Telugu to English Dictionary: శ్రమః]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చాళి
(p. 28) accāḷi or అచ్చాళు aṭṭsāḷi. (K) One who lives a single life, an unmarried person. ఒంటిమనిషి, ఏకాంగిగా మండేవాడు, సంసారపు పీకులాటలేనివాడు అచ్చాళుగానుండు or అచ్చాళిగానుండు to be alone, to be quiet, free from perturbation. 'చారుశిలాముఖ్యజలజలోచనల, చేరికాబంధుల చెలులనీక్షణమె, పగరకుజొరరాక బహుదుర్గమార్గ, మగుకోహళమహర్షి యాశ్రమస్థలిని, జేరిచి మనము నిశ్చింతనేతెంచి, యారూఢిబలయుక్తి నచ్చాళిగాగ, అనికిసన్నద్ధులమై యందమవల.' Pātivratya. 35.
అరు
(p. 81) aru aru. [Tel.] v. n. To be lost, be ruined or destroyed, be broken. తగ్గు నశించు, ఛేడమగు, తెగు, లేకపోవు. 'శ్రమమ్మర.' R. iii. 41. 'అరన్ బాలుండెక్కడ బండియెక్కడ నభోభాగంబు పైబెంపరన్ కాలందన్నుట యెక్క డాపడుచుల్.' BD. vii. 11.
అలయించు
(p. 88) alayiñcu alayinṭsu.[Tel.] v. a. To trouble, harass, weary, fatigue. శ్రమపెట్టు, బడలించు. 'అందరికి నన్నిరూపులై యతులగతుల రతులవలయించె.' N. ix. 422. 'సీతనలయించి వచ్చి నాచేత బొలిసి మాయలేడన్ని శాచరు మరుగుసొచ్చి.' R. vi. 30. అలయిక, అలత, అలపు alayika. [Tel.] n. Fatigue, harassment, weariness. బడలిక, గాసి.
అలవి
(p. 88) alavi alavi. [Tel.] n. Possibility, practicability, power, ability. శక్యము, కొలది అది చెప్పనలవికానిది it is indescribable. అలవు alavu. [Tel.] n. Power, ability. శక్తి, పరాక్రమము, బలిమి. 'తలకడచినడచిద్రోణుని యలవుబలంబును సహింపక.' M. VI. ii. 354. Difficulty. కష్టము, శ్రమము.
అల్లన
(p. 90) allana allana. [Tel.] n. Slowness. మెల్లన, తిన్నన. అల్లన allana. [Tel.] adv. Gently. softly. తిన్నగా, మెల్లగా. 'తనయాశ్రమమున కల్లనదెచ్చి.' N. i. 170.
ఆయాసము
(p. 119) āyāsamu āyāsamu. [Skt.] n. Fatigue, trouble, uneasiness, vexation. శ్రమము. ఆయాసకరము āyāsa-karamu. adj. Vexatious or troublesome. ఆయాసపడు v. i. To toil, be wearied. శ్రమపడు, to grieve. ఆయాసపెట్టు v. a. To trouble, to plague, vex, harass.
ఆశ్రమము
(p. 128) āśramamu āṣramamu. [Skt.] n. Abode, cell, hermitage, retreat (equivalent to a Living, rectory or see). State, stage, period or time of life from a religious point of view. There are four such stages, viz, 1. బ్రహ్మచర్యము bachelorhood or studentship. 2. గార్హస్థ్యము house-holdership or being head of a family. 3. వానప్రస్థము being an anchorite. 4. సన్యాసము being a recluse. ఆశ్రమధర్మము the duties peculiar to each stage of life. ఆశ్రమస్వీకారము āṣrama-svīkāramu. n. Embracing the ascetic condition: bidding farewell to the world.
ఇ౛ుకు
(p. 134) izuku izuku. [Tel.] n. Puzzle, dilemma, distress. సంకటము, శ్రమము.
ఏడాటలాడించు
(p. 196) ēḍāṭalāḍiñcu ēḍ-āṭal-āḍinṭsu. [Tel.] v. t. To annoy, to torment. మిక్కిలి శ్రమపరుచు, సప్తవ్యసనములను కలుగజేయు.
ఏపరించు
(p. 199) ēpariñcu ēpa-rinṭsu. [Tel.] v. t. To cause sorrow దుఃఖపరుచు; to pain బాధించు, శ్రమపెట్టు.
ఓలాకు
(p. 220) ōlāku olāku. [Tel.] n. Exhaustion, fatigue. M. IV. iii. 125. అలయిక, శ్రమము, ఓలాకుపడు ōolāku-paḍu. v. i. To be fatigued. అలయు, శ్రమపడు.
కడగండ్లు
(p. 234) kaḍagaṇḍlu kaḍa-gaṇḍlu. [Tel. కడ+కండ్లు.] n. Plagues, calamities, evils, dangers, afflictions, miseries, scrapes, troubles. కష్టములు, తొందరలు, శ్రమలు. నానాకడగండ్లుపడ్డారు they were exhausted or knocked up. నానాకడగండ్లు పెట్టినారు they handled him roughly. కడగండ్లమారి a troublesome fellow కష్టశీలుడు.
కలగలపు
(p. 256) kalagalapu or కలగల్పు kalagalapu. [Tel.] n. Mixture. మిశ్రమము. Friendship. కలుపుకోలుతనము. A mix-up or hotch-potch కలును కూర.
కుసిగుంపులు
(p. 300) kusigumpulu kusi-gumpulu. [Tel.] n. Trouble, pain. శ్మమము, బాధ. కుసిగుంపులబెట్టు v. a. To plague or tease. రచ్చలబెట్టు or శ్రమపెట్టు. 'కూసిరట్టుచేసి కొలవకచాలునన్న కుసిగుంపులబెట్టి వధింపజూచు.' P. i. 435.
క్లమము
(p. 338) klamamu or క్లమథము klamamu. [Skt.] n. Exhaustion. శ్రమము, బడలిక.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101445
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close