Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
Telugu to English Dictionary: షహా
This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
క
కా
కి
కీ
కు
కూ
కృ
కె
కే
కై
కొ
కో
కౌ
క్
ఖ
గ
ఘ
చ
త
తా
తి
తు
ద
న
ని
ను
నె
ప
పా
పి
బ
మ
ర
ల
వి
వీ
శ
ష
సా
సి
Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....
గొడ్డు
(p. 388) goḍḍu goḍḍu. [Tel.] n. A beast. పశువు. Barrenness గొడ్రాలితనము. adj. Barren, sterile శూన్యము. గొడ్డావు a barren cow, ఈననిపశువు. ఎనుపగొడ్డు, or ఎనుము a buffalo. ఎలుగుగొడ్డు, or ఎలుగు a bear గొడ్లు kine, horned cattle. చిరుతగొడ్డు a leopard. గొడ్డు, గొడ్డురాలు or గొడ్రాలు goḍḍu. n. A barren woman. గొడ్డంబలి gruel without any rice in it. నూకలులేని అంబలి. గొడ్డుావ or గొడ్డుసంకటి ragi food without any sauce or curry to be taken with it. గొడ్డుకారము very hot మిక్కిలికారముగానున్న. గొడ్డుచెట్టు a barren tree ఫలింపనిచెట్టు. గొడ్డుపోతు goḍḍu-pōtu. n. A useless man. నిష్క్రయోజనకుడు. గొడ్డుపోవు goḍḍu-pōvu. v. n. To become barren. గొడ్రాలగు. To become useless వ్యర్థమగు. To become effeminate పౌరుషహీనమగు. గొడ్డేరు goḍḍēru. n. A dry stream. నీళ్లు లేనియేరు. v. a. To rent or farm గుత్తచేయు. 'గీ బొడ్డుపల్లెనుగొడ్డేరిమోసపోతి నెట్లుచెల్లించుటంకంబులేడుమార్లు?' వి.
పసరము
(p. 729) pasaramu or పసలము pasaramu. [Tel.] n. A beast, an animal. గోమహిషహాతి.
ప్రాయి
(p. 847) prāyi prāyi. [Tel.] n. Manliness, పౌరుషము. Wealth, fortune, prosperity, భాగ్యము, సౌమంగల్యము. ప్రాయిడి prāyiḍi. (ప్రాయి+ఇడి.) n. One who is manliness, పౌరుషహీనుడు. A bun or poor man, దీనుడు. Misfortune భాగ్యహీనము. Poverty, దీనత్వము.
మాతు
(p. 971) mātu mātu. [Persian.] n. In chess, check mating with any piece other than a pawn. చదరంగములో బరటుతోగాక తక్కినకాయలతో రాజుకు షహాఅనుట.
షహా
(p. 1266) ṣahā shahā. [H. Pers. 'Shah.'] n. A king. Interj. Check! (in chess.)
Suguna
Download
View Count : 149845
Mandali
Download
View Count : 113054
Ponnala
Download
View Count : 101435
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120
Please like, if you love this website