Telugu to English Dictionary: swollen

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అతిసారము
(p. 41) atisāramu ati-sāramu. [Skt.] n. Diarrhœa or dysentery. పాచనము. వాతాతిసారము a flatulent disease of this kind by which the belly is swollen. పిత్తాతిసారము bilious vomiting and purging. అతిసారము కనుపించు to have diarrhœa.
అరువు
(p. 83) aruvu aruvu. [Tel.] n. A loan in grains. ధాన్యాదుల అప్పు. అరుపుకాపు a tenant. అద్దె కాపు. అరువు. [cf. Tamil అరివి] n. Good sense; judgement; the reasoning faculty. తెలివి. వానికి అరువు చెడినది he has lost his wits. అరువుతిక్క aruvu-tikka. [Tel.] n. A disease among cattle in which the belly is swollen in consequence of eating green fodder. ఉంగిడిరోగము, అనగాపశువులకు వచ్చే ఒక వ్యాధి.
ఉబ్బు
(p. 166) ubbu ubbu. [Tel.] n. Swelling ఉబ్బడము. సంతోషము. Haughtiness. ఉబ్బు v. n. To swell, be puffed up, to be delighted. ఉబ్బిన swollen or proud. నవ్వి కడుపు ఉబ్బినది he burst with laughter. 'ఉబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించె.' (B. X.) he was overjoyed. అది నాకు దొరికినదని వానికి కడుపు ఉబ్బుచున్నది he is vexed at my obtaining this. కడుపుబ్బు suppression of urine, envy, spite, ఉబ్బున haughtily, fiercly. ఉబ్బించు ubbinṭsu. v. t. To inflate, to puff up with joy, to flatter. ఉబ్బు రోగము ubbu-rōgamu. n. Dropsy.
ఊదు
(p. 175) ūdu ūdu. [Tel.] v. n. To blow with the breath or with bellows. To swell వాచు. To press అదుము, నొక్కు. To play on a flute. To purify or refine metal with the blowpipe. To place, ఉంచు. To be swollen. To arise as a thought or feeling. To catch fish. చేపలను ఊతతో పట్టుకొను. ఊదుūdu. n. A snare for fish made of basket work. Clay, mud బురద. A swelling వాపు. ఊదు ūdu. [H.] n. Frankincense, benzoin. సాంబ్రాణి. ఉదుపత్తి a pastille. సాంబ్రాణివత్తి. ఊదించు to cause to blow. ఊదిన వెండి or ఊదువెండి silver refined with the blow-pipe. ఊదుగొట్టము ūdu-goṭṭamu. n. A blow-pipe. ఊదుక్రోవి or ఊదువాద్యము ūdu-krōvi. n. A wind instrument.
కండ
(p. 225) kaṇḍa kaṇḍa. [Tel.] n. A lump or piece of flesh or pulp. కండకొవ్వున కన్ను కానకున్నాడు he cannot see out of his eyes for pride. 'కండకన్నులు.' (A. vi. 23.) Eyes that are swollen. దుర్మాంసము పెరిగిన నేత్రములు. కండచక్కెర kaṇḍaṭsakkera. n. Sugar-candy. కండచుక్క kaṇḍa-ṭsukka. n. The liver కార్జెము. కండపట్టు kaṇḍa-paṭṭu. v. n. To grow fat, gather flesh.
కాండ్రించు
(p. 265) kāṇḍriñcu kāṇḍrinṭsu. [Tel.] v. n. To hawk in clearing the throat; to retch in vomiting. వాని ముఖము కాండ్రించుకొన్నది his face is inflamed, or slightly swollen. కాండ్రించుకొన్న ముఖము a grim, gaunt face.
గాండ్రించు
(p. 362) gāṇḍriñcu gānḍrinṭsu. [Tel.] n. To hawk in clearing the throat; to retch, in vomiting. To swell ఉబ్బు. వాని ముఖము గాండ్రించుకొన్నది his face is inflamed, or slightly swollen.
పుట్ట
(p. 765) puṭṭa puṭṭa. [Tel.] n. An ant hill, వల్మీకము. పాముపుట్ట an ant hill in which a snake lives. నాగులచవితికి పుట్టలో పాలుపోయుదురు they pour milk in a snake's hole on the feastday called Nāgula Ṭsaviti. A pack, number, collection, lot heap, crowd. ఆ యిల్లు చీమలపుట్టగా నున్నది the house is a regular ant's nest. ఆ పుస్తకము అబద్ధాలపుట్టగానున్నది that book is a pack of lies. వాని ఒళ్లు వట్టినరములపుట్ట he is mere skin and bone. పుట్టకాపు or పుట్టకూడుదిండి puṭṭa-kāpu. n. Lit: That which feeds on ant hills, i.e., a bear, ఎలుగుగొడ్డు. పుట్టకాలు puṭṭa-kālu. n. A leg swollen with elephantiasis, బూరకాలు, ఏనుగుకాలు. 'పుట్టకాల్ సొట్టవ్రేల్ వట్టివ్రేలుంజెవుల్.' Jagan. i. 54. పుట్టకాలివాడు one who is afflicted with elephantiasis in the leg. పుట్టకుడు puṭṭa-kūḍu. n. The heart of an ant hill, the red earth that contains the eggs. A fungus. కుక్కగొడుగు. 'వ పొట్టకైపుట్టకూటికిం జీమలకుం జెదలునకు నెలుంగులు గలుగులం బుట్టలు నిశితనిజ నఖరకులిశ కోటులంగోరాడ.' Swa. iv. 49. పుట్టకొక్కు, పుట్టగొడుగు or పుట్టచేర్పు puṭṭa-kokku. n. A mushroom, toadstool, fungus. M. XII. v. 418. పుట్టకోట puṭṭa-kōta. n. A bulwark, a buttress. కోటకు కోటబైట వేసిన మట్టితిన్నె. పుట్టకోవలు the pointed tops of ant hills, పుట్టమీదిశిఖరములు. పుట్టగోచి puṭṭa-gōchi. n. A large modesty piece. పెద్దగోచి, కాపీనము. పుట్టచిలుక puṭṭa-chiluka. n. The Sirkeer Cuckoo. Taccocua leschnenaultii, (F.B.I.) పుట్టచూలు or పుట్టపుట్టువు puṭṭa-ṭsūlu. n. He who was 'born of an ant hill.' This is a word translated from the Sanscrit name వాల్మీకి. Vālmīki. పుట్టతమ్మచెట్టు puṭṭa-tamma-cheṭṭu. n. A large creeping plant, the fruit of which is used medicinally. పుట్టతేనె puṭṭa-tēne. n. Honey found in an ant-hill. పుట్టతేలు puṭṭa-tēlu. n. The large black scorpion, so called because found in rubbish. మరిడ్రగబ్బ. పుట్టముంగి puṭṭa-mungi. n. Lit: A mongoose on an ant hill, used as a type of composure. adj. Demure. అది తిట్టుచుండగా పుట్టముంగివలె మారకయుండినాడు she reviled him but he stood stock still. పుట్టలమ్మ puṭṭal-amma. n. A village goddess.
పొట్ట
(p. 804) poṭṭa poṭṭa. [Tel.] n. The belly, paunch. కడుపు. The tender ear just formed, an unopened ear of corn. కలమగర్భము. కనుపొట్టలు ఉబ్బినవి the eyes are swollen. పొట్టపెంచుకొను to become corpulent. పొట్టకరుకు poṭṭa-karuku. n. A bulging ear of corn: a swelling pod, ready to burst, to this is compared the bulge of the calf of a well developed leg. పొట్టకర్ర, పొట్టకర, పొటకర్ర or పొటకర poṭṭa-karra. n. An unopened ear of corn. పొట్టపట్టెడ poṭṭa-paṭṭeḍa. n. A saddle girth, టంగువారు, టంగు. పొట్టపెంజరpoṭṭa-penjara. n. A sort of snake. పొట్టకూడు poṭṭa-kūḍu. n. Food given in lieu of wages. కడుపుకూడు. పొట్టకూటివాడు poṭṭa-kūṭi-vāḍu. n. One who serves for food alone without wages. పొట్టకొవ్వు poṭṭa-kovvu. n. Pride, conceit, such as come from good living. పొట్టపోసికొను poṭṭa-pōsi-konu. v. n. To fill one's belly without any regard to self respect. పొట్టవాడు poṭṭa-vāḍu. n. A pot bellied man. బొజ్జే కడుపువాడు.
ప్రేలు
(p. 851) prēlu or పేలు prēlu. [Tel.] v. n. To prattle or tattle, to chatter, talk in a silly manner. వదరు. To be roasted and swollen, వేగు, వేగియుబుకు.' ప్రేలరి prēl-ari. n. A talkative person, a chatter-box, వదరుబోతు. వ్రేలలు, వేలలు or వేలాలు prēlalu. n. Roasted rice. వ్రేలుచు or వ్రేల్చు prēlutsu. v. n. To fry or roast, ప్రేలజేయు, పేచు. ప్రేలుడు or ప్రేలడము prēluḍu. n. Talkativeness, ప్రేలుట. ప్రేలరితనము prēlari-tanamu. n. Talkativeness. వదురుబోతుతనము. 'అన్న ప్రేలరితనమున నడివివడుగులాడుమాటలు కీవింతయడలెదేల.' Chenn. iii. 139.
బూర
(p. 895) būra būra. [Tel.] n. A trumpet. adj. Stout, స్థూలము. బూరకాలు būra-kālu. n. A swollen leg. A leg which is affected by elephantiasis, ఏనుగుకాలు. బూరకాలివాడు būra-kāli-vāḍu. n. One who has elephantiasis. ఏనుగుకాలివాడు. బూరగడ్డి or పిచ్చికబూరగడ్డి būra-gaḍḍi. n. A herb called Ambrosinia unilocularis. Rox. iii. 493. బూరడు būraḍu. n. One who excels or is proud, విజృంభించినవాడు. బూరదిప్పకాయ būra-dippa-kāya. n. A plant called Leea integrifolia. Rox. i. 659. బూరగ or బూర būraga. n. A trumpet. కాహళ, తార. 'క్రూరంబులైన బూరగలరవంబులును.' T. v. 26. A sort of white vulture. బూరగొమ్ము būra-gommu. n. A trumpet horn, ఊదెడుకొమ్ము. A conchshell. శంఖము. బూరట būraṭa. n. Swelling. ఊల్బణము. బూరటిల్లు or బూరటిలు būraṭillu. v. n. To be spread. To swell, ఉబ్బు. To be full, నిండు. 'సీకలముపైగీలించి గాలికెత్తినచాపపోల్కిమిన్నంతయు బూరటిల్లె.' M. V. iv. 120. బూరటించు būraṭinṭsu. v. a. To cause to fill, బూరటిల్లజేయు.
బోద
(p. 911) bōda bōda. [Tel.] adj. Swollen, as a leg. బోదకాలు a swollen diseased leg. 'వ్రేలడగు బొజ్జగలబోదకాలివాని.' A. vi. 22. బోదచరచు to swell. 'పొడచెదరి బోదచరచిన యొడళ్లతో.' Swa. iv. 21. టీ బోదచరచచిన, ఏకరీతిగా బలగినటువంటి. n. The young or chick of a bird or tree. పక్షిపిల్ల. రాయంచబోదలు, రాజహంసయొక్క కొదములు. 'ఎగుబోదలైగూడుదిగనాడి పెదమ్రాకులెక్కనారసి యుత్సహింపలేదు. P. i. 291. ఎగుబోదలై, పెద్దపిల్లలై, అనగా ఎగసేమాత్రపు పిల్లలనుట.' దైవికంబునగూడు దప్పినేలనుబడ్డ రాచిల్కబోదల బ్రోచుపిల్లి. Kālahasti ii. 83. పోకబోద a tender areca nut tree, లేతపోక. అంచబోద a young swan, ఎలుకబోద a young rat.
మదిర
(p. 948) madira madira. [Skt.] n. Spirituous or fermented liquor. సుర, కల్లు. మదిరాక్షి or మదిరేక్షణ a wanton eyed girl, a giddy woman, మదము కప్పిన కన్నులుగల ఆడుది. మదిరాయతేక్షణ one who has drink-swollen eyes.
వాగడుపు
(p. 1147) vāgaḍupu vā-gaḍupu. [Tel. వాపు+కడుపు.] n. A swollen belly. వాచినకడుపు. 'సీ బీదనరాలతో బెరుగువాగడుపులో బల్లనల్గడలందు ద్రుళ్లిపడగ.' S. iii. 37.
వాపు
(p. 1152) vāpu vāpu. [Tel. from వాచు.] n. Swelling, protuberance, intumescence. శోఫ, వాచుట. Pining or longing, ఆశ, దుఃఖించుట, ఏకట. మొగుడు వచ్చిన తర్వాత దాని వాపుతీరినది the arrival of her husband put an end to her pining. వాపి vāpi. n. One whose body is swollen, వాపురోగముగలవాడు. వాపిరి vāpiri. (వాపు+ఇరి.) n. Lamenting, ఏకరుట. వాపిరిగొట్టు vāpiri-goṭṭu. n. A glutton. తిండిపోతు. A fickle-tongued man, వాక్చాపల్యముగలవాడు. A gloomy looking man, ఏకరువాడు, దుఃఖించుచుండువాడు. వాపు vāpu. (for వాయింపు.) n. Sounding a drum &c. వాయించుట. వాపుతెవులు. n. The dropsy. వాచేరోగము, శోఫ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close