(p. 1083) reṇṭa renṭa. [Tel. from రెండు.] n. The state of being two, రెండగుట, త, ద్విత్వము. ద్వైవిధము. Severing, a division. 'లోరెంటలుడి పెఘనమగు. వారునిజార్జవముజేయువారికి నీడే.' A. v. 23. టీ లోరెంటలు, లోపలరెండు గానుండుటలు. రెంటత్రాగుడుతిండి a lion, సింహము. రెంటత్రాగుడుమెకము an elephant. ఏనుగు.