Telugu to English Dictionary: విడిచిపెట్టు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అవశిష్టము
(p. 95) avaśiṣṭamu ava-ṣishṭamu. [Skt. from శేషము] adj. Left, rest, remainder, శేషము, మిగిలినది. వాణ్ని ప్రాణావశిష్టముగా విడిచిపెట్టిరి they left him half dead.
ఊజ్జగించు
(p. 151) ūjjagiñcu uzza-ginṭsu. v. a. To cease from, lay aside, leave, abandon, desist from. విడిచిపెట్టు. 'అగ్నియు ను౛్జగించి సమ్ముదమున నన్నుగొల్వుము.' ఉ౛్జగిల్లు uzzagillu. v. i. To avoid. to pass. గతించు, తొలగు, పోవు.
కాపు
(p. 271) kāpu . kāpu. [Tel. from కాచు.] కాచు. n. Keeping, attendance. Protection, guard. రక్షణము. Heat, warmth (This is from కాగు.) Productiveness కాయలుకాచుట. The crop or fruit. కాపుడిగినచెట్టు a tree that is past bearing. కండ్లకు రెప్పలు కాపుగానున్నవి the eyelids are a protection to the eyes. కాపు ఉంచు to place a guard. కాపు or కాపువాడు n. A tenant. A farmer, a cultivator. A rustic or countryman. A person, an individual, a dweller. మంచు కొండకాపు or హిమాచలవాసి. Siva రుద్రుడు. సొమ్ముకాపు a holder or owner of property. పాలికాపు a member or shareholder. మహనాటికాపులు leaguesmen, members of the (Mahanādu) community. కాపుగడ or కాపుడు kāpugaḍa. n. Protection. కాచుట, రక్షించుట. కాప kāpa. adj. Appertaining to the farmer caste. కాపమాటలు rustic language. The vocative of కాపు a farmer. ఓకాప, నీవెట్లొకో వచ్చితి విటకు O farmer, how did you come here? B.D. iv. 1963. కావత. kāpata. n. A country girl, a rustic. The female of కాపు. కాపుతనము kāpu-tanamu. n. The rustic condition, the state of farmers. ఈ కాపుతనమును విడిచిపెట్టడము మేలు it would be better to give up the farming business. కాపుది A woman of the farming caste, a female rustic.
గయాళు
(p. 357) gayāḷu gayāḷu. [Tel.] n. Waste or uncultivated land. పాడువేయబడిన నేల. గయాళుపడ్డ deserted, abandoned, waste. పాడువేయబడిన, విడిచిపెట్టబడిన; సేద్యముచేయడానకు పనికిరాని (పొలము).
తుండము
(p. 536) tuṇḍamu tunḍamu. [Skt. & Tel.] n. The face. మొగము; the mouth నోరు; a bird's beak, పక్షిముక్కు; an elephant's trunk, తొండము. The pipe or hose of a fire engine. A bit, a fragment. ఖండము. Zacc. VI. 93. వానయేనుగుతుండములాగున కురిసినది the rain fell in torrents. తుండి tunḍi. n. A projecting navel. ఉరుకుబొడ్డు. తుండిభుడు, తుంధిభుడు, తుండిలుడు or తుందిలుడు one who has a projecting navel. తుండించు tunḍinṭsu. v. a. To cut to pieces. To sever. ఖండించు, ఛేదించు. తుండు, తుండె or తుండెము tunḍu. n. A bit, a piece, ఖండము, తునక. A plot of ground. A block of wood, a piece of timber, a short beam. తుండుగావిడిచిపెట్టిన unfinished, incomplete.
తేగము
(p. 552) tēgamu tēgamu. [from Skt. త్యాగము.] n. Relinquishment. విడిచిపెట్టడము. Munificence. దాతృత్యము, ఈవి. P. i. 119.
తొడరు
(p. 559) toḍaru toḍaru. [Tel.] v. n. To happen. కలుగు. To undertake, attempt, పూను, యత్నించు. To desire, సక్తమగు. To be agitated, తొట్రుపడు. To follow, అనుసరించు, To oppose, ఎదిరించు. To obtain, ప్రాపించు. To resemble, అనుకరించు. 'క కురుబలము దొడరిగెలువగ, సురగణములకైననరిది.' M. VII. v. 6. 'క పాపంబు బుద్ధిపూర్వ వ్యాపారముగాగదొడరినప్పుడు మనుజుం డేపాటదానినెంతయు బాపికొనంజాలు సుజనబాంధవచెపుమా.' M. XII. iii. 321. 'తోకజంతువులను తొడరిగొంతులుకోసి, మేకపిండునెల్ల మెడలువిరిచి, కడమవాటినెల్ల కాల్చుకతిందురు.' Vēma. 319. 'కావింపంచెగట్టి కడుయోగినలెనుండి, వెలికిగోర్కులెల్ల విడిచిపెట్టి, తొడరితిరుగువాడు దొంగసన్నాసిరా.' Vēma. 791.
త్యజించు
(p. 568) tyajiñcu tyajinṭsu. [Skt. from √ త్యజ్ to leave.] v. a. To leave, quit, desert, abandon. విడిచిపెట్టు. త్యజనము tyaja-namu. n. Abandonment, desertion. విడుపు. త్యక్తము tyaktamu. adj. Left, quitted, deserted. విడువబడిన. త్యాగము tyāgamu. n. A giving up, or renunciation. Abdication. విడుపు. A gift, donation. ఈవి. ప్రాణత్యాగము suicide. త్యాగి tyāgi. n. A giver, donor, bestower. ఈవికాడు. కర్మత్యాగి a freethinker or philosopher. త్యాజ్యము tyājyamu. adj. Fit to be left. విడువదగిన. An unlucky hour, an hour astrologically unpropitious. వర్జ్యము, దోషయుక్తమైనందున విడువదగినకాలము.
పాతాళము
(p. 737) pātāḷamu pātāḷamu. [Skt.] n. The nether world, Hades, క్రింది లోకము. ఆ గుంట పాతాళము వలెనున్నది that pond is as deep as Hades. ఈ బావిలో నీళ్లు పాతాళములో నున్నవి the water is very low down in this well. 'పాతాళప్రశ్నలుమాని మేల్కొనుము.' A. vi. 77. టీ పాతాళప్రశ్నలుమాని అధోగతి ప్రశ్నలు విడిచిపెట్టి, దూరప్రశ్నలుమాని, నిండా గూఢముగా నుండేదానిని అడగడమును చాలించుకొని పాతాళగంగ. పాతాళగంగ pātāḷa-ganga. n. The name of the river that flows through the Hindu Hades. Also, the name of that branch of the Krishna which flows past Sri Sailum. పాతాళభది pātāḷa-bhēdi. n. A grappling hook or drag to recover things sunk in a river.
పెట్టు
(p. 787) peṭṭu peṭṭu. [Tel.] v. n. To happen. కలుగు. ఉ. హరి. v. a. To put, place. ఉంచు. To lay (eggs), to bring forth (young), కను. To wear, ధరించు. To give, ఇచ్చు. To impute a blame, a crime, &c. మోపు. To raise a wall, కట్టు. To plant, నాటు. To beat, కొట్టు. n. A blow, a thump. దెబ్బ. Bestowal, charity, giving. ఈవి. A time, మారు, తడవ, ఆవృత్తి. When the verb పెట్టు is added to certain verbs like విడుచు, it means Altogether. బొత్తిగా విడిచిపెట్టు to give up entirely. This verb has numerous senses peculiar to certain nouns under which it will be found. పిల్లలుపెట్టు to bear young ones. గుడ్లుపెట్టు to lay eggs. ఆశపెట్టు to tive hopes, tantalise. ఆ తప్పును వానిమీద పెట్టిరి they laid the fault on him. ఆమెకు నూరు రూపాయిల సొమ్ము పెట్టినాడు he gave her a hundred rupees worth of jewels. అన్నముపెట్టు to serve or help food at dinner. కావలిపెట్టు to put a guard over. అపరాధముపెట్టు to pay a fine. నైవేద్యము పెట్టు to offer an oblation. బొబ్బలుపెట్టు to yell. బాధపెట్టు to torture. కనిపెట్టు to watch, to find out, to wait. చెట్లుపెట్టు to plant trees. అట్లు చెయవద్దని నాకు ఒట్లు పెట్టినాడు he adjured me not to do so. పాళ్లుపెట్టు to divide or separate into shares. గురిపెట్టు to take aim. కఠిన పథ్యము పెట్టినాడు he put him on strict diet. అంగడి or దుకాణముపెట్టు to open a shop. ఈ మాటను అంగడిలో పెట్టవద్దు do not talk of this publicity. గోడపెట్టు to build a wall. It is also added to many verbs sometimes without altering the meaning. Thus, చేర్చిపెట్టు or కూడబెట్టు to accumulate store up. పరుండబెట్టు to put to bed. దాచిపెట్టు to conceal or hide. 'ఎవ్వనియింటికి నేడు వారాసులు పెట్టనికోటయై పెరుగుచుండు' Molla. v. 48. దానిని ఒకపెట్టు పెట్టినాడు he gave her a slap. గోడపెట్టు చెంపపెట్టు రెండును వచ్చినవి his luck was bad in both ways. పెట్టుపోతలు శాశ్వతములుకావు meat and drink are momentary matters. మాటలు మా అమ్మవి, పెట్టుసవతితల్లిది the words are those of a mother, but the acts are those of a step-mother. నాల్గుపెట్లు four times. ఒకపెట్టున all at once, simultaneously. పెట్టించు peṭṭinṭsu. v. a. To have it placed or put, &c. మరొకరు ఉంచునట్లు చేయు. నాకు అన్నము పెట్టించినాడు he had food given me. పెట్టుకొను peṭṭu-konu. v. a. To keep, or put, for one's own advantage or use, ఉంచుకొను. కొడుకునకు తన తండ్రిపేరు పెట్టుకొన్నాడు he gave the boy his father's name. ఏముఖము పెట్టుకొని మాట్లాడును has he the face to speak? పెట్టుకోలు peṭṭu-kōlu. n. The act of keeping, పెట్టుకొనుట. పెట్టుచెట్టు peṭṭu-cheṭṭu. n. An epithet of the కల్పవృక్షము. పెట్టుడు peṭṭuḍu. n. Giving, charity, ఈవి, త్యాగము, దానము. పెట్టుబడి peṭṭu-baḍi. n. Money advanced or laid out. An outlay. పెట్టుమండు peṭṭu-mandu. n. A medicine given to acquire complete influence over another, తనకు లోబడియుండుటకుగాను పెట్టేమందు, వశ్యౌషధము. పెట్టుపడు peṭṭu-paḍu. v. n. To receive a blow, to be beaten, దెబ్బతిను.
పొట్టు
(p. 804) poṭṭu poṭṭu. [Tel.] n. Husk, bran. ఉముక. The scales of fish. Vēma. 1364. పొట్టు దాన్యము grain that has a coat or husk, as వడ్లు, అరిగలు, కొర్రలు, చామల్ను వరిగెలు, &c. పొట్టుకర్ర an empty sprout in a ear of corn. గట్టివిడిచిపెట్టి పొట్టుకు పోరాడెదవా will you give up the real for the false? మీదితోలు పొట్టుపొట్టుగా రాలిపోయినది the skin peeled off in scales. పొట్టుపొరలగు poṭṭu-poral-agu. v. n. To be troubled, harassed or tormented. పీడితమగు. 'అప్పాపాత్ముండెట్లునుం జక్కంబడక తనచలంబుతోన పొట్టపొరలయ్యె కయ్యంబు పొడుచు వాడుగాని.' M. V. iv. 88.
ప్రాయము
(p. 847) prāyamu prāyamu. [Skt.] n. Age, time of life, జీవితకాలము, ఈడు, వయస్సు. Puberty, youth, prime, bloom. యౌవనము. లేప్రాయము fresh age. ప్రాయపువాడు a young man. ప్రాయపుది a young woman. A preparation for dying దేహత్యాగార్థివ్రతము, ప్రాయోపదేశము. Death, చావు. Exceeding much, a multitude, సమూహము, బాహుళ్యము. adj. (used in composition.) like, resembling, సమానము. పశుప్రాయుడు a brutish man. మృతప్రాయుడు one who is as good as dead. అది వానికి తృణప్రాయము he values it no more than a straw వానికి అబద్ధము తీర్థప్రాయము telling lies is all his delight. ప్రాయశః prāyaṣah adv. Frequently, for the most part. బహుశా. ప్రాయశ్చిత్తము prāyaṣ -chittamu. n. Expiation, propitiation, penance, absolution, recompense, retribution, పాపరిహారముకొరకు చేయుకర్మము. జీవప్రాయశ్చిత్తము certain expiatory ceremonies performed over a dying person. తనకొమారునికి ప్రాయశ్చిత్తము చేయించినాడు he had his son purified by expiatory rites. ప్రాయోపవేశము or ప్రాణాచారము prāy-ōpavēṣamu. n. Fasting in order to die, starving to death voluntarily. పస్తుపడియుండి ప్రాణమును విడిచిపెట్టడమనేవ్రతము. ప్రాయోపవేశముచేయు or ప్రాణాచారముచేయు prāy-opavēṣamu-chēyu v. n. To meet death by fasting in fulfilment of a vow.
ముడి
(p. 1000) muḍi muḍi. [Tel.] n. A knot. గ్రంధి. A knot of hair, వెండ్రుకలముడి. A knot or joint in wood, చెట్టులోనగువానిబుడిపి. The hump of an ox, ఎద్దు మూపురము. A quarrel, కలహము. A form of a letter written like a knot as మామిడి the letter ్మ నాముడి the letter ్న. తాముడి the secondary form of the letter త. i.e., ్త. An union, joining, సంధి. Also, another form of ముడ్డి. (q. v.) వాడు దానిని ముడిపెట్టుకొన్నాడు he tied the nuptial knot to her, he married her. ముళ్లుకత్తిరించేవాడు a pick-pocket. ఆమె తలముడి వీడినది her hair fell loose, the knot being untied. ముడివిప్పు to untie or open a knot. ఆ దారములో ముళ్లుపడ్డవి that string has formed into knots. ముడివక్కలు unbroken (or whole) areca nuts, గుంటపోకచెక్కలు. బొమలుముడిపెట్టు to knit the eye-brows. ఒకవ్యాజ్యమును ముడివేసి విడిచిపెట్టినాడు he cast a bone of dispute between them. 'పడంతిమది ముడిసడలన్.' Bhadra Parin. iii. 297. దాని మనసనేగ్రంధి వీడునప్పటికి. ముడి muḍi. adj. Closed, వికసింపని. Entire, whole, unbroken, ఖండముకాని. ముడిపూలు unblown flowers. 'ముడిపూలపొట్లముల్.' Illa. ii. 163. ముడి౛ొన్నలు the great millet enclosed in its husk. ముడినువ్వులు sesamum seeds which are not cleaned. ముడిపోక an entire areca nut. ముడిబియ్యము rice that is not well cleaned, చేబియ్యము. ముడికట్టు muḍi-kaṭṭu. n. Certain fees on a crop for the benefit of the landlord. A truss of straw, a sheaf. v. a. To tie a knot. To tie a knot in a man's cloth to remind him that you call upon him to be a witness. అందుగురించి పెద్దలు ముడికట్టినారు our anscestors have laid down this rule or held this doctrine. ముడికాడు muḍi-kāḍu. n. One who ties a knot, one who unites, సంధానముచేయువాడు. ముడికాళ్లు muḍi-kāḷḷu. n. Knock-knees. ముడికాళ్లవాడు a man who is knock-kneed. ముట్టికాళ్లవాడు. ముడికాళ్లది a woman who is knock-kneed. ముడికొక్కు muḍi-kokku. n. A weevil. నంగనాచి. ముడికొను, ముడిగొను or ముడిపడు muḍi-konu. v. n. To be tied in a knot. ముడికొన్న or ముడిగొన్న muḍi-konna. adj. Tied, bound. బద్ధమైన. 'ముడిగొన్న సంసారమోహబంధములు వెడదన్ని సుజ్ఞాని వెడలినమాడ్కి.' DRK. 372. ముడికొలుపు muḍi-kolupu. v. a. To cause to be tied in a knot. ముడిగిబ్బ muḍi-gibba. n. An ox, a bull, ఆబోతు. ముడిపంచె or ముడిబట్ట muḍi-panche. n. A plain cotton cloth without any coloured border. నెల్లాగుడ్డ. ముడిపడు or ముడిపడు muḍi-paḍu. v. n. To be tied in a knot, ముడిగలదియగు. To be united, సంధించు. To be entangled, పెనగొను. To be confounded, puzzled. చీకాకుపడు. 'ముడిపడెననియెడదంజిడి, ముడిపడకుడు.' N. vii. 312. 'మొగమున చీకట్లుముడివడ.' HD. ii. 1380. To increase, excel, అతిశయించు. To happen, కలుగు. ముడిపెట్టు or ముడివేయు muḍi-peṭṭu. v. a. To tie a knot. ముడిబొమ్మ muḍi-bomma. n. A kind of fish, Mastacembelus aennalus. ముడియ muḍiya. n. A knot. A bundle of straw or young plants ready to set. కట్ట, మూట. A wager, పందెము. ముడియవిడుపు muḍiya-viḍupu. n. A pick-pocket. ముళ్లువిప్పు దొంగ. ముడివాటు muḍi-vāṭu. n. The act of being tied in a knot, &c., ముడిపడుట.
రేచకము
(p. 1086) rēcakamu rēchakamu. [Skt.] n. Respiring, emission of the breath. ప్రాణాయామమందు వాయువు విడిచిపెట్టడము, ఊపిరివిడుచుట.
లేచు
(p. 1108) lēcu lēṭsu. [Tel.] v. n. To rise, get up, arise. ఉత్థితమగు, పొటమరించు, రేగు. To rise from sleep, నిద్రలేచు, మేలుకొను. లేచివస్తిని I came away. గజ్జిలేచినది the itch appeared. లేచిపోవు lēchi-pōvu. v. n. To depart, go away. వెళ్లు. లేచిపో be gone! get off! వాడు లేచిపోయినాడు he walked off. లేవ lēva. Infinitive of లేచు, వానిని లేవనెత్తినాను. I lifted him up. లేవగొట్టించు lēva-goṭṭinṭsu. v. a. To expel. వారిని ఆ యింటిలోనుంచి లేవగొట్టించినారు he got them turned out of the house. లేవనెత్తు or లేవదీయు lēva-n-ettu. v. a. To lift up, pull out; to turn out; to expel, బయటికీడ్చి విడిచిపెట్టు, వెళ్లగొట్టు, వాణ్ని లేవనెత్తు help the man up.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83625
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79463
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63506
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57668
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39149
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38211
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28171

Please like, if you love this website
close