Telugu to English Dictionary: సన్న

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అకుసన్నములు
(p. 108) akusannamulu āku-sannamulu. [Tel.] n. A sort of fine rice.
అచ్చాళి
(p. 28) accāḷi or అచ్చాళు aṭṭsāḷi. (K) One who lives a single life, an unmarried person. ఒంటిమనిషి, ఏకాంగిగా మండేవాడు, సంసారపు పీకులాటలేనివాడు అచ్చాళుగానుండు or అచ్చాళిగానుండు to be alone, to be quiet, free from perturbation. 'చారుశిలాముఖ్యజలజలోచనల, చేరికాబంధుల చెలులనీక్షణమె, పగరకుజొరరాక బహుదుర్గమార్గ, మగుకోహళమహర్షి యాశ్రమస్థలిని, జేరిచి మనము నిశ్చింతనేతెంచి, యారూఢిబలయుక్తి నచ్చాళిగాగ, అనికిసన్నద్ధులమై యందమవల.' Pātivratya. 35.
అచ్చిక
(p. 28) accika or అచ్చికము acchika. [Tel.] n. Deficiency, want, defect. Clearness, cleanness. కొదవ, అచ్చము, ప్రసన్నము, తేరినది. 'నీకొకందులకు నచ్చికలేక మెలంగ.' H. i. 93. 'పల్వలంబులు లేతపచ్చికమచ్చిక చెలులకందిచ్చు నచ్చికములేక.' B. viii. 46.
అభిన్యాసము
(p. 70) abhinyāsamu abhinyāsamu. [Skt.] n. A fit. A morbid state of the three humours. అంతర్దాహ బహిశ్శీతిములుగల సన్నిపాతవిశేషము, వాతపైత్య శ్లేష్మదోషాలు ప్రకోపించి మూడున్ను సరి అయి చేష్టలు మాటలు క్రమము తప్పి అవశ్యము చంపే సన్నిపాతము.
అయ్యెడిని
(p. 77) ayyeḍini or అయ్యెడు ayyeḍini. [Tel. from అగు.] It will be, or it will become. వేగంబె నీకు నిరోగమయ్యెడిని You will soon be well. ప్రసన్నుడయ్యెడును he will become visible.
అవధి
(p. 94) avadhi avadhi. [Skt.] n. Boundary, period, time, conclusion, end. (colloq.) Strait, calamity, misfortune. పొలిమేర, కాలము అవసానము, ఆపద. శరీరపతనావధి as long as one lives. వానికి ఒక అవధి వచ్చినది a misfortune happened to him. అవధిక్రయపత్రము a mortgage bond with the penalty of forfeiting the mortgage after a limited time. అవధీరితము ava-dhīritamu. [Skt.] adj. Disregarded, scorned, despised. అవమానింపబడిన, తిరస్కరింపబడిన అవధూతము adj. Removed, tossed aside, cast away, thrown. తోసివేయబడిన. అవధూతుడు ava-dhūtuḍu. [Skt.] n. A naked mendicant. One who has renounced all worldly feeling and obligation. దిగంబరుడుగా తిరిగే సన్యాసి.
అవసానము
(p. 96) avasānamu ava-sānamu. [Skt.] n. End, conclusion, termination, death, Limit. కడ, విరామము, సమాప్తి, శేషము, మృత్యువు, అవసానకాలము the time of death. అవసన్నము ava-sannamu. [Skt.] adj. That which has reached its end, that which is destroyed. కడముట్టినది, నశించినది.
అసదు
(p. 101) asadu a-sadu. [Tel.] n. Slenderness, smallness, minuteness. A wretch, a vagabond. సూక్ష్మము; అల్పము. కొంచెము, అల్పుడు. 'అతని తమ్ములునాత్మజులునునసదులే.' M. V. i. 263. అడదు adj. Small, slender, minute. సూక్ష్మమైన, కృశమైన, సన్నని, కొంచెమైన, అల్పమైన. 'నీసముడగుగాని యసదుగా తలంపగరాదు.' M. IX. i. 100.
ఆగడపలు
(p. 109) āgaḍapalu āgaḍapalu. [Tel.] n. A range of clouds. మొగిలుదొంతి, మబ్బులసన్నపు దొంతరలు.
ఆయితము
(p. 119) āyitamu or ఆయిత్తము āyitamu. [Tel.] adj. Ready, prepared, n. Preparation. సన్నాహము. ఆయితపడు, ఆయితము చేయు or ఆయితపెట్టు āyita-padu. v. a. To prepare, trim.
ఆశ్రమము
(p. 128) āśramamu āṣramamu. [Skt.] n. Abode, cell, hermitage, retreat (equivalent to a Living, rectory or see). State, stage, period or time of life from a religious point of view. There are four such stages, viz, 1. బ్రహ్మచర్యము bachelorhood or studentship. 2. గార్హస్థ్యము house-holdership or being head of a family. 3. వానప్రస్థము being an anchorite. 4. సన్యాసము being a recluse. ఆశ్రమధర్మము the duties peculiar to each stage of life. ఆశ్రమస్వీకారము āṣrama-svīkāramu. n. Embracing the ascetic condition: bidding farewell to the world.
ఆసన్నము
(p. 129) āsannamu ā-sannamu. [Skt.] adj. At hand, near, proximate, ready, prepared. దాపైన. ఆసన్న ప్రసవ గర్భవతి on the point of bringing forth, about to be confined.
ఇడి
(p. 135) iḍi or ఇడికుడుములు iḍi. [Tel.] n. A sort of wheat cake. ఒకసారి ఆవిరియందును ఒకసారి ఎసటనువండిన పిండిని సన్నముగా ఒక అచ్చులో పెట్టి ఒత్తిన భక్ష్యవిశేషము. సేవియాలు. 'బుడుకులు నడుకులు నిడియు జలిమిడియును.' కాశీ. vii.
ఇరియు
(p. 138) iriyu iriyu. [Tel.] v. n. To be squeezed, crushed, powdered. To be jammed as a door. నలుగు. To be thin or narrow. సన్నగిలు. ఇరికాను thin waist. ఇరుగుబ్బలు hard or firm breasts. A. v. 109. ఇరియంబట్టు to seize, to hold fast. గట్టిగా పట్టుకొను. To be broken, to be smashed. ఛిన్నాభిన్నమగు, నుగ్గునుసులు చేయఁబడు.
ఉత్సన్నము
(p. 156) utsannamu ut-sannamu. [Skt.] adj. Rooted up, destroyed, decayed, ruined. పెల్లగింపబడిన.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close