Telugu to English Dictionary: envious

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఈర్ష్య
(p. 146) īrṣya īrshya. [Skt.] n. Spite, envy, ill will, malice, intolerance. ఓర్వలేనితనము. ఈర్ష్యాళువు īrshyāḷuvu. n. An envious man. An intolerant person. ఉడుకుబోతు.
ఈసు
(p. 147) īsu īsu. [from Skt. ఈర్ష్య.] n. Envy. Dislike, disgust, anger. ఈర్ష్య. 'శూలంబు రాఘవుమీద బ్రయోగించినతండును నడుమన దానిదునియలు సేసిననీసునంబెరిగిసురవైరి.' భార. అర: vii. ఈసుకాడు īsukāḍu. n. an envious man. ఈర్ష్యాళువు.
ఉడుకు
(p. 152) uḍuku uḍuku. [Tel.] v. n. To boil, to bubble with heat, to seethe. To be hot, feverish from heat, to boil with rage. ఉడుకు uḍuku. n. Boiling, ebullition, bubbling, heat. తాపము. ఉడుకు uḍuku adj. Hot. ఉడుకుబోతు uḍuku-bōtu. [Tel. ఉడుకు+పోతు] n. An envious wretch ఓర్వలేనివాడు, ఈర్ష్యాళువు. ఉడికించు uḍikinṭsu. v. t. To cause to boil, to debase, disgrace. To displease, offend, annoy. నొప్పించు, బాధించు. 'రిత్తయుపచారములనే నుత్తముడగుధర్మతనయు నుడికించితిదు ర్వృత్తులగు నాదుసుతులకు.' M. V. ii. 81.
ఏవ
(p. 202) ēva or ఏవము ēva. [Tel.] n. Loathesome-ness, disgust, hatefulness, ugliness. రోత, అసహ్యము. R. iv. 123. ఏవకాడు ēva-kāḍu. n. One who feels disgusted with a thing రోతగలవాడు An envious man ఓర్వలేనితనముగలవాడు. ఏవగించు or ఏవపడు ēva-ginṭsu. v. n. To hate, dislike. To be vexed or disgusted అసహ్యపడు. v. a. To blame, abuse, vilify, accuse నిందించు. To abandon, to desert విడుచు.
కాని
(p. 270) kāni kāni. [Tel.] (neg. part of అగు.) Which cannot be done. కొరగాని useless. చేతకాని unskilled, awkward. అనువుకానివేళ at an inconvenient time. కాని adj. Bad, vile, envious. కానిగుణము a vile temper. కానికులము a low caste. కానివాడు an enemy. కానిపని a vile act.
కుట్టు
(p. 292) kuṭṭu kuṭṭu. [Tel.] v. n. To ache, be sore, to be in pain. వానికి కండ్లుకుట్టినవి he has got sore eyes. Metaphorically, he is envious. కుట్టు. v. a. To prick, bore, pierce: to sting. To sew or stitch. పండ్లు కుట్టుకొను to pick the teeth. మడిచికుట్టు to fold and sew, i.e., to hem. చెప్పుడు కుట్టు to make shoes. చెప్పులు కుట్టేవాడు a cobbler, మాదిగవాడు. కుట్టుతేళ్లు scorpions, villians, కంటకములు, క్షుద్రులు. కుట్టు. n. A stitch, a seam. Sewing, needle-work. A stitch in the side కొంచెము కడుపు నొప్పి. A prick, or puncture, piercing. Spite, grudge, pique. కడుపుకుట్టు belly-ache: spite, grudge. కుట్టుసురు the last breath, or gasp. కుట్టుకాడ or కుట్టుపోగు kuṭṭu-kāḍa. n. A wire placed in the ear in preparation for an earring. కుట్టు పోయు kuṭṭu-pōyu. v. n. To stitch or sew slightly.
కుళ్లుపోతు
(p. 1400) kuḷlupōtu kuḷḷu-pōtu. [Tel.] n. An envious or jealous person.
క్రుళ్లు
(p. 335) kruḷlu or కుళ్లు kruḷḷu. [Tel.] v. n. To rot. కుళ్లిపోవు. To grieve or pine మనసులో దుఃఖించు. క్రుళ్లగించు to pine away. క్రుళ్లగింత kruḷlaginta. n. Pining away. మనసులో దుఃఖించుట. క్రుళ్లుపోతు or కుళ్లుపోతు an envious wretch. ఓర్వలేక మనస్సులో దుఃఖించుస్వభావము గలవాడు.
పొరి
(p. 812) pori pori. [Tel.] n. Same as పొలి. (q. v.) adj. Strong, great. అత్యంతము. adv. Exceedingly, very much. మిక్కిలి, అత్యంతము. Firmly, దృఢముగా. Duly, regularly, క్రమముగా. Often, మాటిమాటికి, తరుచుగా. Again, మళ్లీ. 'శ్రీనివాసమును క్షేత్రంబుగల పూర్ణమూర్తి బొరి పూజింతును.' H. iv. 297. పొరిగొను pori-gonu. v. a. To kill, slay, చంపు. To ruin, destroy, నాశముచేయు. To conquer, జయించు. 'బలవిక్రమఘనులగు దొర, లీల్గినమనసేన మేడినీశ్వరవిను కన్నులు సెడినట్లున్నది యిక్కొలదిం బొరిగొనుట నరునకు సుకరమగున్.' M. IX. i. 60. పొరిచూపు pori-ṭsūpu. n. A fierce look, భయంకరమైనచూపు. An envious look an inimical attitude, భేదదృష్టి. పొరి చూపుమాటలు pori-ṭsūpu-māṭalu. n. plu. Taunting words. పొరిపొరి pori-pori. adv. (anuk.) More and more, much more. Repeatedly, again and again, over and over. మిక్కిలి, మరీమరీ, మాటిమాటికి.' రమణి పొరిపొరి కన్నీరు క్రమ్మజుట్టి, మెలగి కాకులగ్రద్దల దలగ నడిచుచున్నయిది.' M. XI. ii. 67. పొరిపోవు, పొరివోవు or పొరిమాలు pori-pōvu. v. n. To die. చచ్చు. To be confused, to be agitated, కలుగు. పొరిపుచ్చు or పొరివుచ్చు pori-puṭsṭsu. v. a. To kill, చంపు. To confuse, కలుచు. 'అన్యాయపథమునందు నర్తించువారి నెవ్వరి నాహనంబున బొరిపుచ్చినను నది పుణ్యకృతియ.' M. XII. ii. 168. పొరిమారుచు, పొరిమార్చు, పొరిమాలుచు or పొరిమాల్చు pori-māruṭsu. v. a. To kill.
మంట
(p. 933) maṇṭa manṭa. [Tel. from మండు.] n. A blaze, flame, burning. A hot or burning sensation. జ్వాల. Heat, acute pain, inflammation. చురుక్కుమనే నొప్పి. Fury, wrath, కోపము. దానిని చూస్తే నాకు మంటవస్తున్నది I am provoked at seeing it. కడుపు మంట envy. కడుపుమంట తీర తిట్టినాడు he cursed till his rage was exhausted. కడుపుమంటమాటలు ఎందుకు వింటావు why do you listen to envious language? మంటచమురు or మంటనూనె manṭa-ṭsamuru. n. Burning oil. మంటనెయ్యి hot ghee. మంటమారి or మంటలమారి a peevish or pestilent fellow, కోపశీలుడు; an envious man, ఓర్వలేనివాడు.
మచ్చరము
(p. 941) maccaramu matstsaramu. [from Skt. మత్సరము.] n. Malice, hatred, envy, spite. మత్సరము, చలము, ద్వేషము, అసూయ. ఓర్వలేనితనము. 'మచ్రముమీర నొండొరు. జిచ్చరపిడుగులనుబో నిశితవిశిఖములన్.' M. III. vii. 138. మచ్చరికము matstsarikamu. n. Malice, envy, చలము, ద్వేషము. Rivalry, పోటి. మచ్చరికించు matstsari-kinṭsu. v. n. To be spiteful, or envious. అసూయపడు, చలపట్టు, ద్వేషించు. మచ్చరి or మచ్చరీడు matsts-ari. n. A spiteful person, చ లపాది. An enemy. ద్వేషి. ముచ్చరించు or ముచ్చరపట్టు matstsarintsu. v. n. To be spiteful. చలముపట్టు. To hate, dislike. ద్వేషించు. 'వాడు నీతోడనెప్పుడు ముచ్చరించును.' Hari Vams. Pt. II. Bk. i. 171.
సూడించు
(p. 1346) sūḍiñcu sūḍinṭsu. [Tel.] v. n. To be envious. పగగొను. విక్ర. viii.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close