Telugu to English Dictionary: emerald

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కిరీటము
(p. 284) kirīṭamu kiriṭamu. [Skt.] n. A crown. కిరీటాకృతి kirīṭ-ākrili. adj. Conical, like a cone. కిరీటి kirīṭi. n. A crowned man: an epithet of the hero Arjuna. కిరీటగాడు kirīta-gāḍu. n. The grey shrike. Laniuslahtora (F.B.I.) కిరీటిపచ్చ kirīṭi-paṭṭsa. n. The oriental emerald, a greenish variety of sapphire. మరకతము.
గరుడుడు
(p. 359) garuḍuḍu , గరుడి, గరుత్మంతుడు, గరుటామంతుడు or గరుటాలమంతుడు garuḍuḍu. [Skt.] n. The eagle or sovereign of the feathered race. The Brahminy or Maroon-backed kite, Haliastur indus. (F.B.I.) గరుత్మంతుడు. గరుడిరవుతు garuḍi-ravutu. n. Vishnu. గరుడముక్కువాడు a man with a Roman nose. గరుడధ్వజుడు garuḍa-dhvajuḍu. n. An epithet of Vishnu, whose emblem is the kite. గరుడపచ్చ garuḍa-paṭsṭsa. n. An inferior emerald. మరకతము. గరుడపార్వ garuḍa-pārva. n. An eagle-glance. A keen, fearless look, like that of an eagle. గరుడవాస్తు garuḍa-vāstu. n. A certain plan on which some Hindu houses are built. గరుడసరులు garuḍa-sarulu. n. A fine sort of rice. గరుడస్తంభము or గరుడకంబము garuḍa-stambhamu. n. A post erected before a temple, with bells at the top. గరుడాగ్రజుడు garuḍ-āgrajuḍu. n. An epithet of Anura, as being the elder brother of గరుడుడు. గరుడాచలము garuḍā-chalamu. n. The name of a hill in the Cuddapa District: and the subject of a favourite poem. గరుడాశ్వారు garuḍāḷvāru. n. A name for an eagle. A brahminy kite. గరుడాసనము garuḍ-āsanamu. n. Kneeling on one knee: this being the attitude of the griphon Garuda.
గారుడము
(p. 365) gāruḍamu gārudamu. [Skt.] n. An emerald of a dark hue గరుడపచ్చ. గారుడము adj. Of or belonging to Garuda, the king of birds గరుడునిది. గారుడాస్త్రము gāru-ḍāstramu. n. A magical weapon over which the Garuda mantram has been pronounced.
గారుత్మతము
(p. 365) gārutmatamu gārutmatamu. [Skt.] n. An emerald. పచ్చ, మరకతమ.
జీరంగి
(p. 467) jīraṅgi jīrangi. [Tel.] n. A green beetle, the emerald wing cases of which are fastened on emrboidery as an ornament.
జీరంగి
(p. 467) jīraṅgi jīrangi. [Tel.] n. A green beetle, the emerald wing cases of which are fastened on emrboidery as an ornament.
నవము
(p. 638) navamu naramu. [Skt.] adj. New, కొత్త. n. Praise, స్తోత్రము, పొగడ్త. Nine, తొమ్మిది. నవంనవం ప్రీతిరహోకరోతి (Māgha) every moment presented fresh beauties. నవసంఖ్య the figure nine; viz. which the poets say is the form of a beautiful ear. నవమన్మథుడు a second Cupid. నవసుందరి a second Venus, a rival to Venus. నవకము navakamu. adj. New, fresh, blooming, నూతనమైనది. Nine, తొమ్మిది. n. Freshness, tenderness, మృదుత్వము. Youth. యౌవనము. 'చక్కదనముంబలంబు నవకంబునుశీలము.' Nagnajit. ii. 27. నవగ్రహబిళ్ల nava-graha-billa. n. A brooch set with nine stones (ruby, emerald, sapphire, &c.) sacred to the 'nine constellations.' నవతి navati. n. Ninety. నవధాన్యములు nava-dhānya-mulu. n. The nine sorts of grains, viz., Rice, wheat, Bengal gram, &c. నవమము navamamu. adj. Ninth. తొమ్మిదవ. నవమాలిక. nava-mālika. n. The doubel Jasmine. విర౛ాజి. నవమి navami. n. The ninth lunar day either of the light or dark fortnight. తొమ్మిదవతిథి. నవరంధ్రములు or నవద్వారములు nava-randhra-mulu. n. The nine apertures of the body. నవరత్నములు. nava-ratnamulu. n. The 'nine gems,' a collective phrase: some reckon them as వజ్రము diamond, వైడూర్యము lapis-lazuli (cat's eye.) గోమేధికము agate, పుష్యరాగము topaz, నీలము sapphire, మరకతము emerald, మాణిక్యము ruby, విద్రుమము coral, మాక్తికము pearl. నవరత్నకిరీటము a gemmed crown. నవరత్నము a particoloured or mottled game cock. నవరత్నకంఠి or కంటె a neck jewel set with four or five sorts of stones. నవరాత్రి nava-rātri. n. The 'Navaratri' or nine nights: an annual festival in honour of Durga: also called Dussarah, దసరా. నవరాశికము nava-rāsikamu. n. The rule of nine in Hindu arithmetic, i.e., the double rule of three; Compund Proportion.
నీరు
(p. 668) nīru nīru. [Tel. of. Tam. తన్నీర్.] n. Water. ఉదకము. Fluid. టెంకాయనీరు cocoanut water. Bad humors in the body. బళ్లునిరుపట్టినది the body is bloated. Urine, మూత్రము. కొత్తనీరు freshes in a river or rain water. కన్నీరు a tear. plu: నీళ్లు water. కంట నీళ్లుపెట్టుకొన్నది She shed tears. మంచినీళ్లు తాగినతీరుగా coolly, as easily as if drinking water. నీరుగుట to melt away, perish, turn to water. బంగారునీరు gilding, gold water. బంగారునీరుపోయు to gild, to dissolve gold. నీటికానుపు or నీటిచూలి nīṭi-kānupu n. Lit Water-born, i.e., Fire, అగ్ని. నీటికుప్ప, నీరుకుప్ప, నీటిరాశి, నీరువామి or నీర్వామి nīṭi-kuppa. n. The sea. సముద్రము. నీటితాత nīṭi-tāta. n. The wind. వాయువు. నీటిదయ్యము nīṭi-dayyamu. n. A water-sprite. జలగ్రహము. నీటిపుట్టుగు, నీటుపుట్టుగు or నీటుపుట్టువ nīṭi-puṭṭugu. n. A lotus, నీటియిక్క nīṭi-yikka. n. A jewel worn on the breast of Vishṇu. కాస్తుభము. నీటిరిక్క nīṭi-rikka. n. The constellation called పూర్వాషాఢా నక్షత్రము. నీటిరేడు or నీటిరాయుడు nīṭi-rēḍu. n. Varuna, the god of the Ocean. నీటిరేనిరిక్క nīṭi-rēni-rikka. n. The constellation called శతభిత్తు. నీరాకు nīrāku. (నీరు+ఆకు.) n. Moss, water-weeds. పాచి. నీరాట or నీరాటము nīr-āṭa. (నీరు+అట.) n. Bathing, a bath. స్నానము. Sporting in water, జలక్రీడ. నీరాడు nīr-āḍu. v. n. To bathe. స్నానముచేయు, క్రుంకు. n. Hot water poured on a curry while being cooked, కూరాటిలోపయు వేణ్నీళ్లు. నీరామని nīr-āmani (నీరు+ఆమని.) n. The rainy season. వర్షఋతువు. నీరారుచు or నీరార్చు nīr-āruḷsu. v. a. To cause to bathe నీరాడజేయు. To create a friendship between, స్నేహము చేయించు. నీరాటము nīrāṭamu. n. Bathing, స్నానము, 'కయిచేసినృపరాత్మజకెంతో, నీరాటమొనర్చియు శృంగారించి' Bilh. iii. 203. An aquatic animal. 'క నీరాటవనాటములకు, బోరాటంబెట్లుగలిగె పురుషోత్తముచే. నారాటమెట్లుమానెను, ఘోరాటవిలోన భద్రకుంజరమునకున్. ' B. VIII. 110. నీరుకట్టు or నీరుపెట్టు to water, to irrigate. నీటికాలువ a watercourse. నీరావు nīr-āvu. n. The 'water cow,' i.e., the boat-fly, an aquatic insect called notonccta. నీరుకట్టు or నీరరికట్టు nīru-kaṭṭu. n. Ischuria, a stoppage of urine. మూత్రబంధరోగము. నీరుకట్టె, నీరుకట్టియ or నీరుపాము nīru-kaṭṭe. n. A water snake. నీరుకాకి nīru-kāki. n. A cormorant. నీరుకాయ nīru-kāya. n. A sort of jelly or blubber found on the sea beach. A bubble of water, నీటిబుగ్గ, బుద్బుదము. నీరుకాయవాడు or నీరుకాయమోడు nīrukāya-vāḍu. n. A man of the sea, a triton. నీటిమనుష్యుడు. నీరుకాసు nīru-kāsu. n. Alms given at bathing places. 'తీర్థసన్నిధి మంత్రములుచెప్పి నీరుకాసులుగడించి.' H. ii. 166. నీరుకుక్క nīru-kukka. n. The common otter, Lutra vulgaris ( F.B.I.) నీరుకోతి nīru-kōti. n. A water monkey. నీరుకోడి nīru-kōḍi. n. A water-fowl. నీరుగండి nīru-ganḍi. n. A large snake, పెనుబాము, అజగరము. నీరుగన్నేరు nīru-gannēru. n. A species of oleander, హింజలము. నీరుగొబ్బి nīru-gobbi. n. A kind of tree, ఇక్షురము. నీరుగోరంట nīru-gōranṭa. n. A light tinted గోరంట; a species of this plant which has a light, red tint. నీరుచిచ్చు or నీర్చిచ్చు nīru-chiṭsṭsu. n. Fire said to exist under the ocean, బడబాగ్ని, బాడబము. నీరుచురుకు nīru-ṭsuruku. n. Heat of urine, a disease. నీరుజీలుగ nīru-jīluga. n. A plant. Ӕeschynomene aspera (E. P.) నీరుట్టుభూమి nīr-uṭṭu-bhūmi. [నీరు+ఉట్టు for పుట్టు.] n. Land under which there are springs. నీరుటెంకి .nīru-ṭenki n. A lake, జలాశయము. నీరుడి nīruḍi. (నీరు+ఊడు.) n. A disease in which excessive urine is passed, diabetes. Urine. ముత్రము. నీరుడుము a water iguana, నీటిఉడుము. నీరుతాలుపు or నీటుతాల్పు nīru-tālupu. n. A cloud, మబ్బు. నీరుతిట్ట nīru-tiṭṭa. n. The sea. నముద్రము నిరుతిత్తి nīru-titti. n. The bladder, మూత్రకోశము. నీరుతుట్ర. నీరుదొత్త nīru-tuṭra. n. A water snake. నీరుదోమ nīru-dōma. n. A water mosquito. నీరుద్రిమ్మరి a water animal, జలజంతువు. నీరు పంది nīru-pandi. n. The porpoise. వారి. కిటి. నీరుపచ్చ nīru-paṭsṭsa. n. A sort of emerald. నీరుపాడి nīru-pāḍi. A plant called కార్కోటి. నీరుపాప nīru-pāpa. n. A sort of mermaid, described as a dumb monster somewhat resembling a man in limbs. నీటుమనుష్యుడు. నీరుపిల్లి nīru-pilli. n. A water cat, an otter. నీరువ్రబ్బచెట్టు nīru-prabba-cheṭṭu. n. A kind of plant, the reton plant, Bolomus rotong. జల వేతసి. నీరుబొద్ది nīru-boddi. n. A sort of vegetable. See బొద్ది. నీరుమజ్జిగ or నీరుచల్ల nīru-majjiga. n. Thin buttermilk. చాలా నీళ్లు కలిసిన చల్ల. నీరుమట్టము nīru-maṭṭamu. n. Water level. నీళ్లునిలుచు ప్రమాణము. నీరుమట్టపుపలక an instrument called a water-level. నీరుముంపు nīru-mumpu. adj. Watery, జలప్రాయము. నీరుముట్టు nīru-muṭṭu. v. n. To touch water, జలస్పర్శముచేయు; to make water, so called because the Hindus afterwards touch water as purification. 'నీటిచేరువకొరగాదు నీరుముట్ట.' వి. పు. iv. నీరుల్లి nīr-ulli. n. An onion. Alliumcepa [Watts.] నీరువంగ or నీటివంగ nīru-vanga. n. A kind of brinjal. నీరుపట్టు or నీర్వట్టు nīru-vaṭṭu. n. Thirst. దప్పి. పిపాస. నీరుపట్టుగొను to be thirsty. నీరువత్తిగ or నీరొట్టు nīru-vattiga. n. A sort of sweetmeat. H. i. 117. పేణీలు. నీరేనుగు nīr-ēnugu. n. A water elephant, నీటిగజము.
పచ్చ
(p. 694) pacca paṭsṭsa. [Tel.] n. Lit: Leaf colour. Green, yellowish green, yellow colour, (a leaf being first green, then fading into yellow.) An emerald, మరకతము. Any figure punctured or tattooed into the skin, because it is coloured green. A green plant or tree. cf. 'పైరుపచ్చ' adj. Green, yellow, sallow. (The word పచ్చ radically means Bright, fair-coloured.) పచ్చ పొడుచుకొను to tattoo the skin. ఆకుపచ్చ or హరిదళపచ్చ yellow. కలంకారిపచ్చలు a sort of cloth, or painted chintz. See on పచ్చి. Various shades of green are called కప్పుపచ్చ a still lighter tint, రాతిపచ్చ emerald green, చిలకపచ్చ bright green, మక్కిపచ్చి dirty dark green. వాని కండ్లు పచ్చపారినవి he has the jaundice. వారు ఇప్పుడు పచ్చగానున్నారు they are now in prosperous circumstances. కాపు పచ్చగా నుంటే రాజు చూడలేడు the king cannot bear to see a thriving farmer. పచ్చనరాలు the blue veins. పచ్చగువ్వ a bright yellow green bird; the green pigeon. పచ్చపైకము a good coin. HD. ii. 153. పచ్చకట్లపాము a green snake. పచ్చకన్నులమెకము paṭsṭsakannula-mekamu. n. Lit: The yellow eyed beast, i.e., a lion, హర్యక్షము. పచ్చకర్పూరము paṭsṭsa-karpūramu. n,. Green coloured camphor: crude camphor. This is the name of a brilliant white drug, used to curve the eye, which real camphor injures. It is not in lumps but is a powder. పచ్చకామెరలు paṭsṭsa-kāmerulu. n. Jaundice. పచ్చజిట్ట paṭsṭsa-jiṭṭa. n. The common Iora (a small green and yellow bird.) Ӕgithina tiphia. (F.B.I.) పచ్చజీనువాయి paṭsṭsajīnu-vāyi. n. The Red-headed Bunting, Emberiza luteola. (F.B.I.) పచ్చన or పచ్చదనము. paṭsṭsana. n. Greenness or yellowness. పచ్చని paṭsṭsani. adj. Green, yellow. పచ్చబంగారు yellow or pure gold. పచ్చగానున్న yellow or golden: prosperous, fortunate. పచ్చబ్రాలు paṭsṭsa-brālu. n. Yellow rice, i.e., rice coated with saffron and used to sprinkle over persons on auspicious occasions. పచ్చరెక్క poṭsṭsa-rekka. n. The Indian Bee-eater, Merops viridis. పెద్దపచ్చరెక్క or కొమ్మపచ్చరెక్క pedda-paṭsṭsa-rekka. n. The blue tailed Bee-eater. Meropus philippensis. (F.B.I.) పచ్చవలువదారి paṭsṭsa-valuva-dāri. n. Lit: One who wears a yellow cloth, i.e., Vishṇu, పీతాంబరుడు. పచ్చవారుపవు౛ోదు or పచ్చవార ్వపు౛ోడు paṭsṭsa-vāruvupuḍzōdu. n. Lit: One who rides on a green animal, i.e., the sun or Manmadha. హరిదశ్వుడు, శుకవాహుడు. పచ్చవిలుతుడు. పచ్చవిల్తుడు or పచ్చవిలుకాడు paṭsṭsa-vilutuḍu. n. Lit: The green bow-man, i.e., Manmadha, whose bow is green, being made of a sugar cane. పచ్చారె చెట్టు paṭsṭs-āre-cheṭṭu. [పచ్చ+ఆరెచెట్టు.] n. A large forest tree with a very fragrant flower, Banhenia spicata.
పులుగు
(p. 774) pulugu pulugu. [Tel.] n. A bird. పక్షి. A mark or sign. గురుతు, ౛ాడ. 'తే గీ పొలితిరేలునీయునికియె పులుగుగాదె.' A. v. 63. పులుగుపిట్ట pulugụ-piṭṭa. n. An owl, గుడ్లగూబ. పులుగరి or పుల్గరి pulug-ari. n. One who understands a sign, ౛ూడయెరిగినవాడు. పులుగుబొల్లడు or పులుగురేడు pulugu-bollaḍu. n. An eagle, గరుత్మంతుడు. పులుగురాయి pulugu-rāyi. n. An emerald, పచ్చ, గారుత్మతము. పులుదిండిరాయి or పులుదిండిచలువ pulu-dinḍi-rāyi. n. A sapphire, ఇంద్రనీలమణి.
ప్రా
(p. 843) prā prā. [Tel.] adj. In compounds, short for ప్రాత. Old, ancient, పురాతనమైన. Excellent, శ్రేష్ఠమైన. ప్రాయిల్లు an old house. ప్రాయేరు the ancient stream, i.e., the sea, సముద్రము. ప్రాగబ్బము prā-gabbamu. (ప్రాత+కబ్బము) n. The Veda. ప్రాగెంపు an excellent ruby, మంచికెంపు. ప్రాబచ్చ an excellent emerald, శ్రేష్ఠమైనపచ్చ. ప్రాబడు (ప్రాత+పడు) Same as ప్రాతపడు (q. v.) ప్రాబసిడి excellent gold. ప్రామర్రి an old banyan tree. ప్రావేలుపు or ప్రావేల్పు an ancient god, i.e., an Asura, అసురుడు, పూర్వదేవుడు. ప్రా౛దువులు, ప్రాబలుకులు or ప్రాబల్కులు prā-ḍzaduvulu. n. The Veda. ప్రాబూరులు ancient wilds, old grass lands. ప్రా౛ౌతు prā-ḍzautu. n. An old cap. పాతకుళ్లాయి. 'బూదిబ్రుంగిన మొగంబునగౌదకట్టు, మైనపుమైల ప్రా౛ౌతునా వెలుంగ.' A. vi. 104. ప్రామినుకులు or ప్రామిన్కులు prā-minukulu. n. plu. The Vedas: lit: the ancient words, వేదము.
బవరి
(p. 873) bavari , బవిరి or బవ్రి bavari. [Tel.] adv. గుండ్రము. n. Riding a horse round a ring. వేడెము. బవరి, బవ్రి, బవిరి, బవరి గడ్డము or బవిరిగడ్డము n. A well trimmed beard. దిద్దినటువంటిగడ్డము. 'బవిరిబడ్డమువాడు, పన్నిదంబిడిడాగవచ్చునందంపు వెన్నుమచ్చువాడు.' Vijayavilāsam. ii. 271. 'ఎంత గడ్డంబైన జింతలేదొసపరి తీరుగా బవిరిదిద్దింపవచ్చు.' R. ii. 109. 'పసనింపునిద్దంపు జవరిగడ్డముసొంపు.' Rasikajana. i. 114. బవిరిటాకు or బవరిటాకు baviri-ṭ-āku. n. An emerald, cut in a certain way. 'ఉదరిబంగరుబవిరిటాకుల పచ్చలడంబుమీరుజిన్నెలు.' T. iv. 202.
మరకతము
(p. 955) marakatamu or మరతకము marakatamu. [Skt.] n. An emerald. పచ్చ, గారుత్మతము, A. i. 3..
మసారము
(p. 964) masāramu masāramu. [Skt.] n. An emerald, or sapphire, ఇంద్రనీలము.
మాందాళి
(p. 968) māndāḷi māndāḷi. [Tel.] n. A green silk cloth. పచ్చపట్టుచీర. 'సీ జిలుగు పావడమీద జికురధిక్కృతమళిందాళి యొక్క తివ మాందాళిగట్టె.' P. iv. 364. మాందాళిపచ్చ a kind of false emerald. కృత్తిమమరకతము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close