(p. 1066) ravamu ravamu. [Skt.] n. Sound in general, a noise. ధ్వని. A voice, కంఠధ్వని. అర్తరవము a cry of distress. కింకిణీరవము the tinkling or jingling of small bells. రవలి, రవళి or రవాళి ravali. [from రవము.] n. Sound, noise. ధ్వని. 'రవలిమట్టెలమ్రోతరాయడింప.' Vish. vi. 13. 'తాబాడుసన్నరవళిపాటలళిఝుంకృతి, శ్రుతిబాదుకొనగ.' Swa. vi. 38. రవళించు or రవాళించు ravaḷinṭsu. v. n. To make a noise, resound. ధ్వనించు. 'ద్వి రవళించి దాటుసామ్రాణి తేజీలు.' HD. i. 32. రవళించి neighing, సకిలించి. adj. Sounding, sonorous. మ్రోగే, ధ్వనించే.,