(p. 559) toḍugu , తొడగు, తొడ్గు, తొడవు or తొడువు toḍugu. [Tel.] v. a. To put on or wear (dress, jewels, a shape, &c.) To place an arrow on the bowstring. To prepare. To begin. M. XII. v. 88. యత్నపడు, ధరించు, ఆరంభించు, బాణమును ధనుస్సునందు సంధానముచేయు. 'తొడవింటివాడు' One who has drawn his bow. ఎక్కుపెట్టినబిల్లు తోడ నదలించుకొనిపోవువాడు. A. vi. 102. n. An ornament. ఆభరణము. A piece of armour , కవచము. An arrow, బాణము. A sheath, గవిసెన. A drag, a hurdle of brushed, a load of brushwood. ముండ్లకంపమోపు. Swa. iv. తొడుగుకొను toḍugu-konu. v. a. To wear, put, on, &c. తొడుపు toḍupu. n. Armour, plate or coat armour. కవచము. బంగారుతొడువు gold filagree work. Repetition, చెప్పినది మరల చెప్పుట.