(p. 1241) śakti ṣakti. [Skt.] n. Ability, power, strength. energy, force, బలిమి, బలము, సామర్థ్యము, త్రాణ. The goddess Pārvati, పార్వతీదేవి. The personified energy or wife of a god. శక్తిపూజ worship of the female principle. శక్తుడు ṣaktuḍu. n. One who is able, strong, capable. సమర్థుడు, బలవంతుడు. శక్తిగలవాడు. శక్తము ṣaktamu. adj. Able, capable, సమర్థమైన, దృఢమైన, నిపుణమైన. శక్తత ṣaktata. n. Ability, power, బలము, సామర్థ్యము.