Telugu to English Dictionary: పడ్డవి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అధమర్ణుడు
(p. 45) adhamarṇuḍu adhamarṇuḍu. [Skt.] n. A debtor. అప్పుపడ్డవాడు. ఉత్తమర్ణుడు a creditor. అప్పిచ్చువాడు (from ఋణము a debt.)
చెవి
(p. 432) cevi chevi. [Tel.] n. An ear. A key. మాట చెవినిపెట్టు to give ear to, to hearken. చెవులు గడియలు పడ్డవి his ears were ringing through faintness. పత్రముయొక్క చెవి the tip or margin of a written bond. పత్రపు చెవి చించు to cancel a bond by tearing the leaf so as to disengage it from the cord on which palm leaf volumes are strung. చెవికొన or చెవికొణక the tip of the ear. చెవిటి cheviṭi. [చెవి+అవిటి.] adj. Deaf. n. A deaf man. బథిరుడు. చెవిటివ్యవహారము an unspeakable or unutterable iniquity, lit. one which makes one story one's ears. చెవిటిమూగ cheviṭi-mūga. n. A deaf mute. చెవుడును మూగతనమును గలవాడు. చెవినిల్లుగట్టుకొని చెప్పు to reiterate a precept, as though keeping ti always dwelling in the ear. Mrityanjaya Vilasam ii. 38.--40. 'నిచ్చలు చెవినిలల్లుగట్టుకొని చాటితి నన్నుగణింప వైతిపెన్బలియుని తోడి పోరిది.' Rāghava Pāndaviyam. iv. 52. Vēma. iii. 2. P. i. 533. చెవియాకు or చెవ్వాకు chevi-y-āku. n. An ear ornament చెవికట్టు chevi-kaṭṭu. n. The iron ring on an axle tree. చెవుడు (చెవి+అవుడు) chevuḍu. n. Deafness. (The inflected form is చెవిటి.) చెవుడుపడు chevuḍu-paḍu. v. n. To become deaf. చెవుడుపరుచు to deafen. చెవులపిల్లి chevula-pilli. n. The black-naped Hare, Lepus nigricollis. (F.B.I.) కుందేలు. చెవులపోతు chevula-pōtu. n. A buck hare కుందేలు, శశకము.
జితము
(p. 465) jitamu jitamu. [Skt.] adj. Conquered, mastered, overcome. జయింపబడిన. జితక్రోదజితశ్రమాః (Lalito. XI. 9.) free from the passion of anger and the pressure of difficulties. Firm స్థిరము. జితపడు jitu-paḍu. v. n. To become firm. స్థిరపడు. To become familiar. వాడుకపడు. ఆ గుణములు దానికి జితపడ్డవి she became accustomed to these whims. జితనారిధి jita-vāridhi. n. The conqueror of the ocean: a title of Rama or Hanuman or Agastya. జితించు jitinṭsu. v. n. To become familiar, (as a climate.) To agree (with the constitution.) తిన్న అన్నము జితించదు the fog does not digest. జితేంద్రియుడు jitēnariyuḍu. n. One who is free from lusts, one who is chaste and not a slave to any passion. జితేంద్రియుడై యున్నాడు he has great self-command.
జితము
(p. 465) jitamu jitamu. [Skt.] adj. Conquered, mastered, overcome. జయింపబడిన. జితక్రోదజితశ్రమాః (Lalito. XI. 9.) free from the passion of anger and the pressure of difficulties. Firm స్థిరము. జితపడు jitu-paḍu. v. n. To become firm. స్థిరపడు. To become familiar. వాడుకపడు. ఆ గుణములు దానికి జితపడ్డవి she became accustomed to these whims. జితనారిధి jita-vāridhi. n. The conqueror of the ocean: a title of Rama or Hanuman or Agastya. జితించు jitinṭsu. v. n. To become familiar, (as a climate.) To agree (with the constitution.) తిన్న అన్నము జితించదు the fog does not digest. జితేంద్రియుడు jitēnariyuḍu. n. One who is free from lusts, one who is chaste and not a slave to any passion. జితేంద్రియుడై యున్నాడు he has great self-command.
దంశము
(p. 577) daṃśamu damṣamu. [Skt.] n. A fly, a gad fly. అడవిఈగ. దంశము or దంశనము a bite, కాటు; a piece of armour, కవచము. దంశి damṣi. n. A forest mosquito. అడవిదోమ. దంశిక pincers, tongs, పటుకారు, దంశితుడు damṣituḍu. n. One who is bitten. కాటుపడ్డవాడు. One who wears an armour, కవచము తొడిగినవాడు.
నక్కు
(p. 627) nakku nakku. [Tel.] v. n. To prowl, crounch down. To peep. To conceal or hide oneself, ఒదుదు, దాగు. n. A joint, అతుకు. నక్కుదూలము a beam in which two pieces are joined together. A lump or ingot of gold, iron or any other metal. A notch, నొక్కు. Reeded or ribbed work in carpentry or in silver. బంగారపు బిళ్ల. 'చొక్కపు పసిం. నక్కుల జెక్కుజెక్కు.' R. iv. 63. 'వెయ్యేసిమాడలయెత్తుగాగూడ ఖండించియున్న జంగమకోటి కొక్కొక్కనక్కు చెన్నుగా సమర్పణ చేసి మ్రొక్కుడును.' BD. v. 611. ఈ ఒడ్డాణమునకు నక్కులుకొట్టించు double up part of this belt, to make it shorter. See నక్క. నక్కేరు nakkēru. (నక్క+ఏరు.) n. A sort of plant, the roots of which are used in some medicines. Cordia myna. నక్కిళ్లు nakkiḷlu. (నక్కు+కీళ్లు.) n. The joints of the jaws. The jaw bones. పక్క పండ్లకీళ్లు. నక్కిళ్లుపడ్డవాడు one who has lockjaw.
పనుపడు
(p. 708) panupaḍu or పన్నుపడు panu-paḍu. [Tel.] v. n. To be accustomed, incured, qualified, to fit, to suit. వాడుకపడు, అలవాటుపడు, సరిపడు, ఇముడు, తగియుండు. To happen, కలుగు. వాడు వ్రాయడమునకు బాగా పడుపడ్డవాడు he is dexterous or skilled in writing. 'సద్భుద్ధిదృఢమగుసాధనంబుగగొని మరలిచియాత్మను మనసునిలిపి యుపగతసంకల్పుడై యుపల స్థాణుభంగికస్థితిబనుపడిదివంబు రాత్రి యును.' M. XII. vi. 37. ఉపలస్థాణు భంగికస్థితిబనుపడి, అనగా రాతిస్తంభము రీతిగా చలించకుండా ఉండడమునకు అలవాటుపడి. పనుపరచు panu-paraṭsu. v. a. To inure, to accustom, drill, train. To trim, rectify, mend, adjust.
పొడి
(p. 805) poḍi poḍi. [Tel.] n. Powder, dust. చూర్ణము. Solder, rosin, metallic cement. పొడి or ముక్కుపొడి snuff. పొడిపెట్టిఊదు to solder. చెరుకుకట్టెలపొడి pounded sugar, శర్కర. B. D. iii. 324. చొక్కుపొడి love powder. ఆ పిల్లవానిని చొక్కుపొడివేసి పట్టుకొని పోయినారు they deluded him with love powder and carried him off, ఆ పిల్లవానిని మరుల మురుచల్లి పట్టుకొనిపోయినారు. పొడిమిరియము or మిరియపుపొడి powdered pepper. R. vii. 105. adj. Dry, ఎండిన. Powdered. Small, young. పొడికూర a curry fried without butter in a dry pan. పొడికూర mizzle, drizzling rain. పొడరాళ్లు bricks broken into pieces, brick-dust. పొడిబెల్లము pound ed jaggery. పొడికావ్యము a petty poem. పొడిపిట్ట a kind of bird. 'భిట్టువ, మునుగపూబిట్టువ, గిజిగాడు, ఉల్లెడ, పొడిపిట్ట, వంగపండు.' H. iii. 14. పొడిముత్యాలు seed pearl. పొడిమన్ను dry earth. పొడిచెమట imperceptible perspiration. పొడి బియ్యము dry rice. పొడిపడ్డవాతెరలు lips parched with grief. పొడిదగ్గు a dry cough. పొడి చీకటి poḍi-chīkaṭi. n. Twilight, darkness. పొడిచేయు or పొడికొట్టు poḍi-chēyu. To powder. పసుపుపొడిచేసినది she triturated or pulverized the turmeric. పొడిపొడిగా poḍi-poḍi-gā. adv. In pieces, piece meal, in the form of powder. Very dry.
ముడి
(p. 1000) muḍi muḍi. [Tel.] n. A knot. గ్రంధి. A knot of hair, వెండ్రుకలముడి. A knot or joint in wood, చెట్టులోనగువానిబుడిపి. The hump of an ox, ఎద్దు మూపురము. A quarrel, కలహము. A form of a letter written like a knot as మామిడి the letter ్మ నాముడి the letter ్న. తాముడి the secondary form of the letter త. i.e., ్త. An union, joining, సంధి. Also, another form of ముడ్డి. (q. v.) వాడు దానిని ముడిపెట్టుకొన్నాడు he tied the nuptial knot to her, he married her. ముళ్లుకత్తిరించేవాడు a pick-pocket. ఆమె తలముడి వీడినది her hair fell loose, the knot being untied. ముడివిప్పు to untie or open a knot. ఆ దారములో ముళ్లుపడ్డవి that string has formed into knots. ముడివక్కలు unbroken (or whole) areca nuts, గుంటపోకచెక్కలు. బొమలుముడిపెట్టు to knit the eye-brows. ఒకవ్యాజ్యమును ముడివేసి విడిచిపెట్టినాడు he cast a bone of dispute between them. 'పడంతిమది ముడిసడలన్.' Bhadra Parin. iii. 297. దాని మనసనేగ్రంధి వీడునప్పటికి. ముడి muḍi. adj. Closed, వికసింపని. Entire, whole, unbroken, ఖండముకాని. ముడిపూలు unblown flowers. 'ముడిపూలపొట్లముల్.' Illa. ii. 163. ముడి౛ొన్నలు the great millet enclosed in its husk. ముడినువ్వులు sesamum seeds which are not cleaned. ముడిపోక an entire areca nut. ముడిబియ్యము rice that is not well cleaned, చేబియ్యము. ముడికట్టు muḍi-kaṭṭu. n. Certain fees on a crop for the benefit of the landlord. A truss of straw, a sheaf. v. a. To tie a knot. To tie a knot in a man's cloth to remind him that you call upon him to be a witness. అందుగురించి పెద్దలు ముడికట్టినారు our anscestors have laid down this rule or held this doctrine. ముడికాడు muḍi-kāḍu. n. One who ties a knot, one who unites, సంధానముచేయువాడు. ముడికాళ్లు muḍi-kāḷḷu. n. Knock-knees. ముడికాళ్లవాడు a man who is knock-kneed. ముట్టికాళ్లవాడు. ముడికాళ్లది a woman who is knock-kneed. ముడికొక్కు muḍi-kokku. n. A weevil. నంగనాచి. ముడికొను, ముడిగొను or ముడిపడు muḍi-konu. v. n. To be tied in a knot. ముడికొన్న or ముడిగొన్న muḍi-konna. adj. Tied, bound. బద్ధమైన. 'ముడిగొన్న సంసారమోహబంధములు వెడదన్ని సుజ్ఞాని వెడలినమాడ్కి.' DRK. 372. ముడికొలుపు muḍi-kolupu. v. a. To cause to be tied in a knot. ముడిగిబ్బ muḍi-gibba. n. An ox, a bull, ఆబోతు. ముడిపంచె or ముడిబట్ట muḍi-panche. n. A plain cotton cloth without any coloured border. నెల్లాగుడ్డ. ముడిపడు or ముడిపడు muḍi-paḍu. v. n. To be tied in a knot, ముడిగలదియగు. To be united, సంధించు. To be entangled, పెనగొను. To be confounded, puzzled. చీకాకుపడు. 'ముడిపడెననియెడదంజిడి, ముడిపడకుడు.' N. vii. 312. 'మొగమున చీకట్లుముడివడ.' HD. ii. 1380. To increase, excel, అతిశయించు. To happen, కలుగు. ముడిపెట్టు or ముడివేయు muḍi-peṭṭu. v. a. To tie a knot. ముడిబొమ్మ muḍi-bomma. n. A kind of fish, Mastacembelus aennalus. ముడియ muḍiya. n. A knot. A bundle of straw or young plants ready to set. కట్ట, మూట. A wager, పందెము. ముడియవిడుపు muḍiya-viḍupu. n. A pick-pocket. ముళ్లువిప్పు దొంగ. ముడివాటు muḍi-vāṭu. n. The act of being tied in a knot, &c., ముడిపడుట.
వాడు
(p. 1150) vāḍu [Tel.] v. n. To wither or fade. మ్లానమగు. 'ఆయాసభరమున నాననాబ్జమువాడ.' T. iii. 144. వాడించు or వాడుచు vāḍinṭsu. v. a. To cause to wither, వాడుజేయు. వాడబారు, వాడుపారు, వాడుదెంచు or వాడువడు vāḍa-bāru. v. n. To fade. మ్లానమగు, కందు. 'సీ లవలీదళములట్ల సవరైన చెక్కులు వాడ బారగముద్దులాడియాడి.' UR. iv. 287. వాడు or వాడుకొను vāḍu. v. a. To use, to make use of, ఉపయోగపరుచు, పనుపరుచుకొను వినియోగపరుచు. v. n. To be generally talked, or spoken of. వదంతిగా చెప్పుకొను. వారీమాటలను వాడుకొనినారా did they use these words? వాడుదల vāḍu-dala. n. Use, practice, వాడుక, అభ్యాసము. వాడుక or వాడిక vāḍuka. n. Practice, habit, custom. సాధారణప్రసిద్ధి, పనుపడడము, ఉపయోగము, అభ్యాసము, అలవాటు. Business, వ్యవహారము. వాడికకు తెచ్చు to use, make use of adj. Customary, usual, habitual. అలవాటుగానుండే. వాడుకగా or వాడికగా vāḍuka-gā. adv. Usually, commonly. అలవాటుగా. వాడుకపడు vāḍuka-paḍu. v. n. To be accustomed. పనుపడు, అలవాటుపడు. ఈ పనిలో వాడుక పడ్డవారు persons accustomed to this business. వాడికవారు or వాడుకవాండ్రు vāḍika-vāru. n. plu. Customers. వాడికగా వచ్చువారు.
విలక్షము
(p. 1187) vilakṣamu vi-lakshamu. [Skt.] adj. Astonished, surprised, abashed, ashamed. ఆశ్చర్యముగల, సిగ్గుపడ్డ. విలక్షుడు vila-kshuḍu n. One who is astonished or surprised, వెరగుపడ్డవాడు. One who is ashamed, సిగ్గుపడినవాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83626
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79463
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63507
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57668
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39149
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38215
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28171

Please like, if you love this website
close