Telugu to English Dictionary: enamoured

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనురక్తి
(p. 57) anurakti or అనురాగము anu-rākti. [Skt.] n. Love, attachment, desire. ప్రీతి. అనురక్తము anu-raktamu. [Skt.] adj. Attached, fond, enamoured. ప్రీతిగల. అనురక్తుడు n. He who loves, he who is fond of అసక్తుడు, ప్రీతిగలవాడు.
కొలుపు
(p. 324) kolupu kolupu. [Tel.] v. n. To agree, to consent సమ్మతించు. 'క మనసుకొలుపదనకి నిపుడు.' భార. భీష్మ. iii. To be agreeable సరిపడు. 'గీ హీనమతికి బుద్ధులేలకొలుపు' పంచ. నా. i. To have an effect on చెల్లు. 'ద్వి మలగకన్నాపన్ను మాయలన్నియును గొలుపవువీనిపై.' హరిశ్చ. i. కొలుపు v. a. To encourage, to stir up, to set on, to egg on: పురికొలుపు, కన్నుగీటిసైగచేయు. కుక్కలను కొలిపిరి they set the dogs (on the boar, &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. iv. 207.) who set the elephant upon me? 'చిత్తంబుగొలిపి.' (G. vi. 70.) setting his heart on it. 'కొలుపని ఉత్సాహము,' unexcited passion. Anir. ii. 92. Used as the causal form of కొను. దరికొలుపు to set on fire. మేల్కొలుపు to awaken, to rouse. వురికొలుపు to stir up. మరులుకొలుపు to enamour. ఉపికొలుపు to hiss. కొలుపు n. A rustic holiday: the festival of the Sakti or village goddess.
చోపు
(p. 454) cōpu ṭsōpu. [Tel. The causal of చొక్కు.] v. n. To enamour. v. a. To dissipate or scatter, to confuse, కలచు; to scare away, strike off, do away. తరుము, తోలు. n. Confusion కలత. చోపుడుపెట్టు to drive wild cattle towards the buntman's ambuscade, to stalk deer. Suca. i.200. చోపుడు Same as చోపు (noun). చోపుడుకోల a stick to drive cattle with.
తమకము
(p. 509) tamakamu tamakamu. [Tel.] n. Eagerness, ardour. త్వర. Love మోసము, విరహము. తమకి tamaki. n. A lover: one who is enamoured. త్వర లేక మోహముగలవాడు. తమకించు or తమకపడు tamakinṭsu. v. a. To be moved. చలించు. To be enamoured, ardent or eager. R. i. 212. త్వరపడు, మోహపడు. To be agitated తత్తరపడు. తమకు tamaku. v. n. To hesitate, to draw back. To fail or recede వెనుకదీయు, చలించు. n. Way, manner. విధము.
మరగు
(p. 956) maragu or మరుగు maragu [Tel.] v. n. and a. To use, to be used, accustomed, or addicted to. అలవాటుపడు, పరిచితమగు. To desire, covet, ఆశించు, ఆశపడు. To boil fiercely, మసలకాగు. To fall in love with, to be enamoured of, మోహించు, ఆసక్తుడగు. వాడు దానిని మరగినాడు he fell in love with her. తాగమరిగినవాడు one who is addicted to drink. మరగుచున్నచమురు boiling oil. మరగకాగు to boil fiercely. 'కరుగు చమరుగుచు కటకటాయనుచు, కందుచుగుందుచు కళవళింపుచును.' L. viii. 52. 'వాలిమృతుడౌట పోలగనాలో లక్ష్మణుడెరంగి యర్కజుతోడం, బాలుడువోలెందాలిమి మాలియిదేమిటికివనట మరిగెద వింకన్.' BRK. x. 343. మరపడము or మరపుట mara-paḍamu. n. Training, breaking in. అలవాటు చేయడము. మరపు marapu. v. a. To train, break in. అలవాటుచేయు. మరపరాని untameable, indomitable. మరగించు maragintsu. v. a. To enamour. మోహింపజేయు. To cause to boil. కాగించు.
మరులు
(p. 958) marulu marulu. [from Skt. స్మర.] n. Love, desire, lust, మోహము, కామము. A demon, పిశాచము, మరులెత్తినకైనడి as if love stricken. మరులుకొను maralu-konu. v. n. To fall in love, మోహించు, మరులుకొలుపు marulu-kolupu. v. a. To allure, enamour, to cause to love, మోహింపజేయు మరులు౛డ మరులుతీగె or మరులుమాతంగి marulu-dzaḍa. n. A creeper or plant which, as soon as touched, makes one fall in love with another, Orris root: a kind of bent grass. 'మరులుతీగెమెట్టియిరులన్ననో యని యెడు, తమిస్ర గాడుపడి.' A. vi. 11. మరులు మందు or మరులమందు a love potion. ముట్టిన తోడనే మరులుపుట్టించు ఓషధి. భూతికేశము, లోమీవృక్షము. మరులురేడు the lord of the demons, పిశాచములరాజు. ఉ. హరి. ii.
ముచ్చట
(p. 998) muccaṭa muṭsṭsaṭa. [Tel.] n. Conversation, discourse, talk. సల్లాపము. A story; news, tidings, వృత్తాంతము. Wish, desire, longing, కోరిక. Love, ప్రేమము, వేడుక. వెర్రి ముచ్చట prattle, tattle. మనకువచ్చిన నష్టము వట్టిముచ్చటకాదు the loss we suffered is no mere talk, or is no trifle. అది నాకు ముచ్చటగుచున్నది I am fond of it. వానికి మాట్లాడడమే ఒకముచ్చట he is fond of conversation. 'ఒచ్చెంబులేనికూరిమి ముచ్చటలాడుచుమ.' T. iii. 7. 'వచ్చి నా ముచ్చటలదీర్పు మెచ్చుగాను.' N. vii. 182. ముచ్చటగానుండే elegant, handsome, attractive, charming, pleasing, ముద్దుగానుండే. ముచ్చటకాడు muṭsṭsaṭa-kāḍu. n. One who desires, కోరికగలవాడు. ముచ్చటపడు muṭsṭsata-paḍu. v. n. To fall in love with, be enamoured of, to wish, long for, desire, ఆశపడు, కోరు. ముచ్చటించు, ముచ్చటలాడు or ముచ్చటాడు muṭsṭsaṭ-inṭsu. v. n. To converse, to talk. సంభాషించు.
మేలు
(p. 1031) mēlu mēlu. [Tel.] n. Good, kindness. ఉపకారము. Good fortune, prosperity, favour, happiness, క్షేమము, శుభము. Profit, advantage, లాభము. Righteousness, పుణ్యము, సుకృతము. Excellence, superiority, విశేషము. Love, మోహము. Pride, మదము. 'చదువుల మేలులేదొ.' P. iv. 119. అక్కడికి పోతే మేలు it would be better to go there. అదేమేలు so much the better. మేలెరుగు to be grateful, remember kindness. కీడుమేలు తెలిసినవాడు one who knows good and evil. 'మేలుకలిగేవాడు in time of prosperity. 'తత్సుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలుభూవరా.' Bhārat మేలు or మేలి adj. Upper, higher. ఉపరి, అధికము, పై. Good, better. Noble, fine, excellent, superior, శుభమైన, శ్రేష్ఠమైన. మేలుమిద్దె an upper storey. 'లోపలియంతస్తులోని మేల్మిద్దె.' Sārang. D. 113. మేలుగోడ the top wall, battlement, parapet or rail wall. మేలుముసుకు the outer cover. మేలుమాట or మేలువార్త happy news. adv. Up, above, over, మేలు or మేలుమేలు interj. Well done! excellent! better and better! జయ, జయ జయ. మేలుకట్టు mēli-kaṭṭu. n. An awning, a canopy. వితానము. 'మేలిమిమీరగా మేలుకట్టులుగట్టు, రమణీయ చీనాంబరములుగట్టి.' N. ix. 124. మేలుకమ్మిచీర mēlu-kammi-chīra. n. A cotton cloth woven with a coloured border three inches broad. మేలుచెయ్యి mēlu-cheyyi. n. Superiority. హెచ్చు, ఆధిక్యము. adj. Superior, హెచ్చైన. Victorious, గెలుపుగల. మేలుచెయ్యిగానుండు to prevail, to have the advantage. 'అట్లు తమవారు మేలుచెయ్యైన భంగివిని.' M. VI. ii. 2. మేలిమి mēlimi. n. Fineness, excellence. Pure gold. తప్త కాంచనము, అపరంజి. మేలిమి or మేలి adj. Fine, excellent. B. X. 207. మేలిల్లు mēl-illu. n. A upper storey, మేడ, సౌధము. మేలుకొను, మేల్కొను, మేలుకను, మేల్కను, మేలుకాంచు or మేల్కాంచు mēlu-konu. v. n. To awake, rise. To be aroused, stand on one's guard, be alert. నిద్రతెలియు, జాగ్రతపడు. మేలుకొలుపు mēlukolupu. v. a. To awaken. నిద్రలేపు. మేలుకొలుపులు mēlu-kolupulu. n. Matinsong, reveille, music in the dawning. సుప్రభాతములు. cf. 'the dulcet sounds at break of day, &c. మేలుకోలు mēlu-kōlu. n. The act of awaking, మేలుకొనుట. మేలుదురంగి or మేల్దురంగి mēlu-durangi. [H. dorangi] n. Fine velvet. Fine shot silk. ఒకవిధమైన చక్కనిపట్టు. 'పటికంపుమెట్లను జిగిరంగు మేల్దురంగి.' T. iv. 202. మేలువడు or మేల్పడు mēlu-paḍu. n. To fall in love, be enamoured, మోహిమచు, ఆశపడు. 'ఎవ్వనిచూచి మేలుపడితే యరవింద దళాక్షి.' Vijaya. iii. 37. మేలుబంతి mēlu-banti. n. The top line, the copy set to a schoolboy learning to write. A pattern, మాదిరి. One who is or sets an example; a paragon of excellence, an example, ఉదాహరణము. adj. Excellent, శ్రేష్ఠము, శ్రేష్ఠుడు, శ్రేష్ఠురాలు. 'మేదినీనాధులకునెల్ల మేలుబంతిగా బ్రవర్తింపకేల, దుష్కర్మివైతి.' Vish. ii. 116. 'నిజచరిత్రంబు భావిబూభుజులకెల్ల మేలుబంతిగవసుమతియేలుచుండె.' ib. vi. 63. మేలలుమచ్చు mēlu-maṭsṭsu. n. An upper storey, చంద్రశాల. మేలుమచ్చులు a kind of game played by boys. మేలురాసి mēlu rāṣi. n. The top part of a heap of winnowed grain. తూర్పెత్తిన ధాన్యపుసోగు. మేలువాడు mēlu-vāḍu. n. A lover, విటుడు, వలపుకాడు, మంచివాడు. 'అంతరాధకుమేలు వాడైమురారి.' A. v. 56.
మైదు
(p. 1033) maidu or మయిదు maidu. [Tel.] n. Deception, deceit, delusion. మాయ. Intoxication, మయికము. Love-powder, magic-powder made to enamour one. మోహనభస్మము, వలపుమందు, చొక్కుపొడి.
మోహము
(p. 1048) mōhamu mōhamu. [Skt.] n. Love, fascination, infatuation, distraction, ignorance, weakness of intellect, loss of consciousness, a swoon. వలపు, అజ్ఞానము, మూర్ఛ. చిత్తవైకల్యము. మోహదృష్టిబేరము buying blind-fold, or without an inquiry into the real value, or on a cursory glance. మోహణము mōhaṇamu. n. A sword-hilt. త్సరువు. కత్తిపడి. 'అలఘమోహణమున హస్తంబుదొడిగి, బళిపించిమొనజూపి నలిరేగియార్చి.' BD. v. 893. మోహనము mōhanamu. n. A swoon, మూర్ఛ. Enamourment, allurement, fascination, the over-powering of reason, వ్యామోహము. An arrow of Cupid's. మన్మథ బాణవిశేషము. adj. Fascinating, stupefying, depriving of sense or of understanding. వ్యామోహకరమైన. మోహనరాయి the stone beam across the top of a temple gate. రాతిదూలము. మోహనము or మోహనపుదుంప mō-hanamu. n. The red sweet potato. చిరగడ దుంపలలో భేదము. The Thorn apple or Datura fruit. మోహి mōhi. n. A deceiver, a cheat. వంచకుడు. 'పాముకన్న లేదు పాపోష్ఠిజీవము అట్టిపాము చెప్పినట్లువినును, ఇలను మోహిదెల్పనెవ్వరివశమయా.' Vēma. 1474. మోహించు mōhinṭsu. v. a. To fall in love with, to become enamoured of, వలచు. v. n. To lose one's reason, అజ్ఞానమును పొందు. To swoon, మూర్ఛిల్లు. మోహితుడు mōhituḍu. n. One who is fascinated, మోహమునొందినవాడు. మోహిని mōhini. n. A syren: a name of the queen of the fairies, బకరీతిదేవత. మోహినివేషము a captivating form, the guise of a syren.
లోల
(p. 1114) lōla lōla. [Skt.] n. A crone, beldame, wretch. లోల or లోలము lōla. adj. Trembling, wavering moving, shaking, tremulous, unsteady. చంచలము, కదులునట్టి. Wishing very much, desiring greatly, greedy. ఆశగల, మిక్కిలి ఇచ్ఛగల. లోలత్వము or లౌల్యము lōlatvamu. n. Wish, desire. తృష్ణ, ఆశ. Shaking, moving, చాంచల్యము. 'వివేకికేక జనియించున్ లౌల్యమిందున్.' A. iii. 68. 'టీ లౌల్యము, తృష్ణ. 'మెల్లన నడవందొడంగు ఘనలౌల్యపు చూపుల చూచు.' H. ii. 113. లోలలోచన or లోలాక్షి lōla-lōchana. n. A girl with roll ing eyes or a swimming glance, చంచలాక్షి, లోలుడు lōluḍu. n. One who loves, is devoted to, is enamoured of. చంచలుడు, ఆసక్తుడు. లోలుపము lōlupamu. adj. Covetous, cupidinous. ఆసక్తిగల.
వలచు
(p. 1137) valacu or వల్చు valaṭsu. [Tel.] v. n. To smell or emit perfume. వాసనకొట్టు. 'గమగమవలచు చొక్కపుజవాది.' Swa. ii. 59. 'శ్వాపదంబులపదహతి వ్రస్సివలచి, వరుగు దరుచగు మురుత్రోవనరిగియెదుట.' A. vi. 18. టీ వలచు, కంపుకొట్టుచుండే v. a. To love, wish, long for, కామించు, మోహించు, కోరు, ఆశించు, అపేక్షించు. 'నాకెంతవలచియున్నది యహహోవినగవలతు.' P. iii. 308. వలపు or వల్పు valapu. n. Love, affection, fondness, మోహము, కామము. A desire. కోరిక. Smell, fragrance, పరిమళము. 'పూనికనాటతోట వలపుల్ గలకప్రపుకమ్మధూళి.' R. iii. 98. వలపుల్ గల. వాసనలుగలిగినటువంటి. 'కసటు వోపన్నీటగడిచి పువ్వులతావివలనైనకమ్మజవ్వాది వలపునెరప.' T. iii. 131. టీ వలపు, వా సనను. వలపించు valapinṭsu. v. a. To inveigle, tempt, enamour or cause to love. మోహింపజేయు, వలపించుట valapintsuṭa. n. Enamouring, tempting. మోహింపజేయడము. 'సయ్యాటముల్ వింతలున్ గిలిగింతల్ వలపించుటల్ చతురతల్.' H. i. 293. వలపుకాడు valapu-kāḍu. n. A lover, an amorous person. కామముగలవాడు. కాముకుడు. వలపుకత్తె or వలపుకత్తియ valapu-katte. n. An amorous woman, కామము గలది. కాముకి. వలపుకీలు Same as పోకముడి. (q.v.) వలపుమోపరి valapu-mōp-ari. n. Lit: The bearer of scents, i.e., the air, వాయువు. గంధవహుడు. వలపులరేడు or వలపురాయడు valapula-rēḍu. n. The god of love.మన్మథుడు. వలవని or వల్వని valavani. adj. Not wanted, useless. అక్కరలేని, కొరమాలిన. adv. Much, very. అతి. అమితమైన. 'చేయవలవని కార్యంబుసేయుకతన.' Padma. iii. 61. చేయవలవని కార్యము what one ought not to do, చేయరానిపని. 'వలవనిఠీవినవ్వు.' P. ii. 135. వలవనిఠీవి, అనగా పనికిమాలిన రాజసము.
విరాలము
(p. 1185) virālamu or విరాళము virālamu. [Tel.] n. A tax or impost. ఒక విధమైనపన్ను. See విరళము. విరాలము, విరాళము or విరాళి virāḷamu. n. Love, fascination, longing. మోహము, వ్యామోహము, వలపు. విరహము, మరులు. విరాళి virāḷi. n. Piety, devotion, భక్తి. విరాలికొలుపు to enamour. విరాళిగొన్న enamoured. 'చ మనసునవిష్ణు చింతనము మానడువీనివిరాళియెట్టిదో.' Vish. ii. 299. 'మయూరికి విరాళిబొందగలిగె.' A. vi. 155. టీ విరాళిబొందగలిగె, తత్తరపడగలిగెను. adj. Exciting a longing or desire, alluring. వలపుపుట్టించెడి.
సొక్కు
(p. 1355) sokku or చొక్కు sokku. [Tel.] n. Faintness, stupefaction, intoxication, confusion of mind. మయికము, మత్తు. పరవశత, కలవరము, భ్రమ. సొక్కుపొడి intoxicating powder, love powder, a conjuring drug. సొక్కుమందు an intoxicating drug. 'ఇక్కురుసైన్యంబు సొక్కుదక్కకమున్న గ్రక్కున జనుము.' M. IV. v. 212. సొక్కు sokku. v. n. To be bewildered, stupefied, deluded. పరవశతను పొందు, మత్తుకమ్ము, భ్రమనుజెందు. 'పుష్పపరిమలయానూనవాసనకాత్మసొక్కుచును.' BD. iv. 1605. సొక్కించు or చొక్కించు sokkinṭu. v. a. To stupefy, intoxicate, enamour.పరవశతను పొందించు, మత్తుకమ్మేటట్టు చేయు.
సొగయు
(p. 1356) sogayu sogayu. [from Skt. సుఖమ్.] v. n. To be bewildered, stupefied, deluded. To languish, fade away; to be charmed or touched with love. మూర్ఛిల్లు. చొక్కు. పరవశమగు, ముణుగు. 'సుఖసత్కథా వినోదమున సొగయుచు నున్నెడ శుద్ధవైక మానసుండగును.' BD. i. 5. సొగపు or సొగయిక sogapu. n. Stupefaction, intoxication, చొక్కు, పారవశ్యము. సొగయించు sogayinṭsu. v. a. To stupefy, intoxicate, enamour. చొక్కించు. 'సొగసిసొగయించి నెరయైన చూపుజూచి.' H. iii. 111. సొగసు or సొగసు sogasu. n. Beauty, elegance, prettiness, niceness. శృంగారము. అందము, సౌందర్యము, విలాసము. Stupefaction, పారవశ్యము. adj. Pretty, beautiful, elegant, handsome, nice. అందమైన, సుందరమైన. సొగసుకాడు sogasukāḍu. n. A beau, a handsome man, అందగాడు. A gallant, విటకాడు. సొగసుకత్తె sogasu-katte. n. A belle, a handsome woman. అందగత్తె, విటకత్తె. సొగియు sogiyu. v. n. To be pleasant. ఇంపగు. సొగయించు sogiy-inṭsu. v. n. To be happy. సుఖించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close