Telugu to English Dictionary: velugu

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కాకవెలుగు
(p. 266) kākavelugu kāka-velugu. [Tel.] n. The Sun. సూర్యుడు. Sunshine సూర్యరశ్మి.
చలి
(p. 443) cali ṭsali. [Tel.] n. Cold, coolness, a chill. శీతము, శీతబాధ. చలిజ్వరము cold and fever, i.e., ague. నాకు చలిపెట్టినది I felt cold. చలి. adj. Cold, cool. చలికూడు cold food, breakfast. చలియిసుక camphor. Vasu. ii. 36. చలిగురువు ṭsali-garuvu. n. A soil composed of marl or sand covering black earth. మీద ఇసుకగలరాతిపారునేల. చలికొండ ṭsali-konḍa. n. The Himalaya mountains. చలిచీమ ṭsali-chīma. n. A black ant. చలిది, చచద్ది or చల్ది ṭsalidi. n. Breakfast. Lit: cold food left over from supper. చలిపందిలి ṭsali-pandili. n. A place where passers-by are supplied with water to drink. చలిపండ్లు ṭsali-panḍlu. n. The teeth being set on edge. (A. iv. 151. on which the note says 'జువ్వున పులుసు తిన్నందువల్ల తీసుక పొయ్యేనోటిపండ్లు.') చలిపని a cooling operation, శైత్యోపచారము. చలిబిండి ṭsali-binḍi. n. The name of a certain plant. చలిమల ṭsali-mala. n. The hill of snow, i.e., హిమాచలము. చలిమిడి ṭsalimiḍi. n. A mixture of rice flour and sugar బెల్లము కలిపిన పిండి. చలిమిరి or చల్మిరి ṭsali-miri. n. Coolness చలువ, శైత్యము. A cake G. i. 114. చలివావు ṭsaliv āpu. (చలి+పావు.) v. n. To warm, to soothe or comfort బు౛్జగించు. చలివాలు ṭsali-vālu. (చలి+పాలు.) n. A sign ఆనవాలు. చలివెలుగు ṭsali-velugu. n. The moon. చంద్రుడు, శీతకరుడు.
చెట్టు
(p. 1215) ceṭṭu veluturu-cheṭṭu. n. A small species of Babul with pink flowers.
చేవెలుగు
(p. 437) cēvelugu chē-velugu. [Tel. చే = చెయ్యి.] n. A torch. దివిటీ.
నెలకొలుపు
(p. 679) nelakolupu nela-kolupu. v. a. To place, deposit. ఉంచు. నెలత nelata. [నెల+త = తనువుగలది] n. A woman. నెలచూలి or నెలపట్టి nela-ṭsūli. n. The planet. Mercury, బుధుడు. నెలతాలుపు or నెలతాల్పు nelatālupu. n. Lit: He who wears the moon (on his head) i.e., Siva, చంద్రశేఖరుడు. నెలత్రాపడము or నెలపులుగు nela-trāvaḍamu. n. A mythical bird called చకోరము, which is supposed to live on the moon's light. నెలపాలు or నెలవీసము nela-pālu. n. A phase of the moon. చంద్రకళ. నెలపొడుచు nela-poḍuṭsu. v. n. To rise, as the moon, చంద్రోదయమగు. నెలపొడుపు nela-poḍupu. n. Moonrise, the rising or appearance of the moon. నెలమేపరి nela-mēpari. n. Lit: One who feeds on the moon, i.e., Rahu, the ascending node. నెలవెలుగు nela-velugu. n. Moonlight. వెన్నెల. నెలబాలుడు nela-bāluḍu. n. The moon, చంద్రుడు. నెలరాయి, నెలచట్టు or నెలచలుప nelarāyi. n. Moonstone. చంద్రకాంతశిల. నెలవంక nela-vanka. n. The crescent moon బాలచంద్రుడు. A mark like a half moon; such as is produced by nipping (in fondness) with the nail. నఖక్షతము. నెలవంకకోల a crescent shaped arrow, అర్థచంద్ర బాణము.
రేయి
(p. 1087) rēyi , రే or రెయి rēyi. [Tel.] n. Night, రాత్రి. plu. రేలు. రేయిటి rēyiṭi. adj. (Gen. of రేయి.) Nocturnal. nightly, రాత్రిటి. 'చల్లని రేయిటితట్టుపున్గులన్ విందులదేలనూనెముడివెంట్రుకలదడితావలీనగన్.' A. v. 95. టీ రేయిటి, రాత్రియందుపుసికొన్న. రేయెండ rē-y-enḍa. n. Moonlight. వెన్నెల. 'అడరెరే యెండ లప్పుడద్భుతముగ.' N. ix. 145. రేరేడు or రేరాయడు rē-rēḍu. n. The moon, as 'lord of night.' రేరేనితోబుట్టు a name of Lakshmi. లక్ష్మీ. రేవగలు rē-vagalu. (రే + పగలు.) n. Day and night. అహోరాత్రము See రే. రేవెలుగు, రేవెల్గు or రేవెలుంగు rē-velugu. n. The moon. చంద్రుడు. 'దొంగకెన్నరేవెలుంగొప్పుగానట్లు.' Vēma 274.
వలి
(p. 1139) vali vali. [Skt.] n. A fold, ముడుత. See నలీముఖము. [Tel.] n. Cold, coldness, చలి, Shivering through cold, కంపము. 'పవన శైత్యంబులు వలియనదగు.' ABA. iii. 92. 'వానకునెండకు వలికిగాడ్పునకు.' Pātivr. 83. line 8. adj. Cold, chill. చల్లని. 'మదిరాక్షి వలిగాడ్పుకొదమనెత్తానినే బొలయుమన్ననుగాని బొలయవెరచు.' R. v. 175. వలిగొను vali-gonu. v. n. To be chill, to feel very cold, to shiver, చలిపెట్టు. 'కలువరమునెరింగికన్నుల దెరిచివలి గొన్నమెయి తలవరులగానమిని, గడగడ నడకుచుకడుభయంపడుచు.' Sar. D. 475. వలితిప్ప vali-tippa. n. A phrase for the Himalaya mountains. హిమవత్పర్వతము. వలిపని vali-pani. n. The act of cooling anything, శైత్యోపచారము. నీలా. iii. వలిపిరి vali-piri. n. Cold, చలి. A chill, shivering, వడకు. వలిపిరిగొట్టు valipiri-goṭṭu. n. One who shivers from cold. వడకువాడు. వలిమల వలిగట్టు, వలిగుబ్బలి or వలిగొండ vali-mala. n. A snow-clad mountain, మంచుకొండ. The Himalayas. వలిమిడి vali-miḍi. n. A kind of foot-rot from which cattle suffer, పశువులకు కాలిమడమల యందు కలిగే రోగవిశేషము. వలిమొలక or వలిమొల్క vali-molaka. n. The son of the Wind god, వాయుపుత్రుడు. An epithet of Bhima, భీముడు. వలివెలుగు or వలివెల్గు vali-velugu. n. The Moon. చంద్రుడు.
వెలు
(p. 1215) velu velu. [Tel.] adj. Another form of వెలి. (q. v.) వెలుక vel-uka. (వెలి+ఉక.) n. Whiteness. తెల్లన. వెలుకబారు or వెల్కబారు veluka-bāru. v. n. To turn pale. తెల్లబరు. 'తనుబాసి శశ దవ్వుచనిననెవ్వగబోలె తొలిదిక్కు జవరాలు వెలుకబారె.' Swa. v. 47. 'వెలుకబార నిశాంతనిశాంతదీపముల్.' Parij. ii. 76. వెలుపడు or వెల్వడు velu-vaḍu. v. n. To come out, become known, be made public, బయలుపడు. To set out, బైలువెళ్లు, బైలుదేరు. వెలువరించు, వెల్వరించు or వెలువరచు velu-varinṭsu. v. a. To send out, to force out, to give vent to, make known, divulge. వెలువడజేయు, బైటికివచ్చునట్లుచేయు, బయలుపుచ్చు. 'ఒక్కింతసేపు పలుకు వెలువరింపంజాలక యూరకుండి.' M. IX. ii. 12.
వెలుగు
(p. 1215) velugu or వెల్గు velugu. [Tel.] n. A hedge, fence, enclosure. పెరడు మొదలగువానికి కంపలో వేసిన ఆవరణము.
వెలుగు
(p. 1215) velugu or వెలుంగు velugu. [Tel.] v. n. To shine or give light. ప్రకాశించు. 'వెలిగిరిబలములు తీర్యంబులు నార్పులుజెలంగ.' M. VI. ii. 187. n. Light, splendour, brightness, సూర్యచంద్రాదికాంతి, ప్రకాశము, వెలుతురు. A ray of light, కిరణము. Sunshine, ఎండ. దండివెలుగు the great light, i.e., God, పరంజ్యోతి. 'పెద్దవిన్నపము చెప్పినగానివినరావు, చేవెలుంగిడకున్న చెడును దృష్టి.' Vish. viii. 402. వెలుగురేడు velugu-rēḍu. n. The lord of light, i.e., the sun. వెలుగించు velgu-inṭsu. v. a. To light, kindle. To cause to shine. రగిలించు, ప్రకాశింపజేయు. వెలుగొందు or వెల్గొందు Same as వెలుగు. (verb.)
వెలుచ
(p. 1215) veluca or వెల్చ veluṭsa. [Tel.] n. A serpent, snake, సర్పము.
వెలుచు
(p. 1215) velucu veluṭsu. [Tel. for వెడలుచు.] v. a. To drive, తోలు. వెలుచు or వెలిపించు v. a. To drive out, వెడలించు. 'చ వెలిచిన కన్ను నీరు ౛డి.' ఉ. హరి. v. వెలుచు or వెలుచు veluṭsu. v. a. To roll u p thread, (నూలు) తోడు. వెలుపుడు velupuḍu. n. The act of rolling thread. నూలువెలుచుట.
వెలుతురు
(p. 1215) veluturu or వెల్తురు veluturu. [Tel. from వెలుగు.] n. Light, lustre. ప్రకాశము. వెలుతురు మొగులు white clouds, తెల్లనిమేఘములు. వెలుతురు
వెలుతురుఛెట్టు
(p. 1408) veluturucheṭṭu veluturu-cheṭṭu. [Tel.] n. The tree called Dichrostachys cineria o Acacia cineria.
వెలుపల
(p. 1216) velupala velu-pala. [Tel. వెలి+పల.] n. Outside. adj. Outside, బయటి. adv. Outside, బయట, వెలుపలించు or వెల్పలించు velupal-inṭsu. v. a. To reveal, divulge, వెలిపరుచు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close