English Meaning of రెంటము

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services. English meaning of రెంటము is as below...

రెంటము : (p. 1083) reṇṭamu rentamu. [Tel.] n. A fold, as of cloth, folding. మడుపు. రెంటాన renḷdna. adj. Double folded, folded. రెండుగామడిచిన. Thus. మృతిమర్త్యురెంటాననిడ్డ on doubling up the corpse. A. vi. 21. రెంటెము renṭemu. n. A cloth woven with a double thread. ౛మిలిపోగునేత వస్త్రము. 'పులుగు రాయనిచట్టుపలవన్నె నొరవట్టుహొంబట్టుజిలుగు రెంటెంబుతోడ.' A. i. 13. టీ దుప్పటితోడను.


 


Write your word as a Telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....


రచ్చ
(p. 1063) racca raṭsṭsa. [Tel.] n. A public way, a highway, రాజమార్గము. A portico, మండపము. A court of audience, a public place, a place of meeting. సభ, గోష్ఠి. Publication, betraying or divulging a secret. Plague, torment, trouble, quarrel. కలకలము, రట్టు తొందర, పోరాటము, కలహము. రచ్చచేయు or రచ్చపెట్టు to plague, tease, తొందరపెట్టు. ఇంటగెలిచిరచ్చగెలువవలెను establish your influence at home before trying to do so abroad; master a small difficulty and then a greater one. దానితో నీకేమిరచ్చ why do you quarrel with her? ఇంటికి పిలుచుకొనిపొమ్మని రచ్చపెట్టినాడు the child plagued me to carry him home. 'రచ్చలు క్రంతలు రాజమార్గంబులు.' B. X. § 53. 'మెచ్చు రయ్యింతిసొబగురచ్చలగూర్చున్నరసికులెల్ల.' Surabh. 51. A. iv. 148. రచ్చకుదీయు or రచ్చకీడ్చు raṭsṭsaku-dīyu. v. a. To challenge, defy. జగడానకుపిలుచు, వాదునకీడ్చు. రచ్చకొట్టము, రచ్చపట్టు or రచ్చమంటపము ratsṭsa-koṭṭamu. n. A place where the village authorities sit, a debating room. A court, a hall of audience. కొలువుకూటము, కచ్చేరి. 'నానావనీసమాయాత పథికులదురగనుపట్టు రచ్చకొట్టమునకరిగె.' S. iii. 158. రచ్చగొను raṭsṭsa-gonu. v. n. To assemble. గుంపుకూడు. To plague. బాధించు. 'వ అచ్చెరువుపడివియచ్చరులు వచ్చిరచ్చగొనిచూడ.' R. v. 195. 'నెమ్మనము ననిచ్చరచ్చగొనుమచ్చరము.' Satyabh. iv. 200. హృదయములో నెల్లప్పుడు బాధించుచున్నటువంటి ద్వేషము. రచ్చబండ, రచ్చబల్ల or రచ్చరాయి raṭsṭsa-banḍa. n. A stone bench in a street or meeting place. The village bench, where the elders hold council, నలువురుకూర్చుండేబల్ల. H. iv. 148. రచ్చమాను or రచ్చరాని raṭsṭsa-mānu. n. A great tree under which a council is held. రచ్చలబెట్టు raṭsṭsala-beṭṭu. v. a. To publish, divulge, expose. రట్టుచేయు. To plague, annoy, బాధపెట్టు.
రి
(p. 1078) ri ri. [Tel.] n. A note in music called B.
రౌహిణేయుడు
(p. 1092) rauhiṇēyuḍu rauhiṇ-ēyuḍu. [Skt.] n. A name of Balarāma or of the planet Mercury. బలరాముడు, బుధగ్రహము.
రాజ
(p. 1072) rāja rāja. [Skt.] adj. Royal; belonging to a king. Lunar, belonging to the moon. Chief, eminent. రాజసంబంధమైన, చంద్ర సంబంధమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. 'అరయ రాజానుగ్రహముగల్గుగాకేమి, కలువలదళ ములగె లువనోపు .' R. i. 124. రాజకము rājakamu. n. An assembly of kings. రాజులసమూహము. adj. Pertaining to Government. దివాణపు వారివల్ల సంభవించునది. An act of oppression by the government or by the king, as opposed to దైవికము evil regarded as a visitation of God. రాజక. దైవికములు casualties. రాజము rajamu. In composition denotes superiority (శ్రేష్ఠత్వము.) చాపరాజము a noble bow. 'జమదగ్ని కతడిచ్చె చాపరాఝంబు.' DRB. 603. 'మఘరాజము' (N. ix. 200.) a noble sacrifice. రాజకార్యము rāja-kāryamu. n. A royal deed, politics. రాజయొక్కపని, దివాణపుపని. రాజగృహము rāja-grihamu. n. A palace. రాజయెక్కనగరు. రాజగృహము rājatvamu. n. Royalty. రాజైయుండడము. రాజదంతము rāja-dantamu. n. A bright or chief tooth, i. c., a fore tooth. ముందరిపల్లు. రాజధర్మములు rāja-dharmamulu. n. The duties incumbent on a king. రాజనీతులు, విధివత్తుగా రాజు చేయవలసినపనులు. రాజధాని rāja-dhāni. n. A metropolis or royal residence. A presidency. రాజుయొక్క ప్రధాననగరము. రాజబంధువులు the king's kinsmen. రాజభాగము the king's share, Government's share of produce. రాజనీతి rāja-nīti. n. Royal polity, civil and military government. రాజుయొక్కధర్మము. రాజన్యుడు rāja-nyuḍu. n. A man of the royal or military caste, క్షత్రియుడు. రాజన్వంతము rājan-vantamu. adj. Having a good king (as a country.) రాజపత్ని a queen. రాజుయొక్క భార్య. రాజపురోహితుడు a king's household priest. రాజబీజి rāja-bīji. n. One of royal descent. రాజవంశమునందు పుట్టినవాడు. రాజమార్గము rāja-mārgamu. n. The king's high way, a public road, ఘంటాపథము. పెద్దబాట. రాజమాషము rāja-māshamu. n. The pulse termed Dolichos catjang. అలచందలు. రాజయక్ష్మము rāja-yakshmamu. n. Pulmonary consumption. క్షయరోగము. రాజయోగము rāja-yōgamu. n. A simple and easy mode of abstract meditationn, as distinguished from the austere and rigorous modes. రాజయోగి rāga-yōgi. n. One who practises the రాజయోగము. రాజయోగ్యము rāja-yogyamu. adj. Proper or suitable for a sovereign. రాజార్హమైన. రాజరాజు or రారా౛ు rāja-rāḍzu. n. An emperor, or universal monarch. రాజులరాజు. The god of riches, కుబేరుడు. Also, an epithet of Duryōdhana, దుర్యోధనుడు, and of the moon, చంద్రుడు. రాజరీతి rāja-rīti. n. Royal style. Also, Tinsel, హొన్నిత్తడి, కాకిబంగారు. రాజర్షి rājarshi. n. A man of the క్షత్రియ caste who by religious austerity has become a saint. రాచవాడై యుండినముని. రాజవంతము having a king. as a country. రాజవల్లభము rāja-vīdhi. n. A kind of cloth. B. D. iii. 102. రాజవీధి rāja-vīdhi. n. The main street of a town. పెద్దవీధి. రాజశేఖరము rāja-sēkharamu. n. A sort of cloth. BD. iii. 102. రాజవీధి rāja-ṣrī. n. A title like Mr. prefixed to names, రాజసర్పము rājasarpamu. n. A large species of snake. రాజసూయము rāja-sūyamu. n. A hecatomb or sacrifice performed by a monarch, after subduing other kings as in the case of Yudhistira and others. ఒకవిధమైన యజ్ఞము. రాజహంస or రాజహంసము rāja-hamsa. n. A white goose or swan with red legs and bill; perhaps the flamingo. ఎర్రనికాళ్లు మూతిగల తెల్లహంస. Also, a phrase for an excellent king, రాజశ్రేష్ఠుడు. రాజాంకుడు rāj-ānkuḍu. n. Siva: who has the moon as his emblem. శివుడు. రాజాంగము rāj-āngamu. n. Government. ప్రభుత్వము. ఇప్పుడు ఆ రాజాంగము తలక్రిందులైనది that government is now upset. రాజసము rājasamu. [from రజస్ dust.] adj. Impetuous. రజోగుణము వల్ల కలిగిన, ఐహిక గుణోత్పన్నమైన. రాజసయజ్ఞము or రాజసపూజ worship offered to obtain a particular object such as fame, కామ్యారర్థముగాగాని దంభార్థముగాగాని చేయు పూజ. n. That which is of the earth, worldly, earthly. Passionateness, heat of temper. Hauteur, pride, arrogance. వారిద్దరిలో నొకడు రాజసుడు. ఒకడు సాత్వికుడు one man is haughty, the other man is meek. వాడు పలకకుండా రాజసముగా నుండినాడు he haughtily refused to reply. రాజాదనము rāj-ādanamu. n. A name applied to three different trees. Butea frondosa, Buchanania latifolia, and Mimusops kauki, మోరుగుచెట్టు, ప్రియాళువు, మోరటిచెట్టు, చారమామిడిచెట్టు, పాలచెట్టు. రాజావర్తము raj-āvartamu. n. A sort of lapis lazuli having a sky blue or lilac tint. This stone is ground down into powder which painters use for a delicate light blue tint. రాజార్హము worthy of a king, రాజునకుతగిన. రాజోపచారము rāj-ōpachāramu. n. Attendance on a king. homage of servants to their master. రాజునకు జరిగేశిశ్రూష.
రసము
(p. 1068) rasamu rasamu. [Skt.] n. Juice, fluid, liquid, extract, essence. Taste, flavour, రుచి. Taste, sentiment, emotion, passion, affection, humour. Quicksilver, పాదరసము. The షడ్రసములు or six flavours are మధురము or తీసి sweet; ఆమ్లము or పులుసు sour; తిక్తము or వగరు astringent; లవణము or ఉప్పు salt; కటువు or కారము pungent; కషాయము or చేదు bitter. రసఖండమైనభూమి or రసవత్తైనభూమి strong soil, which is not exhausted. నీరసమైనభూమి land that is exhausted. కోపరసము the spirit of wrath. దయారసము the spirit of love, kind feelings. ఈ పద్యములో రసములేదు this is a tasteless verse. విరసమైనమాటలు rude language. The nine రసములు or humours produce the following స్థాయీభావములు (symptoms.) 1. శృంగారరసము (love) produces రతి enjoyement. 2. నీరసము (honour) produces ఉత్సాహము daring. 3. కరుణారసము (mercy) begets విస్మయము marvel. 5. హాస్యరసము (merriment) produces హాస్యభావము laughter. 6. భయానకరసము (timidity) leads to భయము fright. 7. బీభత్సరసము (austerity) begets జుగుప్స sarcasm. 8. రౌద్రరసము (wrath) leads to క్రోధము cruelty. 9. శాంతరసము. (gentleness) produces శమభావము calmness. రసకర్పూరము rasa-karpūramu. n. A white sublimate or muriate of mercury, కర్పూరరసము. రసగుండు rasa-gunḍu. n. A ball coated with quicksilver, రసముపూరినగుండు. రసజ్ఞు rasa-gnya. n. The tongue, నాలుక. రజజ్ఞత rasa-gnyata. n. Skill, judgement, taste, critical discernment, తెలివి. రసజ్ఞుడు rasa-gnyuḍu. n. A man of taste, a critic. గుణదోషములనెరిగినవాడు. రసదాడి or రసదాళి rasa-dāḍi. n. Sugar cane. చెరుకు. 'మమధురస్థూలదాడిమబీజములతోడ, దసరారురసదాడిగనెలతోడ.' A. ii. 85. A fine sort of plantain. అరటిలో భేదము. రసదాళిక rusa-dāḷika. n. A kind of sugar, చెరుకుదినుసు. రసన rasana. n. The tongue., నాలుక. రసనేంద్రియము rasan-ēndriyamu. n. The sense of taste. రసవతి rasa-vati. n. A kitchen. వంటఇల్లు. రసవర్గములు rasa-vargamulu. n. plu. The various condiments or ingredients such as salt, pepper, &c. సంబారములు. రసవాదము rasa-vādamu. n. Alchemy, chemistry, పాదరసమునుకట్టి బంగారుచేయువిద్య. రసవాది rasa-vādi. n. An alchemist, a chemist, రసమునుకట్టి బంగారుచేయువాడు. రససిందూరము rasa-sindūramu. n. A sort of factitious cinnabar, made with zinc, mercury, blue vitriol and nitre, ఔషధవిశేషము. రససిద్ధి rasa-siddhi. n. Alchemy, రసవాదము. 'ధమనీయఖంబున గ్రాలించిమెరుంగుపసిడి గనెరససిద్దిన్.' R. vi. 10. రసాంజనము a kind of collyrium. అంజనవిశేషము. రసాతలము rasā-talamu. n. A name of Hades. పాతాళలోకము. రసాభాసము ras-ābhāsamu. n. Bad taste, inelegance. adj. Disagreeable, disgusting. విరసమైన. ఆ శ్లోకమును దిద్ది రసాబాసము చేసినాడు in correcting the verse he has spoiled it, he showed bad taste in correcting it. రసాభాసముగా మాట్లాడినాడు he spoke coarsely. ఆయిల్లు నిండా రసాభాసముగా నున్నది that house is very disagreeable. ఊరేగుచుండగా వాన వచ్చి అంతా రసాభాసమైపోయినది when the marriage procession was going on, there was a shower and everything was upset. రసాయనము ras-āyanamu. n. A panacea, a medicine preventing old age and prolonging life, జరావ్యాధిహరౌషధము. Butter milk, sweet curds, గోరసము, చల్ల. Poison, విషము. 'తననచో మాధుర్యమెనయు నా యివి చూడుమన్నట్లు మేలిరసాయనములు, ఒప్పుగా గిన్నియలనుంచి యపచరించి.' T. iii. 18. టీ రసాయనములు, తీసిగలిగిన పదార్థములు. రసాల rasāla. n. A pudding or mess of curds, mixed up with sugar and spices. పెరుగులో ననేక ద్రవ్యములు వేసి చేసినది. రసాలము rasālamu. n. The sugar cane, చెరుకు. Also, the sweet mango tree, తియ్యమామిడి చెట్టు. రసావళ్లు ras-āvaḷḷu. n. A kind of cakes. 'తన యింటనప్పుడాయితమొనరించినకమ్మదావు లొలుకురసావళ్లునుమినుపవడలు జాపట్లునుగోదుమ పిండివంటలున్ గలవనినన్.' Vish. iii. 377. రసి or రసిక rasi. [Tel.] n. The pus, or matter of a sore, serum. పుంటిచీము. రసిక rasika. [Skt.] n. A woman of taste. రసికురాలు. రసికత or రసికత్వము rasikata. [Skt.] n. Good taste or judgement. రసజ్ఞత. రసికుడు rasikuḍu. A man of taste. శృంగారాదిరసములను గ్రహించువాడు, రసజ్ఞుడు. రసితము rasi-tamu. n. Sound noise, thunder. ధ్వని, ఉరుము.
రు
(p. 1079) ru ru. [Tel. short for వారు.] The sign of the plural termination in certain nouns and verbs, as వారు they, బాలురు boys. విలుకారు archers, వేటకారు huntsmen, etc. వత్తురు they will come.
రేఖ
(p. 1086) rēkha rēkha. [Skt.] n. A line, streak, stripe. గీత, గీర. A row, పజ్క్తి. A line upon the palm, or on the sole of the foot, కరపాదాదులయందలిగీత. Fortune, one's lot or destiny (in connection with Palmistry,) అదృష్టము; as in వాని రేఖ యింతకాలమునకు బైలుపడ్డది. Beauty, grace. శరీరసౌష్ఠవము, సౌందర్యము, కళ, అంశము. దైన్యరేఖ the sign of poverty, ఈషద్దీవత్వము. Anirud. ii. 148. 'రేఖావైభవంబు' great beauty, సౌందర్యాతి శయము. H. i.94. విలాసరేఖలు graces, శృంగారచేష్టలు. Swa. iv. 6. చంద్రరేఖ a gleam of moonshine. రేఖ rēkha. adv. Like. వలె. 'కోకరేఖ.' Swa. iv. 32.
రడ్డు
(p. 1064) raḍḍu raḍḍu. [from Skt. రాష్ట్ర.] n. A kingdom. రాజ్యము. 'రా౛ురడ్డుగనునని.' A. vi. 108. టీ రాజు. ప్రభువునుగాని, రడ్డు. రాష్ట్రమునుగాని.
రాగము
(p. 1071) rāgamu rāgamu. [Skt.] n. A tune. పాట. సరిగమాద్యాలింగితగీతము. Affection, love, delight, desire, ప్రేమాతిశయము, అనురాగము. Sorrow. Colour, tint, dye, hue, రంగు. Envy. రాగద్వేషములు envy and hatred. మదనరాగము agitation of love. మన్మథవికారము. ఆ పడుచు రాగములు పెట్టుచున్నది, లేక, రాగములుపెట్టి యేడ్చుచున్నది the girl is screaming away.
రిల్లు
(p. 1079) rillu rillu. [Tel.] n. A bookworm, a cricket. చిమట.


[1] ఏకభాషా నిఘంటువు: ఇక్కడ ఒక భాషలోని పదం ఆ భాషలో వివరించబడుతుంది. తెలుగు నుండి తెలుగు, ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ వంటివి. రెంటము అనే పదం ఇంగ్లీష్ నుండి తెలుగు నిఘంటువుకి తీసుకోబడింది.

[2] ద్విభాషా నిఘంటువు: ఇక్కడ ఒక భాషలోని పదాలను మరొక భాషలో అర్థం చేసుకుంటారు. ఇంగ్లీష్ నుండి తెలుగు వరకు. మా వెబ్‌సైట్ ద్విభాషా నిఘంటువు. మీరు పదం రెంటము కోసం వెతుకుతుంటే, రెంటము అనే పదంతో పాటు కొన్ని వేల పదాల అర్థాన్ని ఇక్కడ మీరు కనుగొంటారు. మీకు కావలసిన పదాన్ని శోధించడానికి ప్రయత్నించండి.

[3] హిస్టారికల్ డిక్షనరీ: ఒక పదాన్ని మొదటిసారి కాయిన్ చేసినప్పుడు, మొదటి నాణేల సమయంలో దాని స్పెల్లింగ్ మరియు అర్థం ఏమిటి, దాని స్పెల్లింగ్, ఉచ్చారణ మరియు అర్థం ఎప్పుడు మారిపోయాయి మరియు డిక్షనరీలో వివరించిన విధంగా పదం యొక్క ప్రస్తుత రూపం మరియు అర్థం ఏమిటి , కాబట్టి E. చారిత్రక నిఘంటువు. ఉదా., ది షార్టర్ ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ. రెంటము అనే పదం నుండి తీసుకోబడిన నిఘంటువు చారిత్రక నిఘంటువులో అనేక అర్థాలను కలిగి ఉంది. కానీ ది షార్టర్ ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఉత్తమమైనది.

[4] సబ్జెక్ట్ డిక్షనరీ: ఈ డిక్షనరీలో, ఏదైనా సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రతిదీ డిక్షనరీ ప్రకారం అమర్చబడి, వివరించబడింది. ఉదాహరణకు - డిక్షనరీ ఆఫ్ హిస్టరీ, డిక్షనరీ ఆఫ్ బోటనీ, డిక్షనరీ ఆఫ్ ఎకనామిక్స్. రెంటము తో పాటు, సబ్జెక్ట్ డిక్షనరీ నుండి అనేక పదాలను ఇక్కడ చూడవచ్చు. మార్కెట్లో అనేక నిఘంటువులు అందుబాటులో ఉన్నాయి.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149898
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113101
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101466
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95722
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55866
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51535
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40236
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39139

Please like, if you love this website
close