Telugu to English Dictionary: సడలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఔదరులు
(p. 221) audarulu audarulu. [Tel. properly written అవుదరులు.] n. Plu. Rivulets. 'క్రొమ్మంచుటొదతులనీది యీదివడిసడలి.' Swa. iii. 38.
గూడు
(p. 383) gūḍu gūḍu. [Tel.] n. A nest. A case. A niche in a wall for a light దీపపుగూడు. A bird cage పం౛రము. A basket to keep fowls or lambs under. A cage or gauze placed over a sleeping infant. A hatch way on boardship. The socket of a joint. An insect's cocoon. పాచికగూడు a dice box. రెక్కగూడు సడలిపోయినది his shoulder is dislocated. గుండెగూడుపట్టి his heart being at repose. సులోచనపు గూడు a case for a pair of spectacles. గూడుబండి a cart with a mat cover. A. iv. 155.
డీలు
(p. 494) ḍīlu or డీలైన ḍīlu. [H. dhīla.] adj. Loose, lean, thin. కృశించిన, చిక్కిన. డీలించు to loosen, సడలించు, డీలజేయు.
పంజరము
(p. 687) pañjaramu or పంజెరము panjaramu. [Tel.] n. A sort of fish. పంజరము or పం౛రము [Skt.] n. A cage, a case or covering. A cloth covering, as that of a palanquin, గవుసెన, బురుకా. 'శాంబరీతసూభవంబాలకింబెట్టి గృహంబునకుంజని పంజరంబు సడలించి యచ్చంచలాక్షింగానక.' A. vi. 157. టీ పంజరంబు సడలించి, బురుకాతీసి. పంజరము or అస్థిపంజరము a skeleton, శరీరముయొక్క యముకలగూడు.
పొంకణము
(p. 800) poṅkaṇamu or పొంకనము pongkaṇamu. [Tel.] n. A purse, a pouch.' కటితటంబు నందు గట్టినగోచియు, నొలునబడితివిట్టు లొంటి దిరిగి, చంకబొంకణమును సడలి నదికనైన, కొండలందు దిరుగకుండుదేవ.' BP. iii. 2829.
పోక
(p. 816) pōka pōka. [Tel.] n. The areca or betel-nut-palm, Areca catechu, (Watts). An areca nut. పోకంతయన్నము a morsel of food 'అనుచు, పోకలకుండ చట్రాతిమీద పగుల వేయుచు' Kanyaka Pur. viii. 266. So saying she hurled a jar full of nuts down on the floor. 'నిజముపోకయు నీకుమేమీము.' HD. i. 1527. పోకగంజి pōka-ganji. n. The Catechu. Terra japonica, కాచ. పోకపేరు pōka-pēru. n. A kind of cake, భక్ష్యవిశషము. పోకబంతివువ్యు pōka-banti-puvvu. n. The flower called Bachelor's button. పోకముడి pōka-muḍi. n. The knot that secures a woman's petticoat at the girdle. పోక ముడిసడలించె she unloosed her petticoat. పోకొత్తు pōk-ottu. (పోక+ఒత్తు.) n. Nippers for breaking the betel nut. అడకొత్తు.
ప్రిదులు
(p. 848) pridulu pridulu. [Tel.] v. n. To break, విరుగు. To decrease, తగ్గు. To become loose, to grow slack. సడలు, వదులగు, To fall off, as a veil. ౛ారు. To separate, leave each other, drop off, విడుచు, ఊడు. To be dislocated. తొలగు. 'ప్రిదులనిశౌర్యసంపదలు బెట్టినదండలు ద్రివ్యకేకడున్గదుముచు.' KP. viii. 109. ప్రిదలక closely, continually. ప్రిదలని unshaken, firm, unbroken.
బొంకణము, బొంకనము
(p. 903) boṅkaṇamu, boṅkanamu or బొక్కనము bongkaṇamu. [Tel.] n. A purse, a pouch. 'ఆ కటితటంబునందుగట్టినగోచియు, నొలువబడితి విట్టుబొంటిదిరిగి, చంకబోవంకణమునుసడలి నదికమైన, కొండలందుదిరుగకుండుదేవ.' BD. iii. 282.
ముడి
(p. 1000) muḍi muḍi. [Tel.] n. A knot. గ్రంధి. A knot of hair, వెండ్రుకలముడి. A knot or joint in wood, చెట్టులోనగువానిబుడిపి. The hump of an ox, ఎద్దు మూపురము. A quarrel, కలహము. A form of a letter written like a knot as మామిడి the letter ్మ నాముడి the letter ్న. తాముడి the secondary form of the letter త. i.e., ్త. An union, joining, సంధి. Also, another form of ముడ్డి. (q. v.) వాడు దానిని ముడిపెట్టుకొన్నాడు he tied the nuptial knot to her, he married her. ముళ్లుకత్తిరించేవాడు a pick-pocket. ఆమె తలముడి వీడినది her hair fell loose, the knot being untied. ముడివిప్పు to untie or open a knot. ఆ దారములో ముళ్లుపడ్డవి that string has formed into knots. ముడివక్కలు unbroken (or whole) areca nuts, గుంటపోకచెక్కలు. బొమలుముడిపెట్టు to knit the eye-brows. ఒకవ్యాజ్యమును ముడివేసి విడిచిపెట్టినాడు he cast a bone of dispute between them. 'పడంతిమది ముడిసడలన్.' Bhadra Parin. iii. 297. దాని మనసనేగ్రంధి వీడునప్పటికి. ముడి muḍi. adj. Closed, వికసింపని. Entire, whole, unbroken, ఖండముకాని. ముడిపూలు unblown flowers. 'ముడిపూలపొట్లముల్.' Illa. ii. 163. ముడి౛ొన్నలు the great millet enclosed in its husk. ముడినువ్వులు sesamum seeds which are not cleaned. ముడిపోక an entire areca nut. ముడిబియ్యము rice that is not well cleaned, చేబియ్యము. ముడికట్టు muḍi-kaṭṭu. n. Certain fees on a crop for the benefit of the landlord. A truss of straw, a sheaf. v. a. To tie a knot. To tie a knot in a man's cloth to remind him that you call upon him to be a witness. అందుగురించి పెద్దలు ముడికట్టినారు our anscestors have laid down this rule or held this doctrine. ముడికాడు muḍi-kāḍu. n. One who ties a knot, one who unites, సంధానముచేయువాడు. ముడికాళ్లు muḍi-kāḷḷu. n. Knock-knees. ముడికాళ్లవాడు a man who is knock-kneed. ముట్టికాళ్లవాడు. ముడికాళ్లది a woman who is knock-kneed. ముడికొక్కు muḍi-kokku. n. A weevil. నంగనాచి. ముడికొను, ముడిగొను or ముడిపడు muḍi-konu. v. n. To be tied in a knot. ముడికొన్న or ముడిగొన్న muḍi-konna. adj. Tied, bound. బద్ధమైన. 'ముడిగొన్న సంసారమోహబంధములు వెడదన్ని సుజ్ఞాని వెడలినమాడ్కి.' DRK. 372. ముడికొలుపు muḍi-kolupu. v. a. To cause to be tied in a knot. ముడిగిబ్బ muḍi-gibba. n. An ox, a bull, ఆబోతు. ముడిపంచె or ముడిబట్ట muḍi-panche. n. A plain cotton cloth without any coloured border. నెల్లాగుడ్డ. ముడిపడు or ముడిపడు muḍi-paḍu. v. n. To be tied in a knot, ముడిగలదియగు. To be united, సంధించు. To be entangled, పెనగొను. To be confounded, puzzled. చీకాకుపడు. 'ముడిపడెననియెడదంజిడి, ముడిపడకుడు.' N. vii. 312. 'మొగమున చీకట్లుముడివడ.' HD. ii. 1380. To increase, excel, అతిశయించు. To happen, కలుగు. ముడిపెట్టు or ముడివేయు muḍi-peṭṭu. v. a. To tie a knot. ముడిబొమ్మ muḍi-bomma. n. A kind of fish, Mastacembelus aennalus. ముడియ muḍiya. n. A knot. A bundle of straw or young plants ready to set. కట్ట, మూట. A wager, పందెము. ముడియవిడుపు muḍiya-viḍupu. n. A pick-pocket. ముళ్లువిప్పు దొంగ. ముడివాటు muḍi-vāṭu. n. The act of being tied in a knot, &c., ముడిపడుట.
రెట్ట
(p. 1084) reṭṭa reṭṭa. [Tel.] n. The upper part of the arm. భుజము. Filth, the dung of birds or fish or fish, పక్షిమలము. A certain tint of carmine used in painting, వర్ణవిశేషము. వానిరెట్టసడలినది his shoulder is dislocated. కోడిరెట్ట fowl's dung. రెట్ట is also the name of an astronomer whose school is called రెట్టమతము. రెట్టనాడి reṭṭa-nāḍi. adj. Double muscled, strong. బలిష్ఠమైన. రెట్ట నాడిగుర్రము a strong horse. రెట్టి reṭṭi. n. and adj. A double or twofold. ద్విగుణము. మూడురెట్లు threefold. రెట్టించు reṭṭinṭsu. v. a. To double, redouble. repeat. To oppose. ఇనుమడించు, ఎదురాడు. 'సీత్కారంబు రెట్టింప.' N. ix. 365. టీ ఇబ్బడింపగా. 'పవనసామర్థ్యంబు రెట్టించెనె.' Ila. iv. 33. మాటలు రెట్టించినవి it came to high words. రెట్టింపు reṭṭimpu. n. and adj. Twice as much. ఇనుమడి, ఇబ్బడి. Opposing, adverse. రెట్టింపుమాటలు arguing against.
వదలు
(p. 1127) vadalu or వదులు vadaḷu. [Tel.] v. n. To be loosened, to be slackened or untied; to cease, depart, disappear. సడలు, ఊడు, వీడు. జ్వరము వదలిపోయినది the fever went off. నా గ్రహచారము వదిలే కాలమువచ్చినది the time has arrived for my ill-luck to come to an end. ఆ కర్మము వదిలిపోయినది that trouble is now over. v. a. To loosen, let go, quit, renounce, abjure, give up, abstain from. విడిచిపెట్టు, విడుచు, మానుకొను. The act of leaving, విడుపు. వదలించు, వదిలించు or వదల్చు vadalinṭsu. v. a. To loosen, slacken, release, get rid of. విడిపించు, సళ్లించు, పోగొట్టు, వారి గర్వమును వదిలించినాడు he crushed their pride. వదలివేయు or వదలుకొను vadali-vēyu. v. a. To abandon or leave, to desist from, get rid of, abstain from, మానుకొను, త్యజించు.
శిథిలము
(p. 1251) śithilamu ṣithilamu. [Skt.] adj. Slack, loose, flaccid, lax, relaxed, inactive, inert, inattentive, decayed. దృఢముకాని, సడలిన, వదులైన, మందమైన, జడమైన. శిథిలి ṣithili. n. A while ant. వమ్రి. చెద.
సడలు
(p. 1289) saḍalu or సళ్లు saḍalu. [from Skt. శ్లధ.] v. n. To become slack or loose, to fall off. వదలు, వీడిపోవు, ఊడు, ౛ారు. n. Loosening, falling, ఊడుట, ౛ారుట, వదలుట. సడలుపడు Same as సడలు. సడలించు, సడలుచు, సడల్చు, సడలజేయు or సళ్లించు saḍalinṭsu. v. a. To untie, unloose, take off. వదలించు, విచ్చు, తీసివేయు.
సమురు
(p. 1303) samuru samutu. [H.] n. A combination or league, a strike among workmen. కట్టుపాటు. 'ఒక యేకాదశి నాటరేయిసముతైయున్నట్లు రోవెట్టటువేడుకకుంరాకయు.' Vaij. ii. 87. సముతుకట్టు samutu-kaṭṭu. v. n. To strike work, కట్టుకట్టు. సముతుపడు to be caught, to yeild, పట్టుబడు, సముతుపరుచు to cause to yeild. 'తే మస్తకముదువ్విపలుమారు గుస్తరించి, సమరసముచూపి మెల్లనే సముతుపరిచి, వాగెబిగియించి తమ్మెమాల్వాగెసడలి, పన్నెపోకిన ముందర బరవదయ్యె.' చంద్రా. iii.
సళ్లు
(p. 1313) saḷlu or సడలు saḷḷu. [Tel.] v. n. To become slack or loose. వదలు, ౛ారు. వాని ఒళ్లునిండా సళ్లిపోయినది his constitution is much broken down. నడుముసళ్లు to be gone in the loins. 'శబరకాంతల గుట్టుసళ్ల బెట్టు.' Swa. iv. 115. n. Looseness, slackness, వదులు. సళ్లించు saḷḷinṭsu. (for సడలించు.) v. a. To loosen, slacken. వదలు చేయు. A. v. 161. See సడలు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close