p. 420) cilugu chilugu. [Tel.] n. Grief, anguish. వెలితి. HD. i. 2420. L. v. 54. Also, a tree.
తొర్ర
(p. 561) torra torra. [Tel.] n. A hole or hollow in a tree. సందు, బొక్క, రంధ్రము. adj. Hollow, having a hole. తొర్రకొప్పు loosely hound tresses. తొర్లజీనువాయి torra-jīnu-vāyi. n. The Indian Red Munia. Sporæginthus amandava, (F.B.I.) తొర్రి torri. n. A defect, breach or blemish. వెలితి, మొర్రి. adj. Wry, crooked. Leaky. Toothless. Deformed, chipped (as china or glass,) damaged (as a shattered statue.) Partial, as an eclipse. 'తొర్రియక్కరంబు.' ఆము. vi. తొర్రివాడు or తొర్రినోటివాడు a man who has lost his teeth.
మొరకు
(p. 1040) moraku or మొరకుడు moraku. [from Skt. మూర్ఖ.] n. An idiot, a blockhead, an obstinate fool. మూర్ఖుడు, మూర్ఖస్త్రీ, మోటువాడు, జడుడు. 'మొరకులగుటప్రతాప భాషణంబులకు వెరవరు.' M. V. iii. 233. adj. Stubborn, brutish. Too hard to bite, కఠినమైన, పరుషమైన, కొరికితే గరగరమనియుండక కఠినముగా నుండే, మూర్ఖమైన, మొండి.' మొరకుగరుకును గారాకు, గాకుండజూచి.' BD. iii. 1388. మొరకుతనము moraku-tanamu. n. Stubbornness. మూర్ఖత్వము. Anger, rage, కినుక. మొరక moraka. n. Harm, mischief, damage, defect, deficiency. వెలితి. న్యూనత. adj. Defective. న్యూనము. మొరకడము morakaḍamu. n. Wickedness, mischief. దౌష్ట్యము.
మొర్రి
(p. 1042) morri morri. [Tel.] n. A fault, want, defect, broken edge, as that of the moon in an eclipse. ('Defectus Lunæ.' Virgil) వెలితి, తొర్రి, అంగన్యూనత. adj. Defective, maimed, imperfect, damaged. Partial, as an eclipse. తొర్రి, తొస్సి. ఇప్పుడు గ్రహణముపట్టి చంద్రునిలో కొంచెము మొర్రిపోయి ఉన్నది as the eclipse came on, the edge of the moon appeared broken. వాడు వెక్కిరిస్తే నీకు ఎక్కడ మొర్రిపోయినది what harm does his gibing do you?
రిప్పు
(p. 1079) rippu rippu. [Tel.] n. A defect, something wanting, a flaw, వెలితి. Also, same as రివ్వు (q. v.)
విరళము
(p. 1184) viraḷamu or విరాళము viraḷamu. [Tel.] n. A certain tax. ఒకవిధమైనపన్ను. (ఆడతివిరళాలు అని అంటారు.) [Skt.] adj. Separated by an interval, remote, rare, clear as handwriting. ఎడమెడముగానుండే, వెలితిగానుండే, అరుదుగానుండే విరళముగా viraḷamu-gā. adv. Distinctly, clearly. స్పష్టముగా. విరళి viraḷi. adj. Broad, విశాలము.
వీసము
(p. 1202) vīsamu vīsamu. [Tel.] n. The fraction called one sixteenth, the sixteenth part of anything. A grain of gold equal in weight to one grain of rice. వడ్లగింజయెత్తుబంగారము. వీసబడి or వీసుబడి vīsa-baḍi. (వీసము+బడి.) n. Cess or tax, levied on a town and then divided among several persons each of whom pays his share, a certain tax on the profits of a trade. గ్రామమునందు భాగప్రకారముకలిగిన భూస్వాతంత్య్రము. A ryotwari settlement. A measure of land equal nearly to two acres. వీసర or వీసరము vīsara. (వీసర+అర.) n. Want, defect, deficiency, diminution. కొరత, వెలితి. వీసరపడు or వీసరపోవు vīsara-paḍu. v. n. To be lacking, or deficient, వెలితిపడు. To fail, be fruitless. వ్యర్థమగు, కించిద్భంగమగు. 'కవికానకచేసినపుణ్యపాపముల్ విసరపోవు.' Dasarathi Ṣatakam.
వెలి
(p. 1215) veli veli. [Tel.] n. Whiteness, తెలుపు. The outside or exterior, బయట, బాహ్యము. The external surface of the body, దేహముయొక్క బహిఃప్రదేశము. Publicity, బయలుపాటు. Excommunication, or exclusion from caste, బహిష్కారము. మాలో వెలి అనేమాటలేదు excommunication is unknown in our caste. 'వెలికిగోర్కు లెల్లవిడిచిపెట్టి.' Vēma. 791. adj. White, తెల్లని. Outer, outside, external. బైటి, బాహ్యమైన. వెలిగుడారు a tent pitched outside the town. వెలిపొలములు the outlying fields of a village. వెలికొత్తు to drive out. వెలికత్తెరనేల veli-kattera-nēla. a. A land mixed with gravel. కంకరమన్ను కలిసిననేల. వెలికిలు veli-kilu. v. n. To fall on the back,to touch the ground with the back. వీపుక్రిందగు. To lie on the back, వీపు క్రిందుగాపరుండు. వెలకిల velikila. adv. Supine, lying on the back, ఉత్తానముగా. వెలకిలబడు to lie on the back. వెలిగడ veli-gaḍa. n. Dry land. మెట్టనేల. వెలిగారము veli-gāramu. (వెలి+కారము.) n. Borax. బంగారమునకు కాంతితెచ్చే ఒకవిధమైన తెల్లని ఉప్పు. వెలిగిడ్డి veli-giḍḍi. n. The fabulous cow that grants all wishes, కామధేనువు. వెలిగుల్ల veli-gulla. n. A conch shell, శంఖము. 'వెలిగుల్లయు వనమాలయు గలిమియు మానికము మేనగలిగినవేల్పున్' G. iv. 169. వెలిగొండ veli-gonḍa. n. The distant mountain. Same as వెలితిప్ప. వెలిగౌరు veli-gauru. n. The white elephant of Indra, ఐరావితము. వలిచంట్ర The white species of the tree called చండ్ర వెలిచవి veli-ṭsavi. n. Adultery. జారత్వము. వెలితిప్ప veli-tippa. n. The silver mountain, Kailasa. వెండి కొండ, కైలాసము. వెలితుమ్మ the white species of the తుమ్మచెట్టు. వెలిదుక్కి veli-dukki. n. Ploughing land while it is moist with rain. నీళ్లుకట్టకుండావానతడితో దున్నడము. (Opposed to రొంపిదుక్కి.) వెలిపము Same as వలిపము. (q. v.) వెలిపుచ్చు or వెలిపరచు veli-putstsu v. a. To reveal, divulge. బైటబెట్టు, బయలుపరుచు, 'వేదశీర్షమెల్లవెలి బుచ్చగానేల.' Vēma. 214. వెలిపెట్టు See వెలివేయు. వెలిబూడిద veli-būḍida. n. The ashes of cowdung fuel. పిడకనిప్పులబూడిద. వెలిబిత్తరి a certain feat in wrestling. వెలిమాడు exports. లోమాడు imports, goods received. వెలిమావు veli-māvu. n. (Indra's) white horse, (ఇంద్రుని) తెల్లగుర్రము, ఉచ్చైశ్శ్రవము. వెలిమావులు white mares. 'విమలాంబుదముల బూనిన విమానములనదగవెలసి వెలిమావులు.' M. VII. i. 228. 'వేరొక్క వెలిమావువేల్పుదొరకు.' R. i. 46. వెలిమిడి or వెల్మిడి veli-miḍi. (వెలి+మిడుగు.) n. The ashes of cow-dung fuel, ashes, పిడకనిప్పులబూడిద, భస్మము. 'తెలుపులన్నియు మేలుదెలియంగనిసుక వెలిమిడియెముకలు వెసనుప్పుపత్తి.' Madhura Puran. D. page. 78. వెలిమొట్ట veli-moṭṭa. n. A sort of fish, the 'white snout.' వెలిమొట్టలనుదండువల తలార్లకునిచ్చె కొడిసెలపరిహాసకులకు నిచ్చె.' G. i. 111. వెలిమ్రాను veli-mrānu. n. The fabulous tree that grants all wishes, కల్పవృక్షము. వెలియునికి veli-y-uniki. n. Living in a foreign land, పరదేశవాసము. వెలివాడ veli-vāḍa. n. The outer 'street' or shrub of a town in which the pariahs live. బైటనుండేమాలపల్లె, చండాలవాటిక. వెలివాడపని veli-vāāa-pani. n. Cobblers' work. మాదిగపని. 'వెలివాడపని క్రొత్తమలక వాల్గొని నూనెయిడితంగెడాకుగట్టెడు తహతహ.' A. vi. 94. వెలివాడు or వెలివాడవాడు veli-vāḍu. n. An out caste, a pariah. చండాలుడు. మాలవాడు. 'వెలివాండ్రురెపల్లెకు జేరిరయ్యెడన్.' M. xiii. iii. 270. వెలివారు veli-vāru. n. A cordon formed round a hunting place. వేటాడుదోట బయటచుట్టుపారించెడుపోగు. వెలివెరియు Same as వెల్లివిరియు. (q. v.) వెలివిసరు veli-visaru. v. n. To come out, be revealed, be made public, బయలుపడు. వెలివేయు or వెలిపెట్టు veli-vēyu. v. a. To eject or excommunicate from a caste or sect. బహిష్కరించు.
వెలితి
(p. 1215) veliti or వెల్తి veliti. [Tel.] n. Deficiency, want, looseness, thinness, తక్కువ, లోపము, విరళత్వము, తరుచుదనములేమి. గుడ్డవెలితిగా నుండుటచేత by the thinness of the cloth. పిడివెలితిరెండుమూళ్ల వెడల్పు a span less than two cubits. 'క పదివేలదాతలియ్యగనధముండొకడి య్యకున్నర్థికి వెలితా, పదివేలగోవులియ్యగ వెలితానొకటియ్యకున్న.' adj. Deficient, thin. Inferior, less; low, vulgar. Open, having interstices. తక్కువైన, నీచమైన, లోపమైన, విరళమైన. వెలితిమాటలు low language. వెలితిమానిసి veliti-mānisi. n. A mean or petty man or woman. అల్పుడు, అల్పురాలు.
వెల్తి
(p. 1216) velti See వెలితి.
సరత్ని
(p. 1306) saratni saratni. [Skt.] n. A short cubit, from the elbow to the extremity of the closed fist. ముష్టిబద్ధహస్తము, పిడివెలితిమూర.
సోల
(p. 1361) sōla sōla. [Tel.] n. A certain dry measure, equal to a seer. పదునారు డబ్బులయెత్తు వస్తువుపట్టేకొలది, శాస్త్రకారుడుచెప్పినది తొమ్మన్నూరుగింజలు పట్టేది. సోలవెలితిగా sōla-veliti-gā. adv. Scornfully, contemptuously. కొంచెము తక్కువగా. 'ఏలయీబహురూపులేవైన మున్ను సోలవెలితిగనిన్ను జూచితినయ్య.' BD. iv. 1028. 'ఈ చందమిట్లుతాల్పక యాచందంబున నెయున్న యప్పుడునిన్నున్ జూచితినెపోలవెలితిగ నీ చుక్కల దగిలికొనగనేటికి నాకున్.' BP. vi. 238. సోలెడు sōl-eḍu. adj. A small pailful. అరతవ్వెడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122932
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98490
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82370
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81345
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49324
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35076
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34907

Please like, if you love this website
close