Telugu to English Dictionary: కూర్చడము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పన్ను
(p. 709) pannu pannu. [Tel.] v. n. To prepare oneself for battle. యుద్ధమునకు సిద్ధపడు. To happen, కలుగు. v. a. To make, form, invent, frame, చేయు, ఏర్పరుచు, కలుగజేయు. To yoke cattle or join together instruments of husbandry, to unite, కూర్చు. To prepare, సిద్ధపరుచు. మాటలుపన్ను to spin out a story. పన్నకము or పన్నిక pannaka-mu. n. Yoking cattle, or joining together instruments of husbandry. నాగలిమొదలయినవానికి అంగములు కూర్చడము. పన్నిదము or పందెము pannidamu. n. A bet, wager, stake. పన్నుగడ. n. Making, an arrangement, రచన. A scheme, device. యుక్తి, ఉపాయము. 'ప్రాణసఖియట్లుపన్నినపన్ను గడయు, తెలియమిని జేసి.' Prabhavati. v. 174. పన్నుగా pannu-gā. adv. Properly, nicely, neatlly ,in good order, ఒప్పుగా. పన్నించు panninṭsu. v. a. To put on, కట్టు, బంధించు. 'పసిడిపల్లంబుల బన్నించిపసిడిపక్కెరవేసిన.' Pal. 52.
లంకించు
(p. 1093) laṅkiñcu lankintsu. [Tel.] v. a. To join, unite. తగిలించు, చేర్చు. To link or couple together, as two bullocks, పెనవేయు. 'గు౛్జుకోడెలబట్టుకొని ప్రీతిలంకించియుండ లంకియతోడగండుమీరి పారెనక్కోడియల్.' M. XII. iv. 39. To disgrace. అవమానించు. లంకించుకొను lankinṭsu-konu. v. a. To seize, or take by artifice. చెయి చిక్కించుకొను, తంత్రముగా వలలో వేసికొను. లంకె or లంకియ lanke. n. Coupling or tying two animals together. A link, connection. రెండుపశువుల మెడకు తాడుకట్టడము, పెన, కూడిక, సంబంధము, తగులుపాటు, కూర్చడము, సంగము. 'నీకునునాకున్ దైవంబులకెవేసెను.' Vish. vi. 31. ఆ రెండు చెరువులు లంకెలుగానున్నవి those two tanks are connected, lit: are as links. వానికి దుడ్డుకులంకె he is much attached to money. 'భార్గవతలమున భర్గస్వామికి కీలించెద లంకెగకేల్ముణుతలు.' H. iv. 303. లంకె or లంకెమానిసి lanke. n. A slave, vassal. బంటు, దాసుడు. లంకెవలుపు lanke-palupu. n. A tether that ties two animals together. లంకెపాటు lanke-pāṭu. n. Clinging together. ఒకటితోనొకటి కరుచుకొని యుండడము. Connection, తగులము. 'సీ లలనపాదంబున లంకెపాటై యుండి రాజనునేనూపురంబులార.' R. v. 280. లంకెపీట lanke-pīṭa. n. A wooden plank used in linking cattle together. పశువులను పెనవేయుపలక. లంకెపెట్టు or లంకెవేయు lanke-peṭṭu. v. a. To link together, తగులు పరుచు, పెనవేయు.
సందర్భము
(p. 1276) sandarbhamu sandarbhamu. [Skt.] n. Stringing beads, weaving garlands, etc. Meeting, connection, coherence. Covenience, opportunity, occurence, context, కూర్చడము, గుచ్చడము, కట్టడము, సంధించడము, క్రమము, ఆనుపూర్వి, అనుకూలము, సమయము, సంభవించడము. 'ప్రయాణసందర్భములు డెందంబుల సందడింప.' Vish. vii. 148. దీనికి దానికి సందర్భము లేదు, లేక ఒకటికొకటి సందర్భము లేకుండా ఉన్నది they disagree, they do not agree. అది ఈ సందర్భములో జరగదు it cannot be done at this juncture. పూర్వోత్తర సందర్భము ఎరుగక మాట్లాడుచున్నాడు he talks without knowing the circumstances. ఇప్పుడు సందర్భము కాదు it is not convenient now. సందర్భించు sandarbhinṭsu. v. n. To agree, tally, to be convenient, to be opportune, to occur, happen, అనుకూలించు, ఇముడు, సంభవించు, ప్రాప్తమగు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83243
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79196
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63321
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57493
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39038
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38097
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28455
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27880

Please like, if you love this website
close