Telugu to English Dictionary: హరించుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆహరించు
(p. 130) āhariñcu āharinṭsu. [Skt.] v. t. To rob. అపహరించు; to attract. ఆకర్షించు. To eat as food. ఆరగించు. ఆహర్త āharta. n. One who eats. అహరించువాడు.
పరిహరించు
(p. 720) parihariñcu pari-harinṭsu. [Skt.] v. a. To desert, cast off, throw away, quit, discard, reject. To quash, set aside, nonsuit. To remove, abolish, clear away. పరిహారము pari-hāramu. n. Abandonment, shunning, removal. Doing away, abolition, remedy. దానికి పరిహారములేదు there is no remedy for it. పరిహారి pari-hāri. n. One who removes, or shuns. పరిహరించువాడు. పరిహృతము pari-hṛitamu. adj. Got rid off, shaken off. పోగొట్టబడిన. పరిహార్యము pari-hāryamu. adj. Fit to be got rid off. విడువదగిన.
లాగు
(p. 1100) lāgu lāgu. [Tel.] v. a. &n. To pull, haul, drag, draw. ఈడ్చు. వాడు ప్రాణము విడుచునప్పుడు వానికాళ్లుచేతులు లాగినవి in dying his arms and legs were drawn up, or were contracted. n. Attraction, ఆకర్షించడము. Consent, సమ్మతి. Manner, విధము. A summer sault, leap, లంఘనము. Short drawers, reaching only to the middle of the thigh. చల్లడము. లాగించు lāginṭsu. v. a. To cause to pull or drag, లాగునట్లుచేయు. లాగుకొను lāgu-konu. v. a. To take by force, seize. బలాత్కారముగా తీసుకొను, అపహరించుకొను. లాగుబడి lāgu-baḍi. n. Expense, cost. లాగులాడు lāgul-āḍu. v. n. To struggle, పెనగులాడు. లాగు or లాగున lāgu. adv. Like, as, రీతిగా, విధముగా, వలె. 'వెలయుహరిశ్చంద్రువిధమున, నలునివీకను, పురకుత్సుచాడ్పున, పురూరవునిలీల. సగరులాగున. కార్తవీర్యు మర్యాదగను. గయునిక్రియ.' H. i. 42. ఏలాగుననున్నది how is it, in what fashion is it? ఈలాగున in this way. అలాగున in that manner? అతడు చెప్పిన లాగున according to what he said? అది అయ్యేలాగున చేయవలసినది you must manage to get this done. మాకు అందేలాగు so that it may reach us. మొద్దులాగు నిలిచినాడు he stood stock still. వాని ముఖములాగు ఉండెను it looked like his face. ఇట్లు చేసేలాగున చెప్పుము tell him to do so.
లుంటాకుడు
(p. 1105) luṇṭākuḍu lunṭākuḍu. [Skt.] n. A thief or robber, a plunderer. అపహరించువాడు, దొంగ. R. i. 6.
విహరణము
(p. 1197) viharaṇamu vi-haraṇamu. [Skt.] n. Roaming, a ramble, excursion, a walk for pleasure or exercise. విహారము, సంచరించడము, పర్యటనము, పంభ్రమణము. విహరించు vi-harintsu. v.n. To take a walk or airing, to wander, to go about, to go about for pleasure or excercise, to roam, ramble, rove, సందరించు, పర్యటనముచేయు, పరిభ్రమణము చేయు. విహారముచేయు, తిరుగు. విహర్త vi-harta. n. One who takes a walk, a rambler, rover, విహరించువాడు.
వ్యవహారము
(p. 1233) vyavahāramu vyava-hāramu. [Skt.] n. Usage, custom. వాడుక. Profession, business, occupation, trade. ఉద్యోగము. Civil administration, management of public affairs. వ్యాపారము, పని. A law-suit, litigation, వ్యాజ్యము, వివాదము. తగవు, దివాణపుపని. వ్యవహారముచేయు to administer or conduct public affairs, to carry on business. వ్యవహారస్థుడు vyava-hāra-sthuḍu n. A man in business వ్యాపారముచేయువాడు. A public officer, ఉద్యోగస్థుడు. వ్యవహారి vyava-hāri. n. One engaged in trade, a merchant, a litigant. వ్యవహర్త vyava-harta. n. A judge, న్యాయాధిపతి, వ్యవహరించువాడు. వ్యవహిరించు vyava-harinṭsu. v. a. To use, practise make use of. ప్రయోగించు. వాడుకచేయు. v. n. To dispute or litigate. వ్యాజ్యమాడు, వివాదము చేయు.
సర్వము
(p. 1311) sarvamu sarvamu. [Skt.] pron. All, the whole. సమస్తము. అంతయు. adj. All, whole, complete, universal, entire, సకలము, అఖిలము. సర్వంసహ sarvam-saha. n. Lit. the all-sustaining, i.e., the earth, భూమి. సర్వంకషప్రజ్ఞ గలవాడు a Jack of all trades. సర్వజనీనము sarva-janīnamu. adj. Pertaining to all men, సకలజనులకు సంబంధమైన; agreeable to all men, సకలజనులకు సంబంధమైన; agreeable to all men, సమస్తజనులకు హితమైన. సర్వజిత్తు sarva-jittu. n. The name of a Telugu year. సర్వజ్ఞ sarva-gnya. adj. All knowing, omniscient, all-wise. సమస్తముతెలిసిన. సర్వజ్ఞుడు sarva-gnyuḍu. n. An omniscient being. సమస్తము తెలిసినవాడు. సర్వతాపనుడు sarva-tāpanuḍu. n. One who fires all beings; an epithet of Manmatha, మన్మథుడు. సర్వతోముఖము sarvatō-mukhamu. n. Water. నీళ్లు. The sky, heaven, ఆకాశము. Vasu. iv. 13. సర్వతోముఖుడు sarvatō-mukhudu. n. A name of Brahma or Siva. బ్రహ్మ, శివుడు. The soul. ఆత్మ. సర్వత్ర sarvatra. adv. Every where, in all places, always, at all times. అంతట, ఎల్లప్పుడు. సర్వత్రయిమ్ము give everywhere. సర్వధా sarvathā. adv. In all ways, by all means, assuredly, at any rate, అన్నివిధాల. సర్వదా sarvadā. adv. Always, at all times. ఎల్లప్పుడు సర్వదుంబాలా sarva-dumbālā. [H.] n. A deed exempting land from all rent. సర్వధారి sarva-dhāri. [Skt.] n. The name of a Telugu year. సర్వనామము sarva-nāmamu. n. A pronoun. సర్వభక్షకుడు sarva-bhakshakuḍu. n. The devourer of all things, an epithet of fire. అగ్ని. సర్వమంగళ sarva-managaḷa. n. She who is all blessed, most holy or auspicious; an epithet of Parvati, పార్వతి. సర్వమాన్యము sarva-mānyamu. n. Free tenure, land exempt from tax. జాగీరు. సర్వలింగి sarva-lingi. [Skt.] n. A heretic, or free-thinker. పాషండుడు. సర్వశుద్ధిగా sarva-ṣuddhi-gā. adv. Utterly, entirely, every thing being taken into account. సర్వపరిహారముగా. వారికి మాకు సర్వశుద్ధిగా లెక్కలుతీరినవి the accounts between us are finally settled. సర్వస్వము sarvasvamu. n. Entire property, the whole of one's possessions. యావత్తు సొత్తు. సర్వస్వుడు sarvasvuḍu. n. One who possesses all the property, the sole lord. సర్వస్వుడగుచు.' Vasu. ii. 54. టీ యావద్ధనముగలవాడగుచు. Swa. vi. 25. సర్వాంగీణము sarv-āng-īṇamu. adj. Appertaining to all the limbs; thorough, entire. యావదంగముల సంబంధమైన. 'సర్వాంగీణములైన మైమరువులున్ వల్లత్కృపాణంబులున్.' Parij. iv. 98. సర్వాగ్రహారము sarvāgra-hāramu. n. A village granted to Brahmins free from all tax. పన్నులేకుండా బ్రాహ్మణులకిచ్చిన గ్రామము. సర్వాత్మకము sarv-ātmakamu. adj. All pervading. సర్వవ్యాపియైన. సర్వాత్మకత్వము sarv-ātmaka-tvamu. n. Omnipresence, the state of pervading all things. సర్వాంతర్యామిత్వము. 'అనిలు డేరీతివిహరించునట్ల నీవు కలసివర్తింతుసర్వాత్మకత్వమొప్ప.' B. viii. 444. సర్వాత్మనా sarv-ātma-nā. adv. In all ways, by all means, at any rate. సర్వప్రకారేణి, అన్నివిధాల. సర్వాధికారి sarv-ādhikāri. n. The ruler of all, అన్నిటికి యజమానుడు. సర్వేశుడు or సర్వేశ్వరుడు sarv-ēṣuḍu. The Lord of all, the Supreme Being, దేవుడు.
హరించు
(p. 1383) hariñcu or హరియించు harinṭsu. [Skt.] v. n. To be digested, to waste away, to perish, go off or disappear, as a disease, to subside, క్షయించు, క్షీణించు, జీర్ణించు, అడగు. భేదికియిచ్చిన ఔషధము హరించిపోయినది the medicine was carried off. i.e., the medicine did no good. v. a. To counteract, expel, as an antidote does; to carry off. To take by violence, usurp, plunder, rob, steal, kill, destroy. దోచుకొను, దొంగిలించు, చంపు, నాశముచేయు, అడచు. మజ్జిగ మామిడి పండ్ల విషమును హరించును butter-milk counteracts the bad effects of mangoes. 'చోరవృత్తిని హరించి తముంగొని పోవుచుండగా.' N. i. 239. హరణము hara-ṇamu. n. Seizing, taking away forcibly, removing, carrying or bearing off; as of pain, &c. Stealth, theft, rape. Lapse or passing of time. నివారణము. హరించుట. గ్రహణము. A special gift or bonus: a nuptial present, అరణము, అల్లునికి కూతురికి. అరణము, అల్లునికి కూతురికి ఇచ్చినసొమ్ము. భుక్తికైనాహరణభరణ శక్తి చూచినాను I did to the best of my power to gain my bread. మిక్కిలి కాలహరణ మయినది there has been much loss of time. ఆ సొమ్మును చెల్లించకుండా కాలహరణము చేయుచున్నాడు he is putting off the payment of the money. వాడు ఊరక కాలహరణము చేస్తున్నాడు he is wasting the time. హరింపు harimpu. n. Waste, loss, embezzlement, abstraction. నాశము, నష్టము, దోపిడి, అపహారము. హరింపులోకితెచ్చు to digest, జీర్ణించు. హరికుడు hari-kuḍu. n. A thief, a gambler. తస్కరుడు, ద్యూతకారుడు. హరికప్రయోగము gambling, ద్యూతము. 'రాజమృగాదిముఖబంధనంబును హరిక ప్రయోగంబును.' G. ix. 177.
హర్త
(p. 1384) harta harta. [Skt.] n. One who steals or removes. హరించువాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close