Telugu to English Dictionary: marvel

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అబ్బరము
(p. 67) abbaramu abbaramu. [Tel.] adj. and adv. To a surprising degree. n. A wonder, a marvel. ఆశ్చర్యము.
అబ్రము
(p. 68) abramu abramu. [Another form of అబ్బురము] adj. Wonderful, amazing. అద్భుతమైన. n. Wonder, marvel. అద్భుతము. T. ii. 77. 'కువలయాక్షుల కింపొనరించుట బ్రమే.' N. 1. 167. అబ్బురపడు v. n. To wonder. ఆశ్చర్యపడు.
అరుడు
(p. 82) aruḍu arudu. [Tel.] n. Surprise, wonder, marvel, rarity. వింత, అద్భుతము, ఆశ్చర్యము, అపురూపము. 'అరుదాయెభవచ్చిరిత్రముల్.' N. ii. 33. 'వేగితెలుపందగు వీయరుదెల్లవారికిన్.' P. ii. 222. 'ఒక గుణమున్న చోట మరి యొక్క గుణంబరుదెన్ని చూడగా.' N. ii. 311.
ఆశ్చర్యము
(p. 128) āścaryamu āṣcharyamu. [Skt.] n. Wonder, admiration. ఆశ్చర్యము adj. Miraculous, marvellous. ఆశ్చర్యపడు āscharya-paḍu. v. n. To wonder, be surprised.
ఉత్పాతము
(p. 156) utpātamu ut-pātamu. [Skt.] n. A prodigy, a preternatural phenomenon such as an earthquake, a comet, or an abnormal birth. ఉత్పాతపిండము a wonderful genius. త్రివిధోత్పాతములు marvels or signs in air, earth, and heaven. A. iv. 300.
గగనము
(p. 349) gaganamu gaganamu. [Skt.] n. The sky. firmament, the ether. The empyrean. adj. Impossible, puzzling. దుర్లభము. అదేమిగగనము what great marvel is this? గగనకుసుమము lit. 'the sky blossom' a phrase for 'nothing,' as milk from a stone. గగనప్రయత్నము an impossible or overwhelmingly great undertaking. గగనరత్నము the gem of heaven, i.e., the sun. 'సీ గగనఘంటాపధక్రమణశీలు నకెంతగగనమయ్యెల తాంగికామచేదలు' వసు. iii.
చిత్తరువు
(p. 414) cittaruvu chittaruvu. [from Skt. చిత్రము.] n. A wonder, a marvel. ఆశ్చర్యము. A picture, painting or drawing పటము. చిత్తరువు పటము chittaruvu-paṭamu. n. A painting. పటమునందు వ్రాసిన రూపము.
చోద్యము
(p. 437) cōdyamu chōdyamu. [Skt.] n. Wonder, marvel, singularity, peculiarity. ఆశ్చర్యము. చోద్యముంది being amazed. adj. Wonderful, singular, rare, refined.
తోయుము
(p. 566) tōyumu tōyamu. [Tel.] n. A marvel or wonder. చిత్రమైనవస్తువు. A band, or company తెగ, పరివారము. 'తోయజనేత్రుడు హరితనతోయము గోపకులు దాను దోతెంచె నృపా.' B. X. § 22. A delicacy, a tit bit, something nice కమ్మనివస్తువు, వింతవస్తువు Manner విధము. A time or opportunity తడవ, సమయము. తోయమువారు companions.
రసము
(p. 1068) rasamu rasamu. [Skt.] n. Juice, fluid, liquid, extract, essence. Taste, flavour, రుచి. Taste, sentiment, emotion, passion, affection, humour. Quicksilver, పాదరసము. The షడ్రసములు or six flavours are మధురము or తీసి sweet; ఆమ్లము or పులుసు sour; తిక్తము or వగరు astringent; లవణము or ఉప్పు salt; కటువు or కారము pungent; కషాయము or చేదు bitter. రసఖండమైనభూమి or రసవత్తైనభూమి strong soil, which is not exhausted. నీరసమైనభూమి land that is exhausted. కోపరసము the spirit of wrath. దయారసము the spirit of love, kind feelings. ఈ పద్యములో రసములేదు this is a tasteless verse. విరసమైనమాటలు rude language. The nine రసములు or humours produce the following స్థాయీభావములు (symptoms.) 1. శృంగారరసము (love) produces రతి enjoyement. 2. నీరసము (honour) produces ఉత్సాహము daring. 3. కరుణారసము (mercy) begets విస్మయము marvel. 5. హాస్యరసము (merriment) produces హాస్యభావము laughter. 6. భయానకరసము (timidity) leads to భయము fright. 7. బీభత్సరసము (austerity) begets జుగుప్స sarcasm. 8. రౌద్రరసము (wrath) leads to క్రోధము cruelty. 9. శాంతరసము. (gentleness) produces శమభావము calmness. రసకర్పూరము rasa-karpūramu. n. A white sublimate or muriate of mercury, కర్పూరరసము. రసగుండు rasa-gunḍu. n. A ball coated with quicksilver, రసముపూరినగుండు. రసజ్ఞు rasa-gnya. n. The tongue, నాలుక. రజజ్ఞత rasa-gnyata. n. Skill, judgement, taste, critical discernment, తెలివి. రసజ్ఞుడు rasa-gnyuḍu. n. A man of taste, a critic. గుణదోషములనెరిగినవాడు. రసదాడి or రసదాళి rasa-dāḍi. n. Sugar cane. చెరుకు. 'మమధురస్థూలదాడిమబీజములతోడ, దసరారురసదాడిగనెలతోడ.' A. ii. 85. A fine sort of plantain. అరటిలో భేదము. రసదాళిక rusa-dāḷika. n. A kind of sugar, చెరుకుదినుసు. రసన rasana. n. The tongue., నాలుక. రసనేంద్రియము rasan-ēndriyamu. n. The sense of taste. రసవతి rasa-vati. n. A kitchen. వంటఇల్లు. రసవర్గములు rasa-vargamulu. n. plu. The various condiments or ingredients such as salt, pepper, &c. సంబారములు. రసవాదము rasa-vādamu. n. Alchemy, chemistry, పాదరసమునుకట్టి బంగారుచేయువిద్య. రసవాది rasa-vādi. n. An alchemist, a chemist, రసమునుకట్టి బంగారుచేయువాడు. రససిందూరము rasa-sindūramu. n. A sort of factitious cinnabar, made with zinc, mercury, blue vitriol and nitre, ఔషధవిశేషము. రససిద్ధి rasa-siddhi. n. Alchemy, రసవాదము. 'ధమనీయఖంబున గ్రాలించిమెరుంగుపసిడి గనెరససిద్దిన్.' R. vi. 10. రసాంజనము a kind of collyrium. అంజనవిశేషము. రసాతలము rasā-talamu. n. A name of Hades. పాతాళలోకము. రసాభాసము ras-ābhāsamu. n. Bad taste, inelegance. adj. Disagreeable, disgusting. విరసమైన. ఆ శ్లోకమును దిద్ది రసాబాసము చేసినాడు in correcting the verse he has spoiled it, he showed bad taste in correcting it. రసాభాసముగా మాట్లాడినాడు he spoke coarsely. ఆయిల్లు నిండా రసాభాసముగా నున్నది that house is very disagreeable. ఊరేగుచుండగా వాన వచ్చి అంతా రసాభాసమైపోయినది when the marriage procession was going on, there was a shower and everything was upset. రసాయనము ras-āyanamu. n. A panacea, a medicine preventing old age and prolonging life, జరావ్యాధిహరౌషధము. Butter milk, sweet curds, గోరసము, చల్ల. Poison, విషము. 'తననచో మాధుర్యమెనయు నా యివి చూడుమన్నట్లు మేలిరసాయనములు, ఒప్పుగా గిన్నియలనుంచి యపచరించి.' T. iii. 18. టీ రసాయనములు, తీసిగలిగిన పదార్థములు. రసాల rasāla. n. A pudding or mess of curds, mixed up with sugar and spices. పెరుగులో ననేక ద్రవ్యములు వేసి చేసినది. రసాలము rasālamu. n. The sugar cane, చెరుకు. Also, the sweet mango tree, తియ్యమామిడి చెట్టు. రసావళ్లు ras-āvaḷḷu. n. A kind of cakes. 'తన యింటనప్పుడాయితమొనరించినకమ్మదావు లొలుకురసావళ్లునుమినుపవడలు జాపట్లునుగోదుమ పిండివంటలున్ గలవనినన్.' Vish. iii. 377. రసి or రసిక rasi. [Tel.] n. The pus, or matter of a sore, serum. పుంటిచీము. రసిక rasika. [Skt.] n. A woman of taste. రసికురాలు. రసికత or రసికత్వము rasikata. [Skt.] n. Good taste or judgement. రసజ్ఞత. రసికుడు rasikuḍu. A man of taste. శృంగారాదిరసములను గ్రహించువాడు, రసజ్ఞుడు. రసితము rasi-tamu. n. Sound noise, thunder. ధ్వని, ఉరుము.
వింత
(p. 1163) vinta vinta. [Tel.] n. Curiosity, wonder; oddity, oddness; an odd thing, a rarity, a thing that causes wonder, a marvel, ఆశ్చర్యము, అద్భుతము. మోమొకవింత చేసికొని her countenance being changed. adj. Strange, rare, curious, odd, queer, foregin, new. చోద్యమైన, కొత్త. Other, అన్యము. వింతచూపులు odd looks. వింతమాటలు strange words. 'అదెయిదెవింత నీడయని యారెకులూరక.' Vasu. iv. 100. వింతగా vinta-gā. adv. Rarely, admirably, wonderfully. చోద్యముగా. వింతరాలు vinta-r-ālu. n. A strange woman. అన్యురాలు. వింతవాడు vinta-vāḍu. n. A stranger, a strange man. చోద్యపు మనుష్యుడు, అన్యుడు.
వ్రేకము, వ్రేకన
(p. 1239) vrēkamu, vrēkana or వ్రేగు vrēkamu. [Tel.] n. Weight, heaviness. భారము. Wonder, marvel. అతిశయము, వింత. 'నాదుచూడ్కులకు నెంతయు వ్రేగయితోచె.' M. IV. i. 178. వ్రేగు or వేగు vrēgu. v. n. To become hot, to be heated, తపించు. వ్రేగుపడు vrēgu-paḍu. v. n. To become heavy, భరపడు. వ్రేగైన or వ్రేకైన vrēg-aina. adj. Heavy, బరువైన, అతిశయమైన, వ్రేచు or వేచు vrētsu. v. a. To cause to be heated, to cause to pine, తపింపజేయు, వ్రేగజేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79099
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63255
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close