Telugu to English Dictionary: నాణెము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

గట్టి
(p. 351) gaṭṭi gaṭṭi. [Tel.] adj. Hard, firm, strong, substantial. Tight. Able, clever, expert. Brave, courageous, resolute, smart, fine. Loud. గట్టిచెర close imprisonment. గట్టిబొట్టు Full sunna, or the circle -- Appa C. ii. 27. గట్టిమోపుగానుండేదారి a very heavy road. గట్టించు gaṭṭinṭsu. v. a. To load a gun, to beat into a hard mass. గట్టనచేయు. గట్టిగా or ఘట్టిగా gaṭṭi-gā. adv. Well, strongly. Properly, tight, fast. Eminently, especially, seriously, greatly. Loudly, aloud. గట్టిగా రావలసినది you must positively come. గట్టిగా చదువు read aloud. ఇల్లు గట్టిగానున్నది the house is in good condition or is solid-built. గట్టిచేయు gaṭṭi-chēyu. v. a. To make firm. పాఠము గట్టిచేయు to get a lesson by heart. వాడు ఇస్తానన్నమాటను గట్టిచేయుము you should make him keep his promise. గట్టితనము gaṭṭi-tanamu. n. Cleverness, ability. గట్టినాణెము gaṭṭi-nāṇemu. n. Bullion. గట్టినబోది gaṭṭina-bōdi. n. A game played by boys. కాళ. iii. గట్టివ gaṭṭiva. [గట్టి+వాయి.] n. An isolent man. ధూర్తుడు. గట్టివాడు gaṭṭi-vāḍu. n. An able or skilful man. సమర్థుడు. గట్టివాయి gaṭṭi-vāyi. n. A brawling woman. గయ్యాళి, ధూర్తురాలు.
జీని
(p. 466) jīni jīni. [Tel.] adj. Fine. నాణెమైన. జినిగిరివాడు jīnigiri-vāḍu. n. An artisan; a worker in leather; an upholsterer. ముచ్చివాడు.
జీని
(p. 466) jīni jīni. [Tel.] adj. Fine. నాణెమైన. జినిగిరివాడు jīnigiri-vāḍu. n. An artisan; a worker in leather; an upholsterer. ముచ్చివాడు.
టంకు
(p. 487) ṭaṅku ṭanku. [Tel.] n. A civilised person, నాగరికుడు. A pretentious person డాంబికుడు. టంకుతనము ṭanku-tanamu. n. Refinement, pride. డంబము, నాణెము.
నాణెము
(p. 643) nāṇemu , నాడెము or నాణ్యము. nāṇēmu. [Tel.] n. Quality. Fineness, goodness of cloth, metal, &c. యోగ్యాయోగ్య పరిశీలనము. Character, honesty, యోగ్యత. Polished behaviour. నాగరికత. నీకు వజ్రముల నాణెము తెలుసునా are you a judge of diamonds. A coin or piece of money. నాణ్యమైన or నాణెమైన naṇyam-aina. adj. Fine, honest, good. నాణెముచూచు noble devotion. నాణెముడూచు nāṇemu-ṭsūṭsu. v. n. To try (a thing's) goodness. నాణెకాడు nāṇe-gāḍu. n. An appraiser, or valuer. నాడెకత్తె or నాణెకత్తె ṇāḍe-katte. n. A polished woman. నాణెముకలది.
నా౛ూకు
(p. 642) nāzūku nāḍzūku. [H.] adj. Delicate, fine, tender. సున్నితమైన, నాణెమైన.
బచ్చు
(p. 862) baccu or బచ్చువాడు baṭsṭsu. [Tel.] n. A Vaisya, Chetty or Komati, వైశ్యుడు. A treasurer, బొక్కసమునకధికారి. One who tests silver and gold, వెండి బంగారముల నాణెముచూచువాడు. A money changer or shroff. సరాబు. H. ii. 54. A. iv. 317. S. i. 469. 'నిచ్చలురత్నపరీక్ష యెరిగి చేపట్టు బచ్చును బోలె.' BD. 2. 511.
మినుకు
(p. 986) minuku or మిన్కు minuku. [Tel.] n. Glittering, flashing, brightness, తళుకు. A ray of light. కిరణము. A marriage token, తొలిబొట్టు. 'ఇమ్ము నీకంఠసూత్రమున నున్న మినుకైనశోకముడిగి. 'మదీయగళంబుననున్న మంగళ సూత్రంబుమినుకు పరపురుషులకెన్నడు లోచన గోచరంబుగాదు.' HN. v. 102. A small gold coin. చిన్న బంగారు నాణెము. మినుకులు or మిన్కులు minu-kulu. n. The sciences, the scriptures. విద్యలు, శాస్త్రములు, వేదములు. 'ఉడివోనిమిన్కులీనెడు పేరులిరుదెస.' Vasu. Pref. 7. టీ ఉడివోని మిన్కులు, వేదములు. మినుకుచేడియ minuku-chēḍiya. n. An epithet of Sarasvati. మినుమినుకను, మినుకుమినుకుమను or మినుక్కురను to twinkle, to sparkle. మినుకులబరణి or మినుకులయిక్క minukula-baraṇi. n. An epithet of the sun, సూర్యుడు.
ముడుగు
(p. 1003) muḍugu mudugu. [Tel.] adj. Coarse. నాణెముకాని.
ముది
(p. 1003) mudi muḍi. [Tel.] adj. Old, ancient. ముసలి , వృద్ధ, ముదిరిన. 'అచ్చటకేను వచ్చు సమయంబగువేళ యెరుంగదెల్పితే ముచ్చటదీర్తునంచు ముదిముద్దియతో వివరించిపంపగా.' H. ii. 53. 'ఎక్కడ దప్పింపనిదిమదిపోరు.' n. Old age, ముసలితనము, వార్ధకము. ముదిగారము mudigāramu. n. Stubbornness, మూర్ఖ్యము. ముదిమి or ముదితనము mudimí. n. Old age, decrepitude. వృద్ధత్వము. ముదియు mudiyu. v. n. To grow old. 'ముదిసిముప్పున నింత ముదిమరుల్ పొంది.' BD. iv. 1249. ముదివాడు mudi-vāḍu. n. An old man. వృద్ధపురుషుడు. ముదుక or ముతుక muduka. adj. Coarse. నాణెముకాని, ముదుగైన. Old, వృద్ధ. ముదుక or ముదుకడు muduka. n. An old man. వృద్ధుడు. 'ముదుకండయ్యును కుమారమూర్తి వహించెన్.' M. VII. i. 134.
రూక
(p. 1082) rūka rūka. [Tel.] n. A silver coin, sometimes equal to two and sometimes to four annas. A two-anna piece. A small coin of silver or gold. చిన్నమెత్తు వెండిబంగారములనాణెము. రూక or చిన్నరూక a single twoanna piece. పెద్దరూక the coin called a quarter of a Rupee. బంగారురూక a small gold coin. కంఠీరవరాయరూక a coin named after a king whose proper name was Canṇīirava or 'the Lion,' valued at nearly three Rupees. రూక or రూకలు rūka. n. Money in general, wealth, ధనము. రూకలు గల moneyed, having money. రూకలులేని penniless.
రూపాయి
(p. 1083) rūpāyi or రూపాయ rūpāyi. [from Skt. రూప్య silver.] n. A rupee. పొట్టిరూపాయి, గిడ్డరూపాయి or గుండురూపాయి a narrow thick rupee of the old coinage. డాలరు రూపాయి (i.e., dollar rupee) is a rupee of the broad flat coinage introduced by the English government. ముప్పదిచిన్నముల యెత్తుగల వెండినాణెము.
వలిపము, వలిపెము
(p. 1140) valipamu, valipemu or వల్పము valipamu. [Tel.] n. A fine sort of muslin. సవసెల్లా, సన్నని తెల్లవస్త్రము. A clean cloth, మడుగుబట్ట. 'బంగారు సరిగెలపట్టంచువలిపంబు నెంకమీగాళ్లపై నెరసితూల.' Surabha. 44. 'తడియొత్తిసన్నవలిపెంబిడి మణిపీఠస్థయైనయిమతిమెరుగు బెన్నిడు దకురులార్చి.' A. vi. 177. వలిప, వలిపపు or వలిపము valipa. adj. Fine (as muslin,) సన్నని, నాణెమైన. Pure, clean, శుభ్రమైన. White, తెల్లనైన. 'తేటయౌగొజ్జంగినీటమజ్జన మాడి నలిపచెంగావిపావడధరించి. T. iii. 23. టీ నలిప. సన్నపు నేతగలిగినటువంటి. 'తారకాదీ శకిరణకదంబకంబు, చిలికెబలుచనివలిపెంపుజినుకుమంచు.' Parij. ii. 50. 'వల్పపయ్యెది.' 'వల్పపావడ.'
విన్నాణము
(p. 1179) vinnāṇamu vinnāṇamu. [from Skt. విజ్ఞానము.] n. Capacity, skill, dexterity. సామర్థ్యము, నేర్పు. చాతుర్యము. Grace, beauty, అందము. A certain hold in wrestling. జెట్టిపట్టు. 'విన్నాణంబునబోరనేర్తురుమహా వీర్య ప్రతాపాదిసంపన్నుల్ మీరలుమేటిమల్లురనగా.' B. X. 36. 17. విన్నాణమైనది that which is fine or graceful, నాణెమైనది, సొగసైనది. విన్నాణి vinnāṇi. n. One who is skilful or dexterous, నేర్పరి. An ascetic, a recluse. సన్యాసి. విన్నాణము or విన్నాణపు vinnānamu. adj. Skillful, clever, నేర్పుగల. Graceful, handsome, అందమైన, సొగసైన. 'విన్నానపుంబిరుదుల్ దిద్దిననిద్దమానొకయరబ్బీ నెక్కి.' Ranga Rao Charitra. ii. 221. విన్నాణముగా vinnāṇamu-gā. adv. Gracefully, skillfully. సొగసుగా, నేర్పుగా.
సస్కాని
(p. 1315) saskāni sas-kāni. [Tel.] n. A coin worth about eight pies. రెండు డబ్బాలనాణెము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82993
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38969
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27833

Please like, if you love this website
close