(p. 1394) honta honta. [Tel.] n. Trouble, పరిశ్రమము. adv. With a little trouble, carefully. Melodiously, harmoniously. Artfully, cleverly. శ్రావ్యముగా, నేర్పుగా. 'తే హొంతబాడుట వనవిహారోత్సవంబు, సలుపుటయు.' Anir. ii. 36. హొంతకారి, హొంతకాడు or హొంతకారుడు hontakāri. n. A clever man or woman, a genius, a beauty. A fencer, a wrestler. A rogue, a cheat, a juggler, a conjuror. నేర్పరి, గట్టివాడు, గట్టిది, సొగసుకత్తె, సాముచేసినజెట్టి, చూచుచుండగా మాయచేయుపురుషుడు, అటువంటిస్త్రీయు. 'గరిడిలో నెరహొంతకారులై సాములమీరిన రాజకుమారమణులు.' H. ii. 9.