(p. 881) bāhiramu bāhiramu. [from Skt. బహిః.] adj. Made public, బయలుపడిన, బాహ్యము. Excommunicated, వెలియైన. 'తే వలయునన్న పానముల్ పలుడెరుగుల. నేర్చువిధముననే మొడగూర్చివేడ్క, నున్న నీవుపయోగింపమెల్లకునికి, బాంధవమునకు నీతికి బాహిరంబు.' M. V. iii. 212. బాహిరపోవు bāhira-pōvu. v. n. To become public, or open, బయలుపడు. To faint, to loss the senses. మూర్ఛిల్లు. 'క కావునవంచనబాహిర, పోవకయుండంగమనరిపుంబరి మార్పం, గావచ్చు నేనియట్టిది, నావలపటుగాకతక్కిననువలదు సుమీ.' M. IV. ii. 91. 'అతండు సోలియును బాహిరపోవకతేరియవ్విభుం, గిట్టినిశాత బాణచయకీలతదేహునిజేసె.' M. IX. i.424. బాహిరుడు bāhiruḍu. n. One who is outside, or excommunicated, బాహ్యుడు. 'అటుగాకకర్మఫలలం పటుడనగుదునేని యల్పఫలభోగితమై, నటనిటదిరుగుచు, మోక్షనికటవృత్తికి బాహిరుండగానెకుమారా.' M. XII. i. 73.