Telugu to English Dictionary: trācu

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగుళిత్రాణము
(p. 1396) aṅguḷitrāṇamu anguḷi-trāṇamu. [Skt.] n. Armour for the hand or fingers. హస్తగనచము, అతైము.
అడిత్రాగుడు
(p. 36) aḍitrāguḍu aḍi-trāguḍu. [Tel. from అడుగు+త్రాగుడు lit. 'ask and drink'] n. Famine. 'అడిత్రాగుడనకయిప్పటి కడిదికి నేమాంసమైన గ్రక్కునగొనిరం, డెడసేయక.' పంచ. నా. 1. ఆ.
ఆకత్రాడు
(p. 106) ākatrāḍu āka-trāḍu. [Tel.] n. The string used to tie the churning rod to a post. కవ్వమును తగిలించుటకై తరికంబమునందు కట్టెడు త్రాడు.
ఉత్రాసి
(p. 156) utrāsi utrāsi. [Tel.] n. The upper hinge of door, a pivot on which the door turns. Same as ఉత్తరాసి. The lower hinge is called ఉతక utaka. ఉతకయెత్తి దోచుకొను to enter the house as a thief does by lifting the door out of its socket.
ఉరము
(p. 168) uramu uramu. [Skt.] n. The breast, basom. రొమ్ము. విప్పుటురము a broad breast. ఉరసిలుడు or ఉరసుడు urasīluḍu n. One who has a broad chest. విశాలమైన రొమ్ము గలవాడు. ఉరస్త్రాణము uras-trāṇamu. n. Armour for the breast. రొమ్ము కవచము.
ఉర్రుత్రాళ్లు
(p. 169) urrutrāḷlu or ఉరుత్రాళ్లు. See ఉరిత్రాళ్లు and under ఉరి.
కేటత్రాడు
(p. 309) kēṭatrāḍu kēṭa-trāḍu. [Tel.] n. A rope of Yama's యమపాశము. 'క. పితరదొరికేటత్రాటన్ బతనంబునదివియ.' నిలా. i. కేటకప్పీ kēṭi-kappī. n. A block; a kind of pulley. ఒక విధమైన కప్పీ.
గుదిగుం౛లు
(p. 376) gudiguṃzalu gudi-gunzalu. n. Stick planted at the entrance of a pen or fold. పశువుల దొడ్డిద్వారమునకు నిలువుగా పాతిన కర్రలు. గుదిగ్రుచ్చు or గుదికూర్చు gudi-gruṭsṭsu. v. n. To arrange. సవరించు. 'మున్నిటికథలు గుదిగ్రుచ్చుకొనిచెప్పుకొని పోవవలదు.' L. vii. 74. గుదిత్రాడు gudi-trāḍu. n. A halter, a tether. దూడ కాలికి కట్టే తాడు. గుదిత్రోయు to tie up the legs and push away కాళ్లు కట్టి త్రోయు.
ఛత్రము
(p. 456) chatramu chhatramu. [Skt.] n. An umbrella, a parasol, a canopy of state. గొడుగు. ఛత్రభంగము chhatra-bhangamu. n. Fall, dethronement, deposition. రాజ్య నాశము. Widowhood ముండమోసితనము. (The umbrella is an ensign of royalty; and denotes any cover or defence, as a husband, &c.) ఛత్రాకము or ఛత్రాకువు chhatrākamu. n. A mushroom. పుట్టగొడుగు. A. iv. 143.
త్రాగు
(p. 568) trāgu or త్రావు Same as తాగు to drink. త్రాగుడు or త్రావుడు trāguḍu. n. Drinking. పానము. ఆము. ii.
త్రాచు
(p. 568) trācu Same as తాచు a cobra.
త్రాడు
(p. 569) trāḍu Same as తాడు a rope. A ray of light. కిరణము. త్రాడుదాలువు an epithet of Varuṇa వరుణుడు. త్రాడుపడు trāḍu-paḍu. v. n. To become lean as a thread, to become emaciated, కృశించు, దారమగు.
త్రాణ
(p. 569) trāṇa trāṇa. [Skt.] n. Strength, nerve, might, vigour. బలము. శక్తి. త్రాణము trāṇamu. n. Protection. రక్షణము. త్రాత trāta. n. A protector, saviour. కాచువాడు. త్రాతము trātamu. adj. Protected, కావబడిన.
త్రావు
(p. 569) trāvu Same as త్రాగు.
త్రాసము
(p. 569) trāsamu trāsamu. [Skt.] n. Fear, dread, horror. భయము. త్రాసామయము trās-āmayamu. n. Palsy. వణకురోగము. A. v. 114.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close