Telugu to English Dictionary: gallantu

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంటుకాడు
(p. 8) aṇṭukāḍu antu kādu. [Tel.] n. A gallant. విటకాడు.
కడిమి
(p. 235) kaḍimi kaḍimi. [Tel.] n. Greatness, excess. అతిశయము, ఆధిక్యము. Bravery, gallantry. పరాక్రమము. adj. Vast, great, brave. adv. Greatly, much. మిక్కిలి.
గల్లంతు
(p. 360) gallantu gallantu. [Tel.] n. Confusion, tumult, a fray. కలత.
ధైర్యము
(p. 624) dhairyamu dhairyamu. [Skt. from ధీరము.] n. Steadiness, firmness, reliance, boldness, bravery, self-command. Resolution, courage, gallantry. నాకు ధైర్యము లేకపోయినది. my heart failed me. ధైర్యముచేయు to make bold, to pluck up heart. ధైర్యము కొలుపు to encourage, to comfort.
పల్లవుడు
(p. 727) pallavuḍu pallavuḍu. [Skt.] n. A lover, an adulterer, a gallant. విటుడు.
రంకు
(p. 1059) raṅku or రంకుతనము ranku. [Tel.] n. Adultery, whoredom, fornication. జారత్వము. Trouble, ill. రంకులుకట్టు too accuse one of adultery. To slander. మారు నోములు ఒక రంకుతో పోయినవి one act of impurity will ruin a hundred years' penance. నాకెటు పోయినా రంకే whichever way I go I get into trouble. 'రంగకుటెలదీగెబోణులు.' loose women. P. iv. 255, 256. రంకాట rank-āṭu. n. Committing adultery. రంకాడుట, జారత్వముచేయుట. రంకాడు or రంకుపోవు rank-āḍu. v. n. To commit adultery, జారత్వముచేయు. రంకుబోతు ranku-bōtu. n. An adulterer or adulteress. జారుడు, జారిణి. రంకుమగడు ranku-magaṭu. n. A gallant, a man of loose conduct. జారపురుషుడు. రంకురాలు, రంకులాడి or రంకెత ranku-ṭ-ālu. n. An adulteress, a loose woman. వ్యభిచారిణి. రంకుతెవులు or రంకుజాడ్యము a veneral disease, మేహరోగము. రంకులరాట్టము or రంకులరాట్నము rankula-rāṭṭamu. n. The machine called a merry go-round, పిల్లకాయలను కూర్చుండబెట్టి తిప్పే యంత్రము.
రంగు
(p. 1060) raṅgu rangu. [Tel.] n. Colour, paint, tint, dye, lustre, shining. వర్ణము. కాంతి. రంగుగా rangu-gā. adv. Finely, gallantly. దివ్యముగా. రంగువేయు to paint. రంగరించు or రంగలించు rangarinṭsu. v. a. To blend or mix together, with the finger, any solid and liquid substances. వేలితో మెదుపు. సున్నమును ఆముదమును రంగరించినాడు he mixed the lime and oil with his finger. రంగరి, రంగారి rangari. n. A painter, రంగువేయువాడు, చిత్రకారుడు. రంగాయించు rangā-y-inṭsu. v. a. To colour, to paint. రంగువేయు.
లంపట
(p. 1094) lampaṭa or లంపటము lampaṭa. [Tel.] n. Pain, trouble, weariness, బాధ, తొందర, ఆయాసము. Danger, ఆపద. 'సూర్యదీప్తివలన శోషిల్లుచున్న పద్మాకరంబులెల్లనతిశయిల్లె. పెక్కులంపటములజిక్కిమమత్వముల్ మానకున్న జనులమనసులట్ల.' Vish. vii. 228. లంపటపడు lampaṭa-paḍa. v. n. To take pains. శ్రమపడు. లంపటుడు lampaṭuḍu. n. One who loves, one who is given up to or eager for, అత్యాసక్తికలవాడు, మిక్కిలి ఆశగలవాడు. స్త్రీలంపటుడు a whoremonger, a libertine, a gallant. 'రాజ్యసుఖలంపటుడై.' URT. iii. 111. 'అటుగాక కర్మగతిలంపటుడనగుదునేని.' M. XII. i. 37.
వగ
(p. 1121) vaga vaga. [Tel.] Grief, vexation, melancholy, regret, remorse. దుఃఖము, సంతాపము, విచారము, శోకము. Intention, ఆలోచన, Mode, way, manner, విధము. రీతి, దోవ, గతి. Amorous action, శృంగారచేష్ట, విలాసము, కూటికివగలేనివాడు he who has no means of living. 'క శ్రీరాముడు నీయలమట. లారసి పలు నగలబలుకునర్థగభీరో, దారోక్తివింటె జనకకు, మారీ.' R. v. 37. 'వగచినబోయినకార్యము, మగుడునె వగవంగా లోకమాన్యుండగునే, వగపుణ్యగతికి మూలమె, వగపెల్లవిధాల విడువవలయు నరేంద్రా.' M. XI. i. 22. adj. Beautiful, handsome. అందమైన. 'కొసరువగనవ్వుకొనగోట కొప్పుదువ్వు.' T. ii. 98. వగకత్తె or వగలాడి vaga-katte. n. A coquette, belle. శృంగారచేష్టలుగలస్త్రీ, విలాసవతి. A rogue, a deceiver, మాయలాడి. వగకాడు or వగలాడు vaga-kāḍu. n. A fop, a beau, a gallant. వన్నెకాడు. నీటుకాడు, సొగసుకాడు, విలాసవంతుడు. వౚు vagaṭsu. v. n. To grieve, sorrow. దుఃఖించు. శోకించు. To regret, repent, పశ్చాత్తాపపడు. To cry, ఏడ్చు. v. a. To consider, think, విచారించచు, ఆలోచించు. తలచు. 'నీపరాభవంబె నాపరాభవమార్య వగివవలదు మగువదెగువదెత్తు.' R. v. 274. వగతెగు vaga-tegu. v. n. To be settled or decided. తీరు, పరిష్కారమగు, పరిష్కృతమగు. వగతెంచు vaga-denṭsu. v. a. To decide, settle, determine. వగతెగువట్లుచేయు. తీర్చు, పరిష్కారముచేయు. 'తెలియగజాలకున్న వగదెంచెద రేపవియింటికేరె.' S. iii. 509. వగవ or వగవగ vagava. adv. Grievingly, sorrowfully. 'వగవగసాధులగుపేదవారికి నెగ్గుల్ మొగిజేయుదురు.' M. 1. i. 130. వగపు vagapu. n. Grief. మనోదుఃఖ రూపమైనవిచారము, శోకము.
విటుడు
(p. 1169) viṭuḍu , విటకాడు, విటపురుషుడు viṭuḍu. [Skt.] n. A lover, a gallant or paramour. పల్లవుడు. విటి, విటకత్తె, విటుకులాడి or విటురాలు viṭi. n. A belle. వన్నెలాడి, కులుకులాడి. విటరాయడు, విటపుడు or విటోత్తంసుడు viṭa-rāyaḍu. n. A leade in fashion, a prince of gallants.
వెచ్చము
(p. 1206) veccamu veṭsṭsamu. [from Skt. విసర్జనం.] n. Expenditure, expense. వ్యయము. Purchasing petty articles for household use on credit. ఇంటికి వాడుకొనుటకు కావలసిన చిల్లరవస్తువుల అప్పు. 'సరసుడనైతే అంగడి వెచ్చములాడకు వెంగలితోజెలిమివలవదువినరా.' Sumati. 105. ఆసువెచ్చము the tax on every ' shuttle. 'పిసినివానియింట పీనుగు వెడలిన కట్టుకోలడు నుకాసులిచ్చి వెచ్చమాయెననుచచు వెక్కివెక్కేడ్చురా.' Vēma. i. 34. వెచ్చకాడు veṭsa-kāḍu. n. A spendthrift. మిక్కిలికర్చు చేయువాడు. A gallant or paramour, విటుడు. వెచ్చపెట్టు or వెచ్చించు veṭsṭsa-peṭṭu. v. a. To spend, to lay out. వ్యయముచేయు. 'కట్టకకుడువక పరులకుబెట్టక తమతండ్రిగూడపెట్టినసిరి దాగట్టి యుగుడిచియునొరులకు బెట్టియదనయిచ్చ వెచ్చపెట్టదలంచెన్.' Zacca. ii. 'దాతననుచుసకలధనమపాత్రులకును వెచ్చపెట్టుటదియెవెర్రితనము.' Kuchelo. iii. 140. వెచ్చపోవు, వెచ్చపడు or వెచ్చమగు veṭsṭsa-pōvu. v. n. To be spent. వ్యయమగు.
వైశికము
(p. 1230) vaiśikamu vaiṣikamu. [Skt. connected with వేశ్య.] n. Harlotry, a courtezan's wiles or allurements, బోగముతనము. Cunning, కపటము. adj. Pertaining to a harlot, బోగము దానిది. Blameworthy, దూష్యము. వైశికుడు vaiṣikuḍu. n. A gallant, శృంగారనాయకుల లోనొకడు. A licentious man.
శృంగారము
(p. 1257) śṛṅgāramu ṣṛingāramu. [Skt.] adj. Beautiful, handsome. అందమైన. n. Ornament, decoration, beauty. Passion, love. అలంకారము. అందము. లోనవికారము బైట శృంగారము inside foul, outside fair. శృంగారభావము love, amorousness. శృంగారకావ్యము ṣṛingāra-kāvyamu. n. Polite literature, a romance or novel in verse. శృంగారపురుషుడు or శృంగారి ṣṛingāra-purushuḍu. n. A gallant, beau, a handsome man. శృంగారవతి ṣṛingāra-vati. n. A fine or beautiful lady, a belle. శృంగారవనము ṣṛingāra-vanamu. n. A park, a pleasure garden. ఉద్యానవనము. 0శృంగారించు ṣṛingārinṭsu. v. a. To adorn, decorate. అలంకరించు. ఆ సంగతిని కొంచెము శృంగారించి చెప్పినాడు he told the story with some decorations or improvements.
షిడ్గుడు
(p. 1267) ṣiḍguḍu shidguḍū. [Skt.] n. A libertine, gallant, paramour. విటుడు.
సబరు
(p. 1297) sabaru sabaru. [H.] n. A top-gallant mast. ఓడస్తంభములలో కొనది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close