Telugu to English Dictionary: valamuri

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉజ్వలము
(p. 151) ujvalamu ujvalamu. [Skt.] adj. Radiant, splendid. వెలుగునది.
కావలము
(p. 278) kāvalamu kāvalamu. [Tel.] n. Sin. పాపము.
కువలము
(p. 300) kuvalamu kuvalama. [Skt.] n. A lily. కలువ.
కేవలము
(p. 310) kēvalamu kēvalamu. [Skt.] adj. and adv. Pure, mere, simple, unmixed, uncompounded. ఒక్కటేయైన. ఇది కేవలము బంగారు తోచేసినది this is made with gold alone. కేవలము నీళ్లేతాగినాడు he drank nothing but water. వాడు కేవలవైయాకరణుడు he is a mere grammarian. వాడు కేవల నైయాయికుడు he is a mere logician. Altogether, in every respect. అంతయున్ను: as ఈ పట్టణము కేవలము లంకవలెనున్నది this city is in every respect like Lanka. ఇది కేవలమనృతము this is entirely false. కేవలుడు kēvaluḍu. n. The supreme Spirit పరమాత్మ.
చవలము
(p. 445) cavalamu ṭsavalamu. [Tel.] n. One eighth of a pagoda, i.e., about half a rupee. వరహాలో ఎనిమిదవభాగము.
తావలము
(p. 526) tāvalamu tāvalamu. [Tel.] n. A place, abode,home. స్థానము, గృహము, నివాసము. A prop ఆధారము, రక్షకము. M. XII. ii. 182. దయకు తావలమైన who is an object of mercy.
నడ్వలము
(p. 631) naḍvalamu or నడ్వంతము naḍ-valamu. [Skt.] adj. Reedy, abounding in reeds. R. v. 225. నడప్రాయ దేశే, కిక్కస కసువుగల (దేశము)
పల్వలము
(p. 728) palvalamu palvalamu. [Skt.] n. A pit, a pond. పడియగుంట.
బండారము
(p. 858) baṇḍāramu or బండారు bandāramu. [from Skt. భండారము.] n. A treasury, ఖజానా, ధనగృహము, సంచికట్టు, బొక్కసము. 'తక్కినబండారులెక్కలు చూడు.' BD. v. 800. See also ఆముక్త. iv. బండరు, బండరుడు or బండారి banḍaru. n. A treasurer, కోసగృహాధ్యక్షుడు, బొక్కసమున కధికారి. 'హితులుభృత్యులు బురోహితులును రాజసుతులు, బండరులురాహుతులులెంకలును.' Charitr. iii. 108. బండరువు banḍaruvu. n. A treasury. ఖజానా, సంచికట్టు, బండారము, బండవలము or బండాలము banḍavalamu. n. Stock, capital, funds, treasure. సంచిమొదలు. Means, capacity, strength, సామర్థ్యము. దాని బండవలము బైటపడినది the secret came to light. అందులో బండాలము ఏమిన్ని లేదు there is nothing in that.
ముచ్చవలము
(p. 998) muccavalamu muṭs-ṭsavalamu. [Tel. మూడు + చవలము.] n. Three ṭsavalas or three-eighths of a pagoda. మూడుచవలములు.
వలము
(p. 1138) valamu valamu. [Tel.] n. Abundance, విస్తారము. Stoutness, bigness, స్థూలత్వము, లావు. adj. Stout, స్థూలము.
వలమురి
(p. 1138) valamuri vala-muri. [Tel. వలను+మురి] n. Lit: That which has its volutes formed from right to left. The conch of Vishṇu. విష్ణుశంఖము. వలమురితాలుపు an epithet of Vishṇu. విష్ణువు. 'వలమురిపైనంటు జలధి పంకమవంగ గళముపైకస్తురికప్పుమెరయ.' S. iii. 407.
విహ్వలము
(p. 1198) vihvalamu vihvalamu. [Skt.] adj. Disturbed, discomposed, disquieted, agitated; affected with fear, sorrow, &c. భయాదుల చేత అవయవస్వాధీనత తప్పిన, ఉద్విగ్నమైన. 'భయవిగ్వలమతులై.' Anirud. iii. 163. విహ్వలత or విహ్వలత్వము vihvalata. n. Disturbance, disquiet, perturbation. ఉద్విగ్నత. విహ్వలించు vihvalinṭsu. v. n. To be disquieted or affected with fear, sorrow, &c. ఉద్విగ్నమగు. 'వెరచిశతధన్వుడంతయు విహ్వలించి అన్యులెరుగకయుండె నేకాంతమునను.' Vish. vi. 290. విహ్వలుడు vihvaluḍu. n. One who is disturbed, agitated, disquited or affected with fear, sorrow, &c. ఉద్విగ్నుడు. 'విషాదవిహ్వలుండై.' P. i. 446. 'వినలేక శిష్యులు విహ్వలులగుచు.' L. xiii. 146.
శాడ్వలము
(p. 1247) śāḍvalamu or శాడ్వలము ṣāḍvalamu. [Skt.] n. A meadow or green, a verdant spot, రేతపచ్చికగలభూమి. R. v. 226.
శైవలము
(p. 1258) śaivalamu or శైవాలము ṣaivalamu. [Skt.] n. A kind of aquatic plant or weed. Vallisneria octandra. నాచు, నీటిపాచి. శైవలిని ṣaivalini. n. A river. నది, ఏరు. 'శైవలి నీరవంబెసగె శైవలినీవినదంబుకన్నమున్నావిలభూరివారి వహగారవగౌరవమెచ్చె.' Vasu. ii. 183. 'గగనశైవలినిందగజొచ్చి రందరున్.' Parij. v. 33.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close