Telugu to English Dictionary: వ్యసన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనయము
(p. 50) anayamu anayamu. [Skt.] n. Ill-luck, bad fortune; calamity. Vice, transgression. నీతికానిది, అశుభము, వ్యసనము, విపత్తు.
ఆధి
(p. 114) ādhi ādhi. [Skt.] n. Sorrow. వ్యసనము, anxiety. మనోవ్యధ; pledge, pawn. కుదువ Also, a residence. ఉనికిపట్టు.
ఉమ్మలించు
(p. 167) ummaliñcu or ఉమ్మలికించు ummalinṭsu. [Tel. from ఉమ్మలము] v. n. To grieve, to cry. దుఃఖించు, శోకించు. ఉమ్మలింత, ఉమ్మలిక ummalinta. n. Heat, warmth, closeness, grief, uneasiness, agitation. ఉష్ణము, వ్యసనము. 'మదీయంబులగునర్థ జీవితంబులు భవదధీనంబులు మ్మలిక యింత యేటికనుటయును.' Swa. vi. 14.
ఎర
(p. 189) era era. [Tel.] n. Food. A bait: an incentive. An earthworm, because used as a bait. వానపాము. A sacrifice of flesh. బలి. (M. IX. ii. 120.) Sorrow, sadness. వ్యసనము ఆ శబ్దముయొక్క యెర కనుగొన్నాడు he discovered the recondite sense. ఎరకొను era-konu. To take a bait. To devour. To get angry కోపగించు.
ఏడాటలాడించు
(p. 196) ēḍāṭalāḍiñcu ēḍ-āṭal-āḍinṭsu. [Tel.] v. t. To annoy, to torment. మిక్కిలి శ్రమపరుచు, సప్తవ్యసనములను కలుగజేయు.
గుం౛ాటన
(p. 370) guṃzāṭana gunzāṭana. [Tel.] n. Grief, regret. వ్యసనము.
తొక్కట
(p. 556) tokkaṭa , తొక్కటము, త్రొక్కట or త్రొక్కటము tokkaṭa. [Tel. from తొక్కు.] n. Distress, grief. వ్యసనము. A scrape or hobble. సంకరము. ఆ తొక్కట యెరగను I know nothing of the trouble. తొక్కటించు tokkaṭ-inṭsu. v. a. To grieve, distress, annoy. తొక్కటపడు or త్రొక్కటపడు tokkaṭa-paḍu. v. n. To be troubled. సంకటపడు. తొక్కటపాటు or త్రొక్కటపాటు tokkaṭa-pāṭu. n. Distress, trouble. సంకటపాటు.
దుఃఖము
(p. 600) duḥkhamu duhkhamu. [Skt.] n. Grief, trouble, unhappiness, pain, misery. వ్యసనము, మనోబాధ. దుఃఖించు or దుఃఖపడు duh-kinṭsu. v. n. To grieve, to suffer pain. దుఃఖితుడైన grieved. దుఃఖోపశమనము consolation. duhkha-pāṭu. n. Grieving. దుఃఖపడుట. దుఃఖపెట్టు to grieve, to cause grief.
నుసులు
(p. 672) nusulu or నుసలు nusulu. [Tel.] v. a. To stretch the body in or after sleep. ఒళ్లు విరుచుకొను. v. n. To stir, మెదలు. To delay, ఆలస్యముచేయు. To undertake, పూను. మైనుసులుచు stretching oneself. 'వ్యసనములనుదగిలి మసలబోక.' Vēma. iii. 35, నొసల వ్రాయువ్రాత నుసిలితే పోవునా? will mere rubbing your forehead blot out your destiny? Vēma. 1796. 'చ వెరవున నంగముల్ నుసులువ్రేటుల వమ్మగదాకి.' M. IX. i. 198. n. Lightness, ease. లాఘవము, తేలిక.
ప్రల్లదము
(p. 837) pralladamu pralladamu. [Tel.] n. Harshness of speech, పారుష్యము. Pride, arrogance; bragging, a vain or wicked word, nonsense. కొవ్వు, గర్వము, పనికిమాలిన కూత, దుర్భాషణము. A wicked act, దుష్కృత్యము. 'ఈక్షమావల్లభుండెంతయుం ద్రుళ్లు నంబ్రల్లదంబాడినన్.' Parij. iii. 71. 'తే వెలదిజూదంబుపానంబు వేట. పలుకు, ప్రల్లందంబునుదండంబు పరుసదనము, సొమ్మునిష్ప్రయోజనముగవమ్ముసేత, యనెడుసప్తవ్యసనములంజనదుతగుల.' M. V. ii. 42.
మండము
(p. 934) maṇḍamu or మండాము manḍamu. [Skt.] n. Scum, skimming, froth, foam, barm. సర్వరసద్రవ్యసారము, మీగడ, సారము. An ornament, భూషణము. మండకంచము manḍa-kantsamu. n. A platter that has a rim like a soup plate. అంచుకట్టిన కంచము. అనుకంచము a platter that has no rim. మండగంజి manḍa-ganji. n. Gruel strained clear of rice. మెతుకులులేని గణజి. మండహారకుడు manḍa-hārakuḍu. n. distiller. గమళ్లవాడు, కబ్బిలివాడు.
మనాక్
(p. 951) manāk manāk. [Skt.] adv. Little, slowly. అమనాక్ not a little. 'పునః పునరుదంచద్దంత చేలక్షత, వ్యసనావిష్కృతసీత్కృతంబుల మనాగ్వర్ధిష్ణుదీనోక్తులై.' N. vii. 157. టీ అమనాక్, అధికమగునట్టుగాను.
మమత
(p. 954) mamata or మమత్వము mamata. [Skt.] The interest or affection entertained for objects, from considering them as belonging to, or connected with oneself. అభిమానము. 'వేటజూదంబు పానంబు మాటబిరుసు, కఠినదండంబుతరలాక్షికానియీవి, యనెడివ్యసనంబులేడింటి యందుమమత, తగదుగావింపధారుణీతలవిభునకు.' M. V. ii. 42. మమకారము mama-kāramu. n. Egoism, self regard, pride, arrogance, self-sufficiency, అహంభావము. Attachment, love, ప్రేమ.
వెసనము
(p. 1217) vesanamu Same as వ్యసనము. (q. v.)
వ్యతికరము
(p. 1231) vyatikaramu vyati-karamu. [Skt.] n. A misfortune, calamity, reverse, grief, trouble, ఆపద, క్షోభము, వ్యసనము. విపర్యయము. Reciprocity, reciprocal action, వ్యతీహారము, పరస్పరక్రియ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close