(p. 243) kannu or కను kannu. [Tel.] n. The eye. నేత్రము. Sight చూపు. An orifice, small hole or hollow రంధ్రము. The black mark in the middle of the parchment or of a drum. మద్దెల మొదలగువానిలోనుండు గుండ్రని నల్లగురుతు. A trace ాడ. The bush for box in a carriage wheel బండికన్ను. An arch or a span in a bridge వంతెనద్వారము. The eye-like spot in a peacock's train నెమలిపురికన్ను. The mesh of a net వలలోని రంధ్రము. The eye or joint or knot in a cane or reed వెదురులో నగువాగనువు కిందిగుంట. దాపలికన్ను the small end of the drum. కన్నువిచ్చు to open the eye. The abl. is కంట thus కంటబడు to fall into the eye, to be in view. వానికి కండ్లు అగుపడవు he cannot see కన్నుకనబడనివాడు a blind man. కండ్లు తిరిగినవి I turned giddy. పెద్దకండ్లుచేయు to look angry. కన్నులెర్ర చేసికొను to make one's eyes inflamed with wrath. కన్నుగట్టు kannu-gaṭṭu. n. Fascination, deluding. కన్నుకట్టుట to delude, or blind the eyes. కన్నుకట్టువిద్య magic,legerdemain. The art of being invisible. కన్నుగవ or కన్నుదోయి A pair of eyes. కన్నునీరు or కన్నీరు tears. కన్నుబ్రాము (R. 1. 107.) To evade, delude. కన్నుమూసినగంత a blindman's buff. కన్నుమొరగు as though blind. కన్నుమెరగు or కనుమొరగు to delude వంచించు. కన్నులారచూచు to see with one's own eyes, view distinctly. కన్నువేయు to cast an eye on, to long for ఆశించు, కన్నులమ్రాను the sugar cane చెరకు. కన్నులవిలుకాడు Cupid మన్మథుడు .