Telugu to English Dictionary: gravelly

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

గరువు
(p. 359) garuvu garuvu. [Tel.] n. A side. చెంప. Swa. v. adj. Hard or gravelly as the ground. గులకరాలచే గట్టియైన నేల. 'గరువు నేలల గంటలొనరించి' Swa. iv.
గులక
(p. 381) gulaka gulaka. [Tel.] n. A pebble, gravel, సన్నగులకభూమి soil mixed with small gravel. గులకోరగడభూమి gravelly cotton soil.
గువ్వ
(p. 382) guvva guvva. [Tel.] n. A dove or pigeon. పావురాయి. కూకురాణిగువ్వ kūku-rāṇi-guvva. n. The Green Imperial Pigeon, Cerpophaga œnea. కురుకుటగువ్వ the turtle dove. పొడగువ్వ poḍa-guvva. n. The Spotted Dove, Turtur Suratensis. రాగువ్వ rā-guvva. n. The Red Turtle Dove Oenopopelia tranquebarica. పచ్చగువ్వ paṭsṭsa-guvva. n. The Green Piegeon. Crocopus chlorogaster. (F.B.I.) గూటి గువ్వ a dove that has moulted. ఈకెలు రాల్చినపక్షి. గువ్వగుత్తిగడ్డి guvva-gutti-gaḍḍi. n. A sort of grass. Trichodesma Indicum. గువ్వకుత్తుక low voice హీనస్వరము. గువ్వకుత్తుకపడిన pigeon breasted, low-voiced. గువ్వకోలుకొను or గువ్వకరిగొను to assemble in crowds. గుంపులుకూడు; to surround చుట్టుకొను.' Manu. iii. 144. గువ్వరాయి guvva-rāyi. n. Gravel, pebbles. మొరపరాళ్లు. గువ్వరాతినేల gravelly soil.
మదిర
(p. 948) madira madira. [Tel.] n. A heap of earth or gravel.
మెతక
(p. 1022) metaka or మెతుక metaka [Tel.] adj. Slack, loose, soft, free from gravel (as soil.) మెతకనేల soft soil. మెతకమనిషి a soft creature. మెతకయెద్దు a dull ox.
మొరప
(p. 1041) morapa morapa. [Tel.] adj. Stony, gravelly; గులకరాళ్లుగల. మొరపరాళ్లు gravels, pebbles. మొరపనేల a gravelly soil. మొరము or మొర్ము moramu. n. A pebble, gravel, గులకరాయి, ౛ల్లిరాయి. మొరపము or మొరపము morapamu. n. A sound, noise. మ్రోత, ధ్వని, రవము. 'అందియలమొరపంబున కరుగుదెంచుబ్రోదిరాయంచవిధమున.' M. IV. iv. 24. మొరవ morava. adj. Blunt, మొనలేని, మొక్కపోయిన, మొనమడగిన, మొక్కయైన. మొరవపోవు morava-pōvu. v. n. To be blunt. To be disregarded, or disused. మొక్కపోవు. మొరవపోయిన moravva-pōyina. adj. Blunted, మొక్కపోయిన, ఉడిగిన.
మొరసు
(p. 1041) morasu or మొరుసు morasu. [Tel.] n. Gravel, a pebble, మొరము. మొరసువనేం a gravelly soil. adj. Rugged, stubborn. మోటు. 'పాకనాటిరెడ్డి, మొరుసులందరుభువుహరువొప్పనన్నింట ప్రతిభకెక్కిరిట్లు పరగవేమ.' Vēma. 1322. 'పండమోటాటిపెడకంటి పాకనాటి యరవెలమలాదికొండారె మొరసుగోన కొణిదెకాపులుమొదలైన.' H. iv. 171.
వెలి
(p. 1215) veli veli. [Tel.] n. Whiteness, తెలుపు. The outside or exterior, బయట, బాహ్యము. The external surface of the body, దేహముయొక్క బహిఃప్రదేశము. Publicity, బయలుపాటు. Excommunication, or exclusion from caste, బహిష్కారము. మాలో వెలి అనేమాటలేదు excommunication is unknown in our caste. 'వెలికిగోర్కు లెల్లవిడిచిపెట్టి.' Vēma. 791. adj. White, తెల్లని. Outer, outside, external. బైటి, బాహ్యమైన. వెలిగుడారు a tent pitched outside the town. వెలిపొలములు the outlying fields of a village. వెలికొత్తు to drive out. వెలికత్తెరనేల veli-kattera-nēla. a. A land mixed with gravel. కంకరమన్ను కలిసిననేల. వెలికిలు veli-kilu. v. n. To fall on the back,to touch the ground with the back. వీపుక్రిందగు. To lie on the back, వీపు క్రిందుగాపరుండు. వెలకిల velikila. adv. Supine, lying on the back, ఉత్తానముగా. వెలకిలబడు to lie on the back. వెలిగడ veli-gaḍa. n. Dry land. మెట్టనేల. వెలిగారము veli-gāramu. (వెలి+కారము.) n. Borax. బంగారమునకు కాంతితెచ్చే ఒకవిధమైన తెల్లని ఉప్పు. వెలిగిడ్డి veli-giḍḍi. n. The fabulous cow that grants all wishes, కామధేనువు. వెలిగుల్ల veli-gulla. n. A conch shell, శంఖము. 'వెలిగుల్లయు వనమాలయు గలిమియు మానికము మేనగలిగినవేల్పున్' G. iv. 169. వెలిగొండ veli-gonḍa. n. The distant mountain. Same as వెలితిప్ప. వెలిగౌరు veli-gauru. n. The white elephant of Indra, ఐరావితము. వలిచంట్ర The white species of the tree called చండ్ర వెలిచవి veli-ṭsavi. n. Adultery. జారత్వము. వెలితిప్ప veli-tippa. n. The silver mountain, Kailasa. వెండి కొండ, కైలాసము. వెలితుమ్మ the white species of the తుమ్మచెట్టు. వెలిదుక్కి veli-dukki. n. Ploughing land while it is moist with rain. నీళ్లుకట్టకుండావానతడితో దున్నడము. (Opposed to రొంపిదుక్కి.) వెలిపము Same as వలిపము. (q. v.) వెలిపుచ్చు or వెలిపరచు veli-putstsu v. a. To reveal, divulge. బైటబెట్టు, బయలుపరుచు, 'వేదశీర్షమెల్లవెలి బుచ్చగానేల.' Vēma. 214. వెలిపెట్టు See వెలివేయు. వెలిబూడిద veli-būḍida. n. The ashes of cowdung fuel. పిడకనిప్పులబూడిద. వెలిబిత్తరి a certain feat in wrestling. వెలిమాడు exports. లోమాడు imports, goods received. వెలిమావు veli-māvu. n. (Indra's) white horse, (ఇంద్రుని) తెల్లగుర్రము, ఉచ్చైశ్శ్రవము. వెలిమావులు white mares. 'విమలాంబుదముల బూనిన విమానములనదగవెలసి వెలిమావులు.' M. VII. i. 228. 'వేరొక్క వెలిమావువేల్పుదొరకు.' R. i. 46. వెలిమిడి or వెల్మిడి veli-miḍi. (వెలి+మిడుగు.) n. The ashes of cow-dung fuel, ashes, పిడకనిప్పులబూడిద, భస్మము. 'తెలుపులన్నియు మేలుదెలియంగనిసుక వెలిమిడియెముకలు వెసనుప్పుపత్తి.' Madhura Puran. D. page. 78. వెలిమొట్ట veli-moṭṭa. n. A sort of fish, the 'white snout.' వెలిమొట్టలనుదండువల తలార్లకునిచ్చె కొడిసెలపరిహాసకులకు నిచ్చె.' G. i. 111. వెలిమ్రాను veli-mrānu. n. The fabulous tree that grants all wishes, కల్పవృక్షము. వెలియునికి veli-y-uniki. n. Living in a foreign land, పరదేశవాసము. వెలివాడ veli-vāḍa. n. The outer 'street' or shrub of a town in which the pariahs live. బైటనుండేమాలపల్లె, చండాలవాటిక. వెలివాడపని veli-vāāa-pani. n. Cobblers' work. మాదిగపని. 'వెలివాడపని క్రొత్తమలక వాల్గొని నూనెయిడితంగెడాకుగట్టెడు తహతహ.' A. vi. 94. వెలివాడు or వెలివాడవాడు veli-vāḍu. n. An out caste, a pariah. చండాలుడు. మాలవాడు. 'వెలివాండ్రురెపల్లెకు జేరిరయ్యెడన్.' M. xiii. iii. 270. వెలివారు veli-vāru. n. A cordon formed round a hunting place. వేటాడుదోట బయటచుట్టుపారించెడుపోగు. వెలివెరియు Same as వెల్లివిరియు. (q. v.) వెలివిసరు veli-visaru. v. n. To come out, be revealed, be made public, బయలుపడు. వెలివేయు or వెలిపెట్టు veli-vēyu. v. a. To eject or excommunicate from a caste or sect. బహిష్కరించు.
శర్కర
(p. 1244) śarkara ṣarkara [Skt.] n. Sugar. పంచదార. Gravel, మొరపయసుక. శర్కరీలము ṣarkari-lamu. n. A gravelly or stony soil. మొరపయిసుకగలభూమి.
శార్కరిలము
(p. 1248) śārkarilamu ṣārkarilamu. [Skt. from శర్కరి.] n. A gravelly soil. మొరపయిసుకగల నేల. 'సింహనఖాంకురచ్ఛిన్నవారణకుంబ జనితముక్తాఫలశార్కరిలము.' R. ii. 24.
సికతము
(p. 1331) sikatamu sikatamu. [Skt.] n. Sand, ఇసుక. A sandy soil, ఇసుకనేల, మొరుపనేల. Stone or gravel in the bladder. సికతామేహము sikatā-mēhamu. n. Stone or gravel in the bladder. అశ్మరి, మూత్రకృఛ్రము. సికతిలము sika-tilamu. adj. Sandy, ఇసుకగల.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close