(p. 1330) siṅgāramu singāramu. [from Skt. శృంగారము.] n. Beauty, prettiness, ornament, decoration, embellishment. అందము, అలంకారము, శృంగారము. adj. Ornamented, handsome. అలంకారమైన, అందమైన. సింగారించు singārinṭsu. v. a. To adorn, beautify, trim. అలంకరించు. సింగారి singāri. n. A well-adorned woman, a beautiful woman, శృంగారవతియగు ఆడుది.