Telugu to English Dictionary: connection

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంటు
(p. 8) aṇṭu antu. [Tel.] n. Uncleanness, defilement by touch, impurity, such as is caused by the death of a relative, or by touching a lower caste man. Relationship. అంటుది an unclean woman. అంటుపడ్డాడు he was polluted, he became unclean. అంటుగా ఉండేయిల్లు. a house ceremonially polluted. మాకు రేపు అంటు (లేక, మైల) వదులును tomorrow we shall be free from [ceremonial] impurity. వానికనిమాకును మరేమి అంటుసంటు లేదు I have no connection with him. I have nothing to do with him.
ఇలాకా
(p. 139) ilākā ilākā. [H.] n. Interference. Relation, jurisdiction, connection by business, charge, possession. సంబంధము, అధికారము లోచేరిన ప్రదేశము, స్వాధీనము. మా యిలా కాదారులు, మా యిలాకావాళ్లు those who belong to me, my people. adj. Belonging to.
ఉద్బుద్ధము
(p. 159) udbuddhamu ud-buddhamu. [Skt.] adj. Awakened, excited, reminded తలపునకు వచ్చిన, తెలుపబడిన, లేపబడిన, ఉసికొలుపబడిన, జ్ఞాపకము చేయబడిన. ఉద్బోధకము ud-bōdhakamu. n. Hinting, suggesting. Association, connection of ideas: exemplified thus: హస్తి హస్తి పకన్యాయము the sight of this elephant reminds one of him who rode it. ఉద్బోధకుడు ud-bōdhakuḍu. n. One who reminds. తలపునకు తెచ్చువాడు.
కూటమి
(p. 302) kūṭami kūṭami. [Tel. from కూడు.] n. Union, meeting: association. సాంగత్యము. కూడిక society. Criminal connection.
కూబరము
(p. 304) kūbaramu kūbaramu. [Skt.] n. The pole of a carriage connecting the body with the yoke. నొగకర్ర adj. Fine. మనోజ్ఞము.
కైకట్టు
(p. 311) kaikaṭṭu or కయికట్టు kai-kaṭṭu. [Tel.] n. A connection. సందర్భము.
చేరు
(p. 436) cēru chēru. [Tel.] v. n. To arrive, reach the destination, come to hand. To be close or in contact. To lean ఒరగు. To draw near or approach సమీపించు. To be connected with, united to. To be added, joined, included. To belong, appertain. To be assembled or collected. ఆపద్దు ఈ లెక్కలో చేరదు that item does not belong to this account. ఇది ఆ చట్టములో చేరదు this does not fall under that rule. వాకిలి చేరమూసినావా have you shut the door? తలుపుచేరదెరిచి (BD. v. 234.) setting the door ajar. చెచ్చెరనారాజు చేరంగపిలిచి calling him near or close. చేరపట్టు to bring close (as a boat to ship.) n. A string, a cord, a string of pearls or flowers. సరము, త్రాడు, గొలుసు. A row or a string of spawn in fish. ఉట్టిచేరు the cord on which a net hangs. పాలచేరులు the milk glands. కురువిందచేరులు necklaces of Kuruvinda seeds. కనకపుచేర్లు gold chains. చేరుచు or చేర్చు chēruṭsu. v. t. To put together, to join, unite, mix, combine, include, add. చేరజేయు. To assemble, accumulate. To admit, as a member, to introduce. కౌగిటచేర్చు to embrace. చేరుకొను chēru-konu. v. a. To touch, to lean upon, to join. శత్రువులతో చేరుకొన్నాడు he joined the enemy. చేరుగడ chēru-gaḍa. n. Nearness సమీపము. A refuge, దిక్కు, శరణము. adj. Near సమీపమైన. చేరుగొండి chēru-gonḍi. adj. Stray, strayed. Mischievous. దుష్టము, చేరుగొండి పశువు a stray cow; a wife who has been irregularly married. చేరుచుక్క or చేర్చుక్క chēru-ṭsukka. n. A jewel worn on the forehead. ముత్యాలబొట్టు, పాపటబొట్టు. చేరుడు chēruḍu. adj. Accidental, what comes by chance, not expected. చేరుడుపశువులు stray cattle. చేరుడు బియ్యము rice that is roughly pounded or bruised. చేరుపు, చేర్పు or చేరుబడి chērupu. n. Nearness, closeness, connection. చేరుపుదిమ్మ an abutment. చేరుపాటు chēru-pāṭu. n. Arrival. చేరువ or చేర్వ chēruva. n. Nearness, neighbour-hood; సమీపము. An assemblage, సమూహము, An army, host. సేన. adj. Near. సమీపమైన. చేరువకాడు chēruva-kāḍu. n. The leader of an assembly, a chairman, ఒక సమూహమునకధిపతి. A commander of an army సేనాధిపతి. సేనాధిపతి. A watchman కావలివాడు. చేరువకోల, చేరులకోల, చేర్కోల or చేర్లకోల chēruva-kōla. n. A whip. ౛ాటి కొరడా చేరుబొందు chēru-bondu. n. A strap of leather to beat with కొట్టే తోలు పట్టెడ.
తేర
(p. 554) tēra tēra. n. Clearness. తేట. Want of any relationship or connection. సంబంధము లేమి. adj. or adv. Gratis, unpaid for సంబంధము లేని. Uselessly, వ్యర్థముగా. Without any trouble, easily, అనాయాసముగా. తేరకొంప a rent-free lodging. తేరకాడు a stranger, అన్యుడు; a temporary husband ఔచిత్య భర్త. An interloper: one who enjoys gratis. పైపై వచ్చినవాడు. తేరకత్తె a strange woman అన్యురాలు, a woman of loose character. తేరగుర్రము తంగేటిబరికె when you ride gratis, you use your cudgel well. తెరకు or తేరకుదేర tēraku. adv. Quite uselessly మిక్కిలి వ్యర్థముగా. Easily, అనాయాసముగా, తేర or తేరగా [from తెచ్చు.] used with various verbs, as చనుదేర, పుత్తేర. ఏగుదేర while coming, while going. R. iii. 2. కొనితెర while he brought, కొని తెచ్చుచుండగా. తేరకొను tēra-konu. v. n. To become clear. తేటపడు. To abound, teem. తేటకొనన్ fully. సమృద్ధిగా, స్పష్టముగా. Swa. iii.
తొడుసు
(p. 560) toḍusu toḍusu. [Tel.] n. Stuff, house hold stuff. Trash, rubbish, scoriae or scum of melted metal. Plague, trouble, annoyance, పీకులాట, జంజాటము, తగులాటము, శంక, ఆక్షేపణ. Business, affair, connection. సంబంధము. 'తే తపములు యజనంబులు దానంబులును, వ్రతములును వేదకింకరత్వంబుదొడును.' M. XII. v. 306. ఇవి అన్నిన్ని పీకులాటలని అర్థము. See also P. iv. 120.
న్యాయము
(p. 685) nyāyamu nyāyamu. [Skt.] n. Propriety, fitness, Justice, equity. తగవు. Law, morality. అభ్రష్టధర్మము. Logic, తర్కశాస్త్రము. A reason, a cause. మీరు నాకు తండ్రియనే న్యాయమువల్ల by reason of your being my father. A relation, connection. వారు నాకు తల్లి తండ్రి న్యాయముగానుండిరి they were as father and mother to me. చంద్రచకోరన్యాయముగానున్నాము we are like the moon and the partridge, i.e, inseparable lovers. తమరు న్యాయము జరిగించవలెను I request that you will do justice. న్యాయ or న్యాయమైన nyāya. adj. Rixh, proper, fit, just. న్యాయతః nyāyatah. adv. Correctly, duly, justly. న్యాయము nyāyamu. adj. Just. న్యాయముతోకూడిన.
పొంతనము
(p. 801) pontanamu pon-tanamu. [Tel. పొందు+తనము.] n. A happy conjuction of stars, గ్రహమైత్రి, కూటము. గణపొంతనము euphony in verse, connection by analogy. నాకు వానికి పొంతనములేదు he and I do not agree, నాకు వానికి పడదు, గిట్టదు, సరిపడదు, లేక, సగముఎరుక. పొంతము pontamu. n. Friendship, స్నేహము. పొంతకత్తె ponta-katte. n. A pimp, కుంటెనకత్తె.
ప్రసంగము
(p. 840) prasaṅgamu pra-sangamu. [Skt.] n. Addiction to, connection with. A conversation, talk, discussion. ప్రస్తావము, సల్లాపము, సంగతి Connected reasoning or argument. విషయ విస్తరము, వాదము. A discourse, speech, sermon, lecture. ఆ పండితుల ప్రసంగము చేయుచుండిరి the Pandits were holding a disputation. ఇకను ఆ ప్రసంగము మానుకొండి have done with that discussion. ప్రసంగ సంగత్యా in the course of conversation. అధికప్రసంగము talkativeness. ప్రసంగించు prasang-inṭsu. v. n. To talk about, to discuss, ప్రస్తావించు, వాదించు. To make a speech. ప్రసక్తి pra-sakti. n. A topic, or subject of conversation. ఆ ప్రసక్తి నాకు తెలియదు I know nothing about the matter. ప్రసక్తించు prasakt-inṭsu. v. n. To talk about, to be related to (a subject). ప్రస్తావమునకువచ్చు.
రేఖ
(p. 1086) rēkha rēkha. [Skt.] n. A line, streak, stripe. గీత, గీర. A row, పజ్క్తి. A line upon the palm, or on the sole of the foot, కరపాదాదులయందలిగీత. Fortune, one's lot or destiny (in connection with Palmistry,) అదృష్టము; as in వాని రేఖ యింతకాలమునకు బైలుపడ్డది. Beauty, grace. శరీరసౌష్ఠవము, సౌందర్యము, కళ, అంశము. దైన్యరేఖ the sign of poverty, ఈషద్దీవత్వము. Anirud. ii. 148. 'రేఖావైభవంబు' great beauty, సౌందర్యాతి శయము. H. i.94. విలాసరేఖలు graces, శృంగారచేష్టలు. Swa. iv. 6. చంద్రరేఖ a gleam of moonshine. రేఖ rēkha. adv. Like. వలె. 'కోకరేఖ.' Swa. iv. 32.
లంకించు
(p. 1093) laṅkiñcu lankintsu. [Tel.] v. a. To join, unite. తగిలించు, చేర్చు. To link or couple together, as two bullocks, పెనవేయు. 'గు౛్జుకోడెలబట్టుకొని ప్రీతిలంకించియుండ లంకియతోడగండుమీరి పారెనక్కోడియల్.' M. XII. iv. 39. To disgrace. అవమానించు. లంకించుకొను lankinṭsu-konu. v. a. To seize, or take by artifice. చెయి చిక్కించుకొను, తంత్రముగా వలలో వేసికొను. లంకె or లంకియ lanke. n. Coupling or tying two animals together. A link, connection. రెండుపశువుల మెడకు తాడుకట్టడము, పెన, కూడిక, సంబంధము, తగులుపాటు, కూర్చడము, సంగము. 'నీకునునాకున్ దైవంబులకెవేసెను.' Vish. vi. 31. ఆ రెండు చెరువులు లంకెలుగానున్నవి those two tanks are connected, lit: are as links. వానికి దుడ్డుకులంకె he is much attached to money. 'భార్గవతలమున భర్గస్వామికి కీలించెద లంకెగకేల్ముణుతలు.' H. iv. 303. లంకె or లంకెమానిసి lanke. n. A slave, vassal. బంటు, దాసుడు. లంకెవలుపు lanke-palupu. n. A tether that ties two animals together. లంకెపాటు lanke-pāṭu. n. Clinging together. ఒకటితోనొకటి కరుచుకొని యుండడము. Connection, తగులము. 'సీ లలనపాదంబున లంకెపాటై యుండి రాజనునేనూపురంబులార.' R. v. 280. లంకెపీట lanke-pīṭa. n. A wooden plank used in linking cattle together. పశువులను పెనవేయుపలక. లంకెపెట్టు or లంకెవేయు lanke-peṭṭu. v. a. To link together, తగులు పరుచు, పెనవేయు.
వియ్యము
(p. 1183) viyyamu viyyamu. [Tel.] n. Connection by marriage, binding together, వైవాహిక సంబంధము, ఇచ్చిపుచ్చుకోళ్లు, సంబంధము. Also, same as వియ్యంకుడు. వియ్యంకుడు viyyankuḍu. [వియ్యము+అంకుడు] n. The father of one's son-in-law or daughter-in-law. వియ్యపురాలు, వియ్యంకురాలు or వియ్యపుసాని viyyapu-r-ālu. n. The mother of one's son-in-law, or daughter-in-law, వియ్యమందినా బిడ. ఆమెనాకు వియ్యంకురాలు she and I are connections through our children having married. వియ్యమందు viyyam-andu. v. a. To form a marriage connection, to intermarry, సంబంధము చేయు, పడచునిచ్చిపుచ్చుకొను. మేము వారితో వియ్యమందగూడదు they and we cannot intermarry. వియ్యముకాడు viyyamu-kāḍu. n. A relation by marriage, బంధువు. Also, Same as వియ్యంకుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close