Telugu to English Dictionary: beloved

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అభీష్టము
(p. 72) abhīṣṭamu abhīshṭamu. [Skt.] adj. Wished. desired, beloved. ప్రియమైన, కోరబడిన, అభీష్టము n. Wish, desire, inclination. ఇష్టము, కోరిక, కోరబడినది.
ఇష్టము
(p. 141) iṣṭamu ishṭamu. [Skt.] n. Wish, inclination, liking, pleasure, choice. ఇష్టము. adj. Desired, dear, beloved. ఇష్టమయినదాకా as long as one liked. ఇష్టదేవత ishṭadēvata. A patron saint or tutelary god. ఇష్టపడు ishṭa-paḍu. v. n. To wish. To consent. ఇష్టాగోష్ఠిగా ishṭā-gōshṭṭhi-gā. adv. Agreeably, comfortably. ఇష్టాలాపము ishṭā-lāpamu. n. Pleasant conversation. ఇష్టి ishṭi. n. Wish. inclination. A sacrifice, rite, ceremony. కోరిక, యజ్ఞము, ఇష్టించు ishṭinṭsu. v. a. To desire, wish for. BD. iv. 1051. ఇష్టుడు ishṭuḍu. n. A friend.
కమితము
(p. 247) kamitamu kamitamu. [Skt.] adj. Loved, beloved. కమనుడు.
చరణము
(p. 406) caraṇamu charaṇamu. [Skt.] n. The foot. పాదము; the root of a tree వేరు. A walk or ramble, roaming. తిరుగుట. In poetry, a couplet. చరణాయుధము the heel armed, i.e., a cock కోడి. కృష్ణచరణాలు (lit. the black footsteps) the spectacles on the crest of a Cobra. రథచరణము a wheel. చరణారవిందములు charaṇ-āra-vindamulu. n. The 'blessed feet' --a phrase for any beloved personage.
దేవుడు
(p. 608) dēvuḍu dēvudu. [Skt.] n. God. A deity, దేవత, వేలుపు. దేవ dēva. adj. Of God, దేవుని యొక్క. దేవకాంచనము dēva-kānchanamu. n. A certain tree. Bauhinia purpurea. దేవత dēvata. n. A deity, generally a goddess; but also a god, వేలుపు, దేవుడు. గ్రాందేవత the village goddess. దేవతరువు దేవతరువు dēva-taruvu. n. A heavenly tree, కల్పవృక్షము. A venerable tree. దేవతాజీవము dēvatā-jīvamu. n. A godlike or harmless creature. 'ఆ తెలివి యెరుగనట్టి దేవతాజీవుల, వనరిదెచ్చబిడ్డవలెనుసాకి, పాపమెరుగకంతబట్టి చంపుదురయా.' Vēma. దేవతాడిచెట్టు dēvatāḍi-cheṭṭu. n. The tree called గరాగరీ. Andropogon serratus. డావరడంగిచెట్టు. దేవత్వము dēvatvamu. n. Divinity, deification, apotheosis. 'అశ్మాపియాతిదేవత్వం మహద్భిఃసుప్రతిష్ఠితః. ' A stone even attains divinity when consecrated by the noble. (Hitopadesa. i. 45.) దేవదత్తము dēva-dattamu. n. Lit. the gift of god. The name of the conch of Arjuna, అర్జునునిశంఖము. దేవదత్తుడు and యజ్ఞదత్తుడు are two names in Sanskrit Law or Logic like John Doe and Richard Roe, or Titius and Seius, or Omar and Zeid in Arabic Law. దేవదారువు dēva-dāruvu. n. The Cedar: the Himalayan Cedar. Cedrus deodara. (Watts.) commonly called deodar. The Erythroxylon dreolatum (Linn.) Uvaria longifolia. Rox. iii. 664, 666. సురవృక్షము, అమరద్రుమము. Chittagong wood; usually called cedar. చారలదేవదారువు the Trincomalli wood. Berrya ammonilla (Watts.) దేవదాసి dēva-dāsi. n. A dancing girl employed in a temple. దేవనాగరి dēva-nāgari. n. The name of the character in which Sanskrit is usually printed. దేవభూతము or దేవసాయుజ్యము dēva-bhūtamu. n. Divinity, దేవత్వము. దేవమణి dēva-maṇi. n. A fortunate curl on a horse's neck. గుర్రముమెడసుడి, అశ్వములకు ఉండే సుడివి. శేషము. చింతామణి, మహామేద అనే చెట్టు. R. i. 131. Also, కాస్తుభము. (q. v.) దేవమాతృకము dēva-mātṛikamu. n. A country or land which is dependent on providence, i.e., watered by rain only, not by streams. వృష్ట్యంబుసంపన్న వ్రీహిపాలితదేశము. వాననీళ్ల చేత పండే పైరులుగల దేశము. దేవయజ్ఞము dēva-yagnyamu. n. The body sacrifice called వైశ్యదేవము. A sacrifice, హోమము, వేలిమి. దేవయానము dēva-yānamu. n. The car or vehicle of a god, దేవతావిమానము. దేవర dēvara. n. God. దేవుడు. A lord or master స్వామి. My lord, Sir. A title of respect used in addressing superiors. దేవరవారు your honour. ఇంటిదేవరలు household deities. కులదేవతలు applied particularly to the manes of married women, ముత్తైదువలు. Your reverence, a phrase among Jangams. జంగములకు శ్రేష్ఠనామము. దేవలుడు dēvaluḍu. n. A temporary paid priest or incumbent. A term of contempt, like priestling. A sacristan, beadle, or attendant in a temple, గుడిలో దేవుణ్ని పూజచేసేవాడు, తంబళవాడు, నంబివాడు. దేవళము dēvaḷamu. n. A temple, గుడి, దేవాలయము. దేవవర్ధకి dēva-varthaki. n. The 'artist of the gods,' a title of Visvakarma. దేవసరులు dēvasarulu. n. A sort of grain. దేవాంబరము dēv-āmbaramu. n. A sort of cloth. BD. iii. 120. దేవాజీవి or దేవాజీవుడు dēvā-jīvi. n. An attendant on an idol, దేవలుడు; a godlike creature, one that does no harm, as a bird. దేవాదాయము dēv-ādāyamu. n. The income of a temple. An endowment to a temple, land given for the unkeep of a temple, land given for the unkeep of a temple free of all rent. గుడిమాన్యము. దేవానాంప్రియము dēvānām-priyamu. n. Lit. The beloved of the gods, i.e., a goat. మేక. దేవానాంప్రియుడు dēvānām-priyuḍu. n. A foolish or ignorant man. మూర్ఖుడు. దేవాయుధములు dēv-āyudḥamulu. n. Stones and cudgels. రాళ్లు దుడ్డుకర్రలు. (దేవశబ్దమునకు యజ్ఞము అర్ధముచేసి యజ్ఞమందు ఆయుధములు రాళ్లు దుడ్లు మొదలైనవి గలవు గనుక ఆ సంబంధమునుపట్టి యీ పదము ప్రయోగించినారు.) A. vi. 100. దేవాలయము dēv-ālayamu. n. A temple. దేవళము. దేవి dēvi. n. A goddess, particularly Parvati. A queen. Cf. పుట్టపుదేవి. Madam. Lady. దేవేరి or దేవెరి dēvēri. n. A queen, a lady. దొరసాని, రాజపత్ని.
పండు
(p. 689) paṇḍu panḍu. [Tel.] v. n. To ripen, ఫలించు To be accomplished. To be produced (as salt from the ground) to effloresce, to crystallize n. A fruit, a berry. adj. Ripe, mature. వాని కాలము పండినది this is harvest time for him. పండకాగు to be red hot. ఆ యినుమును పండకాచినాడు he made the iron red hot. పంట panṭa. n. Ripening. పండుట. Cultivation. కృషి. Produce, a crop. పంటకాపు panṭa-kāpu. n. A husbandman. పంటకాపులు panṭa-kāpulu. n. Farmers. పంటచెరువు a tank for watering rice fields. కల్లుపంట దినములు the toddy season. పలపులపంట my beloved. 'రతనంపు పంటల రమణి నిర్వంక.' Vencatach Mah: iii. 203. పంటపొలము panṭa-polamu. n. A cultivated field. పండిన పొలము. పంటమన్ను panṭa-mannu. n. Plough, land, good soil. పంటవలతి, పంటచెలి, పంటపొలతి or పంటతొయ్యలి a poetical phrase for 'the earth. పంటవలంతివింటిదొర. n. Cupid, i.e., Lord of the earth born bow, i.e., the bow of sugar cane which grows from the earth: 'పంటవలంతివింటి దొరబారికి నోరువలేక.' T. iii. 3. పంటసాల panṭa-sāla. n. A granary, ఉగ్రాణము, కణజము. పండబారు panḍa-bāru. v. n. To mellow or begin to ripen. To grow pale, turn white. పండించు panḍinṭsu. v. a. To cause to ripen. పండజేయు. పండుకోతి an old monkey. పండుటాకు a ripened leaf. పండువెన్నెల lit: ripened moonlight: full moon light, the brilliancy of the full moon. ముసిలిపండు an old crone. (opposed to కాయ in the sense పిల్లకాయ) In shopkeeper's cant పండు means చింతపండు tamarind. There is a bird called వంగపండు. మామిడిపండు a ripe mango. పండు కప్ప or పండుచేప pandu-kappa. n. The perch or cock-up fish, of which there are many species. Russell No. 131. పండు మీనుతట్టము dried fish.
ప్రణయము
(p. 826) praṇayamu pra-nayamu. [Skt.] n. Affection, love, friendship, friendly or fond regard, acquaintance. ప్రణయకలహము lover's quarrels, discord between man and wife. స్నేహము, ప్రేమము, మంచిమాటలాడడము, వినయము. ప్రణయించు praṇayinṭsu. v. a. To kindle, to make a fire burn. ప్రజ్వలింపజేయు. 'అలరగసోమయాజులరుణాస్తమయంబుల నుల్లసిల్లనగ్నుల ప్రణయింపనూదగను. గంపునచొప్పుడు ధూమాజాలముల్ కలయగ బర్వెనోయన.' Bmj. ii.23. ప్రణయిని praṇayini. n. A beloved woman. ప్రియురాలు.
ప్రియము
(p. 849) priyamu priyamu. [Skt.] adj. Dear, beloved, desired. ఇష్టమైన. Dear or high, in price. ప్రియవచనములు చెప్పి దాన్ని తీసికొని వచ్చినాను by using fair words I brought her. n. Love. desire, affection, friendship, ప్రేమ. Joy, సంతోషము. ప్రియములాడు to be kind, to speak kindly. కరణాలకు సలాములు కాపులకు ప్రియము చెప్పవలెను give my respects to the clerks and kind regard to the farmers; (as in English give my love to, &c.) ప్రియకము priya-kamu. n. A tree called Nauclea cadamba. కదంబవృక్షము. ప్రియత priyata. n. Friendship, love, స్నేహము, ప్రేమ. ప్రియపడు or ప్రియంపడు priya-paḍu. v. n. To like, to be pleased. ఇష్టపడు. ప్రియవాది or ప్రియంపదుడు priya-vādi. n. A fair speaker, one who speaks what is pleasing, a flatterer. హితమును చెప్పేవాడు, ఇచ్చకము లాడువాడు. ప్రియాళువు priyāḷuvu. n. A tree called మొరలిచెట్టు. ప్రియుడు priyuḍu. n. A lover, a husband, a friend. ఇష్టమైనవాడు, పెనిమిటి. ప్రియ priya. n. A beloved woman. ప్రియురాలు.
బంగారము, బంగరము, బంగారు
(p. 857) baṅgāramu, baṅgaramu, baṅgāru or బంగరు bangāramu. [Tel.] n. Gold. నీ యిల్లు బంగారముకాను or నీబుద్ధి బంగారముకాను bless your innocent heart! you silly creature! కాకి బంగారు tinsel. ముచ్చిబంగారు tinsel, gilding, as distinguished from మంచిబంగారు real gold. బంగారు bangāru. adj. Golden. The various names of gold are used (as in other languages) to denote Fine, noble, beautiful, admirable, thus: బంగారు కొండ or బంగరుకొండ the golden mountain, హేమాద్రి, మేరుపర్వతము; my darling. నా బంగారుదొర my beloved lord! బంగారుపట్ట sweet bird! Also, used to express contempt. బంగారు మర్యాద vastly polite! బంగారున్యాయము a precious reason! బంగారు పని a very pretty business! బంగారు చిన్నవాడు a hopeful lad. వాడు పుట్టినది అంతా బంగారు అవుచువచ్చినది all he did prospered. బంగారుగా bangāru-gā. adv. Grandly. vastly, well, preciously, As easily as possible. As you please! with all my heart! by all means! బంగారుకంటి bang-āru-kanṭi. n. (Lit:) Golden-eyed: A name of a Little Owl, పైడికంటిల and also of a sort of rice. బంగారుతీగలు bangāru-tīgalu. n. (Lit: Gold-sprouts:) A sort of rice. శాలిధాన్యము. బంగారునీరు bangāru-nīmu. n. Gilding. బంగారుపాము bangāru-pāmu. n. A very venomous kind of snake. బంగారుపిచ్చిక bangāru-pichchi-ka. n. The Weaver-bird, Ploccus baya. బంగారుపూత bangāru-pata. n. Gilding. బంగారుపూతలు a kind of grain.
బ్రాతి
(p. 914) brāti brāti. [Tel.] n. Love, ప్రేమ. adj. Much, great, అధికము, హెచ్చు, అతిశయము, గొప్ప. Hard to get, impossible, దుర్లభము. Dear, beloved, ప్రియము. See బాతి. 'భవదధీనులకున్ విజయంబుబ్రాతె.' M. VII. v. 8. is it any great matter for thy favourites to be conquerors? నీప్రాపుగలిగినవారికి జయముకలుగుటయతిశయమా?
మన్నన
(p. 953) mannana or మన్నిక mannana. [Tel.] n. Respect, regard, grace, favour, సమ్మానము, గౌరవము, గొప్పచేయడము. 'మనుజనాధునివలన మన్ననలుగనిరి.' V. P. ii. 18. adj. Dear, beloved. ప్రియమైన. 'పాలవెల్లికిన్ మన్నన యన్నునైతిపసిమంతనపుం దెరయైన తొయ్యలిన్.' R. v. 17. మన్నించు manninṭsu. v. a. To respect, మన్ననచేయు, గొప్పచేయు, సమ్మానించు. To excuse, forgive, to pardon. నా తప్పు మన్నించవలెను I pray you to excuse my fault. మన్నింపు mannimpu. n. Respect. గౌరవము. Forgiveness, క్షమాపణ. వానికి దెబ్బలు మన్నింపుచేసినారు they excused him the flogging, i.e., he was not punished.
ముద్దు
(p. 1004) muddu muddu. [Tel.] n. A kiss. చంబనము. Sweetness, fondness, delight; caressing, toying. మనోజ్ఞత, చిన్నవాండ్లయందలి ప్రేమ. ముద్దుచూపు to show love. ముద్దుపెట్టుకొను muddu-peṭṭu-konu. v. a. To kiss, చుంబనముచేయు. ముద్దాడు or ముద్దులాడు mudḍ-āḍu. v. a. To caress, to fondle, లాలనముచేయు, ఆదరించు. ముద్దిచ్చు, ముద్దిడు or ముద్దుపెట్టు to give a kiss. దాన్ని చూస్తే ముద్దువస్తున్నది I am delighted to see her, she is very charming. ఆ బిడ్డ ముద్దులు మూట కట్టుచున్నది the child is a lump of charms, a perfect beauty. ముద్దులతమ్ముడు my ḍaṛling little brother. ముద్దయ్య an epithet of Kumaraswami. ముద్దులయ్య my sweet lord. ప్రయోగముల ముద్దు కనుక్కొనడము మహాకష్టము it is very difficult to perceive the niceties (or delicacies) of local adaptation or meaning. కాకిపిల్ల కాకికి ముద్దుకాదా surely the crow's chick is dear to the crow, i.e., every beggar will love her brat. adj. Darling, pet, sweet, charming, lovely, dear. నాముద్దుసుతుడు my beloved son, my darling boy. ముద్దు పేరు a pet name. ముద్టుటుంగరము or ముదుటుంగరము a pet ring, worn on the little finger, a signet ring. ముద్దుమాటలు sweet words. ముద్దుమొగము a sweet face. ముద్దుగా muddu-gā. adv. Charmingly, tastily. అందముగా. ముద్దులగుమ్మ muddula-gumma. n. A beauty, a charming woman. ముద్దులాడి or ముద్దురాలు muddulāḍi. n. A charming woman, ముద్దులుగులికే స్త్రీ, మనోజ్ఞురాలు. ముద్దులాడు muddulāḍu. n. A charming or pleasant man, మనోజ్ఞుడు.
హృత్తు, హృదయము
(p. 1391) hṛttu, hṛdayamu or హృది hṛittu. [Skt.] n. The heart, the mind, the seat of thought and feeling. అంతః కరణము, మనస్సు. హృత్కమలము the lotus of the heart, the soul or mind. హృత్తాపము mental anguish or distress. హృద్గతము impressed on the heart, remembered. ఆ పద్యము నాకు హృద్గతము కాలేదు I have not got the verse by heart. సుహృదయుడు a good or kindhearted man. హృదయంగమము hrida-yan-gamamu. adj. Heart-moving, affecting. Pleasant, agreeable. ఇంపైన, మనోహరమైన. 'హృదయంగమరావంబును.' Swa. v. 88. హృదయాళువు hṛiday-āḷuvu. n. An affectionate or kind-hearted man. దయాళువు, మంచి మనస్సుగలవాడు. హృద్యము hṛidyamu. adj. Amiable, dear, beloved, affectionate, kind. మనస్సునకింపైన, ప్రియమైన, వాత్సల్యముగల. హృద్యాంగి fairlimbed, lovely. H. iii. 41. హృద్రోగము hṛid-rō-gamu. n. Disease of the mind. Grief, మనోవ్యాధి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close