Telugu to English Dictionary: చేలో

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకురము
(p. 3) aṅkuramu ankuramu. [Skt.] n. A germ, a sprout, a bud. మొలక. నఖాంకురములు nail-marks, ప్రేమాంకురము the germ of love. నంశాంకురము నిలిచేలాగు దత్తుచేసికొనెను he adopted a son to preserve the stem of his family. ఆయనకు అంకురములేనందున as he left no heir.
అడ్డము
(p. 38) aḍḍamu or అడ్డమైన aḍḍamu. [Tel.] adj. Cross. నన్ను అడ్డమైన మాటలు ఆడినాడు he reviled me. అడ్డమైనకూళ్లు any food that comes to the hand. నాకు అడ్డమైనపని పెట్టుతున్నాడు he employs me in anything that comes to hand. వాడు అడ్డదోవలు తొక్కుచున్నాడు he goes the wrong way to work. అడ్డకట్ట aḍḍa-kaṭṭa. [Tel.] n. A dam or bank, an embankment. సేతువు, చేలకు నీళ్లు నిలిచేటందుకు కట్టిన గట్టు. అడ్డకత్తి aḍḍakatti. A broad sword. పట్టిసము. అడ్డకమ్మి aḍḍa-kammi. A cross piece, the cross selvage in cloth. అడ్డకర్ర aḍḍa-karra. A cross-piece of timber: an obstacle: a bar. విఘూతము. నా పనికి అడ్డకర్రలు వేయుచున్నాడు he throws difficulties in my way. See అడ్డము. అడ్డగోడ addagōḍa a cross-wall. అడ్డచాపు aḍḍa-tṣāpu. A cross beam. అడ్డవాసము. అడ్డతల aḍḍa-tala. A narrow projecting head: having a narrow fore head. నిడుపు తల. అడ్డదూలము aḍḍa-dūlamu. A cross beam. అడ్డదోవ aḍḍa-dōva. A crossway. అడ్డపలక aḍḍa-palaka. A cross plank. అడ్డపట్టె. aḍḍa-paṭṭe. A thick board drawn by two oxen used for smoothing a ploughed field after the grain is sown. మడిసమముచేసే మాను. అడ్డుపడు aḍḍa-paḍu. [Tel.] v. n. To interpose, to help; to obstruct, impede. విఘూతమగు, వారించు. నా పనికి అడ్డుపడ్డాడు he threw obstacles in my way. భార్యను కొట్టబోతే కొడుకు అడ్డుపడినాడు as he was going to strike his wife his son interposed. నేనడ్డపడకపోతే వాండ్లు వత్తురు had I not interposed they would have died. అడ్డపాటు aḍḍa-pāṭu. [Tel.] n. Obstacle, hindrance, obstruction. అడ్డి, విఘ్నము. అడ్డబాస aḍḍa-bāsa. n. A nose jewel. బులాకి. అడ్డబొట్టు aḍḍa-boṭṭu. A cross mark worn by the Hindus on their fore-head. అడ్డమాను aḍḍa-mānu. A cross bar. వాడు అడ్డవాట్లు వేస్తున్నాడు he throws impediments in the way.
అలము
(p. 87) alamu alamu. [Tel.] n. Weeds that grow in fields of dry grain. జొన్న మొదలైన మెరక చేలలో మొలిచిన గడ్డి. ఆకు అలములు leaves and weeds.
ఉపాఖ్యానము
(p. 163) upākhyānamu up-ākhyānamu. [Skt.] n. A tale, legend, narrative. ఇతిహాసము. కుచేలోపాఖ్యానము the story of Kuchēla. నలోపాఖ్యానము the life of Nala.
చేలము
(p. 436) cēlamu or చేల chēlamu. [Skt.] n. A covering, a garment, clothing. వస్త్రము. దంతచేలము the lips; as being a covering to the teeth. adj. Low, base. అధమము. చేలాంచలము chēlānchalamu The skirt.
పన
(p. 707) pana pana. [Tel.] n. A sheaf of corn. చేలలో కోసివేసిన ప్రోగు.
పరిణతము
(p. 718) pariṇatamu pariṇatamu. [Skt.] adj. Ripe, mature, పక్వమైన. Bent, bowed. 'పరిణతాపముల్.' Vasu. iv. 6. n. A butting elephant, an elephant stooping to strike with his tusks. పరిణతి pariṇati. n. Bending, bowing. వమ్రత, వంగడము. 'నిజంబరయగక్షేత్రజ్ఞుడు పరిణతిగల యతడు సత్వపదవిదుడునుడీ' M. XIV. ii. 228. A technical expression for a set of verbs. భూజ్వాదిః, పరిణతిః, భూసత్తాయాం, బిజయె అనే ధాతువులు అదిగాగల కొన్ని క్రియలకు పారిభాషికనామము. త్రివిధమైన క్రియలో నొకటి పరిణద్దము pariṇaddhamu. adj. Bound, tied, possessed of. కట్టబడిన, కూడుకొన్న. 'భయదన్ఫురణాపరిణద్ధముర్తియై.' M. IV. ii.131. పరిణమించు pariṇaminṭsu. v. n. To be glad. సంతసించు, ఆనందించు. 'సీ పరిణమించిరి ధరా మరపురంధ్రీహస్త ఘటితచేలాంచలగ్రంధికలన.' Swa. v. 117. To become metamorphosed, transformed, changed. వికారమునుపొందు, ప్రకృత్యవ్యధాభావము అగుట. 'మజులమంజరీమహిత సౌభాగ్యంబు పరివృత్తకుచవృత్తిపరిణమింప.' Swa. vi. 99. v. a. To cause to rejoice, సంతోషింపజేయు. పరిణయము parinayamu. n. Marriage. పెండ్లి. పరిణామము pari-ṇāmamu. n. Metamorphosis, transformation, change of form or state. వికారము, మారురూపు. Maturity, fulness, ripeness, పరిణామదర్శి one who looks forward to the end. Joy, gladness, యాతనికి, బాదినాయుడు కడుపరిణామమంది.' Pal. 85. 10. Health, prosperity, welfare, క్షేమము, సుఖము. పరిణామశూల pari-ṇāma-ṣūla. n Pain caused by indigestion, gastritis.
పా౛లు
(p. 733) pāzalu , ప్రాచనులు or పాతచేలు pājēlu. [Tel. పాత+చేలు.] n. Land under cultivation, as opposed to waste land, (బీడు.)
పోగు
(p. 816) pōgu pōgu. [Tel.] n. A thread, a string. తంతువు, దారము. A heap, a crowd, an assembly. ప్రోగు, కుప్ప, సమూహము. An ear-ring. పురుష కర్నాభరణము. ముక్కుపోగు a nose-ring. కుట్టుపోగు a wire placed in the ear preparatory to an ear-ring. పోగుపోయు or పోగుతీయు to darn. పోగుత్రాడు pōgu-trāḍu. n. A kind of net composed of lines or cords laid by huntsman as a snare. 'పండినచేలకునరాహ పంఙ్త్కులు చొరరా, కుండ న్దెలనిచామరఖండంబులు పోగుద్రాళ్లు గట్టుదురెరుకుల్.' Kālahas. iii. 11. పోగుచేయు pōgu-chēyu. v. a. To collect, to accumulate, to put together. పోగువారు pōgu-vāru. (పోగు+పారు.) v. n. To surround with a cord. To surround, ఆవరించు.
బైలు, బయిలు
(p. 902) bailu, bayilu or బయలు bailu. [Tel.] n. An open field, plain, area. మైదానము. The outside, the exterior. The sky, the expanse of heaven. బాహ్యము. 'పండిన చేలెల్ల బయలుగా మేసి.' (HD. i. 398.) they devoured the corn fields and reduced them to a bare plain. బయలాడుమాట a voice uttered (or heard) from heaven. 'ధారుణిబడిబయలు దన్నుచు నేడ్చు.' (BD. iii. 878.) the baby was kicking with its legs upwards. adj. Open, clear. బైలుదేరు, బయిలుదేరు, or బయలుదేరు bailu-dēru. v. n. To come forth, break out; to begin, start, set out; to come to light, result, appear, be discovered; to prove true or false. To be shed, or to burst forth as tears, తానును ఒక మగవాడుగా బైలుదేరినాడు he set out as if he was a big man. గడ్డబైలుదేరినది a boil rose. వెన్న బైలుదేరినప్పుడు కుండ పగిలినది when the butter was coming the churn burst. ఇల్లువిడిచి బైలుదేరగానే on leaving the house. ఆ ప్రాంతములలో దొంగలు బైలుదేరిరి thieves broke out in that neighbourhood. బైలుదేర్చు bailu-dērṭsu. v. a. To bring out, elicit, bring to light, exhibit. బైలుపడు or బైలగు bailu-paḍu. v. n. To fall out, come to light, be disclosed. ఆ మర్మము బైలుపడినది the secret came to light. బైలుపరచు, బయలుపరచు or బైలుపుచ్చు bailu-paraṭsu. v. a. To bring to light, to reveal. బైలువెళ్లు or బయలువెడలు bailu-vellu. v. n. To start. బైళ్లు or బయళ్లు baiḷḷu. n. plu. Plains. బైట or బయట baiṭa. adv. On the outside, on the plain. Out. బైటపడు or బయటపడు baiṭa-paḍu. v. n. To come out, come to light. To become public. బైటపెట్టు or బయటపెట్టు baiṭa-peṭṭu. v. a. To put forward, to reveal, బహిరంగముచేయు, వెల్లడిచేయు. బైటపోవు or బయటికిపోవు baiṭa-pōvu. v. n. To go out. To go to the necessary. బైటఉండు or బయటనుండు baiṭa-unḍu. v. n. To be outside: to be menstruous, (because excluded from the family.) బైటవేయు or బయటవేయు baiṭa-vēyu. v. a. To cast out. To bring to light, to let a secret out. దీన్ని బైటవేస్తే చూడు take care you don't let this be known. బైటి or బయటి baiṭi. adj. Outer, exterior; strange, foreign. బైటిఊళ్లు the circumjacent villages.
భారము
(p. 921) bhāramu bhāramu. [Skt.] n. Weight, heaviness, a burden. బరువు. Responsibility, incumbent or bounden duty. Hardship. A certain weight. బారువ. 'కావున నాకుండలములు గైకొనుమివి. సంభావనముతో నిత్యము మహావరసౌవర్ణ భారమిచ్చుచునుండున్.' G. vii. 142. నాకు ఒళ్లు భారముగానున్నది I am unwell. నావంటి దీనులరక్షించే భారము తమదే it rests with you to relieve poor men like me. దూరభారములో నున్నాడు he is afar off. భారకము bhārakamu. n. A crisis. ముమ్మరము. జ్వరము నిండా భారకముగానున్నది the fever is at its height or crisis. భారకర్త bāra-karta. n. One who sustains or is responsible. Thus, దేవుడు మా భారకర్త God is our refuge. భారకించు bhāra-kinṭsu. v. n. To become severe, as fever. నాకు ఒళ్లు భారకించేలాగుననున్నది I have a prospect of illness. భారవాహుడు or భారకుడు one who carries a burden, బరువు మోయువాడు, భారీ bhārī. adj. Big, high, stout, bulky. Rich. respectable.
మంద
(p. 936) manda manda. [Tel.] n. A flock or herd of cattle. పశుసమూహము. A place where the flocks or herds are kept outside a village, ఊరికిబయట పశువులుండుచోటు. A hamlet, inhabited by herdsmen, గొల్లపల్లె. కుక్కల మంద a pack of dogs. మందకట్టు or మందకట్టుబాటు the bye-laws of shepherds. గొల్లలు ఏర్పరచుకొన్న ఏర్పాటు. ఆ చేలకు మందకట్టిరి they manured the field by penning sheep or goats on it. మందగొను manda-gonu. v. n. To come together in a crowd, మందగాకూడు. మందపిచ్చిక manda-pichchika. n. The name of a little white breasted bird with a black-head. శిరమందపిచ్చిక a species with a yellow breast. మందప్రోయాలు manda-prōyālu. n. A shepherdness; గొల్లది.
మనాక్
(p. 951) manāk manāk. [Skt.] adv. Little, slowly. అమనాక్ not a little. 'పునః పునరుదంచద్దంత చేలక్షత, వ్యసనావిష్కృతసీత్కృతంబుల మనాగ్వర్ధిష్ణుదీనోక్తులై.' N. vii. 157. టీ అమనాక్, అధికమగునట్టుగాను.
మొలచు
(p. 1042) molacu , మొలుచు or మొల్చు molaṭsu. [Tel.] v. n. To sprout, germinate, vegetate, grow. To rise, to appear, as a star. మొలక, మొలవ or మొల్క molaka. [from మొలచు.] n. A germ, a sprout. అంకురము. The core, or centre of a boil. దుర్మాంసవిశేషము. Piles. ఆసనములోని మొలక. ఉపద్రవము. adj. Young, tender. లేత టెంకాయలోని మొలక a substance that rises like a knob in an overripe cocoanut. మొలకక్రొన్నెల the new moon. మొలకనవ్వు a budding smile, i.e., a gentle smile. ఆ వంశమునకు వాడొక మొలక ఉన్నాడు he is the only remaining individual or scion of that family. మొలకపండుగ a vernal festival, the feast of the sprouts. మొలకకట్టు molaka-kaṭṭu. v. a. To put moistened seeds into a basket to germinate with a view to sow them. మొలకెత్తు or మొలకయెత్తు molak-ettu. v. n. To sprout up, మొలచు. మొలకబంగారు molaka-bangāru. n. Fairy gold, supposed to grow in snake-holes, &c. పుట్టలలో పురుగులవల్ల పుట్టే బంగారు. మొలకకాయ molaka-kāya. n. A small kind of Egg plant. A kind of prickly Night shade, Solanum hirsutum. బృహతి. క్షుద్రవార్తాకి. నల్లమొలక్కాయ the black kind. తెల్లమొలక్కాయ the white kind. మొలవేయు molavēyu. v. a. To sow (corn), to cast seed in order to sprout, మొలిచేలాగువేయు, నాటు. మొలిపించు moli-pinṭsu. v. a. To cause to sprout. మొలిచేటట్టుచేయు. మొలతెంచు or మొలతేరు mola-tenṭsu. v. n. To sprout, shoot, grow. అంకురిమచు, పుట్టు, కలుగు. 'మొలతెంచు సంతోషమున దేలిరపుడు.' Dab. 299.
వస్త్రము
(p. 1145) vastramu vastramu. [Skt.] n. A cloth, clothes, raiment, dress, చేలము, బట్ట. కట్టువస్త్రముతో నన్ను తెచ్చినారు they brought me in my shirt, they brought me just as I was అన్నవస్త్రములు food and raiment. వస్త్రగాలి తముచేయు to strain a powder through a dry cloth.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83318
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79232
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63356
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57527
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39062
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38113
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28456
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27892

Please like, if you love this website
close